Jan 27 News Papers: పెట్టుబడుల జోరు.. ఉద్యోగాల హోరు.. కానీ! | వైసీపీకి వింత సంస్కృతి |GundusoodiPINN

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 198

  • @VenkataBhaskarRaoSarvepall-q6j
    @VenkataBhaskarRaoSarvepall-q6j 13 годин тому +14

    శీను బ్రదర్, నిష్పక్షపాతమైన విశ్లేషణ నిర్భయంగా చేస్తున్నావు. All the best.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 14 годин тому +41

    వైసీపీ పైకి కన్పిస్తుంది, బీజేపీ more danagous than ycp.

  • @myviewbysrisantosh7471
    @myviewbysrisantosh7471 14 годин тому +33

    అన్ని పార్టీల వాళ్లు ట్రోల్ చేసిన తిట్టితేనే మీ న్యూస్ జెన్యూన్ గా ఉంది అని అర్థం

  • @ramdhanlakavath2129
    @ramdhanlakavath2129 12 годин тому +9

    శ్రీనివాస్ గారు goog morning.
    మీకు ఈ మధ్య ప్రతి విషయాన్ని విమర్శిడం అలవాటుగా మారింది.
    జర్నలిజం అంటేనే ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మరింది మీకు. ఇదే పని గత 5 ఇయర్స్ లొ చేసే ధైర్యం చేయలేదు. స్వేచ్చ ఇచ్చిన వాడినే ఎదిరిష్ట్హూన్నావ్. అంతేలే మంచి వాళ్ళు ఎప్పుడు లోకువే కదా.

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m 13 годин тому +14

    శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ గత ఐదు సంవత్సరాలు మానభంగాలు హత్యలు కేసులు పెట్టడా అరెస్టులు తప్ప ఇలాంటి ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా విన్నామా మైను వైన్ శాండ ల్యాండ్ మీద లక్షల కోట్లు దోచేశారు తప్ప అమ్మ ఒడి మూడుసార్లు ఇచ్చారు రెండు సార్లు లెగ్ కొట్టారు దాంట్లోని వెయ్యి రూపాయలు బొక్క పెట్టి పథకాల గురించి వీళ్లే రాయాలి మరి 10 లక్షల కోట్ల అప్పులు చేసి గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున శాలరీలు ఇవ్వడానికి కూడా దిక్కులేని ఎదవలు ఈరోజు సాక్షి పేపర్లో ఇలా రాస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో అప్పు చేస్తేనే గాని జీతాలు ఇవ్వలేని తుగ్లక్ సైకో రెడ్డి

    • @bhaskararaoarji7580
      @bhaskararaoarji7580 11 годин тому

      సాక్షి వద్దు. .. టైం వేస్ట్. . వాళ్ళు అంతకన్నా ఏం రాస్తారు. .. నిజాలే రాస్తే పెట్టండి.. ఆరోజు దగ్గర్లో లేదు

    • @krishnaaggala8623
      @krishnaaggala8623 10 годин тому

      Super sir

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 13 годин тому +4

    శ్రీను గారు..reporting లో తడబడుతున్నారు.
    Proper Rest తీసుకోవాలి..
    Social Media లో No.1 మీరు.
    👍👍👍

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 14 годин тому +90

    అయ్యా ఒక తండ్రి సరైన పద్దతిలో క్రమశిక్షణ లేకుండా పిల్లల్ని పెంచితే ఎలావుంటాదో,అలాంటిది ఒక రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే దానికి 10 సంవత్సరాలు పట్టినా కోలుకోలేదు. 100 బాబులు, 10 మోడీలు కలిసిన సాధించలేరు.

