ఒరిస్సాలోని సవక పొలాలకోసం నా అన్వేషణ!

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 519

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 8 місяців тому +56

    జైశ్రీరామ్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కు ఉంది. భూమి రేట్లు పెంచి ఎదుటివారికి నీడ తిండి లేకుండా చేయడం మహా పాపం, ఆ పాపం చుట్టుకున్న వాళ్లకి తర్వాత జన్మలో చెట్లను వేలాడే జీవులుగా జన్మిస్తారు. వివిధ అంశాల్లో భారత్ ప్రపంచంలో చాలా గొప్పగా ఉండాలంటే మనుషుల్లో ఆధ్యాత్మికం మానవత్వం నిరుద్యోగం లేని యువత, యువతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తిలో ఉండేలాగా ప్రభుత్వం ప్రోత్సహించాలి, భూమి వ్యాపారం మొత్తం రద్దు చేయాలి. భూమి వ్యాపారం చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.భూమి అనేది దానం రూపంలో కానీ అతి చిన్న మొత్తంలో గాని తీసుకునేలా అందుబాటులో ఉండాలి. దీని వలన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది మన దేశానికి అదే అభివృద్ధి,. గో మాంసం సంబంధించి అన్ని వ్యాపారాలు మన దేశం నుండి నిలిపివేయాలి. భూమి వ్యాపారం రద్దు చేయడం వలన 50% కష్టాలు తగ్గి ప్రజలకి ఎన్నో రకాలుగా శుభం కలుగుతుంది. భూమి వ్యాపారం చేసిన వారు, దానికి సహకరించిన వారు, భూమి వ్యాపారం చేసే వారితో ఏటువంటి సంబంధం ఉన్న, స్నేహితుల కావచ్చు, చుట్టాలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇలా ఎవరితో సంబంధం ఉన్న వాళ్ల పాపాలకి సగం పైగా బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. భూమి వ్యాపారం అనే ఆలోచన భూమి వ్యాపారం కోసం మాట్లాడటం భూమికి సంబంధించి భూమికి హాని చేసే ఏ విషయమైనా మహా పాపమే భూమి తల్లితో సమానం. తల్లి కంటే అనంతమైనది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +14

      మాకు భూమి లేకనే కొనుక్కోవటానికి తిరిగేది. మీ శాపనార్ధాలు యిక్కడి భూములు అమ్మకం విలువ పెంచేసిన ప్రభుత్వాలకేగా!

    • @Arigelagopalakrishna
      @Arigelagopalakrishna 8 місяців тому +1

      అవును సార్​@@telugubatasari3056

    • @sairammedicalsdiagnostics
      @sairammedicalsdiagnostics 8 місяців тому +7

      భూమి మీది హక్కు లేకపోతే రాజరికం అవుతుంది ,ఇకపోతే ఒరిస్సా లో భూమి చాలవరకు కాలి,దాన్ని సాగులోకి తేవాలంటే మనం వెళ్లి భూమి కొనొక్కొని కమర్షియల్ క్రాప్స్ వేస్తే అక్కడి ప్రజలకి ఉపాది ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమే,మా ప్రాంతంలో కూడా నా చిన్నప్పుడు ఛాల భూమి కాళి ఉండేది ఇప్పుడు పూర్తిగా సాగు చేస్తున్నారు

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +1

      @@sairammedicalsdiagnostics మీరు చెప్పేది నిజమండీ!👌

    • @enviprasad8899
      @enviprasad8899 8 місяців тому +1

      Don't expect sudden change ... Old information about this.. First all political leaders assets taking up to government properties. Because Real Estate encourage Political Leaders.. This is not suitable for India 🇮🇳

  • @vidyasagarraoarshanapally9345
    @vidyasagarraoarshanapally9345 Місяць тому +1

    Nice one🎉, Good information sir.

