|| అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు || Sister. Snigdha Ratnam || KY Ratnam Ministries ||

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #ఊహించలేదయ్యా #kyratnam #gracemissionchurch #latestteluguchristiansongs2022 #kyratnamchristiansongs #kyratnamsongs #andharuvadilysina #vuhinchalenaiah #uhinchaleniaheemelulanniyu #sissnigdharatnamsongs #ratnamgarusongs
    || అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు || Sister. Snigdha Ratnam || KY Ratnam Ministries ||
    || అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు || Latest Telugu Christian Song 2022 || KY Ratnam ||
    #అందరువదిలేసినానీవునన్నుపట్టుకున్నావు#KYRatnam#2022
    #అందరువదిలేసినానీవునన్నుపట్టుకున్నావు
    పల్లవి:
    ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు
    తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు"2”.
    పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,"2”.
    చరణం :
    తీసివేయబడి నను త్రోసి వేయబడినను
    అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను”2"
    అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు దుంఖము ముంచేసిన నన్ను పైకీ లేపవయ్య"2"
    పాడకుండా ఉండలేనయ్యా-నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా”2” ఊహించలేదయ్యా”2"
    చరణం :
    ఉడికిపోయిఉన్నాను - ఎండిపోయి ఉన్నాను - ఆశలన్నీ నీరు కారి -వేశారిపోయాను”2”
    ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు-
    ఉహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా”2”
    పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా “2”
    “ఊహించలేదయ్యా”
    Lyrics,Tune, Music : Pastor. KY Ratnam
    Voice : Sister. Snigdha Ratnam
    KY Ratnam Ministry
    Grace Mission Church - Lingala
    Video,VFX : KY Ratnam Music Production
    Listen to this heart touching ''Corona Healing Prayer Song'' by KY Ratnam & Mrs.Snigdha Ratnam Welcome to KY RATNAM International Ministries and GRACE TIME CHURCH. God has anointed Man of God, KY Ratnam to reach out millions around the world with the Wordand worship. His teachings and Songs have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 5 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry. If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    Call For Prayer
    GRACE TIME CHURCH
    LINGALA,KALLURU,KHAMMAM
    +91 9177757573
    +91 9494737171
    Subscribe for more videos: / @kyratnam5

КОМЕНТАРІ • 257

  • @BaddaKeerthi
    @BaddaKeerthi 29 днів тому +1

    అందరు వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నాము
    దుఃఖము ముంచేసిన నన్ను పైకి లెప్పావాయ్య❤

  • @blessedbethename6163
    @blessedbethename6163 Рік тому +55

    ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు
    తలంచలేదయ్యా ఈ గొప్పకార్యములు ॥2॥
    పాడకుండ ఉండలేనయ్యా /
    నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా ॥2॥
    ॥ ఊహించలేదయ్యా ॥
    1॰
    తీసివేయబడినాను త్రోసివేయబడినాను
    అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను
    అందరు వదిలేసినా -
    నీవు నన్ను పట్టుకున్నావు
    దుఃఖము ముంచేసినా -
    నన్ను పైకి లేపావయ్యా ॥2॥
    పాడకుండ ఉండలేనయ్యా /
    నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా ॥2॥
    ॥ ఊహించలేదయ్యా ॥
    2॰
    ఉడిగిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను
    ఆశలన్ని నీరుకారి వేసారిపోయాను ॥2॥
    ఆఖరి ఆక్షణములో -
    నీవు నన్ను దర్శించినావు
    ఊహించని నీ మేలుతో -
    నన్ను తృప్తిపరచావయ్యా ॥2॥
    పాడకుండ ఉండలేనయ్యా /
    నిన్ను పొగడకుండ బ్రతకలేనయ్యా ॥2॥
    ॥ ఊహించలేదయ్యా ॥

  • @kotikotesh2520
    @kotikotesh2520 Рік тому +12

    అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నాయందు దయ ఉంచి దేవుడు నాకు ఒక పాట ఇచ్చి ఉన్నాడు కనుక మీరు ఆ పాటని పాడ వలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ ఆత్మీయ బిడ్డ 🙏

