Nee Maata Jeevamgaladayya | నీ మాట జీవముగలదయ్యా | Dr. Betty Sandesh | LCF Church | Christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2022
  • Original Composition: Sis Jyothi Isaac
    Music: KY Ratnam - / kyratnam5
    ‪@isaac2631‬
    Telugu Lyrics
    పల్లవి:
    “నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
    నీ మాట మరిచిపోనిదయ్యా” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”
    1. “నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట” (2)
    “త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”
    2. “సింహల బోనులో నుండి విడిపించును నీమాట
    అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట” (2)
    “మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    ENGLISH LYRICS :
    “Nee Maata Jeevamugaladayya Yesayya
    Nee Maata Satyamu Galadayya
    Nee Maata Maarpulenidayya Yesayya
    Nee Maata Marichiponidayya” (2)
    “Yedhi Maarina Nee Maata Maradayya
    Yedhi Aagina Nee Maata Agadayya” (2). “Nee Maata”
    1. “Nasinchuchunna Vaarini Brathikinchunu Nee Maata
    Bandhimpa Badina Vaarini Vidipinchunu Nee Maata” (2)
    “Throva Thappina Vaarini Sari Cheyunu Nee Maata
    Krungipoyina Vaarini Levanethunu Nee Maata” (2)
    “Yedhi Maarina Nee Maata Maaradayya
    Yedhi Aagina Nee Maata Aagadayya” (2). Nee Maata”
    2. “Simhala Bonulo Nundi Vidipinchunu Nee Maata
    Agni Gundamula Nundi Rakshinchunu Nee Maata” (2)
    “Maara Brathukunu Kooda Madhuram Cheyunu Nee Maata
    Aaripoyina Brathukunu Veliginchunu Nee Maata” (2)
    “Yedhi Maarina Nee Maata Maaradayya
    Yedhi Aagina Nee Maata Aagadayya” (2)

КОМЕНТАРІ • 445

  • @isaac2631
    @isaac2631 Рік тому +84

    Tq so much akka 🙏🙏🙏🙏🙏

    • @lcfchurch
      @lcfchurch  Рік тому +14

      Most Welcome 😊 Sister! Thank you for the wonderful lyrics! we are blessed!
      May GOD use you more and more for his glory!!!

    • @isaac2631
      @isaac2631 Рік тому +8

      @@lcfchurch tq sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @challariashajyothi9764
      @challariashajyothi9764 Рік тому +4

      I eagerly waiting for this song by hearig with ur voice Betty akka

    • @thokalaelisha7216
      @thokalaelisha7216 Рік тому +2

      Devuniki mahima kalugunugaka amen🙏

    • @rajuvinukonda3528
      @rajuvinukonda3528 Рік тому

      2Though gtgr@@lcfchurch tygygyjyn552and hij ygh6eyguhఉవ్వెత్తున హ్హ్హ్yyygahngజె t5hoహ్హ్5హ్55వై

  • @srinivaskammidi3819
    @srinivaskammidi3819 День тому

    ఆత్మీయ ఎదుగుదలకు గొప్ప అవకాశం ఈ పాట.

  • @blessysusanna1377
    @blessysusanna1377 6 місяців тому +105

    నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
    నీ మాట మరిచిపోనిదయ్యా (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2) “నీ మాట”
    1. “నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట” (2)
    “త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట” (2) ||ఏది మారినా||
    2. “సింహల బోనులో నుండి విడిపించును నీమాట
    అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట” (2)
    “మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట” (2)||ఏది మారినా||

  • @saraindia933
    @saraindia933 Рік тому +8

    Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you amma 🙏❤💖♥🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼kuwait 🇰🇼 nunchi Hymavathi 🙏🇰🇼💖❤♥💙🙏🇰🇼

  • @VishwaskanthetiVishwaskantheti
    @VishwaskanthetiVishwaskantheti 17 днів тому +3

    ఈ సాంగ్ మా అమ్మ గారు( జ్యోతి) పాడిన పాట and రాసిన పాట from అవనిగడ్డ 🥰

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 10 місяців тому +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤❤💖💖💖💖💖💖💒🎚️