    • @ramakrishnawuppalapati1999
      @ramakrishnawuppalapati1999 13 годин тому +5

      Let us be optimistic

    • @ESrinivasulu-j1p
      @ESrinivasulu-j1p 13 годин тому +3

      నూటికి నూరుశాతం నిజాం బ్రో

    • @raoplns
      @raoplns 12 годин тому

      అలాంటి వాడికి వోట్ వేసిన జనాల్ని కూడా తిట్టాలి

    • @akhilmathe2922
      @akhilmathe2922 12 годин тому +1

      7nelalo appu entha chesaru

    • @ak-du3ed
      @ak-du3ed 11 годин тому

      Oka kojja gadu chesina appu ki oddy kaduthunnaru,​@@akhilmathe2922

  • @gonuguntlasubbarao988
    @gonuguntlasubbarao988 14 годин тому +37

    అరె బాబు ఒక పడిపోయిన ఇల్లు కట్టుకోవడానికి డబ్బులుంటేనఐదారునెలలు పడుతుంది అలాంటిది విధ్వంసం అయినా రాష్ట్రని బాగుచ్చెయ్యాలంటే ఎన్నాళ్లు పడుతుంది నీఇష్టం వచ్చినట్లు మాట్లాడి నన్ను ట్రోల్ చేస్తన్నారు అంటావు

    • @NelloreSubrahmanyam-b6f
      @NelloreSubrahmanyam-b6f 13 годин тому +4

      తెలివితక్కువ మాటలు బ్రో.అతనికి డీప్ గా ఆలోచించే శక్తి లేదు అని నా అభిప్రాయం.

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 7 годин тому +1

    చిన్న బాబు పాదయాత్రకీ 2 ఇయర్స్ 💛👏👏👏.
    నువ్వు అనుకున్నది సాధించావు. కంగ్రాట్స్ టు ఏపీ పీపుల్. 👍😊

  • @ravibodda7327
    @ravibodda7327 12 годин тому +3

    RRR డిమాండ్ లో న్యాయం ఉంది. ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం.

  • @ReddyReddy-ou8rg
    @ReddyReddy-ou8rg 14 годин тому +3

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్నగారు❤❤

  • @JD07MSD
    @JD07MSD 14 годин тому +3

    శుభోదయం శ్రీను గారు 💐

  • @krishnaraochinta4022
    @krishnaraochinta4022 7 годин тому +1

    Govastate wasFirst common civilcode implemented

  • @kpampa9204
    @kpampa9204 11 годин тому

    శుభోదయం శ్రీను గారు❤

  • @nanirajesh9379
    @nanirajesh9379 10 годин тому

    కతార్ దేశం నుంచి శ్రీను అన్న ❤గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన రాష్ట్రం ఉండాలి.మన దేశం ఉండాలి ❤😊

  • @beerakaprasad9190
    @beerakaprasad9190 14 годин тому +1

    Good morning శ్రీను గారు ❤

  • @nityanandam8737
    @nityanandam8737 10 годин тому

    Goodeveningsrinugaru❤

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 10 годин тому

    Shubhodyam srinivasu garu

  • @lerhsjzkaj
    @lerhsjzkaj 14 годин тому +4

    అన్న డ్వాక్రా మహిళలు అందరూ సొంత ఇల్లు వాళ్ళు కాదు కదా సొంత ఇల్లు లేని వాళ్ళు పరిస్థితి ఏంటి

  • @ravikumarkondaveeti8712
    @ravikumarkondaveeti8712 8 годин тому

    Srinivas Garu, mee analysis baguntundi, meeru unwanted comments Valla disappoint avvaddu, keep it up you are good work