  • @velpulaisaac9121
    @velpulaisaac9121 10 місяців тому +4

    అక్క అన్న మిమ్ములను బట్టి ప్రభును ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభువు మిమ్మల్ని ఇంకనూ బలపరచి బలముగా తనసేవలో అనేకులకు ఆశీర్వధాకరముగా వాడుకొనును గాక ఆమేన్..... 🙌🙌🙌

  • @obhallojubhagya8387
    @obhallojubhagya8387 Рік тому +8

    పాట చాలా బాగుంది సిస్టర్ వింటున్నాతసేపు హృదయం బాధ ప్లస్ సంతోషంతో నిండిపోయింది ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏

  • @puppuladeveenakumarimosesp2318
    @puppuladeveenakumarimosesp2318 26 днів тому +1

    Praise the lord God bless you 🙌 ma nice song

  • @mahagurram2001
    @mahagurram2001 7 місяців тому +4

    ఈ పాట చాలా బాగుంది సిస్టర్ గాడ్ బ్లేస్ యు

  • @atapakaprasadpoule7289
    @atapakaprasadpoule7289 Рік тому +1

    Manushulanu nammuta kante yesayyanu ashrayinchuta melu😢.

  • @Kashapoguchln
    @Kashapoguchln Місяць тому

    Super god bless you maa
    nuvu mari yenno padali devudu neku thoduga unatadani nammuthunam

  • @user-uq9ws9kw6r
    @user-uq9ws9kw6r 11 місяців тому +2

    Prise tha lord

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 Рік тому +7

    బ్రదర్ ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... రోజుకి ఒకసారైనా వింటాను బ్రదర్ 🙏🙏🙏🙏గ్రేట్ సాంగ్ 🙏🙏

  • @bapanammakosu8451
    @bapanammakosu8451 2 роки тому +58

    అమ్మ మీరు రత్నం పాస్టరుగారు ఈపాట చాలాచక్కగా పాడినారు నేను నేర్చుకొని మాసంగంలోపాడాను మీకు మాతరుపున నిండు వందనాలు దేవునికే మహిమ కలుగునుగాక

  • @steevensingertandu1288
    @steevensingertandu1288 2 роки тому +90

    పల్లవి :-
    ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు
    తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు /2/
    పాడకుండా ఉండలేనయ్యా
    నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా /2/*Charanam* 1
    తీసివేయబడినాను త్రోసివేయబడినాను
    ఆకస్మాత్తుగా గుంటలో
    నెట్టివేయబడినాను /2/
    అందరూ వదిలేసినా
    నీవు నన్ను పట్టుకున్నావు
    దుఃఖము ముంచేసినా
    నీవు పైకి లేపావయ్యా /2/
    *పాడకుండా**
    *Charanam* 2
    ఉడికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను
    ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను /2/
    ఆఖరి ఆక్షణములో
    నీవు నన్ను దర్శించినావు
    ఊహించని నీ మేళ్ళుతో
    నన్ను తృప్తి పరిచావయ్యా /2/
    *పాడకుండా*

  • @katadavid1773
    @katadavid1773 11 місяців тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఈ పాటకి ట్రాక్ కావాలి అన్నయ్య పాట చాలా బాగుంది

  • @valleputirupathirao613
    @valleputirupathirao613 9 місяців тому +1

    Anaya akka meku ma nindu vandanamulu me pata vintuna prathisari na manasu pongi porluthundhi god bless you all

  • @jhansisudhakar4067
    @jhansisudhakar4067 Рік тому +2

    Wonderful song sister. Yennisarlu vinnanu

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 7 місяців тому

    Ameen 🙏💕💕💕💕🙏

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 Рік тому +3

    కంట్లో నీరు తెప్పించే పాట అక్క

  • @ushapaul5850
    @ushapaul5850 2 роки тому +4

    Super devuniki mahima kalugunu gaaka nice song 👌👌👌👌👌👏👏👏👏👏👏👏🕎📖📖🌷🌷⚘⚘⚘🌲🌲

  • @beulahpraveena7913
    @beulahpraveena7913 4 місяці тому

    ఆంటీ సూపర్ పాట సూపర్ అంటే మీరు అందర్నీ ఓదార్చు రండి పార్టీ ద్వారా థాంక్యూ అండి సో మచ్ 😂🎂💞🏳️‍🌈🌁💎🇮🇳🥰😇❤️🙂🤩🩷👑👏🎉❤

