Aata Kadara Shiva Full Song By Tanikella Bharani | Lord Shiva Songs | Telugu Devotional Song

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2016
  • Aata Kadara Shiva Full Song By Tanikella Bharani
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Розваги

КОМЕНТАРІ • 2,1 тис.

  • @BRAMU-ng3zo
    @BRAMU-ng3zo Рік тому +10

    ఆట గదరా శివా...ఆట గద కేశవా...
    ఆట గదరా శివా...ఆట గద కేశవా...
    ఆట గదరా శివా...ఆట గద కేశవా...
    ఆట గదరా నీకు అమ్మ తోడు
    ఆట గదరా శివా...ఆట గద కేశవా...
    ఆట గదరా శివా...ఆట గద కేశవా...
    ఆట గదరా నీకు అమ్మ తోడు
    ఆట గదరా శివా...ఆట గద కేశవ...
    ఆట గద గణపతిని తిరిగి బతికించేవు...
    కళ్ళు మూయుట మొదటి ఆట నీకు....(2)
    ఆట గద మాయకే మాంగళ్యమును గట్టి(2)
    కామ దహనము సయ్యాట నీకు...
    || ఆట గదరా శివా...ఆట గద కేశవా...||
    ఆట బ్రహ్మ కు సృష్టి ..అంతమే నీ దృష్టి ..విష్ణు మాయలు కూడ ఆట నీకు..(2)
    ఆట చదువుల తల్లి...ఆట బంగరువల్లి...(2)
    ఆట గద శ్రీ చక్ర సంచారిణి....
    ||ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నీకు ఆది శంకర బోధ...
    ఆట గద అద్వైత సిద్ధాంతము...(2)
    ఆట గదరా నీకు చతురంగ ఖేలనము...(2)
    జీవులే పావులై ఆట నీకు.....
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా... ||
    ఆట గదరా నీకు సాలీడు బూడిదై....
    ఆట గద శ్రీకాళహస్తి నీకు...
    ఆట గదరా నీకు పడగ పగిలిన పాము...
    ఆట గద శ్రీకాళహస్తి నీకు....
    ఆట గదరా హతమైన గజరాజు...
    ఆట గద శ్రీకాళహస్తి నీకు....
    ఆట గదరా నీకు అడవిలో లింగమా....(2)
    ఆట గదరా నీకు కోయ కన్ను....
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నీకు కీటకమ్ములు కూడ పక్షులకు ఆహారమైనయపుడు...(2)
    ఆట గదరా నీకు పక్షి అండాలకై...(2)
    సర్పాలు వృక్షాలబాకువేళ....
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నీకు పాము పడగలపైన గురిజూసి విసిరేటి గద్ద గోరు....(2)
    ఆట గదరా నీకు ఆయువుడిగిన పక్షి...(2)
    మేనిపై వేలాది కీటకాలు....
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నీకు అమృతాభిషేకమ్ము...
    ఆట గదరా నీకు బూదిపూత....(2)
    ఆట గదరా నీకు పాశాణమున జలము..(2)
    ఆట గద జలధిలో అగ్ని కీల...
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా శివా...ఆట గద కేశవ...
    రెండు రూపాలైన ఒకటె నీవు...(2)
    ఆట గదరా నీకు అన్నపూర్ణప్రియ...(2)
    ఆకలికి భిక్షాటనాటనీకు...
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గద జనానాలు...ఆట గద మరణాలు...
    మధ్యలో ప్రణయాలు ఆట నీకు...(2)
    ఆట గద పంతాలు..ఆట గద సొంతాలు(2)
    ఆట గద అంతాలు ఆట నీకు.....
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నలుపు...ఆట గదరా తెలుపు...
    నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు...(2)
    ఆట గదరా మన్ను...ఆట గదరా మిన్ను..(2) మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను...
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నీవు అచ్చించు భక్తులను అష్టకష్టాలపాల్ జేతువీవు..(2)
    ఆట గదరా నిన్ను వేధించు దుష్టులకు ...(2)
    వరమిచ్చి మురిసేవు ఆట నీకు...
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
    ఆట గదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు...(2)
    ఆట గదరా నీరు అభయ హస్తములోన..(2)
    ఆత్మ ఆనంద లోకాల తేలు...
    || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||

