|| వెదజల్లినావె నీ కృపను || Vedajallinave nee krupanu || Bro KY Ratnam || Sis Snigdha Ratnam ||

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #kyratnamsongs #vedajallinave #2023latestworshipsongs #sissnigdharatnamsongs #teluguchristiansongs
    || వెదజల్లినవే నీ కృపను || Vedajallinave nee krupanu || Bro KY Ratnam || Sis Snigdha Ratnam ||
    Song : వెదజల్లినవే నీ కృపను
    Lyrics, Tune, Music, Vocals : Bro KY Ratnam (International Music Director)
    Vocals : Sis Snigdha Ratnam
    Vfx, Editing, DOP : KY Ratnam Media
    Post Production : KY Ratnam Media
    --- వెదజల్లినవే నీ కృపను ---
    ప॥ వెదజల్లినావే నీ కృపను నాపైన యేసయ్య
    విరజిమ్మినావే నీ దయను నా మీద యేసయ్యా
    లెక్కకు మించిన నీ మేలులన్నియు
    శక్తికి మించిన నీ కార్యములు
    రుచి చూపించితివే - నాతో నిలిచితివే
    ఆరాధన ఆరాధన......
    1. దారిద్ర్యమును నా దురావస్థను దూరము చేసితివే నేనెక్కలేని
    ఎత్తైన స్థలములకు నన్నెక్కించితివే (2)
    చెట్టుకున్న మంచువలె నను వీడకుంటివే
    హత్తుకున్న తండ్రివలె నను ఘనపరచితివే
    నను ఘనపరచితివే
    ఆరాధన ఆరాధన......
    2. నూతనమైన మార్గములెన్నో నాకై తెరచితివే
    నీ పరిచర్యను ఘనముగ చేయుటకు నను స్థిరపరచితివే ( 2 )
    నిన్ను ఎరుగని అనేక జనములను ఆకర్షించితివే
    తలంపుకందని ఉపకారములెన్నో చేయుచుంటివే
    ధ్వజమై నిలచితివే
    ఆరాధన ఆరాధన.....
    Welcome To KY Ratnam Ministry Officials UA-cam Channel.
    KY Ratnam Ministries is From an interior place and Preach GOD'S word among the People who not believe LORD JESUS as a their personal Savior.
    We Preaching and Spreading GOD'S WORD & Love Through
    1.Crusades in Villages
    2.Phone Ministry
    3.Food Donation Camps
    4.Cloth Distribution Camps
    5.Person to Person Interaction
    And also We Preaching Word Of God Through Uploading Spiritual Videos in
    Facebook & UA-cam
    WATCH US ON :
    UA-cam : / @kyratnam5
    FACEBOOK : www.facebook.c...
    INSTAGRAM : ...
    For Prayer Request :
    GRACE TIME CHURCH
    LINGALA,KALLURU,KHAMMAM
    +91 9177757573
    +91 9494737171
    Subscribe for more videos: / @kyratnam5

КОМЕНТАРІ • 182

  • @GabrielKatru
    @GabrielKatru 4 місяці тому +3

    E pata na manasunu gelicharu devi mummy challaga chudavalenu ❤❤❤❤❤❤super Jesus is my king ❤❤❤❤

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 3 місяці тому +3

    ❤ good song ❤❤❤❤

  • @biddikajoshua3844
    @biddikajoshua3844 Місяць тому +1

    🎉🎉god bless you brother and sister

  • @marribabu1469
    @marribabu1469 2 місяці тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 11 місяців тому +4

    మంచి పాటలు క్రైస్తవ లోకానికి అందించినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు మీ పరిచర్యను దేవుడు దీవించును గాక క్రైస్తవ సంగీత పాటల పరిచర్యలో రెండు చరణాలు కలిగిన ఎంత పెద్ద పాట క్రైస్తవ చరిత్రలో ఇదే తొలిసారి అద్భుతమైన అనుభూతి కలిగింది

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому +1

      Amen Praise the God 🙏 Brother

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 7 місяців тому +1

    Ameen 🙏💕💕💕💕🙏

  • @kamathammamatha667
    @kamathammamatha667 9 місяців тому +1

    Praise lord brother Sister song chala baguvnnadi superga padaru amy God bless you Amen 🙏👍👍🙏🙏🧖🧖 glory to God 🙏 Amen 🙏