  • @jupudiraju1143
    @jupudiraju1143 Рік тому +18

    ❤️👏🏻🙏🏻PRAISE THE LORD 🙏🏻👏🏻❤️
    BETTY
    AKKA
    ❤️TELUGU LYRICS ❤️
    నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
    నీ మాట మరిచిపోనిదయ్యా” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”
    1. “నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట” (2)
    “త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”
    2. “సింహల బోనులో నుండి విడిపించును నీమాట
    అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట” (2)
    “మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా
    ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +4

    Praise the lord ammagaru i love you yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒💒🎚️🎚️

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 11 місяців тому +4

    Praise the lord ammagaru i love you yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒💒💒💒💒

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 Рік тому +21

    Nijame na deva 😭 ni mata satyam galadhi marpulendhi na thandri 😭😭😭😭😭😭😭😭😭

  • @seshuseshupenugonda7516
    @seshuseshupenugonda7516 3 дні тому +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +5

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍

  • @kishorkorivi3563
    @kishorkorivi3563 Рік тому +42

    Betty akka song chala బాగుంది నువు ఇంకా ఎన్నో పాటలు పాడలి,దేవుని కి మహిమా కలుగును గాక 🙏♥️♥️💐💐💐

  • @karunakarmekathoti8011
    @karunakarmekathoti8011 Рік тому +18

    ప్రతి రోజూ ఉదయం మీరు పాడిన పాటలే వింటాము సిస్టర్

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +3

    Praise the lord ammagaru i love you Jesus krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Рік тому +61

    సాంగ్ చాలా బాగుంది అక్క
    దేవుడు మీకిచ్చిన మంచి తలాంతులను బట్టి నేను ఎంతగానో స్తుతిఇస్తున్నాను అక్క
    గాడ్ బ్లెస్స్ యు 👍👍👍🎼🎼🎼🎤🎤

  • @sumasuma1470
    @sumasuma1470 Рік тому +4

    Avunu na thandri ni mata jeevamu galadhi ayya

  • @kudipudisuribabu5371
    @kudipudisuribabu5371 2 дні тому +1

    🎤Amen✝️💕💖

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 10 місяців тому +1

    Praise the lord ammagaru yesayya Krupa mimmalni vidavadhu dhevunike mamina kalugunu gaka amen ❤❤❤❤❤💗💗💗💗💗🎚️🎚️🎚️🎚️🎚️💒🎚️

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +2

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍👍👍👍🌹🌹

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 Рік тому +20

    Praise The Lord Betty Sister
    ఇటువంటి పాట మొదట సరిగా వింటున్న Sister
    చాలా బాగుంది. పాట..
    God Bless You Your Ministry....

  • @korrakrishna2661
    @korrakrishna2661 Рік тому +5

    చాలా చాలా బాగుంది...... మధురమైన పాట...... టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు........ దేవుడు మరింత సేవలో విరివిగా వాడబడాలని కోరుకుంటున్నాము

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤

  • @anilkumarayina9008
    @anilkumarayina9008 Рік тому +4

    Thanq madam, manchi song
    Praise the lord
    Nee matalani batti mammalani rakshinchu prabhuvaa