  • @VazrammaKusume-oo7rt
    @VazrammaKusume-oo7rt Місяць тому

    Glory🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-en7qv3tv3v
    @user-en7qv3tv3v Рік тому +3

    Super songs akka

  • @barnabassedelli4640
    @barnabassedelli4640 2 роки тому +8

    అద్భుతమైన పాట అందించిన ఆయుగారు వందనాలు అండి

  • @rashsurisuri7551
    @rashsurisuri7551 9 місяців тому

    S Jesus 🙌🙌😭😭🙏🙏 Amen Amen

  • @the-df3em
    @the-df3em Рік тому +4

    ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళ వెంబడి నీరు ఆగదు ఎందుకంటే నా జీవితం మొత్తం ఈ పాట లోనే ఉంది.దేవునిపట్ల కృతజ్ఞత హృదయమంతా నిండి ఉంది నాకు పెళ్ళి ఐనా 8సంవ దేవుడు నేను మందులు వాడకుండానే గర్భఫలం ఇచ్చాడు.అపుడు వరకు అవమానాలు ఎన్నో సహించను.చాలమంది డాక్టర్స్ కి చూపించాను నాకీ pcod ఉంది అన్నారు.దేవుని యందు విశ్వాసముంచి ప్రార్దించాను దేవుడు నా పట్ల తన కృప చూపాడు.ఇపుడు నాకీ 5వ నెల.దేవునికి స్తోత్రం కలుగునుగాక.

  • @lillysharon7416
    @lillysharon7416 Місяць тому

    One of my favourite songs ❤

  • @battulasankararao3486
    @battulasankararao3486 6 місяців тому

    Anna praise the lord k y Ratna anna very nice liriks 👌👍🙏🏻

  • @lakshmipalapati3485
    @lakshmipalapati3485 Рік тому

    Meeru padina pata real ga vinte Inka bangundi sister maa sanghamlo padaru semichristmas battulapalli lo praise lord amen

  • @SumanthSumanth-zj1be
    @SumanthSumanth-zj1be Рік тому +1

    Super sistergodblud

  • @ravishankarchappidi802
    @ravishankarchappidi802 2 роки тому +17

    ఈ పాటని 20సార్లు విన్నాను... ఆత్మ లో నింపి వేసినారు... పాస్టర్ గారు.. పాస్టరమ్మా మీకు మా 🙏.. ఇంకా ఎన్నో ఇలాంటి ఆత్మీయ పాటలు పాడాలి.. దేవునికి మహిమ కలుగునుగాక...

  • @user-nh5by6zz4c
    @user-nh5by6zz4c 5 місяців тому

    Amen

  • @issacpothula9404
    @issacpothula9404 Рік тому +1

    నా హృదయాన్ని కదిలించిన పాట సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @KotiPilla-zz6cp
    @KotiPilla-zz6cp 9 місяців тому

    Praise the Lord..... 🙏🙇🏼‍♀️🙌

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-rd7yo5mo6v
    @user-rd7yo5mo6v 7 місяців тому

    Praise the lord pastor garu glory to God bless you all ❤❤❤

  • @santhoshivardinipokuri2510
    @santhoshivardinipokuri2510 2 роки тому +4

    Praise the lord sister.chala bhaga padaru. Devudu chesina melulu maruvalemu

  • @MounikaMedisetti-sw9jk
    @MounikaMedisetti-sw9jk Рік тому +1

    Vandhanalu sister wonderful song

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 роки тому +3

    Praise the lord sister garu
    Good song devuniki mahima
    Ganathalu mrku ma vandhanalu
    👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤

  • @bochhalaxman6943
    @bochhalaxman6943 Рік тому +2

    🙏god bless you

  • @lakshmibollepogu
    @lakshmibollepogu Місяць тому

    ❤❤❤ nice song

  • @usettisuryarao8113
    @usettisuryarao8113 6 місяців тому

    Nice song I love Jesus 💖

  • @user-mu2vj7vb1o
    @user-mu2vj7vb1o 9 місяців тому

    Sister,e,song,yentho,superga,padaru, God bles,you

  • @chandudhana9952
    @chandudhana9952 2 роки тому +3

    Praise the lord sister 🙏🙏 chala baga padaru sister god bless you

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 11 місяців тому +1

    Praise the LORD sister and sir 🙏🙏🙏

  • @janardhanb6637
    @janardhanb6637 2 роки тому +14

    Wonderful meaningful song Glory to Almighty God 🙏

  • @mondikathilingaiah5683
    @mondikathilingaiah5683 2 роки тому +1

    🙏🙏

  • @thabithasamayam8113
    @thabithasamayam8113 8 місяців тому

    ఈ పాట vintunnantha సేపు naa kanniru aagadu

  • @sabithasabitha8348
    @sabithasabitha8348 9 місяців тому

    Praise the Lord🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +5

    Praise the LORD sir and sister 🙏🙏🙏

  • @user-uq9ws9kw6r
    @user-uq9ws9kw6r 11 місяців тому

    Praise the lord

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏

  • @premarajuofficial2012
    @premarajuofficial2012 2 роки тому +1

    Padakunda undalenayya Yesaiah
    Pogadakunda undalenayya.... 👏👏👏🙌🙌🙌

  • @sarithanuvvula
    @sarithanuvvula Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @erraswapna23
    @erraswapna23 2 роки тому +1

    Devunike mahima kalugunukaka praise the lord sister

  • @pailaprasad6471
    @pailaprasad6471 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ తల్లి రక్తం పాస్టర్ గారి కంటే బాగా మీరు పాడారు మీ ముఖములోనే సంగీతం ఉంది ఆయనే సంగీతం అనుకున్నాను మీరు కూడా ఒక సంగీతమే ఒక అద్భుతం ఆశ్చర్యం ఆనందం. మీ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రసాద్ మల్లంపేట విజయనగరం జిల్లా

  • @lakkappamadar1721
    @lakkappamadar1721 2 роки тому +2

    Praise the Lord

  • @jaipaulilluri7243
    @jaipaulilluri7243 Рік тому

    Chala baga padaru sis me voice tho vinnaka na kallalo Nellu karipoyi 😭😭😭. nice song god bless you

  • @user-ou8kl7zv6q
    @user-ou8kl7zv6q Рік тому

    😊song padina sistar gariki vandanalu

  • @garapatimanideepthi1503
    @garapatimanideepthi1503 2 роки тому +3

    Very wonderful song

  • @CSK2222
    @CSK2222 Рік тому +3

    Heart touching lyrics... Excellent singing...

  • @rajamaniyejarla1249
    @rajamaniyejarla1249 Рік тому

    Ayyagaru vadhanalu pata super

  • @babykumarirapaka3514
    @babykumarirapaka3514 2 роки тому +1

    E song 20 times vinnanu.enka vital animist bodhi.god bless u sister

  • @sattipothareddy2735
    @sattipothareddy2735 2 роки тому +1

    Sangbagundiamma

  • @koramatilidiyasasmis6801
    @koramatilidiyasasmis6801 2 роки тому +2

    Really good pastor amma garu we really appreciate thank you

  • @jayamanikhandavalli4095
    @jayamanikhandavalli4095 2 роки тому

    Praise the Lord sister song nakusong Chala istam ma family kosamu peryer chyedi

  • @sukhalathasukka5988
    @sukhalathasukka5988 Рік тому +2

    So nice sister

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 2 роки тому +2

    వందనాలు బ్రదర్ &సిస్టర్🙏🙏🙏

  • @jeevankumary3442
    @jeevankumary3442 2 роки тому +8

    Praise the lord brother good song God bless you 🎉🙏🙏🙏🙏

  • @dhamallasamelu9276
    @dhamallasamelu9276 11 місяців тому

    Praise the lord akka and annayya e pata chala adharana kaliginchindhi naku oka papa a papa tharuvatha malli Naku Santhanam ledu devudu isthadani nenu namuthunnanu na kosam prayer cheyandi

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +2

    Thank you very much sister 🙏🙏🙏

  • @devarapallimadhu8217
    @devarapallimadhu8217 2 роки тому +9

    God bless you sister. Made for each other.

