సర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా దొరుకుతున్నాయి పొలాలు తక్కులో కానీ 40 ఎకరా to 100 ఎకరా లో అందుకు మనం ఎక్కువ మంది కొనలేక పోతున్నారు మీరు వీడియో చేయండి ఇంట్రెస్ట్ వున్న నంబర్స్ తో వాట్సాప్ గ్రూప్ పెట్టండి అందరు కలిసి ఒక ప్లేస్ లో తీసుకుని పంచుకుండము
Sir మీ వీడియోలు చాలా బావున్నాయి మీ పాత వీడియో ల ప్రకారం మీ వారసులు విదేశాల్లో వుంటున్నారు మీరు ఎక్కడో దూరంగా ఒడిశా లో కొంటె తరువాత ఆ పొలం మీ వారసులకి ఉపయోగపడుతుందా ? మీకు సలహా ఇచెంతవాడిని కాదు గాని మన దగ్గర 20కి అటు ఇటుగా దొరికేవి కొనుక్కోవటం మంచిది sir మనకి కోరుకొండ, గోకవరం ఏరియా లో దొరుకుతాయి
Sir mee alochanalu chala bagunnayi land ki road fecility vuntu eco friendly house (farmhouse) kattukoni akkada kollu, kukkalu, chepalu penchukuntu nature tho bratakalane alochana chala manchidi sir neenu alage asapadutunnanu And meeru orissalo land konukkoni meeku nachinattu chesukunnaka oka video cheyyandi mee farmhouse chuddaniki tappanisariga neenu vastanu
సార్ భాస్కర్ గారు ఎక్కడ మీరు రేట్ చెప్పలేదు. దీని వల్ల ఉపయోగం లేదు, మేము జొన్నగడ్డ దగ్గర లో ఉన్నా మొటేరు మరియు జయపట్నం మరియు కొకసార లో పొలాలు కొన్నుకున్నాం.
1.land fertile kaadu (akkada chetlanu batti) 2. Development ledu (rate peragadu) 3. Other states vallu kanabaduta ledu 4. Profitable ayete ippatike chemandi vachi vudevaru
మీరు ఒక్కటి కుడా ఏరిగేటెడ్ ల్యాండ్ చూపలేదు.. కోలాబ్ డెం, ఇంద్రవతి ప్రాజెక్ట్, సోంపూర్ ప్రాజెక్టు కింద రెండు పంటలు పండే భూములు 3 లక్షలు, 4 లక్షలు కు దొరుకుతున్నాయి.. వెళ్ళామా.. వండుకుని తిన్నామా.. వచ్చేసామా అన్నట్టు ఉందే మీ సవక భూములు టూర్..
సాగుబడిలో వున్న పొలాలు కూడా చూపించాను .పాత వీడియోలు మరొక్కసారి చూడండి !ఎవరైనా వండుతినడానికి ఒరిస్సా వేలకు వేలు ఖర్చుపెట్టుకొని వెల్తారా? మీరు వీడియోల్లో వున్నపొలాలగురించి నేను చెప్పిన సమస్యల గురించి మాట్లాడట్లేదు.మేం వండుకొనితిన్న భోజనమే మీరు పెద్ద సమస్యలావుంది.
సర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా దొరుకుతున్నాయి పొలాలు తక్కులో కానీ 40 ఎకరా to 100 ఎకరా లో అందుకు మనం ఎక్కువ మంది కొనలేక పోతున్నారు మీరు వీడియో చేయండి ఇంట్రెస్ట్ వున్న నంబర్స్ తో వాట్సాప్ గ్రూప్ పెట్టండి అందరు కలిసి ఒక ప్లేస్ లో తీసుకుని పంచుకుండము
Okay try cheddam!
2 or 3 ekkuvva orsia lo
Great
Thanks 🙏
Chala manchi vishayaalu, jagrattalu cheparu sir danyavaadaalu ☺️🙏
Thanks for watching my videos 🤝🙏
Hi sir thank you for your motivational speech 🙏 I will join with you sir.
Always welcome!🙏
Sir meeru yeda unnaru Mee phone connect avvadamuledu
@@Budidarambabu-j7v na phone repair lo vundhi prastuthaniki ee number ki call cheyyandi!9866060337
Sir
మీ వీడియోలు చాలా బావున్నాయి
మీ పాత వీడియో ల ప్రకారం మీ వారసులు విదేశాల్లో వుంటున్నారు
మీరు ఎక్కడో దూరంగా ఒడిశా లో కొంటె తరువాత ఆ పొలం మీ వారసులకి ఉపయోగపడుతుందా ?
మీకు సలహా ఇచెంతవాడిని కాదు గాని మన దగ్గర 20కి అటు ఇటుగా దొరికేవి కొనుక్కోవటం మంచిది sir
మనకి కోరుకొండ, గోకవరం ఏరియా లో దొరుకుతాయి
Dayachesi meeru aaya pradesala revenue adhikarilanu kalasi mariyu lawyers nu kalasi bhoomi yokka stithini druveekarinchu ani nenu anukuntunnanu.
Thappanisariga pariseelistanandi!