  • @umasekharsekhar7269
    @umasekharsekhar7269 8 місяців тому +6

    Chala baga chupistunaru videos guruvu Garu thanks.eavaro comment chasaru Ani feel avvakandi.mee prayatnam meeru chayandi. Thanks. Chala videos chayandi

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      చాలా ధన్యవాదాలండీ!🙏

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 8 місяців тому +40

    అన్న ఒరిస్సా లో నక్సలైట్లు వుంటారు, దున్నే వాడిది భూమి అక్కడ, భూస్వాముల పెత్తనం నడవదు. జాగ్రత్త అన్న.

  • @alibaigmirza9373
    @alibaigmirza9373 6 місяців тому +1

    Nice information

  • @konavinod1383
    @konavinod1383 8 місяців тому +4

    Veryvery nice sir mee opika ku Namaskramulu.nice👍congrates Nenu hyd lo vnta ,kani ma lands orissa lo vnnai Rayagada dt gunupur bhamini village,ma side Chipalu churuvulu vnnai Ap bhimavaram ra Juluvi .nice sir tq

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +1

      మీ అభినందనకు ధన్యవాదాలండీ!🙏

  • @sumantheluru2951
    @sumantheluru2951 5 місяців тому +1

    Please share the point of contact

  • @Sun-Sakthi
    @Sun-Sakthi 8 місяців тому +5

    Ur great sir Bhaskar garu ,I also visited many places in Malkanagiri district and also visited many places in Koraput district and also in Jagadalpur darbha area we saw many places for Jamail and for buying land but the conditions there land is OC To OC Registrastion only. Our Cheeravalli Aswa Raopeta to BCM Road. Andhra food is very difficult to find in Chhattisgarh and Orissa region. It's great that you can get hold of the gas stove and utensils in particular.

  • @ramprasad2074
    @ramprasad2074 8 місяців тому +4

    Malkangiri Tribal area there 1 of 70act applicable so check before buying...

  • @kopanathigovindaraju3457
    @kopanathigovindaraju3457 3 місяці тому +1

    Bhaskara Rao garu Manju nath phone number ivvagalara

  • @vasudevarao2534
    @vasudevarao2534 7 місяців тому +1

    బరంపురం నుండి 100Kms దూరంలో Ganjam జిల్లాలో ల్యాండ్ వుంది ఇంటరెస్ట్ వుంటే చెప్పండి.

  • @VijayaVardhiniKattamuri
    @VijayaVardhiniKattamuri 8 місяців тому +2

    Very good Andi.meru manchi pani chestunnaru.

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      థాంక్సండీ!🙏☺️

    • @swaroup7852
      @swaroup7852 8 місяців тому

      Hii sir please give your pH number...
      Need to talk to you sir...

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 8 місяців тому +10

    Income from land is very low.Farmers are advised to be careful.Labour cost is high.without assured irrigation through canals it is highly risky.In other states AP people may not get support from local people

    • @balajee1979
      @balajee1979 8 місяців тому +2

      JEYPORE IS BEST TOWN IN ODISHA, IN THIS CITY 60-70% PEOPLES ARE TELUGU, NO NEED TO PAIN.. PEOPLES ARE VERY HELPING HERE...

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 8 місяців тому +5

    Mee anvashana challabagundi sir continu your vedios .

  • @ram1011
    @ram1011 8 місяців тому +2

    Telugu Batasari gaaru, you are doing a good job, keep it up.I wish you more success.

  • @venkatarameshreddy5945
    @venkatarameshreddy5945 8 місяців тому +3

    భాస్కర్ గారికి థాంక్స్, మన ఆంధ్రప్రదేశ్ ను develop చేయండి,
    అంతపూర్, కడప, ప్రాంత లో కొనండి,

  • @phanivarma5324
    @phanivarma5324 7 місяців тому +1

    Sir Miru akkada untaru

  • @vasu44
    @vasu44 8 місяців тому +1

    Very nice video with detailed explanation please do more videos if possible, next generation manchi information and inspiration icharu tq u sir

  • @pbhagawan6803
    @pbhagawan6803 8 місяців тому +3

    Evarikaina 6 feet chalu sir antha brama

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +3

      Bhagwan garu meeru vedantham matladuthunnaru 6 feetlala lo em pandistaru em thintaru family ni ela poshistaru manalni bhagavanthudu puttinchindi ventane povadanikkadu kadandi !