  • @RJGunreddy
    @RJGunreddy 2 роки тому +33

    భరణి గారు emotions చాలా నిండుగా వ్యక్తపరుస్తారు, అది మహా గొప్ప భావన 👌మన తెలుగు జాతికి వన్నె తెచ్చిన ఒక గొప్ప మనిషి 🙏💐

  • @user-ge4cj9jl2g
    @user-ge4cj9jl2g 29 днів тому +2

    ఈ పాట వినాలంటే పోయిన జన్మ పుణ్యం ఉండాలి గురువుగారు 2024 మేలో చూస్తే ధన్యులు ఒక్కసారి లైక్ చేయండి🙏🙏🙏🙏🙏👏👁

  • @sashiy1152
    @sashiy1152 2 роки тому +46

    జీవితంలో అన్నీ కోల్పోయిన నా లాంటి వారికి మీరిచ్చిన యీ జ్ఞానం మృతసంజీవిని మీకు శతకోటి వందనాలు

    • @revanthkandregula7775
      @revanthkandregula7775 Рік тому +1

      Anni kolpoledhu gaa😊,all the best

    • @gadiparthisriharirao.6224
      @gadiparthisriharirao.6224 11 місяців тому

      😮😮

    • @kurichedu999
      @kurichedu999 6 місяців тому

      Miru jivitam lo yemi kolpoledu Niki aaa parameswarudu yevaru yelati varo teliyaparichadu ante Inka ieppati nunchi super ga vunttundi mi life

  • @naraharigoud3480
    @naraharigoud3480 3 роки тому +101

    తనికెళ్ళ భరణి గారికి శతకోటి పాదాభివందనాలు...ఆట కదరా శివా ఎన్నిమార్లు విన్నా తనివితీరదు

    • @veerannagoudshivudu3885
      @veerannagoudshivudu3885 2 роки тому +1

      భరణి గారు మీకు మీ పాదాలకు నమస్కారం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వారికి పెళ్లి చేసి బాధ్యతలు తీరిన తర్వాత నేను మీ పాదాల దగ్గరికి వస్తా నాకు ఏది అక్కరలేదు ఈ భూమ్మీద భగవంతుని మార్గం నలక్షము ss గౌడ్

    • @megadanagireddy2259
      @megadanagireddy2259 2 роки тому

      Q

  • @childrensgameschannel6074
    @childrensgameschannel6074 3 роки тому +33

    మీలాంటి శివ భక్తులు ఉత్తమ పండితులు సినీ పరిశ్రమ లో కూడా ఉండటం మా తెలుగు ప్రజలు అదృష్టం. మీ సింప్లిసిటీ ఎవరికీ ఉండదు సార్.

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam 3 роки тому +217

    🙏🙏 మీరు నిండు నూరేళ్లు ఉండాలి. ఇలాగే మమ్మల్ని సంస్కారం దిశగా ఉత్తేజింజేయాలి.

    • @mahen8992
      @mahen8992 2 роки тому

      🙏🏿

    • @nagamaheshjanigarla2181
      @nagamaheshjanigarla2181 2 роки тому

      Gatha oka samvatsara kalam lo papam ani oka gayapadina janthuvuni Leda thindileni ne thoti manishini chusindi gurthunte reply ivvandi. Samskaram is gone long back only naadi naku na nanannana

  • @shivatej9070
    @shivatej9070 3 роки тому +62

    హిందువులు ఇకనైన మేలుకోండి మనం మన హిందు ధర్మం కోసం పోరుడుదాం మన హిందు ధర్మం గోప్పతనము మన పిల్లలకు తేలియచేప్పుదాం మన సంప్రదాయలు పిల్లలకు నేరుపుదాం అలాగే కులం పై ఉన్న ప్రేమను మన హిందు ధర్మంపై చూపుదాం హిందు ధర్మంలో పుట్టిన ప్రతి ఒకరిని గౌరవిద్దాం కులం పేరుతో ఎవరిని హేలన చేయద్దు 🕉🕉🕉🕉🚩🚩🚩🕉🕉🕉

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 4 роки тому +53

    భరణి గారు మీలో ఈ తత్వం ఉన్నందుకు చాలా సంతోషం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మన తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి గ్రహణం పట్టింది మీలాంటి మేధావులు ముందుకు వచ్చి తెలుగు భాషను సంస్కృతిని కాపాడాలి చివరకు ఈ శంకర తత్వమే శాశ్వతమైనది

