An Exclusive Latest Interview With Mohan Nannapaneni | Team Aid

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • ఉనికి వున్న మానవులకి చేసే సేవఉనికి వున్న మానవులకి చేసే సేవ
    మాధవ సేవ.. నిజమే!
    కానీ ప్రాణం పోయాక, చేయూతనందించే సేవకి
    పేరేముంది? సరితూగే ఉపమానం ఏముంది?
    ఎక్కడో విదేశాల్లో పొట్ట కూటికని వెళ్లి,
    అర్థాంతరంగా ఆగిపోయే ఎన్నో కథల్లో,
    ప్రాణం పోయిందనే కన్నీరు కన్నా,
    పార్థీవదేహంకై కార్చే కన్నీరు మరింత భారంగా కారుతుంది!
    అలాంటి భారమైన కన్నీటిని తుడిచే బాధ్యతని,
    తన భుజాల మీద మోస్తూ,
    'Team Aid ' అనే పేరుతో ఎన్నో అభాగ్య జీవితాలకి, చావులకి
    ఒక గౌరవమైన ముగింపుని అందిస్తూ,
    మాధవ సేవని మించిన మహా సేవ చేసే
    నా మిత్రుడు 'మోహన్ నన్నపనేని' తో ముచ్చటించాను!
    ఒక గొప్ప ఆశయానికి, ఆలోచన మాత్రమే కాదు
    ఆచరణ, ఆశీర్వదం కూడా ఎంతో అవసరం!
    మోహన్ తీసుకున్న ఈ మహా సంకల్పానికి,
    వెన్ను దన్నుగా నిలిచిన ఎంతో మంది వాలంటీర్లని,
    సమాజ సేవకై పరితపించే వారి మనసులని,
    లోకం లో వున్న 'మంచి'ని తలచుకుంటే,
    ఒక తృప్తి తో కూడిన గర్వం నన్ను ఆవహిస్తుంది!
    ఎక్కడో భద్రాచలం పోస్ట్ మాస్టర్ కొడుకుగా పుట్టి,
    ఇంతై ఇంతితై, ఇంతటి బృహత్కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న మోహన్
    నా మిత్రుడు అవడం, ఇంతటి మంచి మనుష్యలతో
    నాకంటూ పరిచయం ఉండటం, నా జీవితానికే ఒక స్వాంతనని ఇస్తుంది!
    చుట్టూ 'మంచి' ప్రకాశిస్తున్నా, ఎప్పుడు చీకటి గదిలు చూసే ఈ ప్రపంచానికి,
    మోహన్ లాంటి మంచి మనస్సులు, కథలు ఉన్నాయని, వుంటాయని
    చెప్పడానికి..
    నలుగురితో ఈ గొప్ప సంకలాపం గురించి పంచుకోడానికి,
    ఇలా నా మిత్రుడితో కూర్చొని నాలుగు మాటలు పంచుకున్నాను!
    నాలానే, ఈ కథ, మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ.. గురవా రెడ్డి.

  • Розваги

КОМЕНТАРІ •