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 7 місяців тому +1

    eluru zilla,eluru city lo shoping comple+rendu portions houses
    double stare tho kalipi sale ki undi
    incase kutami geliste,eluru ni smart city chestaru
    most useful&perminent income echhe asset edi
    interest consulting,genuine brokerise
    thank you sir

  • @sandeepreddy9991
    @sandeepreddy9991 8 місяців тому +5

    Uncle garu mana nellore ongole area or udayagiri side acre 4 lakhs ki unnay ga orissa varaku velladam nduku

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      పొలాలు చూపించ గల వ్యక్తుల నంబర్ లు వుంటే పెట్టండి. నీటి సౌకర్యం, దారి & డాక్యుమెంట్స్ సరిగా వుంటాయా వివరంగా తెలియజేయండి!🙏

    • @sandeepreddy9991
      @sandeepreddy9991 8 місяців тому +1

      @@telugubatasari3056 ua-cam.com/video/Jz4BGD7aAF0/v-deo.htmlsi=FOJ1n3LExxJOD7Zj suresh garu is expert in that area andi

    • @sandeepreddy9991
      @sandeepreddy9991 8 місяців тому +2

      Bhavatee consultancy services UA-cam channel chudandi uncle oka idea vastundi meeku

    • @sandeepreddy9991
      @sandeepreddy9991 8 місяців тому +2

      Call chesa andi meeku

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +1

      Nenu call back chestunte connect kavatam ledu you can call me now

  • @Jashuapammi6442
    @Jashuapammi6442 8 місяців тому +1

    Mediator phone nber పెట్టండి..

  • @varaprasadk.1781
    @varaprasadk.1781 8 місяців тому +23

    విలువైన సమాచారం ఇస్తున్నారు.మల్కనగిరి, సుకుమా ప్రాంతాల్లో మన ఆంధ్రా నుండి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం అనుకుంటే కలవండి, మంచిసమాచారం ఇస్తారు.మంజునాథ నెంబర్ ఇవ్వండి. Thank you.

    • @krishnakumarialapati1746
      @krishnakumarialapati1746 8 місяців тому +2

      అక్కడ నక్స్ లైట్స్ ఉండరా

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +4

      నక్సలిజం రాజకీయ సమస్య వాళ్ళేమీ దోపిడిదొంగలు కాదు కదండీ!

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +4

      మంజునాధ వ్యక్గిగత పనుల మీద బిజీగా వున్నారు.కాబట్టి మీరెవరూ యిబ్బంది పడకూడదని ప్రస్తుతాని నానంబర్ యిస్తున్నా 99631 75337

    • @satyanarayanavudata7000
      @satyanarayanavudata7000 8 місяців тому

      Please manjunath cell no

    • @chvvsbsprasad3299
      @chvvsbsprasad3299 8 місяців тому +1

      నమస్తే ❤​@@telugubatasari3056

  • @boinaramakrishna5373
    @boinaramakrishna5373 8 місяців тому

    Good job

  • @ganjam_vlogger
    @ganjam_vlogger 8 місяців тому +2

    Video inkochem quality penchandi 1080 lo vachelaga.thank u.

  • @balajee1979
    @balajee1979 8 місяців тому +2

    JEYPORE IS BEST TOWN.. BUT RECENT TIME PRICES ARE HIKE....DUE TO VERY DEMAND IN THIS AREA...

  • @chittichilakammahymarajaku1295
    @chittichilakammahymarajaku1295 8 місяців тому +2

    కడప చుట్టూ ప్రక్కల రిజనబుల్ లో ఏవన్నా వుంటే చెప్పండి

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +2

      తెలిస్తే చెప్తానండి!

  • @jupallisrinivas5381
    @jupallisrinivas5381 8 місяців тому +1

    Good information guruvugaru neglect bad comments. Super information by you.

  • @goverdhanreddykaithi3790
    @goverdhanreddykaithi3790 8 місяців тому +1

    Very educative,plse provide cell no of Mediator

  • @hemalatha2276
    @hemalatha2276 8 місяців тому +4

    Hi
    Meeru vijayanagaram meeduga Saluru meeduga Sunabeda painundi gaatilo kuda vellochhu
    Road purtiga baguntundi

  • @ganjam_vlogger
    @ganjam_vlogger 8 місяців тому +1

    Sir Mee channel first time chustunna simply super ga undi.ma odisha ki vachinanduku swagatam.