  • @tejaswivarma26
    @tejaswivarma26 Рік тому +8

    పొడుగాటి ఉత్పలమాల పద్యం చదువుతున్నంతసేపు ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయారు చంటి గారూ..తర్వాత కూడ వెంటనే మాట్లాడారు సార్...అమ్మో....నాకు ఊపిరాడలేదండి...(ఆట కదరా శివా) లో తక్కువ అక్షరాలతో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన మాటలను రాశారు భరణి గారూ...శుభాభినందనలు

  • @narasimhamurthyk1238
    @narasimhamurthyk1238 2 роки тому +83

    తనికెళ్ల భరణి గారు మీ పాట వింటే మనసు ఎంతో సంతోషంగా ఉంది. శివయ్య ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా ఉంది. మీరే శివయ్యగా కనిపిస్తున్నారు. మీ పాదాలకు శతకోటి వందనాలు.

  • @syamaladevichenna2939
    @syamaladevichenna2939 3 роки тому +41

    మీకు శత.కోటి కోటి నమస్కారములు.నేనునిజంగా మేమందరం చాలా అదృష్టవంతులము మీలాంటి వారు ఈపృథివి మీద తెలుగు భాషను నిలిపారు.

  • @kvenkatesh6209
    @kvenkatesh6209 3 роки тому +124

    సినిమాలొ విలను ...నిజ జీవితంలో మనసున్న మహనుభావులు మీ లాంటి వారూ ఉన్నంత వరకు..హిందూ సమాజానికి ఆని ముత్యాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻

  • @ratnamalaklspv1162
    @ratnamalaklspv1162 3 роки тому +16

    ఆహా ఎంత బాగా చెప్పారు భరణి గారు పద్యం పులకరించిపోయాము విని. ఆ భగవంతుడు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏🙏

  • @naraharimanjula9247
    @naraharimanjula9247 Рік тому +11

    శివుడి ఆట లో అందరూ ఆయన చెప్పిన విధంగా నడవల్సీందే నని భరణి గారు బాగా చెప్పారు 🙏🙏🙏

  • @akanasatyanarayana2279
    @akanasatyanarayana2279 3 роки тому +50

    తనికెళ్ళ భరణి గారికి నా హృదయపూర్వక పదాభి వందనాలు

  • @madhusudhankampasati8169
    @madhusudhankampasati8169 3 роки тому +37

    సృష్టి ధర్మాన్ని అలా భక్తి
    పారవశ్యం తొ
    మనస్సులని పవిత్రంచేశారు.
    🙏🌹🙏

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому +1

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

    • @madhusudhankampasati8169
      @madhusudhankampasati8169 3 роки тому +1

      @@devanandreddys4318 ధన్యవాదములు ఆండీ
      అచానల్ తప్పకుండా
      ‌చూస్తాను.
      🙏🌹🙏

  • @arunakumarikachiraju
    @arunakumarikachiraju 9 місяців тому +3

    తనికెళ్ళ భరణి గారికి శతకోటి పాదాభివందనాలు ఉత్పలమాల పద్యం చాలా చక్కగా పాడారు ఆ శివకేశవులు మీలోనే ఉన్నారు అన్నంత భావన నాకు కలిగింది మీరు నిండు నూరేళ్లు ఆ శివకేశవుల ఆశీర్వాదములతో ఆరోగ్యంగా సంతోషము పరిపూర్ణముగా ఉండాలని ఆ దేవుని మనసారా వేడుకొనుచూ మీ పాదచరణములకు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 3 роки тому +90

    Specially నా లైఫ్ కి మీలాంటి వ్యక్తిని చూడటం అదృష్టం... మీరు సకల కళా వల్లభుడు

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 2 роки тому +3

    ఓం నమ శివాయ నమో నమః హర హర మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా ఓం నమ శివాయ నమో నమః ఓం శివాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bandiravinder9064
    @bandiravinder9064 3 роки тому +9

    తనికెళ్ల భరణి గారికి,,, శతకోరి వందనాలు. అంత శివ మయం,,, ఓం నమో శివాయ. మీలాంటి పుణ్య వంతుల వలనె ఈ లోకము ధర్మం, న్యాయం, మంచి, చెడు అనే నైతిక వీలువలు ఉంటున్నాయి అంటె మీలాంటి ధర్మ మూర్తుల వలనె, మీరు, మీ కుటుంబసభ్యులు, మిమ్మల్ని అభిమాని0చే అభిమానులు నిండు నూరేల్లు ఉండాలని అ శివయ్య ను వేడుకొంటున్నాను. ఓం నమో శివాయ. 🙏🙏