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 Рік тому +13

    దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానములో ఉంచును గాక 👏👏👏

  • @user-ps5bd7gd4z
    @user-ps5bd7gd4z 11 годин тому

    Excellent song sister 🎉🎉❤❤👏👏💐💐

  • @user-we4su2ct4j
    @user-we4su2ct4j Рік тому +2

    Nee Maata Jeevamugaladhayya
    Yesayya
    Nee Maata Sathyamugaladhayya
    Nee Maata Marpu Lenidhayya
    Nee Maata Marachiponidhayya
    Yedhi Marina
    Nee Maata Maradhayya
    Yedhi Aagina Nee Maata Jarugunayya ॥2॥ Nee Maata ॥
    1॰
    Nashinchuchunna Vaarini -
    Brathikinchunu Nee Maata
    Bandhinchabadin Vaarini -
    Vidipinchunu Nee Maata ॥2॥
    Throva Thappina Vaarini -
    Saricheyunu Nee Maata
    Krungipoyina Vaarini -
    Levanethunu Nee Maata ॥2॥
    Yedhi Marina
    Nee Maata Maradhayya
    Yedhi Aagina Nee Maata Jarugunayya ॥2॥ Nee Maata ॥
    2॰
    Simhala Bonulo Nundi -
    Vidipinchunu Nee Maata
    Agnigundamula Nundi -
    Rakshinchunu Nee Maata ॥2॥
    Maara Brathukunu Kooda -
    Madhuram Cheyunu Nee Maata
    Aaripoyina Brathukunu -
    Veliginchunu Nee Maata ॥2॥
    Yedhi Marina
    Nee Maata Maradhayya
    Yedhi Aagina Nee Maata Jarugunayya ॥2॥ Nee Maata ॥

  • @suradadavid8632
    @suradadavid8632 Місяць тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Рік тому +128

    🔴 song lyrics in telugu & english 🔴
    “నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
    నీ మాట సత్యముగలదయ్యా
    నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
    నీ మాట మరిచిపోనిదయ్యా” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది
    ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”
    1. “నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
    బంధించబడిన వారిని విడిపించును నీ మాట” (2)
    “త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
    కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది
    ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    “నీ మాట”
    2. “సింహాల బోనులో నుండి విడిపించును నీమాట
    అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట” (2)
    “మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
    ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట” (2)
    “ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది
    ఆగినా నీ మాట జరుగునయ్యా” (2)
    Nee Maata Jeevamugaladayya Yesayya
    Nee Maata Satyamu Galadayya
    Nee Maata Maarpulenidayya Yesayya
    Nee Maata Marichiponidayya” (2)
    “Yedhi Maarina Nee Maata Maradayya
    Yedhi Aagina Nee Maata Agadayya” (2)
    “Nee Maata”
    1. “Nasinchuchunna Vaarini Brathikinchunu Nee Maata
    Bandhimpa Badina Vaarini Vidipinchunu Nee Maata” (2)
    “Throva Thappina Vaarini Sari Cheyunu Nee Maata
    Krungipoyina Vaarini Levanethunu Nee Maata” (2)
    “Yedhi Maarina Nee Maata Maaradayya
    Yedhi Aagina Nee Maata Aagadayya” (2)
    “Nee Maata”
    2. “Simhala Bonulo Nundi Vidipinchunu Nee Maata
    Agni Gundamula Nundi Rakshinchunu Nee Maata” (2)
    “Maara Brathukunu Kooda Madhuram Cheyunu Nee Maata
    Aaripoyina Brathukunu Veliginchunu Nee Maata” (2)
    “Yedhi Maarina Nee Maata Maaradayya
    Yedhi Aagina Nee Maata Aagadayya” (2)
    “Nee Maata

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @vijjibujji7842
    @vijjibujji7842 Рік тому +2

    Yes jevamugsladhi

  • @phanindrasrinivasparnandi1626
    @phanindrasrinivasparnandi1626 10 місяців тому +2

    పాటలో పదాలు అక్షర సత్యాలు
    చాలా సత్యంగా వ్రాయబడ్డాయి

  • @rambabukandelli750
    @rambabukandelli750 Рік тому +6

    Sister super song sis god bless you devudu mimmallni deevinchunu gaaka sister Inka enno padalani korukuntunnam sister tq sister