  • @apparaopapani4659
    @apparaopapani4659 7 місяців тому +1

    NARUMADI YEKKADA SIR

  • @vemurisubhash2284
    @vemurisubhash2284 8 місяців тому +1

    Sir, please share the mediator number

  • @pradeepbethala
    @pradeepbethala 8 місяців тому +5

    Govt ban cheysaru kada other states vallu konataneke ledu ani

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +2

      అవునా నాక్కూడా తెలీదండీ .మీదగ్గర సమాచారం వుంటే తప్పనిసరిగా షేర్ చేయగలరు!🙏

    • @pradeepbethala
      @pradeepbethala 8 місяців тому +2

      @@telugubatasari3056 some one told to me when I visited odisha

    • @rameshkumar-lv1dj
      @rameshkumar-lv1dj 8 місяців тому +1

      Adh ledhu naku telsina vallu konnaru 40 acres undhi

    • @pradeepbethala
      @pradeepbethala 8 місяців тому +1

      @@rameshkumar-lv1dj oho

  • @jhonywatson9979
    @jhonywatson9979 8 місяців тому +2

    how to verify documents, if we do not know oria

  • @doit4934
    @doit4934 8 місяців тому +32

    దూరపు కొండలు నునుపు జాగ్రత రాజా అక్కడ పొల్లాలు లోకల్ లో చల్ల ప్రాబ్లమ్ వస్తాయి లోకల్ లో సపోర్ట్ లేకపోతే కష్టం

  • @sandeepgandam9104
    @sandeepgandam9104 8 місяців тому +1

    Rate 1acre

  • @appalarajupotnuri7305
    @appalarajupotnuri7305 8 місяців тому +6

    Eee vayasu lo polalu koni emi chestaaru sir konadam aapesi unnadanitho hayiga manchiga jeevithanni aaswadinchandi

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +3

      మాకు ఒకప్పుడుండేవండీ పొలాలు యిప్పుడు లేవు. పొలం అన్నా వ్యవసాయం అన్నా నాకు చాలా యిష్టం అందుకే పొలం కొందామని తిరుగుతున్నా.మీ సలహా కు చాలా ధన్యవాదాలండీ!🙏

  • @satwika7861
    @satwika7861 8 місяців тому +8

    Naxlite area sir ekkuva pettubadi pettoddu.

    • @balajee1979
      @balajee1979 8 місяців тому +1

      NO NAXALITE IN JEYPORE AND SURROUNDINGS...

    • @satwika7861
      @satwika7861 8 місяців тому +2

      @@balajee1979 jaypore jaipatna manchive but manam velle daari manchidi kaadu example manaki 100 acres undani vallaki teliste Ade manaki pblm avutadi andi.

  • @ram1011
    @ram1011 8 місяців тому +6

    Don't believe what that broker is saying, a mango tree is 200 years old? You identify the age by the girth (the circumference of the trunk), no tree there has girth of more than two meters. They will be around 30-50 years max.

  • @dharmarao1034
    @dharmarao1034 8 місяців тому +2

    Without pain no gain all the best anna gaarlu

  • @VrameshVramesh-pl1wo
    @VrameshVramesh-pl1wo 8 місяців тому +3

    Good job

  • @Badasreenu12
    @Badasreenu12 8 місяців тому +1

    Sir noumber kavali

  • @aSatyam-pn5un
    @aSatyam-pn5un 8 місяців тому +1

    sar lebar cost telmi

  • @venugopalacharyuluechampat9372
    @venugopalacharyuluechampat9372 4 дні тому +1

    Mee to pasture menu looks konaalani plz phone no ivvamdi

  • @peramgovindhareddy7558
    @peramgovindhareddy7558 8 місяців тому +1

    Orissa lands price

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      వీడియోలోనే వివరంగా చెప్పాను చూడండి🙏