  • @anasijyothio2828
    @anasijyothio2828 Рік тому +16

    అద్భుతమైన మీ గళం, మీ పద్య ధార కు శిరసా నమామి 🙏🙏💐💐💐

  • @luckylucky7015
    @luckylucky7015 3 роки тому +277

    తనికెళ్ళ భరణి గారు ఒక అద్బుతం ఒక శక్తి హిందూ సంప్రదాయం ఒక అద్బుతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @padalamanohar5981
    @padalamanohar5981 2 роки тому +18

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది . మీరొక మేధావి ధన్యవాదములు 👌👌👌👌👌

  • @sreenivasuluperam1557
    @sreenivasuluperam1557 3 роки тому +383

    ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో ఈ పాట విన్నందుకు నేను భరణిగారికి శతకోటి పాదాభివందనంలు

  • @maruthiyeddanapudi595
    @maruthiyeddanapudi595 3 роки тому +13

    ఆట గద రా మమ్ములను ఆకట్టుకుంది. ఎన్ని సార్లు విన్నా తనివితీరడంలేదు. మనసుకు నచ్చింది. వందనములు

  • @tammalianjaneyulu36
    @tammalianjaneyulu36 Рік тому +17

    అద్భుతమైన భక్తిరస గీతం మాకు వినిపించినందుకు మీకు శతకోటి నమస్సుమాంజలి

  • @satyanarayanab854
    @satyanarayanab854 2 роки тому +4

    న్యాయం,ధర్మం,ఇంకా కొద్దిగా అయినా ఉన్నదంటే భరణి గారు లాంటి వారు ఉండబట్టే ,,హిందుత్వం బ్రతకాలని కోరుకుంటూ,,రాయ పల్లి సత్య నారాయణ

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +696

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా
    శివయ్యా శివయ్యా శివయ్యా శివయ్యా
    సర్వం నీవే కదయ్యా🙏🙏🙏
    జై తెలుగు తల్లి 🙏🙏🙏
    ఆట గదరా శివా
    ఆట గద కేశవా
    ఆట గదరా శివా
    ఆట గద కేశవా
    ఆట గదరా నీకు అమ్మ తోడు
    ఆట గదరా శివా
    ఆట గద కేశవా
    ఆట గదరా శివా
    ఆట గద కేశవా
    ఆట గదరా నీకు అమ్మ తోడు
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం కేశవాయ నమః
    ఓం కేశవాయ నమః
    ఓం కేశవాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
    Really it's heart touching song sung by తనికెళ్ళ భరణి గారు.......
    మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🌷🙏🌷

  • @radhakrishnayadavalli5246
    @radhakrishnayadavalli5246 3 роки тому +12

    వినయ విజ్ఞాన సంపన్నులైన శ్రీ తనికెళ్ల భరణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @prabhavathi59
    @prabhavathi59 3 роки тому +7

    రెస్పెక్ట్ భరణిగారు యువర్ ఆధ్యాత్మిక స్పీచ్ ఈజీ వెరీ నైస్ మీరు సినీ ఫీల్డ్ కన్నా ఒక ఆధ్యాతిమిక గురువులాగావస్తే మీ ప్రవచనాలు అందరు డవలప్ అవుతారని తలుస్తాము jaigidaari

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 3 роки тому +5

    ఆట గదరా శివా ఆట గద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ. అద్భుతం మహా అద్భుతం తనికెళ్ల భరణి గారు మీరు ఇలాగే మరెన్నో పాటలు పాడి రాసి అందరికీ అందించాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏

  • @rajubalireddy3470
    @rajubalireddy3470 Рік тому +3

    I want more real gurus to teach truth 🙏.

  • @maddelasrikanth4387
    @maddelasrikanth4387 5 років тому +165

    నాలోన శివుడు గలడు పాట కూడా చాలా బాగుంటది మీది

  • @deviprasunakattabandla
    @deviprasunakattabandla 3 роки тому +64

    Listening this song n'th time with the same feeling.
    ప్రతిసారీ తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
    తనికెళ్ళ భరణి గారు🙏

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 5 років тому +641

    భరణి గారు ఆట అడు కున్నవ్ మా మనసులతో ధన్యవాదములు

  • @burravenumadhav
    @burravenumadhav 4 роки тому +409

    తనికెళ్ళ భరణి ఒక మేధావి, మహా జ్ఞాని . ఆయనికి ఇవే న జోహార్లు.