  • @brodavidv
    @brodavidv 11 місяців тому +4

    దేవుని కృప నిత్యము నిరంతరము మీ తరతరములు దేవుని మహిమ పరచాలని ఒక యుగములకు దేవుడు ఆమెన్

  • @kolukuluriaruna118
    @kolukuluriaruna118 8 місяців тому +2

    Jesus⛪

  • @prasadbatthula9416
    @prasadbatthula9416 9 місяців тому +1

    ఆమెన్ దేవుడు చూపినకృప చాలాగొప్ప

  • @somesh2086
    @somesh2086 11 місяців тому +5

    దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుండును గాక ఆమెన్ 🙏🙏✝️

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Our New Song Released
      ua-cam.com/video/PxhtihaNouo/v-deo.htmlsi=wO5EDh6-hJFEE7cQ

  • @nathaniel1094
    @nathaniel1094 11 місяців тому +22

    పల్లవి :వెదజల్లినావే నీ కృపను నా పైన యేసయ్య
    విరజిమ్మినావే నీ దయను నా మీద యేసయ్య //2//
    లెక్కకు మించిన నీ మేలులన్నియు
    శక్తికి మించిన నీ కార్యములు//2//
    రుచి చూపించితివే నాతో నిలిచితివే//2//
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన //8//
    ((వెదజల్లినావే నీ కృపను))
    చరణం1:దారిద్ర్యమును నా దురవస్తను దూరము చేసితివే
    నేనెక్కలేని ఎత్తైన స్థలములకు నన్నెక్కించితివే //2//
    చెట్టుకున్న మంచువలే నను వీడకుంటివే
    హత్తుకున్న తండ్రివలే నను ఘనపరిచితివే //2//
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన //8//
    ((వెదజల్లినావే నీ కృపను))
    చరణం2: నూతనమైన మార్గములెన్నో నాకై తెరచితివే
    నీ పరిచర్యను ఘనముగా చేయుటకు నను స్థిరపరిచితివే//2//
    నిన్ను ఎరుగని అనేక జనములను ఆకర్షించితివే
    తలంపుకందని ఉపకారములెన్నో చేయుచుంటివే .. ద్వజమై నిలచితివే //2//
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన //8//
    ((వెదజల్లినావే నీ కృపను))

  • @user-el6iu5qx4w
    @user-el6iu5qx4w 9 місяців тому +1

    Devunike mahima

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 9 місяців тому +1

    Praíse the lordmy dear brother and sister superooooo super amen

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 9 місяців тому +2

    Super song brother God bless you soooooo much amen

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 11 місяців тому +1

    Ameen

  • @mojeshm5133
    @mojeshm5133 11 місяців тому +2

    Super song super song super song super

  • @suseelabai5568
    @suseelabai5568 9 місяців тому +1

    Super song glory to God my God bless you brother ❤❤🙏🙏👏👏💐💐💐

  • @sunkarichandrakala8750
    @sunkarichandrakala8750 8 місяців тому +1

    , 👍

  • @sumachoppala5212
    @sumachoppala5212 9 місяців тому +1

    Very Blessed And Beautiful singing Brother garu 🎊sister garu 🎊Glory to God 🙌God Bless you 🙌🙌🙌🎊🎊🎊💐💐💐💐🕊️🕊️🔥🔥

  • @SodeSathish-nu7zg
    @SodeSathish-nu7zg 10 місяців тому +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @yohanvelijala
    @yohanvelijala 11 місяців тому +2

    దేవునికి మహిమ

  • @bhaskraraosiripurapu8763
    @bhaskraraosiripurapu8763 Місяць тому

    God bless you

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 10 місяців тому +3

    Praise the LORD sister and sir 🙏🙏🙏

  • @KukkamudiMaryMary
    @KukkamudiMaryMary 8 місяців тому +1

    Praise the lord brother

  • @baburao3551
    @baburao3551 7 місяців тому +2

    Annayya praise the lord i song nannu entho balaparichindhi
    track upload cheyandi annayya

  • @padmavathirejeti4489
    @padmavathirejeti4489 10 місяців тому +1

    Praise the Lord... Glory to God... Track... Pettandi.

