ఏది మారిన నీ మాట మారదు Sis Jyothi Isaac KY Ratnam Latest Telugu Christian Song 2021 Top hit song

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2021
  • ఏది మారిన నీ మాట మారదు Sis Jyothi Isaac KY Ratnam Latest Telugu Christian Song 2021 Top hit song
    #ఏదిమారిననీమాటమారదు# SisJyothiIsaac#KYRatnam2021#
    నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
    నీ మాట మరిచిపోనిదయ్యా{2⃣}
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
    {నీ మాట}
    1⃣నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2⃣}
    త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2⃣}
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
    {నీ మాట}
    2⃣సింహల బోనులో నుండి విడిపించును నీమాట
    అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట{2⃣}
    మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2⃣}
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
    {నీ మాట}
    Listen to this heart touching ''Corona Healing Prayer Song'' by KY Ratnam & Mrs.Snigdha Ratnam Welcome to KY RATNAM International Ministries and GRACE TIME CHURCH. God has anointed Man of God, KY Ratnam to reach out millions around the world with the Wordand worship. His teachings and Songs have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 5 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry. If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    Call For Prayer
    GRACE TIME CHURCH
    LINGALA,KALLURU,KHAMMAM
    +91 9177757573
    +91 9494737171
    Subscribe for more videos: / @kyratnam5

КОМЕНТАРІ • 373

  • @Anthony-uw1tu
    @Anthony-uw1tu 5 місяців тому +27

    నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
    నీ మాట మరిచిపోనిదయ్యా } 2
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2|| నీ మాట ||
    నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట } 2
    త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట } 2
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2|| నీ మాట ||
    సింహల బోనులో నుండి విడిపించును నీమాట
    అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట } 2
    మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట } 2
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2|| నీ మాట ||

  • @dassmary7692
    @dassmary7692 2 роки тому +194

    నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీమాట మార్పులేనిదయ్యా యేసయ్యా
    నీమాట మరిచిపోనిదయ్యా "{2⃣}
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
    1⃣నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2⃣}
    త్రోవతప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2⃣}
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా {2⃣}
    {నీ మాట}
    2⃣సింహల బోనులోనుండి విడిపించును నీ మాట
    అగ్ని గుండముల నుండి రక్షించును నీ మాట{2⃣}
    మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2⃣}
    ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
    {నీ మాట}

  • @manepallylakshmi9370
    @manepallylakshmi9370 2 роки тому +5

    price lord sisater

  • @gundi.chennaiah1762
    @gundi.chennaiah1762 2 роки тому +13

    జీవితములో నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు.జీవము పోసిన పాట. వOదనలు సిస్టర్...

  • @merrymarthayoutubechannel7558
    @merrymarthayoutubechannel7558 2 роки тому +12

    వందనాలు సిస్టర్ వండర్ఫుల్ సాంగ్ ను ప్రజలమధ్యకు తీసుకొని వచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట విను వారందరూ రక్షింపబడును గాక భూమి ఆకాశము గతించిన ఆయన మాట ఎప్పుడూ గత్తించదు

  • @rajeshbabukanaparthi1865
    @rajeshbabukanaparthi1865 2 роки тому +3

    sister chala anubhuthitho padaru

  • @maheshmeesala4105
    @maheshmeesala4105 2 роки тому +7

    ఆదరణ కలిగించే పాట ..దేవునికే మహిమకలుగునుగాక

  • @onaresh8852
    @onaresh8852 2 роки тому +9

    సూపర్ పాట

  • @isaac2631
    @isaac2631 2 роки тому +7

    Tq somuch for all. 🙏Please like&share the song 🙏🙏🙏🙏🙏

  • @samuelhosanna8676
    @samuelhosanna8676 2 роки тому +4

    Super padaru sister garu 🙏 amen

  • @naveenanav3185
    @naveenanav3185 2 роки тому +6

    Chala bagundi song. Devunike mahimaa

  • @kesavakonduru2763
    @kesavakonduru2763 2 роки тому +5

    Sister superga paadaru 👍🎉💕🙌🏻🙌🏻🙌🏻

  • @jayammajaya5755
    @jayammajaya5755 2 роки тому +24

    అవును ప్రభువా నీ మాట సత్యం 🙏🙏

  • @divyasrigarikipati1415
    @divyasrigarikipati1415 2 роки тому +12

    Super song 🙏🙏🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @deevena235
    @deevena235 2 роки тому +9