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 7 місяців тому +1

    భాస్కర్ రావు గారు నెంబర్ పెట్టండి సార్

  • @Justices20p4
    @Justices20p4 7 місяців тому +1

    Anna boomi choopistunnaru. Good Kani real-estate ki matramu vaddu Anna. Tinatanki feature loo boomi undadu

  • @kishorekumarvarre4643
    @kishorekumarvarre4643 7 місяців тому +1

    అన్నా మీడియటర్ నెంబర్ పెట్టండి

  • @artikK0
    @artikK0 7 місяців тому +1

    Kerala lo better kada anna

  • @PAVAN_DION_YT
    @PAVAN_DION_YT 8 місяців тому +1

    Madhya varthi number pettandi

  • @venkypolisetty4294
    @venkypolisetty4294 8 місяців тому +2

    Good information sir 👍

  • @bodepudibvrao4908
    @bodepudibvrao4908 8 місяців тому +3

    Manjunatha number pl . Madi palvanche thanku

  • @undavalligandhinhj7663
    @undavalligandhinhj7663 8 місяців тому +2

    Good information

  • @challasrinu3497
    @challasrinu3497 8 місяців тому +1

    Maku Rayagada lo kavali unda unte chephandi

    • @shanmukha1208
      @shanmukha1208 7 місяців тому

      How much you required and what is your budget..

  • @adithyasolutions6133
    @adithyasolutions6133 8 місяців тому +3

    Orrisa lo vaddu , maa friend vi land s chala peddolu kabza chesi bedirincharu. Government kuda akkadunna adivasilaki support chesthundi. Last four years nundi akkada lands kontunaru. Tarvatha nastapothunaru. Maku telisina vallu kuda 50acers land konni akkade undipoyaru vasthe kabza chesestharu ani bayam. Jaipur ani untundi akkada chala mandi aaraku, vizag vallu kontunaru. Chala dangerous area. Then your wish

  • @alivenkat-rd8uj
    @alivenkat-rd8uj 8 місяців тому +1

    Sir manjunath number please. Thank you sir

  • @Suhash569
    @Suhash569 8 місяців тому +1

    Thank You Sir
    Good Information

  • @prasadraoketharaju1067
    @prasadraoketharaju1067 8 місяців тому +7

    మీరు పోయిన చోటులో కూలీల రెట్లు ఎలా ఉంటాయో తేయజేయవలసినదిగా కోరుచున్నాము.

  • @IndrasenareddyIndrasenareddy
    @IndrasenareddyIndrasenareddy 8 місяців тому +1

    కృతజ్ఞతలు

  • @ramraokaturi9173
    @ramraokaturi9173 8 місяців тому +1

    Best lands karnataka..safe place for andra farmers..contact cheyyandi.....

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g 8 місяців тому

    Where is the number of manjunath

  • @gangireddyp1206
    @gangireddyp1206 8 місяців тому +1

    Anna e vayasulo e journey avasarama niki 90 ese paduko swami

  • @Aditri599
    @Aditri599 8 місяців тому +4

    వరి పొలాలు రేట్ ఎలా వున్నాయి?

    • @BujjiSurapaneni
      @BujjiSurapaneni 8 місяців тому +1

      బైపా్రిగుడ మావోయెస్ట్ అడ్డా, అక్కడ వాటర్ లేదు.. పూర్తి ట్రైబల్ బెల్ట్

  • @hemalatha2276
    @hemalatha2276 8 місяців тому +3

    Ma mamayya garu water source gurinchi cheptaru
    Kobbarikaya tho test chesi
    Saluru area vallu ayanne pilustaru

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      దయచేసి మీ మావయ్యగారి ఫోన్ నంబర్ షేర్ చెయ్యగలరు!🙏

    • @asharathkumarreddy1899
      @asharathkumarreddy1899 8 місяців тому

      Hi

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      @@asharathkumarreddy1899 hi andi!👋

    • @HazratALI-wy1yh
      @HazratALI-wy1yh 8 місяців тому

      Oh.. That's how people used to put points for Borewell. Nice

    • @shanmukha1208
      @shanmukha1208 7 місяців тому +1

      O positive blood group vunna vallu evaraina test chesi cheppochu kada andi. Mari Mee uncle special enti..
      Nenu two time kobbarikaya tho test chesi chusamu kani water padaledu.