  • @shivamalli7387
    @shivamalli7387 13 годин тому

    గుడ్ మార్నింగ్ అన్న 🎉❤

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 13 годин тому

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 12 годин тому

    ee roju.analysis bagundi

  • @ViswaBalaji456
    @ViswaBalaji456 13 годин тому

    శుభోదయం శ్రీనివాస్ గారు 😊🎉🎉🎉

  • @chiranjeevisuvvada5588
    @chiranjeevisuvvada5588 12 годин тому

    Good Morning Anna Garu...❤🙏

  • @NagarajV-ry1rd
    @NagarajV-ry1rd 14 годин тому

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 11 годин тому

    Namaste🙏🏻 good ☕️morning 💐

  • @KothaRammohanrao
    @KothaRammohanrao 14 годин тому +2

    ❤️Good morning sinu garu 💐🤝🎉💪💪❤️

  • @gsainath1975
    @gsainath1975 12 годин тому

    Watched till end

  • @srinusrinivas7270
    @srinusrinivas7270 13 годин тому +2

    Solar current bills ekkuvaga vache vallake use normal ga vache valalki no need
    1k or below vache valalki avasaram ledu
    1k kattatanike vammo anukuntunte 2l or 3l karchu chesi solar pettukomani pramote chestunnaru 15y lo katte bill ni okesari kattalsi vastundi ga
    1st govt ofc building lo petti appudu normal people ki suggest cheste baguntundi

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 12 годин тому

    Good morning Thammudu... God bless you and your family and your team members 💐💐

  • @ak-du3ed
    @ak-du3ed 11 годин тому

    Good morning sreenu garu,

  • @pushparao6922
    @pushparao6922 10 годин тому

    Good video.

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 12 годин тому

    Good morning 🌅🌄 my brother

  • @vijayachandra2969
    @vijayachandra2969 14 годин тому +1

    GOOD MORNING SIR

  • @ganeshraju6208
    @ganeshraju6208 14 годин тому +2

    Good morning sirnvs

  • @govindudurgadevi6285
    @govindudurgadevi6285 12 годин тому

    Good morning tammudu 🎉

  • @rameshpbabu
    @rameshpbabu 14 годин тому +5

    Srinu gaaru, ippudu andhra lo max roads baaguchesaaru. Earlier Bangalore to Vishakhapatnam on road ravalante 20 hrs pattedi kaani ippudu 17hrs lo vachesaamu. Roads mataram super ga chesaaru andi. 100% roads chesaaru ananu kaani almost 70-80% roads baagu chesaaru srinu gaaru

  • @srihari45180
    @srihari45180 14 годин тому +2

    Good morning sir

  • @kk-tw3df
    @kk-tw3df 10 годин тому +3

    Nayana tammudu nuvvu Eenadu journalist ga chesavu Ani 30 minutes lo 20+ Eenadu chaduvutava .... circulation wise time ivvu ...

  • @nvramireddy9820
    @nvramireddy9820 14 годин тому

    శుభోదయం అన్నగారు

  • @PurnaArdhalapudi
    @PurnaArdhalapudi 13 годин тому

    Morning srinivas garu

  • @naninamburi4018
    @naninamburi4018 14 годин тому

    Good morning srinivas garu

  • @mittameedavenkataramana
    @mittameedavenkataramana 14 годин тому

    శుభోదయము శ్రీనివాస్ గారు 🎉

  • @gopirajusadam1374
    @gopirajusadam1374 14 годин тому +1

    Good morning sir 🌄

  • @vanisriakkina2712
    @vanisriakkina2712 14 годин тому

    Good morning srinivas bro 🌄

  • @sanvikagunisetti7553
    @sanvikagunisetti7553 14 годин тому +2

    Hi good morning 🌅

  • @daggukrishna7167
    @daggukrishna7167 14 годин тому

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ బాబు

  • @srinivasp592
    @srinivasp592 13 годин тому +1

    Iam see the last from Tanuku

  • @VeeranjineyuluVeeranjineyu-t3x
    @VeeranjineyuluVeeranjineyu-t3x 14 годин тому