    Super song
    super voice
    keep it of
    glory to god

  • @subramanyamkarra1995
    @subramanyamkarra1995 2 роки тому +6

    సూపర్ సాంగ్

  • @rajeshbabukanaparthi1865
    @rajeshbabukanaparthi1865 2 роки тому +5

    chala aadharincha baddanu e song tho chala thanks brother

  • @medisettilatha1603
    @medisettilatha1603 2 роки тому +7

    Super song sister

  • @kondruthunaidu1384
    @kondruthunaidu1384 2 роки тому +4

    God bless you sister

  • @dhanalakshmin7350
    @dhanalakshmin7350 2 роки тому +27

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవుని మాటకు ఉన్న శక్తి నీ చాలా బాగా వర్ణించారు

  • @anushkakiran7707
    @anushkakiran7707 Рік тому +16

    2023 lo ఈ song ఫస్ట్ time చూస్తున్న అస్సలు ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది అంత బాగుంది song me వాయిస్ అద్భుతం సిస్టర్ చక్కని song రాసిన బ్రదర్ ki వందనాలు 🙏🏻🙏🏻

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +2

    హల్లెలూయ 🙏🙏🙏

  • @ravindratumu5879
    @ravindratumu5879 2 роки тому +6

    Very wonderfull song,music, voice 👌, lyrics, next song witting

  • @kristhusangammehdipatnam.4262
    @kristhusangammehdipatnam.4262 2 роки тому +7

    Very nice song. Brother track brother

  • @kandipati1sudarsana135
    @kandipati1sudarsana135 Рік тому +1

    Chala adbhuthamyna pata sister

  • @regallajames..3758
    @regallajames..3758 2 роки тому +5

    Amen

  • @savaramurali3017
    @savaramurali3017 2 роки тому +6

    Nice song sister super vioce god bless you

  • @rjhealthyworld
    @rjhealthyworld 3 місяці тому +1

    Thank you Sister.Praise God sister 🎉💐..

  • @siribarikiramappadu4672
    @siribarikiramappadu4672 2 роки тому +14

    ప్రైజ్ ది లార్డ్ మీ పాట దేవునికి మహిమ గా వాడ బడాలి అంటే ట్రాక్ పెట్టాలి ✝️🙏

  • @stevenson6763
    @stevenson6763 5 місяців тому +1

    ఆయన మాట సమస్త మనుష్యుల కొరకు ఆయన మాట కు అంతము లేదు
    GLORY TO GOD హల్లెలుయ

  • @spsndanajittuka345
    @spsndanajittuka345 2 роки тому +4

    Super medam

  • @sujathakumpati9433
    @sujathakumpati9433 2 роки тому +6

    🙏🙏🙏🙏 Aman 🛐🙏🙏

  • @rajavardhanvardhan4425
    @rajavardhanvardhan4425 Рік тому +1

    Chala baga padaru

  • @shyamalpra
    @shyamalpra 2 роки тому +14

    ✝️ వందనములు సిస్టర్ గారు ✝️

    • @isaac2631
      @isaac2631 2 роки тому +5

      వందనములు 🙏🙏

  • @niroshamogarala1212
    @niroshamogarala1212 Рік тому +1

    Super ga padaru sister

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 2 роки тому +10

    Praise the lord ! Aiyyagaru vandanaalu.

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 роки тому +5

    very nice

  • @daviddavid-jm7wj
    @daviddavid-jm7wj 2 роки тому +7

    🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽👌👌👌

  • @manirajuchinta7532
    @manirajuchinta7532 2 роки тому +10

    దేవునికి మహిమ కలుగును గాక
    Nice song

  • @vijjibujji7842
    @vijjibujji7842 Рік тому +1

    Nee maata jevamu galadhaya super song

  • @sreenumadalasreenumadala7685
    @sreenumadalasreenumadala7685 2 роки тому +6

    అమ్మ nice song. God bless you and all.