  • @smarapelly2041
    @smarapelly2041 10 місяців тому +2

    This is really heart touching and lovely song
    Thank you so much brother and God bless you abundantly

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 11 місяців тому +3

    Glory to god

  • @PadmaPadma-nk4ns
    @PadmaPadma-nk4ns 10 місяців тому +1

    Praisethlord 🙏🙏🙏🙏🙏

  • @bkumari2521
    @bkumari2521 11 місяців тому +2

    Pata chala bavunnadi annaya

  • @sarammabandela4933
    @sarammabandela4933 9 місяців тому +1

    Praise the Lord

  • @psrinivasaraju1093
    @psrinivasaraju1093 11 місяців тому +2

    Praise the lord

  • @santhoshayinampudi
    @santhoshayinampudi 11 місяців тому +2

    Praise the lord annaiah

  • @chhymavathi9460
    @chhymavathi9460 11 місяців тому +3

    Praise the lord 🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 10 місяців тому +2

    Praise the LORD sir and sister

  • @VeeraLakshmi-tx1hz
    @VeeraLakshmi-tx1hz 11 місяців тому +1

    ❤❤❤❤🙏🙏🤲🤲💓💕💖❤️

  • @garudasomanna
    @garudasomanna 11 місяців тому +2

    Wonderful lyrics, singing and music.

  • @prabhajetti714
    @prabhajetti714 11 місяців тому +3

    దేవునికి మహిమ కలుగును గాక
    ఆమేన్..వందనాలు అన్నయ ❤వదిన

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Our New Song Released
      ua-cam.com/video/PxhtihaNouo/v-deo.htmlsi=wO5EDh6-hJFEE7cQ

  • @robertgospelsinger2787
    @robertgospelsinger2787 11 місяців тому +18

    దేవుడు మిమ్మును ఆశీర్వదించిన విధానమే ఈ పాట❤❤❤

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому +5

      అవును బ్రదర్ దేవుడు మమ్ములని ఆశీర్వదించినలగున మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому +1

      Please Share your Family members & friends 🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      ua-cam.com/video/PxhtihaNouo/v-deo.htmlsi=wO5EDh6-hJFEE7cQ

    • @kanchupatidavid8992
      @kanchupatidavid8992 10 місяців тому

      Very devotional song

    • @ramadevi-tq7mx
      @ramadevi-tq7mx 7 місяців тому

      Praise the lord brother🙏....please upload the track....

  • @issacpothula9404
    @issacpothula9404 11 місяців тому +1

    ఆనంద భాష్పలు తెప్పించే పాట, చాలా బాగుంది wonderful ❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍

  • @mojeshm5133
    @mojeshm5133 11 місяців тому +3

    Wonderful song

  • @tsubbarao2808
    @tsubbarao2808 4 місяці тому +1

    Prise the lord brother and sister 🙏🙏🙏

  • @PolanaSuvartha
    @PolanaSuvartha 11 місяців тому +2

    Wonder ful lyrics and nice singing

  • @kottayaduvijayalakshmi5256
    @kottayaduvijayalakshmi5256 11 місяців тому +3

    God bless you brother ❤❤❤❤❤❤

  • @SatishRavada
    @SatishRavada 11 місяців тому +2

  • @PrashantPrashant-vg5pk
    @PrashantPrashant-vg5pk 11 місяців тому +1

    పాట super హిట్

  • @tbhupal6094
    @tbhupal6094 11 місяців тому +1

    Amen🙏😭❤ praise the Lord help me🙏 my family and Nenu Marumanus Podalii nacossm paryar chyadi my sons jab cosam paryar chyadi praise the Lord🙏😭😭

  • @MaheshMahesh-kw1qi
    @MaheshMahesh-kw1qi 11 місяців тому +3

    Praise the Lord 🙏
    Nice song

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 11 місяців тому +3

    Praise the lord sar దేవునికే మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Praise the lord brother 🙏 Thankyou Brother 🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Amen 🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      ua-cam.com/video/YTuufy3WGd4/v-deo.htmlsi=vTP8Atruytqghr5S
      Please Share Yours Friends & Family members 🙏 God Bless you 🙏

  • @tajjjcreation4076
    @tajjjcreation4076 10 місяців тому +2

    Brother praise the Lord..