    Don't worry brother

  • @MasthanvalliValli-yt3li
    @MasthanvalliValli-yt3li 14 годин тому

    Good morning sir 🎉🎉🎉

  • @shanmukharaomantri5417
    @shanmukharaomantri5417 14 годин тому +1

    Good morning anna

  • @venkatchintha4966
    @venkatchintha4966 14 годин тому

    Good morning srinu ga ru 🎉🎉❤

  • @narasimharao4145
    @narasimharao4145 9 годин тому

    అయ్య జగ్గయ్యపేట లో కుడా కోన్ని పరిశ్రమాలు ఎర్పాటు చెయ్యండి

  • @gvkanandscreens
    @gvkanandscreens 14 годин тому +1

    🔶🔶🔶 SUBHODAYAM 🔶🔶🔶🔶

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 14 годин тому +3

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

    • @Mohan-f9i
      @Mohan-f9i 10 годин тому

      First like ki emanna gift unda..? 🤔🤔🤔

  • @gvramana5114
    @gvramana5114 13 годин тому

    Good mng brother,

  • @Chakra20
    @Chakra20 14 годин тому +3

    శుభోదయం శ్రీనివాస్ గారు దయచేసి ప్రస్తుత పరిస్థితుల్లో పని చేయడం మరియు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి ప్రతి మంత్రులపై మరియు శాఖల వారీగా వీడియోలు చేయండి

  • @mchenchaiahmchenchaiah
    @mchenchaiahmchenchaiah 14 годин тому

    Good morning brother

  • @muntaz9122
    @muntaz9122 14 годин тому

    Good morning anna🎉🎉🎉

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 14 годин тому

    జై హింద్ ⚔️⚔️⚔️

  • @syedmohmmadmohmmad945
    @syedmohmmadmohmmad945 14 годин тому

    Good morning seenu

  • @sbm9063
    @sbm9063 14 годин тому

    శుభోదయం సార్ 🌄🙏💐
    1st లైక్ ❤

  • @nill7886
    @nill7886 14 годин тому

    Good morning 🌅

  • @satyaachintha2340
    @satyaachintha2340 9 годин тому

    ఉమ్మడి పౌర స్మృతి గురించి వివరించలేదు.

  • @gorantlalakshmana3550
    @gorantlalakshmana3550 14 годин тому

    Good morning bro

  • @guruvellidharmarao7637
    @guruvellidharmarao7637 12 годин тому

    మొదటి దానికి మొగుడు లేకపోతే కడదానికి కల్యాణం

  • @swarna413
    @swarna413 11 годин тому

    శ్రీనివాస్ గారూ, ఎవరు ట్రోల్ చేసినా మీరు వున్నదే చెబుతున్నారు కనుక బాధ పడవద్దు. మీరు ఇలానే కంటిన్యూ చెయ్యాలని మా కోరిక.

  • @appalanaidu1254
    @appalanaidu1254 10 годин тому

    విసారెడ్డి వెళ్లడం లేదు అనకండి ఏ పార్టీ వాళ్ళు ఆయనను చేర్చుకోవడం లేదు

  • @manojkumarvemula194
    @manojkumarvemula194 13 годин тому

    Srinu.
    I have been following your posts for along time.
    One suggestion is reduce explaining using the blackboard/ writings.. cos I listent to your videos while driving my car.. practical problem.. may be lot of people like me who are overseas do the same

  • @manoharmeka999
    @manoharmeka999 14 годин тому +1

    5:56 Gundusoodi is expecting more andmore tarifffs in this government

  • @Hari_kundula
    @Hari_kundula 14 годин тому

    Gd morning 🌞

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 11 годин тому

    2’50”: దెబ్బలు మానిపించటం లేదు

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 12 годин тому

    🇮🇳🍀 Jai bharata desam ✊️
    🕉🛕🚩 Jai kanaka durga mata 🙏
    🇮🇳🍀 Jai andhra pradesh ✊️