  • @mukkukamalakar
    @mukkukamalakar 9 місяців тому +2

    Very gud song. Chala bags padaru brother

  • @maryjm6424
    @maryjm6424 Рік тому +4

    Amen praise God

  • @MrAbhi-gl6te
    @MrAbhi-gl6te Рік тому +1

    Ok amma praise the lord bless you ok bye

  • @blessygrace522
    @blessygrace522 Рік тому +1

    Amen

  • @nakkavenkatalaxmi329
    @nakkavenkatalaxmi329 11 місяців тому +5

    Amen 🙌🙏 praise the lord 🙏 everyone 🙏

  • @venkatmalli6305
    @venkatmalli6305 10 місяців тому +5

    Praise the Lord🙌🙌🙌🙌

  • @prasannakumari3418
    @prasannakumari3418 Рік тому +1

    Devaa nathu undu thandri😭😭🙏👏

  • @LathaRavali199
    @LathaRavali199 13 днів тому

    జీసస్ ఇన్ మై లైఫ్ ఇఅం సో హ్యాపీ ✝️💖💕💖

  • @anagalaxmi-pz6ep
    @anagalaxmi-pz6ep Місяць тому

    I love jesus song s ❤❤❤❤❤

  • @SagarGorre-of1fo
    @SagarGorre-of1fo 3 місяці тому

    Aha Madhuram mahima mahima yesayya ke mahima hallllllllllllllleluya 🙏

  • @kampallysuguna2612
    @kampallysuguna2612 Рік тому +2

    tq yesaiah

  • @gunjekanakaraju756
    @gunjekanakaraju756 8 місяців тому +2

    God bless Akka Golry to God 🙏🙏🙏🙏🙏🙏

  • @veerarao777
    @veerarao777 Рік тому +2

    Praise lord sister pataa bagaa పాడారు sister godblessyousister

  • @p.hannukah4939
    @p.hannukah4939 Рік тому +15

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @popurisukanya8679
    @popurisukanya8679 Рік тому +1

    👌🙌💐❤️😊 ప్రెసిట్

  • @samaladevikandavelli7207
    @samaladevikandavelli7207 11 місяців тому +3

    🙇‍♀️Supar song sister very nes song sister 🙇‍♀️

  • @jayapaulp5598
    @jayapaulp5598 Рік тому +3

    God bless U

  • @prasadbabu8302
    @prasadbabu8302 Рік тому +2

    Amen 🙌🙌🙌

  • @sarabusaraswathi2452
    @sarabusaraswathi2452 Місяць тому +1

    Akka miru song s chalabaga padutharu prisland akka

  • @bobbyshortvideo
    @bobbyshortvideo Рік тому +5

    ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️

  • @Akhi7862
    @Akhi7862 Рік тому +1

    Amen 🙏 🙏 🙏

  • @nagallakashi7768
    @nagallakashi7768 Рік тому +6

    Super songs sister 🙏🙏🙏🙏🙏

  • @preeta909
    @preeta909 Рік тому +1

    🙏⛪🕯🛐 i★†★Love❤You★†★Jesus⛪ Blessings🙌You ⛪🕯🛐🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Рік тому +5

    AMEN praise the lord glory to God 🙏🙏🙏

  • @gasikantijyothi921
    @gasikantijyothi921 Рік тому +1

    S lord Jesus ❤tq jesus glory to you jesus 🙌🙏🏾

  • @jessiprameela243
    @jessiprameela243 8 місяців тому +1

    Akka meru chala baga padaru🙏🏿🙏🏿🙏🏿

  • @pastamtarun1630
    @pastamtarun1630 Рік тому +2

    super fantastic Akka again you more songs sing Akka you are voice super 👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @bharshitha3467
    @bharshitha3467 Рік тому +7

    Super song❤❤❤👌

  • @naturalstarprashanth1724
    @naturalstarprashanth1724 Рік тому

    🤍Aunu na 🙇🏻thandri e bumi akasamu gathinchi poyinanu ni mata mathram gathinchipodu Deva nivu mapayina chuputhunna premaki ni vandanam Deva halleluya 🙇🏻

  • @ramumaki0574
    @ramumaki0574 24 дні тому

    Praise the lord amen akka good morning my kuwet God bless you amen

  • @stephenpaul2581
    @stephenpaul2581 9 місяців тому +1

    God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe Рік тому +7

    Praise the lord 🙏

  • @suradadavid8632
    @suradadavid8632 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vidyaballikura2783
    @vidyaballikura2783 Рік тому +2