  • @deekshacreations8708
    @deekshacreations8708 2 роки тому +58

    అవునయ్య ఏది మారినా నీ మాట మారదయ్య🙌🙏🙌🙌... wonderful singing akkayya.... అద్భుతమైన గీతం...దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙏😇🙌🙌....

  • @vennelavadla5832
    @vennelavadla5832 2 роки тому +2

    Nenoka alpavisvasini ina devudu nannenthagano premisthunnadu kastamkaligina odipoina evarubadinchina devunimeedekopam chesthanu aluguthanu koddirojulu matladanu mounamgaa untanu ina na yesayya nannu vidavadu na vaddaku vastune untadu ayane kada na thalli thandri naku avasaraminade. Iche na devudu

  • @krupasannidhikrupasannidhi301
    @krupasannidhikrupasannidhi301 2 роки тому +11

    గుడ్ సాంగ్.దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ బ్రదర్

  • @budithijohnbabubudithijohn9096

    దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @davidrajurepalle1302
    @davidrajurepalle1302 8 місяців тому +1

    నీ స్వరం దేవుని కొరకై ఇంకా అనేక ప్రాంతములలో వాడబడును గాక ఆమేన్

  • @satishmachineni4193
    @satishmachineni4193 Рік тому +2

    ఏది మారినా నీ మాట మరదయ్యా

  • @gopikrishna9085
    @gopikrishna9085 Рік тому +2

    Godblessyou.sister

  • @brotherrufusofficial1515
    @brotherrufusofficial1515 2 роки тому +5

    Good song 👍

  • @barnabavennam4750
    @barnabavennam4750 2 роки тому +5

    Super annaya

  • @isackvennam6218
    @isackvennam6218 2 роки тому +6

    praise god wonderfull lyric and k y rathnam anna music super

  • @steevenraju3244
    @steevenraju3244 2 роки тому +4

    Good Song

  • @prathapkumargona2478
    @prathapkumargona2478 2 роки тому +17

    సూపర్ సిస్టర్ excellent గా పాడారు GOD bless you and both of team

  • @anandbabu6488
    @anandbabu6488 Рік тому +1

    Hallejuh

  • @vineelagrace3728
    @vineelagrace3728 2 роки тому +4

    super song sister

  • @sivakumarsivakumar8629
    @sivakumarsivakumar8629 2 роки тому +7

    God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 роки тому +7

    Praise the lord sister supar worndarful worndaful song 🙏👍 god bless you

  • @bobbykumar1607
    @bobbykumar1607 2 роки тому +6

    Akka chala aathmiyamga undi akka👏👏👏👏👏

  • @angalakurthiimmanuel439
    @angalakurthiimmanuel439 Рік тому +1

    Price the lord 🙏 sister chala bhaga padaru song

  • @rajajessy4071
    @rajajessy4071 2 роки тому +4

    Super song sisrer

  • @sujeearajubantumalli5060
    @sujeearajubantumalli5060 2 роки тому +5

    Super

  • @lakshmicanthu7951
    @lakshmicanthu7951 2 роки тому +6

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌

  • @mandangivinit4019
    @mandangivinit4019 2 роки тому +2

    Vandanalu I sister.. Antho chakkaga padaru... Price is the Lord. Sister..