Sir mee alochanalu chala bagunnayi land ki road fecility vuntu eco friendly house (farmhouse) kattukoni akkada kollu, kukkalu, chepalu penchukuntu nature tho bratakalane alochana chala manchidi sir neenu alage asapadutunnanu
And meeru orissalo land konukkoni meeku nachinattu chesukunnaka oka video cheyyandi mee farmhouse chuddaniki tappanisariga neenu vastanu
Maa korika neravearalani mee asha theeralani devunni prardhistunna!
Iam also desirous of buying farmland in orissa 4 to 5 acres near to your purchase.
Thappanisariga!👍
Baskerrao garu namasthe .meeru accada komte akkada maku kuda 10 acras land coni pettamdi sir irekwest sir
Okay andi!
10 rojulu chala opikaga thirigaru. Meeru
thappanisariga
Odishalo polam konandi. 10 months back memu meelane Odisha vellamandi.
Baraghar varaku choosanandi.
Odisha lo metta bhomulu konukkunte manchi investment avuthundi sir.
carlo
Okay
మీ మొబైల్ నెంబర్ plzz
Malkangiri lo polavaram mumpu prantamu konnandi, baguntundi.
🙏
మీ మొబైల్ నెంబర్ plzz
చక్కటి విషయం చప్పారు. బాస్కరరావు గారు
Thanksandi!🙏
Miru konukunte memu kuda konnukovali anukuntunnamu
Thappakunda!🙏😊
సార్ భాస్కర్ గారు ఎక్కడ మీరు రేట్ చెప్పలేదు. దీని వల్ల ఉపయోగం లేదు, మేము జొన్నగడ్డ దగ్గర లో ఉన్నా మొటేరు మరియు జయపట్నం మరియు కొకసార లో పొలాలు కొన్నుకున్నాం.
నమస్తే సూర్యనారాయణరెడ్డి గారూ! మీరు మోటేరు జయపట్న లో ఏంరేటు కు కొన్నారు?
అన్న మీ మొబైల్ నెంబర్ plzz
Miru polam konnapppudu cheyandi oka video memu think alochinchinadi madi NDD call chesanu miru matladaru
Thappkunda!
భాస్కరావుగారు మంచి సలహా ఇస్తున్నారు మిత్రమా
ధన్యవాదాలండీ!🙏
Karnataka best land konalante
ఇంతకీ ఎన్ని ఎకరాలు కొంటారు
Meerythe entha kontaru?
🎉🎉
🤝🙏
Orissa lo polam konakandi.... kittubatu kaadu
Ante panta pandada leka bhumi retu palakadana?
2.Andhralo pandinattu pandadu
1.land fertile kaadu (akkada chetlanu batti)
2. Development ledu (rate peragadu)
3. Other states vallu kanabaduta ledu
4. Profitable ayete ippatike chemandi vachi vudevaru
హీరకుడ్ ప్రాజెక్టు కింద కొనండి
రేట్లు ఎక్కువ!
Jai Gomatha
Maximum hammering , waste vedioes, at first viewing your vedeos utter waste
Thanks for watching!
VISHAYAM LEDU
ONLY TINDI GOLA
ఆయన కు టైమ్ పాస్ కావాలి అందుకే అందరిని బకరాలను చేసాడు
మీకు ఏవిషయం కావాలి ? పొలాలు చూపించటం విషయం కాదా? తిండి “గోల” కాదు. మనం ఎంత కష్టపడ్డా గుప్పెడు మెతుకుల కోసమేకదా!
Polalu gurinchi clarity gaa cheppandi sir
Meeru clrityga adagandi prashna
మీరు ఒక్కటి కుడా ఏరిగేటెడ్ ల్యాండ్ చూపలేదు.. కోలాబ్ డెం, ఇంద్రవతి ప్రాజెక్ట్, సోంపూర్ ప్రాజెక్టు కింద రెండు పంటలు పండే భూములు 3 లక్షలు, 4 లక్షలు కు దొరుకుతున్నాయి.. వెళ్ళామా.. వండుకుని తిన్నామా.. వచ్చేసామా అన్నట్టు ఉందే మీ సవక భూములు టూర్..
Antha seen ledhu... Aa rates ki ekkada levu... Sonepur area lo vunnayi... All properties disputed
@@chaithugayatri8838నాది sonepur జిల్లా అక్కడ మీరు చెప్పే 3,4 లక్షలకు వచ్చే భూములు వాటర్ ఫెసిలిటీ లేనివి ఎస్సీ ఎస్టీ భూములు మరియు డిస్ప్యూట్ ఉన్నవి
Meku entha correct ga telusa
సాగుబడిలో వున్న పొలాలు కూడా చూపించాను .పాత వీడియోలు మరొక్కసారి చూడండి !ఎవరైనా వండుతినడానికి ఒరిస్సా వేలకు వేలు ఖర్చుపెట్టుకొని వెల్తారా? మీరు వీడియోల్లో వున్నపొలాలగురించి నేను చెప్పిన సమస్యల గురించి మాట్లాడట్లేదు.మేం వండుకొనితిన్న భోజనమే మీరు పెద్ద సమస్యలావుంది.
@@telugubatasari3056 మీ వంటల వీడియోస్ పెట్టకండి సార్ అప్పుడు ఎవరూ కామెంట్ చెయ్యరు
keep the villege names.... so which will also travelling purpose useful for youth. please give me your phone number
Route videos lone cheppanu chudandi!