  • @prabhajetti714
    @prabhajetti714 11 місяців тому +1

    All GLORY TO GOD only ✝️
    Ur GOD lovable couple's..Amen

  • @KYRatnam5
    @KYRatnam5  8 місяців тому

    ua-cam.com/users/live37cW4OV2rD0?si=Wz9mY6NMuUwiVXkm
    లైవ్ వస్తుంది తప్పకుండా చూడండి

  • @Issacgoodnews
    @Issacgoodnews 11 місяців тому +1

    Chaalaa baagundi 🎉🎉 paata

  • @mariyarishimariyarishi4895
    @mariyarishimariyarishi4895 11 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @deevenavemu2732
    @deevenavemu2732 11 місяців тому +4

    Praise to Jesus

  • @satyanarayananersula4429
    @satyanarayananersula4429 11 місяців тому +1

    Good song

  • @padmavathirejeti4489
    @padmavathirejeti4489 10 місяців тому +1

    Hallelujah🙌🙌🙌 please track... Pettandi

  • @tajjjcreation4076
    @tajjjcreation4076 10 місяців тому +1

    బ్రదర్ ఇ సాంగ్ కి ట్రాక్ కావాలి

  • @nancyhemalathag9721
    @nancyhemalathag9721 11 місяців тому +2

    Glory to God ,..amen

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Our New Song Released
      ua-cam.com/video/PxhtihaNouo/v-deo.htmlsi=wO5EDh6-hJFEE7cQ

  • @sanjayaru1375
    @sanjayaru1375 11 місяців тому +1

    Super sister and sir

  • @kirankumarmunnangi3444
    @kirankumarmunnangi3444 11 місяців тому +1

    Tq god.. 👏wonderful meaning of the song.. Tq brother and sister.. 🙇‍♂️

  • @calvarydwajamteluguministry
    @calvarydwajamteluguministry 11 місяців тому +1

    అద్భుతమైన రచన గానం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్

    • @henryblowfeld2260
      @henryblowfeld2260 11 місяців тому

      Brother.. Have you read the lyrics ?? Does it have any sense ??వెద జల్లిన్నావే నీ కృప ను ...... దయ ను విరజిమ్మి నావే ?? ఇవి ఏమైనా మరమరాల జల్లడానికి ??? విరజిమ్మడానికి ?? దయ , కృప లాంటివి ప్రేమ ను సూచించే మాటలు... You are looking like a God's Messenger. You have to correct them.Glory to God.👃👃

  • @mounikabathula6463
    @mounikabathula6463 11 місяців тому +2

    Praise the Lord annaya vadina

  • @Hosanna22
    @Hosanna22 11 місяців тому +1

    Amen praise the lord 🙏 entha premayya deva

  • @isackvennam6218
    @isackvennam6218 11 місяців тому +1

    👌 annayya wonderfull song beutifull lyricks anna🙏🙏🙏

  • @bhupaljangidi9436
    @bhupaljangidi9436 11 місяців тому +1

    🙏🙏🙏🤝🤝🤝🙌🙌🙌👏👏👏

  • @manojkumarvaranasi1412
    @manojkumarvaranasi1412 11 місяців тому +1

    🙏🙌

  • @chhymavathi9460
    @chhymavathi9460 11 місяців тому +1

    Nice

  • @pastormjparamjyothi2715
    @pastormjparamjyothi2715 11 місяців тому +2

    Super lyrics song wonderful Sir

  • @ravindrababu.goodshepherdt2913
    @ravindrababu.goodshepherdt2913 11 місяців тому +2

    Very meaningful song

  • @chinnainakoti9542
    @chinnainakoti9542 11 місяців тому +2

    Exlent singing both.nice lyrics and music

  • @anilkumarrudrapati
    @anilkumarrudrapati 11 місяців тому +2

    మంచి లిరిక్స్
    సంగీతం❤❤❤❤❤❤

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      ua-cam.com/video/YTuufy3WGd4/v-deo.htmlsi=vTP8Atruytqghr5S
      Please Share Yours Friends & Family members 🙏 God Bless you 🙏

  • @bojja.shaleamraj2994
    @bojja.shaleamraj2994 11 місяців тому +1

    Praise tha lord

  • @user-rs2mt1sx7b
    @user-rs2mt1sx7b 11 місяців тому +1

    Praise the Lord,annya, akka, song 👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @PrashantPrashant-vg5pk
    @PrashantPrashant-vg5pk 11 місяців тому +1

    Wonder ful Song

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Thankyou Brother 🙏 God Bless You

  • @pastorpremkumarchalluri1220
    @pastorpremkumarchalluri1220 11 місяців тому +1

    Good song.....