  • @settigovindarao1219
    @settigovindarao1219 7 місяців тому +1

    Sir pl send mediator contact no.

  • @V.S.BKumar
    @V.S.BKumar 8 місяців тому +7

    After develop the fields locals enter and pressure the woners to sell that fields.Years back number ot farmers experienced with that fields,so becareful

  • @wonderingwiththiru
    @wonderingwiththiru 8 місяців тому +4

    Ee age lo UA-cam channel wow

  • @sathennapalliarthursimon5679
    @sathennapalliarthursimon5679 8 місяців тому +1

    కౌల్ రేట్లు యేల వున్నాయి సార్

  • @yesvas2529
    @yesvas2529 8 місяців тому +2

    Thanq andi, cal u 🙏

  • @burramukkuvijayalakshmi3650
    @burramukkuvijayalakshmi3650 8 місяців тому

    Rate yela

  • @narendrapamula7833
    @narendrapamula7833 8 місяців тому +1

    Sir namber petandi

  • @yesvas2529
    @yesvas2529 8 місяців тому

    నమస్కారంమండి, నేను శ్రీనివాస్, రాజమండ్రి నుండి అడుగుతునానండి, మీరూ మీ వీడియో ల ద్వారా మంచి సమాచారం ఇస్తున్నారు, మేము, మా మిత్రులు కూడా ఒరిస్సా లో కొంత భూమి తీస్కుందామని అనుకుంటాము, మంజునాధ గారి మొబైల్ నంబర్ దయచేసి ఇవ్వగలరు. 🙏

  • @pratapreddy6996
    @pratapreddy6996 7 місяців тому +1

    mana urini nammukondi please, it is not so easy where you are not living

  • @srinivasrao2462
    @srinivasrao2462 8 місяців тому +1

    Sir mediator phone number please

  • @Suresh-zs3nj
    @Suresh-zs3nj 8 місяців тому +1

    hates off sir Dont worry about bad comments ...continue your journey for agriculture land lovers

  • @PSR1983
    @PSR1983 8 місяців тому

    సార్ నమస్తే
    మామిడితోటలు తక్కువలో 10 కి వచ్చేవి ఏమైనా మీకు తెలిసేవి ఉన్నాయా

    • @PSR1983
      @PSR1983 8 місяців тому

      మన ఆంధ్రలో

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      తెలీదండీ!

    • @PSR1983
      @PSR1983 8 місяців тому

      Ok సార్ 🤝

  • @kundikishore
    @kundikishore 8 місяців тому +3

    Sir atani number pettandi please 🙏 and Koraput nundi Bobbili velle road lo lands kuda video cheyandi sir...

    • @BujjiSurapaneni
      @BujjiSurapaneni 8 місяців тому +1

      అక్కడ స్థానికులు లక్ష రూపాయలు అంటే యెగిరి గంతేది ఇస్తారు..

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 8 місяців тому +1

      ​@@BujjiSurapaneni meeku idea vundaa mee mobile number please

    • @శ్రీధర్
      @శ్రీధర్ 8 місяців тому

      Please give manjunadh number

    • @srinivasmadhusudhan6839
      @srinivasmadhusudhan6839 8 місяців тому +2

      Please let me know

    • @srinivasmadhusudhan6839
      @srinivasmadhusudhan6839 8 місяців тому +1

      ​@@BujjiSurapaneniplease let me know

  • @umamaheswararao3975
    @umamaheswararao3975 7 місяців тому +1

    Sir please send mediator number

  • @vrundapalli5773
    @vrundapalli5773 7 місяців тому +1

    Please enquiry no

  • @ChintalapudiNagaraPancha-jk4ir
    @ChintalapudiNagaraPancha-jk4ir 8 місяців тому +2

    Odissa roads bavuntai

  • @msrborntorock
    @msrborntorock 8 місяців тому +5

    Mediators ekkadikaina veltaru

  • @rudravenikanakaiah2997
    @rudravenikanakaiah2997 8 місяців тому +5

    అక్కడ ఒక ఎకరాకు ఎంత ధర ఉంటుంది. అక్కడ మన తెలుగువాళ్లు ఉన్నారా.