  • @babugunadala1696
    @babugunadala1696 2 роки тому +6

    Excellent composing Rathnam Garu

  • @kolusulakshmilakshmi7482
    @kolusulakshmilakshmi7482 2 роки тому +2

    Super. Song

  • @bujjikurapati8899
    @bujjikurapati8899 2 роки тому +6

    Wonderful singing

  • @ravibabutalla3120
    @ravibabutalla3120 2 роки тому +9

    Wonderful song, praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +3

    Thank you very much sister 🙏🙏🙏

  • @Sunilkumar-pk4gu
    @Sunilkumar-pk4gu Рік тому +1

    Praise the lord of Jesus amen amen Jesus jsunilravikumar

  • @Gangadevikumarkalva
    @Gangadevikumarkalva Місяць тому

    Unti meru chala Baga padaru❤❤❤❤❤❤❤❤

  • @swarnasebastian4529
    @swarnasebastian4529 2 роки тому +2

    inspiring

  • @sravaniuppelli6704
    @sravaniuppelli6704 2 роки тому +4

    Dhevuni maata...no words🙏🙏

  • @kerthanaMaddipati
    @kerthanaMaddipati 26 днів тому

    Everlasting father

  • @lakshmanrao8014
    @lakshmanrao8014 4 місяці тому +1

    Good song

  • @mynampativisranthamma8724
    @mynampativisranthamma8724 2 роки тому +2

    Super so much song

  • @manibabusiringula2311
    @manibabusiringula2311 Рік тому +1

    S manibabu ధేవునికిమహిమకలుగునుగాక

  • @madasupraveenkumar8220
    @madasupraveenkumar8220 2 роки тому +2

    Super song akka

  • @bujjammapolimati4176
    @bujjammapolimati4176 2 роки тому +6

    Praise the Lord andi, lyrics chala bagunnayi andi tq andi

  • @jayammajaya5755
    @jayammajaya5755 2 роки тому +10

    దైర్యం పరిచే సాంగ్ దేవుని కే మహిమ ‌ఆమేన్ 👏🙏🙏🙏🙏

  • @deborahpeetha2639
    @deborahpeetha2639 2 роки тому +6

    🙏🙏🙏🙏👏👏💥💥💥

  • @pusalamanga8459
    @pusalamanga8459 2 роки тому +6

    Nice song akka God bless you 🙏🙌👋👋

  • @dhamukarri3765
    @dhamukarri3765 2 роки тому +4

    Devunikey Mahima kalugunu gaka 🙏

  • @merryjoythijittuka6053
    @merryjoythijittuka6053 2 роки тому +2

    Amen 🙏🙏

  • @polireddymallikarjunreddy9200
    @polireddymallikarjunreddy9200 8 місяців тому +1

    దేవునికి మహిమ

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla9967 2 роки тому +2

    Niceeee 🙏

  • @morthanayomi2820
    @morthanayomi2820 2 роки тому +4

    Nice song

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 2 роки тому +6

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @chakrimadasu7861
    @chakrimadasu7861 Рік тому +1

    🙏🙏🙏 super padaru amma garu

  • @user-bv4dp6ys6d
    @user-bv4dp6ys6d 8 місяців тому +1

    Ma babu ki 17 th month morning 5ki start chestaru e song enni sarlu vintado assalu chala chala nice and gospel

  • @vijaya7448
    @vijaya7448 2 роки тому +3

    బ్రదర్ పల్లవిలో వాడిన రిధం స్టైల్ బాగుంది

  • @srilathacheeli2246
    @srilathacheeli2246 9 місяців тому +1

    Super song in wonderful song and nice song super sister chala baga padaru 🎶 🎶 🎶 music chala bagunnadi

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL День тому

    Super god bless you

  • @drgeorgeyagati6145
    @drgeorgeyagati6145 2 роки тому +4

    Superb sister

  • @editzonevja7534
    @editzonevja7534 2 роки тому +6

    super song # excellent music anna

  • @LightOfChristGospel
    @LightOfChristGospel 2 роки тому +4

    Unik music super brother praise the Lord

  • @vickyB093
    @vickyB093 Місяць тому

    Chaala bagundi song.... Tq sister

  • @poornimapoori8668
    @poornimapoori8668 5 місяців тому +1

    Praise the lord🙏sister...

  • @dappuprashant6960
    @dappuprashant6960 2 роки тому +2

    Akka God bless you❤ supar

  • @user-rt8zc5ts6z
    @user-rt8zc5ts6z Рік тому +1

    Akka chala baga padari , ni swaranni batti devile mahima kalugunu gaaka Amen 🙇 god bless u and all supporting people , glory of God 🙇