  • @abhishekrythms4294
    @abhishekrythms4294 2 роки тому +1

    Very nice👍👍 song

  • @nllipushpa1338
    @nllipushpa1338 2 роки тому

    ఆమెన్ 🙏🙏🙏🙏

  • @sudhau5610
    @sudhau5610 10 місяців тому

    Heart touching song ❤ god bless you sister😊

  • @bavanadas4233
    @bavanadas4233 2 роки тому +2

    Praise the lord God bless you

  • @steevensingertandu1288
    @steevensingertandu1288 2 роки тому +2

    వదిన , అన్నయ్య మీరు పాడిన ఈ పాట ద్వారా మా కుటుంబం ఎంతో ఆదరణ పొందుకున్నాం అన్నయ్య

    • @KYRatnam5
      @KYRatnam5  2 роки тому +1

      Amen all Glory to God alone Brother🙏

  • @barigelabhagyalaxmi4037
    @barigelabhagyalaxmi4037 9 місяців тому

    super sister 👌👌👌👌👌

  • @methodistchurchpeddapur3594
    @methodistchurchpeddapur3594 2 роки тому +5

    Excellent singing madam.👏👏👏👏👌👌👌👌👌

    • @KYRatnam5
      @KYRatnam5  2 роки тому

      thank you sir 🙏 Praise to the god

  • @giftygifty585
    @giftygifty585 Рік тому +4

    Praise to lord Jesus, super song sister

  • @rajyalakshminedunuri2557
    @rajyalakshminedunuri2557 2 роки тому +3

    Praise the Lord Sister

  • @hariprasad1336
    @hariprasad1336 2 роки тому

    Lord father Jesus Christ god solve all my problems from your orphan daughter and devotees pallavinagesh praise the lord brothers sisters amen amen amen from sister pallavinagesh

  • @kakarasankararao9276
    @kakarasankararao9276 2 роки тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏super song

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 2 роки тому +5

    Heart touching melody and wonderful lyrics akka🙏glory to God Amen

    • @KYRatnam5
      @KYRatnam5  2 роки тому

      Amen Glory to God Alone thank you Brother🙏

  • @banothshankar5121
    @banothshankar5121 2 роки тому

    👍👍👍 ameen

  • @novadigitals7942
    @novadigitals7942 2 роки тому +4

    God bless you sister

  • @paulgorre2111
    @paulgorre2111 Рік тому +2

    ❤Lovely Worship Song, Thank you Pastor 🙏 for singing and writing and Composing. Dear Pastoramma wonderfully singing ❤

  • @miduthurisarala6512
    @miduthurisarala6512 Рік тому +1

    prise the Lord brother and sister

  • @maleshhuikaofficial40
    @maleshhuikaofficial40 2 роки тому +2

    Thanq Jesus.. All Glory to Jesus

  • @shobhaprasadpamu3136
    @shobhaprasadpamu3136 2 роки тому +1

    Wonder full song singing, music thanks sister and brother praise the lord 🙏👌👌👌

  • @yerrakumar8277
    @yerrakumar8277 2 роки тому +4

    Praise the lord 🙏 sister
    Super 👌 song
    God bless you

  • @karamvenugopaldora8248
    @karamvenugopaldora8248 Рік тому

    SPRITUAL GA SONGS UNNAI AKKA VANDANALU

  • @modijeevana1920
    @modijeevana1920 Рік тому +1

    Priase the lord's Akka

  • @gundi.chennaiah1762
    @gundi.chennaiah1762 2 роки тому +4

    Wonderful song sister

    • @KYRatnam5
      @KYRatnam5  2 роки тому

      Thank you Brother praise God🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +4

    Praise the LORD sir 🙏🙏🙏

  • @kunetimangulukunetimangulu3005
    @kunetimangulukunetimangulu3005 2 роки тому +1

    Super song

  • @sujanaruthu238
    @sujanaruthu238 Рік тому

    Parise the Lord Sister worndarful song nise

  • @malbert5257
    @malbert5257 2 роки тому +1

    God bless nana heart tach song 🎵🙏

  • @shalomworshipcenter4022
    @shalomworshipcenter4022 2 роки тому +2

    Glory to God

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 2 роки тому +3

    Praise the lord sister garu GOD BLESS YOU 🙏

  • @jayarajmaddujayaraj5430
    @jayarajmaddujayaraj5430 2 роки тому +3

    Glory to GOD