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +1

      ఎకరా 4 లక్షలు నుండి ప్రారంభం! తెలుగు వారున్నారు. యిది నా నంబర్ 99631 75337

  • @bodepudibvrao4908
    @bodepudibvrao4908 8 місяців тому

    Meere manju number istanannaru innisaarlu adigintchukovatambagundadu

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +1

      Athanu sontha panulameeda busy ga vunnadandi number evvarikee ivviddandu dayachesi ardham chesukondi !🙏

  • @chandrashekarappani9737
    @chandrashekarappani9737 8 місяців тому +1

    Rate cheppadam ledhu yy

  • @varaprasadk.1781
    @varaprasadk.1781 8 місяців тому +4

    West godaavari లో ఏవూరు మీది. మీ నెంబర్ ఇస్తారా. మాది వెస్ట్ గోదావరి జిల్లా.

  • @Avsubbareddy-ff5cq
    @Avsubbareddy-ff5cq 8 місяців тому +2

    Avunu Baku 10 acaralu kavali epistara

  • @kiranlal8295
    @kiranlal8295 8 місяців тому

    అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అండి. వెళ్లి చూద్దాం అనుకుంటున్న సలహా చెప్పగలరు. భాషా సమస్య ఉందా

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому +1

      తప్పకుండా వెళ్ళి చూసి రండి హిందీ ,తెలుగు కూడా మాట్లాడుతున్నారు.💐🙏

    • @nerellachandrasekharsdelec8143
      @nerellachandrasekharsdelec8143 8 місяців тому +1

      Anna nenu ravacccha please tell me

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      @@nerellachandrasekharsdelec8143 యి నా నంబర్. 99631 75337

  • @ksaianurag8136
    @ksaianurag8136 8 місяців тому +3

    Manjunadha no. Please

  • @annammadhukar
    @annammadhukar 8 місяців тому +1

    Fraud ekkuva vuntadhi akkada , documents sarigga verify chesukovali

  • @gopigandla
    @gopigandla 8 місяців тому

    మంజునాథ్ గారు నెంబర్ చెప్పండి

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 місяців тому

      99631 75337 యిది నానంబర్

    • @bodepudibvrao4908
      @bodepudibvrao4908 8 місяців тому

      Manju nadh no .ivvotchuga Meere atani number pedaatanani annaru

  • @venkataswaminaidu7542
    @venkataswaminaidu7542 8 місяців тому +1

    Please phone no pitadi sir

  • @pavan04n55
    @pavan04n55 8 місяців тому +1

    Meku cheap land dorikithey chepandi am looking for one or two acres

  • @innareddy4246
    @innareddy4246 7 місяців тому +1

    Good morning Bhaskar Rao garu please give me Manjunatha cell no, thank you Sir

  • @muralimohanmallareddy8386
    @muralimohanmallareddy8386 8 місяців тому +2

    బోరు వేస్తె ఎన్ని అడుగులు లోతులో నీళ్లు పడతాయి

  • @generalgk3742
    @generalgk3742 8 місяців тому +1

    Konnapudu bumi ...aammavote aadivi... Ammalante eavvaru kanaru..

  • @vasu2456
    @vasu2456 8 місяців тому +1

    Plz give number that agents

  • @PrasadBabu-o1v
    @PrasadBabu-o1v 8 місяців тому +1

    చేపల చెరువుల నిమ్మిత్తం లీస్ కి అడగాలి పాల్వంచ సార్ no ఇవ్వండి sir మంజునాథ గారిది

  • @kundikishore
    @kundikishore 8 місяців тому +1

    Thank you so much sir for doing land videos 🙏 mundu chupinchina nadi 🌊 42 acer land cost chepaledu.. please Acer enta sir?

    • @doit4934
      @doit4934 8 місяців тому

      వద్దు రాజా..

  • @SharashReddy
    @SharashReddy 8 місяців тому

    🙏🙏🙏PONE NEBAR EVVADDI