  • @gosusireesha3605
    @gosusireesha3605 11 місяців тому +1

    I am waiting for this song tq

  • @shamarmoogala116
    @shamarmoogala116 11 місяців тому +2

    GOD BLESS YOU ABUNDANTLY

  • @thanetijayaraju846
    @thanetijayaraju846 11 місяців тому +1

    Praise the lord brother and sister both of you God bless you 💐💐🙏🙏🙏🙏🙏

  • @Jesuslovesyou...2997
    @Jesuslovesyou...2997 11 місяців тому +2

    Very nice lyrics super song anna ❤️

  • @mariyababu555
    @mariyababu555 11 місяців тому +1

    Super

  • @mattaraju6483
    @mattaraju6483 11 місяців тому +1

    Good song sir prise the lord

  • @issacbandela9035
    @issacbandela9035 11 місяців тому +1

    వాయిస్, మ్యూజిక్, లిరిక్స్ బాగున్నాయి
    ప్రైస్ గాడ్. ఆరాధన స్తుతిఆరాధన నీకే

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu4052 9 місяців тому +1

    Ni swaram vinalani track cheyandi anna
    God blesings

  • @deevena6646
    @deevena6646 11 місяців тому +2

    Glory to God...

  • @tbhupal6094
    @tbhupal6094 11 місяців тому +1

    Praise the Lord alkay garu Nenu Marumanus Podalii nacossm paryar chyadi my sons jab cosam paryar chyadi praise the Lord help me🙏😭😩

  • @raisingrevivalministries
    @raisingrevivalministries 11 місяців тому +3

    Glory to God 🙏

  • @nallavelugulaudhay6392
    @nallavelugulaudhay6392 11 місяців тому +1

    Brother meeku deuvdu marinni songs ✍️ cheyadanki jnanam ivvali praise the lord 🙏

  • @mosesrao9908
    @mosesrao9908 11 місяців тому +2

    Praise the lord and good morning ayyagaru and ammagaru every good singing of song very nicely and voice super and god's grace both of you and iam pastor mosesrao yasarapudi Joshua iam from Telangana state India

  • @jhansisudhakar4067
    @jhansisudhakar4067 11 місяців тому +1

    Meaning full song sister and brother 🎉

  • @AlliAnandKumarOfficial
    @AlliAnandKumarOfficial 11 місяців тому +3

    Wonderful lyrics, Tune and Music Sir 👌🎶🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому +1

      Praise the lord brother 🙏 Thankyou Brother

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 11 місяців тому +2

    Ky రత్నం గారు.... మీరు &అక్క అద్భుతమైన మరో ఆణిముత్యo లాంటి సాంగ్ ను ఇచ్చారు మీకు ఆదేవుని.. దయ మీపై ఎల్లవేళలా ఉండును గాక 🙏🙏లిరిక్స్ బాగున్నాయి

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Thankyou so much brother 🙏
      God Bless you 🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Please share Your Friends & Family members 🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      ua-cam.com/video/YTuufy3WGd4/v-deo.htmlsi=9YtbUZuUDNbkcqPg

  • @bindusethu8134
    @bindusethu8134 11 місяців тому +1

    Good meaning in spiritual life

  • @AnilVoice15
    @AnilVoice15 11 місяців тому +2

    God bless you both బ్రదర్ 🙏🙏

  • @user-rl1fc3bm2s
    @user-rl1fc3bm2s 11 місяців тому +4

    Praise the lord 🙏❤

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 11 місяців тому +1

    Praise the lord sister garu... brother Garu... 👏🙏🏻

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      Praise The God Brother 🙏

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      ua-cam.com/video/YTuufy3WGd4/v-deo.htmlsi=9YtbUZuUDNbkcqPg
      Please Share your Friends & Family members 🙏

  • @yesuratnam8614
    @yesuratnam8614 11 місяців тому +2

    Brother Praise the Lord. very nice song, it is incredible. Both of you have sung the song very well. Wish you all the best.

    • @KYRatnam5
      @KYRatnam5  11 місяців тому

      ua-cam.com/video/YTuufy3WGd4/v-deo.htmlsi=vTP8Atruytqghr5S
      Please Share Yours Friends & Family members 🙏 God Bless you 🙏

  • @deevena6646
    @deevena6646 11 місяців тому +1

    Good singing

  • @KEVINPREM.
    @KEVINPREM. 11 місяців тому +1

    Nice song ANNA 👏 👌 ❤