Naa Uchvasam Kavanam | Dr Gurava Reddy | Tv Show | Etv Win

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 15

  • @balumkrishna6248
    @balumkrishna6248 2 місяці тому +1

    Prabhas Full Episode పెట్టండి

  • @sundarib8346
    @sundarib8346 27 днів тому

    Namaste

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 5 місяців тому +4

    సిరివెన్నెల గురించి చెప్పాలంటే అంతగా పలుకుల వరాలిచ్చిన ఆ వాగ్దేవికి మాటలు కరువవుతాయి.

  • @Rab5naidu
    @Rab5naidu 5 місяців тому +4

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మా గురు గారు

  • @AshokKumar-gp9jj
    @AshokKumar-gp9jj 5 місяців тому +3

    Sirivennela goppa kavi kani vari kanna goppa kavi veturi sundara Murthy varini marchipoyaru .😢😢

    • @NavadeepSagar
      @NavadeepSagar 4 місяці тому

      Avnu andi. Meeru cheppindi correct eh. Kani ee generation people ki veturi gari paatalu anti pattalenanthagaa Seetarama Shastri garu raasaru🫡

  • @pabbathibharathkumar1490
    @pabbathibharathkumar1490 5 місяців тому +12

    R P Patnayak గారు మళ్ళీ music చేసి మంచి మెలోడీస్ ఇవ్వండి సార్,
    ఈ Thaman, Anirudh, కొద్దిమంది వల్ల తెలుగు పాటలు వినబుద్దికూడా అవుతలేదు.
    Recent గా ఏ కొత్త పాట fevorate గా లేదు 🙏

  • @PM-vu2dm
    @PM-vu2dm 5 місяців тому +14

    ఇళైయరాజా అన్నట్లు ఒక పాట మళ్ళీ రిపీట్ అవ్వకూడదు..మహేష్ బాబు చెప్పినట్లు ఒక సినిమా ని మళ్ళీ తీయకూడదు...ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరొక తప్పు చేస్తున్నారు....అది ఏంటంటే గొప్ప గొప్ప గాయకులు అంత గొప్పగా పాడిన పాటలని మళ్ళీ మీ గొంతులో పాడి చెడగొడ్తున్నరు..ఎందుకు మాకీ కర్మ..మా మనసులో ఒక ఇమేజ్ ఉంది ఆ పాట, ఆ గొంతులు విన్నప్పుడు..దయచేసి అది చేడిపేయకండి..మీరు గాయకులే కావొచ్చు, మీ గొంతు మంచిగానే ఉండొచ్చు, మీరు బానే పాడుతుండొచు..కానీ మీరు చేసేది ఎలా ఉందంటే అంతా మంచిగా ఉండి కూడా బొక్క పడని బిందె కి మాసిక (మాటీ?) లు వేస్తున్నట్లు ఉంది..నా పోలిక ఎలా ఉన్నా విషయం మీకు అర్దమైంది అనుకుంట..గడచిన కాలం, వదిలిన బాణం, తీసిన సినిమా, పాడిన పాట ఒకటే సారి.అంతే. మళ్ళీ మళ్ళీ తీసి చెడగొట్టకూడదు..అనవసరం గా ఇంతమందికి డబ్బులు దండగ..పోనీ ఏమన్న కొత్త పాట పాడుతుండ్రా అంటే అదీ లేదు..ఎందుకు మరి ఈ ఆరాటం?! ఊకె శాస్త్రి గారి అక్షరాలని వివిరించి వచ్చిన వారి జ్ఞాపకాలు మాకు అందిస్తే చాలు..ఇదే పది వేలు..నా ఉచ్ఛ్వాసం కవనం అని ప్రోగ్రాం కి ముందు ఒకసారి అయిపోయే ముందు ఒకసారి వేస్తే చాలు..ఊకే (ఏదో అంటరు మీ సినిమా భాషల...ఇంటర్ కట్స్? ఏదో) ఏస్తుంటే మింగుడు పడ్తలే మాకు..ఒరిజినల్ ఒరిజినల్ ఏ..ఇన్ని సార్లు ఏస్తుండ్రంటే శాస్త్రి గారు ఫీల్ అయితరు..బాలు గారు బాధ పడుతారు..అరే ఏంట్రా ఇది అని

    • @kumarrdy5420
      @kumarrdy5420 5 місяців тому +4

      Yedisav le

    • @Golden_apparels
      @Golden_apparels 5 місяців тому

      Correct ​@@kumarrdy5420

    • @Golden_apparels
      @Golden_apparels 5 місяців тому

      Intha yedupentayya niku?
      Antha nacchakapothe scroll cheyyi. Memantha aa paatalani live lo evaryna paadithe vinaalani anukuntam. Nuv ye graham nundi oodipaddavo

    • @GadeySeshagirirao
      @GadeySeshagirirao 5 місяців тому +1

      @pm ..baa chepparu..
      Enduko ee programme ki..padinchadam anavasaram..vache vallandaru goppavallu valla abhiruchulu panchukunte chalu

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +1

      మీ ఉద్దేశ్యం ప్రకారం అయితే, ఒక సినీ గాయకుడు సినిమాలో పాడిన పాటలు, ఇంక బయట ఎవ్వరు, పాడకూడదు . ఆర్కెస్ట్రా వాళ్ళందరూ, వాళ్ళ సంస్థలు మూసుకోవాలేమో. పాటల పోటీల్లో కూడా పాడకూడదేమో. ఒక గాయకుడి లేదా ఒక రచయిత సంస్మరణార్ధం , వారిగురించి మాట్లాడుతూ, వాళ్ళ పాటలు కూడా పాడుతూ, వారికి నివాళి అర్పిస్తూ, వాళ్ళని గుర్తు చేస్తే, అందులో మీకు తప్పు ఎందుకు కనపడుతుందో అర్ధం కావట్లేదు. మా ఇంట్లో అందరికీ, మా ఫ్రెండ్స్ కూడా నచ్చింది ఈ ప్రోగ్రాం. అందరికీ అన్ని నచ్చాలన్న రూల్ లేదు, అందరికీ నచ్చకపోవచ్చు కూడా. బాహుబలి సినిమా కూడా, ఏముంది ఆ సినిమాలో అన్నవాళ్ళు కూడా వున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది.

  • @srinivashemadry8362
    @srinivashemadry8362 5 місяців тому

    పార్ధసారధి కి చిన్న విన్నపం దయచేసి పవిత్రమైన సెట్లో పాదరక్షలు ధరించటం సరికాదు. గమనించండి.