    From Beulah church chetkul Hyderabad 🙏🙏

  • @anushapinnamareddy8618
    @anushapinnamareddy8618 10 місяців тому +1

    ❤❤❤❤

  • @devaramesh2359
    @devaramesh2359 Рік тому +4

    Sister what a singing 👌👌👌👌 voice excellent god bless you

  • @PaulPrince-ny3lr
    @PaulPrince-ny3lr 11 місяців тому +1

    🙏🙏🙏

  • @ravidalai3040
    @ravidalai3040 Місяць тому +1

    God bless u akka❤

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 Рік тому +5

    Glory to God 🙏 hallelujah hallelujah hallelujah 🙏🙏🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Рік тому +1

    Praise the Lord amin Lord amin Lord amin

  • @michaellevi8357
    @michaellevi8357 11 місяців тому +1

    ❤❤❤

  • @siribalaganesh9533
    @siribalaganesh9533 9 місяців тому +1

    మంచిస్వరము

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 3 місяці тому

    The song is very melodious and excellent

  • @lakshminarayanajonnalagadd9576

    Best song great music magical voice beautiful presentation All
    Glory belongs to our omnipotent God. THANK YOU JESUS.

  • @sameerthummala2638
    @sameerthummala2638 Рік тому +2

    God bless u amma

  • @Ruth-pb7bs
    @Ruth-pb7bs Місяць тому +1

    Glory togod

  • @rajadigitals8640
    @rajadigitals8640 Рік тому +5

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 sister

  • @user-hf5yj2mr3m
    @user-hf5yj2mr3m 9 місяців тому +2

    Amen amen amen amen 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 praise the lord sister

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 10 місяців тому +1

    Praise the lord 🙏 God bless you 🙏 AMEN 🙏🙏🙏❤️

  • @zinugumosenna2081
    @zinugumosenna2081 Рік тому +4

    Very good song God bless u.Praise the Lord.

  • @naveena482
    @naveena482 9 місяців тому +1

    sister 🙏🙏🙏🙏TQ so much

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu i love you yesayya krupa amen❤❤❤❤❤💕💕💕💕💕💒💒🎚️🎚️🎚️

  • @RameshRampur-vi4nh
    @RameshRampur-vi4nh Рік тому +2

    🙏Amen👏👏🙏🙏👏

  • @mbgfanyt7164
    @mbgfanyt7164 Рік тому +4

    The lyrics was really good

  • @majjurirekha5839
    @majjurirekha5839 8 місяців тому +2

    Ne voice chala bagundhi aka soo cute voice meru enka chala patalu padali aka

  • @lakshmaiahpakalapati4219
    @lakshmaiahpakalapati4219 Рік тому +6

    చాలా అద్భుతంగా ఉంది
    తల్లి మీరు పాడిన పాట.

  • @RavitejaPenduthi
    @RavitejaPenduthi 9 місяців тому +1

    Supper👌👌👌👌snog Tq much ok Byee

  • @MachkurisudhakarMachkuri-jn9jj

    Super akka pata chala Baga padaru

  • @user-ry7mp8cz9w
    @user-ry7mp8cz9w 5 місяців тому +1

    Super sister baga padaru

  • @swarupa.b797
    @swarupa.b797 Рік тому +2

    Praise the lord sister 🙏🙏🙏 amen amen amen

  • @kumarraja4038
    @kumarraja4038 Рік тому +3

    Praise the lord sister 🙏🛐🛐 good song god bless you 🙌🙌🙌🙏

  • @gopim7101
    @gopim7101 Рік тому +1

    Your voice is very sweett akka chala baga padavu prise the Lord

  • @santhiatchi1955
    @santhiatchi1955 Рік тому +2

    Tq so much aaka

  • @kalakotlaabhi2137
    @kalakotlaabhi2137 Місяць тому

    Tq so much for you 💯 Naku chala nachindi

  • @katurishobha6503
    @katurishobha6503 Рік тому +5

    Super song sister 🙏🙏Amen 🙏

  • @prasadbabu3178
    @prasadbabu3178 11 місяців тому +2

    God bless you sister nice song