AV Gurava Reddy about the book 'Parikini', written by Tanikella Bharani | AVGR Podcasts

Поділитися
Вставка
  • Опубліковано 9 кві 2023
  • తెలుగు అనే వినీల సంద్రంలో
    కళా,విధ్వతు అనే రెక్కలు చాచి
    సినిమా అనే పండు వెన్నెల వాకిట్లో
    స్వేత్చగా ఈదే
    స్వచ్ఛమైన సృజనాత్మక హంసతరంగిణి - తనికెళ్ళ భరణి!
    నటన లో కొత్తగా చెప్పేదేముంది,
    కంట తడి పెట్టించాలన్నా
    కన్నార్పకుండా చూడాలన్నా
    కసాయి వాడని నమ్మించాలన్నా
    దర్శకుడు, తనకెల్లా కావాలన్నా
    ఇదిగో 'తనికెళ్ళ' అని ముందువరసలో కూర్చోనుంటాడు!
    అరవైలు దాటినా ప్రేమకథని
    ఆ వయస్సు విరహాన్ని-మధనాన్ని,
    మిధునమని
    ఓ మనోహర దృశ్యకావ్యంగా మలిచి
    రమణగారి ఆ ఆభరణాన్ని
    భరణి, 'శంకరాభరణం'లా మెడన మోస్తాడనడం లో ఏ అతిశయోక్తి లేదు!
    ఆటకదరా శివ, నాలోన శివుడు కలడు, శభాష్ రా శంకరా వంటి ఎన్నో
    అద్భుత అద్వైత ఆధ్యాత్మిక అక్షర గుళికలు
    భరణి కలం లో ఆటలాడి సేదతీరిన సంగతి ఎవరికి తెలియనిది కాదు?
    కానీ, అదే కలం నుంచి జాలువారి
    ఎంతో మందికి తెలియని ఓ అందమైన అక్షర ఝరి - 'పరికిణి'!
    ఆ అక్షర మాలలో,
    నాకిస్టమైన సుమధుర కవితలను ఆలపిస్తూ ఇలా..

КОМЕНТАРІ • 17

  • @revathi-reviews
    @revathi-reviews Рік тому +5

    తెలుగును కూడా....మునుపటిలా.....నడిపించడానికి,మీరు చేస్తున్న ప్రయత్నం🙏😍
    మీరు....ఒక అరుదైన ఆణిముత్యం ❤️

  • @adinarayanabehara5288
    @adinarayanabehara5288 Рік тому

    Guravaareddy sirrr...
    Thanx for the video.
    You made my day pleasant.

  • @hyderabadmintstaffunion5919
    @hyderabadmintstaffunion5919 Рік тому +1

    చంద్రుడికి పక్షవాతం అని రాయడానికి ఎంత guts కావాలి. 🤫. మహత్తరం.

  • @bharathkumar-dx2lz
    @bharathkumar-dx2lz Рік тому +1

    Excellent sir👍

  • @kumarkusumanchi3452
    @kumarkusumanchi3452 Рік тому

    Excellent sir 👍👍

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 Рік тому

    🎉🎉🎉🎉 మీ రు చాలా ఇష్టం నాకు

  • @sancrick
    @sancrick Рік тому

    i am d fan of him. in video hw u tells r narrated ill b teared alot sir.

  • @ramakumbam7321
    @ramakumbam7321 Рік тому

    Ma teluginti animutyam

  • @mvrk5199
    @mvrk5199 Рік тому

    Public platforms meeda GARU Ani sambodinchali...

  • @vithalnareshkumar3527
    @vithalnareshkumar3527 Рік тому +1

    Sir, Kindly Please Guide us. Thanking you. Namasthey Andi. From Vithal Swamy.

  • @sancrick
    @sancrick Рік тому

    🙏🙏🙏

  • @venkataramakrishnamrajupen846

    😍🙏

  • @chdprao
    @chdprao Рік тому

    భరణి గారు ఏదయినా జీవిస్తాడు,కళ్ళకు కట్టాతాడు

  • @sancrick
    @sancrick Рік тому

    sir u r nt a dr. you r a good human.

  • @ashokbabukunisetty4050
    @ashokbabukunisetty4050 Рік тому

    pls send this book sir

  • @sancrick
    @sancrick Рік тому

    other wise pl. u guide me hw cn i get books sir.

  • @ramadevi-zi3me
    @ramadevi-zi3me Рік тому

    🙏🙏🙏