  • @kondraguntasrinivasarao7092
    @kondraguntasrinivasarao7092 12 годин тому

    ❤❤❤❤❤

  • @kPrishkilla
    @kPrishkilla 7 годин тому

    🙏🙏🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 11 годин тому

    శుభోదయం శ్రీనివాసు గారు RRR లాంటి వాళ్లకే అందని న్యాయం సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్రం లో విద్వంశకారుల హవానే ఇప్పటికీ

  • @ankammachoudary9928
    @ankammachoudary9928 14 годин тому

    Mr. Sreenu. Two things : 1) News analysis, not comment. 2) You can do videos as u like. That is ur right

  • @rameshsastryk9988
    @rameshsastryk9988 9 годин тому

    రాష్ట్రంలో రెండు పార్టీలు దొందు దొందే

  • @srinivasulu9054
    @srinivasulu9054 14 годин тому

    Ok good morning morning ✊✌️🔯

  • @budumuruprabhakararao3575
    @budumuruprabhakararao3575 14 годин тому

    If i want to know real and confirm news i will watch your channel

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 11 годин тому

    Then what he is doing for the last five years.

  • @gadaparthi
    @gadaparthi 12 годин тому

    శ్రీనివాస్ గారు వార్తమాన రాజకీయా అంశాలు పై విశ్లేషణ చాలా బాగుంటాయి
    అయితే మీరు కొంత సమయాన్ని ప్రజలు ఎద్దుర్కునుచున్న సమస్యలు ను గవర్నమెంట్ దృష్టికి తెస్తే సమాజశ్రీయస్కు పాటుపడేతే బాగుంటుంది

  • @prabhua-p4c
    @prabhua-p4c 12 годин тому

    enti babu anni kotulu ekkada pettaru.. meeru chala supur .. :)

  • @bhaskernaidu6008
    @bhaskernaidu6008 14 годин тому

    Hi Srinu

  • @appalanaidu1254
    @appalanaidu1254 10 годин тому

    వస్తాయనే చెప్పారు

  • @baleswarayya1062
    @baleswarayya1062 14 годин тому +1

    ❤🎉 first

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 14 годин тому

    దమ్ముంటే కదా గవర్నమెంట్ కు

  • @ChinnababuPasagadugula
    @ChinnababuPasagadugula 14 годин тому

    Like no 153 chinababu🎉❤👍

  • @AkkulappaL
    @AkkulappaL 14 годин тому

    శుభోదయం మిత్రమా

  • @kiranking2328
    @kiranking2328 13 годин тому

    Anna job calendar gurinchi oka video chey

  • @bharatkakani
    @bharatkakani 10 годин тому +1

    Psycho Jagan❤❤❤

  • @prasannagoud4667
    @prasannagoud4667 14 годин тому

    Good morning bro 😊

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 11 годин тому

    GOVT IS NOT ONLY FOR RRR KEEPING ASIDE THE DEVELOPMENT OF THE STATE THESE TYPES OF CASES CANT BE COMPLETED SLOWLY ONE BY ONE ITS GOING TO DEAL VERY Perfectly SO WAIT &SEE

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 14 годин тому

    గుడివాడ పల్లా కాలు పట్టు కో అనంత కనెట్ ఎమి చెయ్యలేవు

  • @appalanaidu1254
    @appalanaidu1254 10 годин тому

    మీ వ్యూయర్షిప్ ఎందుకు తగ్గిపోతుందో తెలుసుకోండి

  • @MrBujji24
    @MrBujji24 14 годин тому +1

    44like anna😊

  • @VenkataraoValluri-k1r
    @VenkataraoValluri-k1r 14 годин тому

    Nijam Cheppe Vallaki Elanti vimarsalu untae kavuna feel kavaddu srinivas

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 14 годин тому

    భయపడకు బ్రదర్ భయ్యాపడితే సైలెంట్ గా నోరుమూసుకుని హౌస్ లో కురోచనండి

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 14 годин тому

    On our house last couple of years we have solar panels. We hardly pay any money. This is the benefit people receive equivalent to a welfare scheme. Thousands of rupees get saved per year.