    • @M251.
      @M251. 4 роки тому +11

      జోహార్లు అనకూడదు. ఆయనింక జీవించే ఉన్నారు

    • @venkataapparao2370
      @venkataapparao2370 3 роки тому +5

      దయ చేసి తెలుగు భాష మీద పట్టు సాధించాలి.జోహార్ ఆన కూడ దు

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому +4

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

    • @padmavathi6279
      @padmavathi6279 3 роки тому

      Q

    • @ganeshreddy7938
      @ganeshreddy7938 2 роки тому +1

      ప్లీజ్ బ్రో ఎడిట్ చేయండి జోహార్లు అనకూడదు

  • @ammulu5791
    @ammulu5791 3 роки тому +43

    మిలాంటి వాళ్లు ఉండటం మా అదృష్టం. ధన్యవాదాలు

  • @devayadhav1234
    @devayadhav1234 3 роки тому +7

    హాయ్ తనికెలా భరణి సార్ గారు మీ తెలుగు సాహిత్యం మాలాంటి తెలుగు విద్యార్థులకు మార్గo మీరు సాహిత్యం లో వర్ణ విధానం ఆనాటి కవులకు సమానం మీ లాంటి వాళ్ళు ఉన్నత వరకు తెలుగు సాహిత్యం ఉంటది

  • @eswarrao3707
    @eswarrao3707 5 років тому +16

    గురువుగారికి నా పాదాభివందనం.. భగవంతుడు మీకు ఆయువు, ఆరోగ్యం ఇవ్వుగాక..

  • @jonnalagaddavinodkumar1403
    @jonnalagaddavinodkumar1403 5 років тому +1515

    ఇంకా మీలాంటి వారు ఉండటం మా అదృష్టం.. హిందు సాంప్రదాయలు మీలాంటి వారి వాళ్ళే బ్రతికి ఉన్నాయి..🙏🙏🙏🙏💐💐

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 4 роки тому +76

    హిందు ధర్మం కోసం పనిచేసే మీకు పాదాభివందనం. జై హింద్ జై శ్రీరామ్

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 3 роки тому +3

    Dhanvadalu guruwgariki om namashivaya Sambho sankra

  • @garlapatianjaneyulu7061
    @garlapatianjaneyulu7061 4 роки тому +13

    సార్ మీకు మా మనస్పూర్తిగా నమస్సులు మీ పాటలు నేను రోజు వీలు ఉన్నప్పుడు రెండు సార్లు తప్పకుండా వింటాను నేను ఎంతో బిజి లో ఉన్నప్పటికినీ నామన్స్సును ప్రశాంత లో ఉంచుతాను మీరెన్ను ఇంకా పాటలు పాడాలని కొరతను

  • @gogubalasaidulu4748
    @gogubalasaidulu4748 2 роки тому +15

    Om namashivaya తనికెళ్ల భరణి గారు సూపర్ గా పాడారు🙏🙏🙏🙏🙏🙏🐅

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 Рік тому

    గరళ కంఠుడు భరణి కంఠములో ప్రవేశం చేసాడా.. బోయవాడు వాల్మీకి అయినట్లు ఈ భరణి పరిణితి పొందారు ఆట కదరా శివ నీ లీలలు 🙏

  • @ghantasalanarasimhamurthyc5751
    @ghantasalanarasimhamurthyc5751 3 роки тому +10

    అద్భుతః! నమోనమః భరణీగారూ!
    నరసింహ మూర్తి ఘంటసాల

  • @satyam7991
    @satyam7991 5 років тому +23

    భరణీ గారికి సవినయంతో నమస్కారం

  • @nagendraprasad9979
    @nagendraprasad9979 4 роки тому +4

    ఒక్క సారి మీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయాలని ఉంది...,,

  • @Sivoham365-
    @Sivoham365- 3 роки тому +1

    శ్రీ రుద్రం లఘున్యాసమ్
    ఓం అథాత్మానగ్^మ్ శివాత్మానగ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ‖
    శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకం |
    గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ‖
    నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ |
    వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ‖
    కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినం |
    జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ‖
    వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణం |
    అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ‖
    దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం |
    నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ |
    సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణం |
    ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్ ‖
    అథాతో రుద్ర స్నానార్చనాభిషేక విధిం వ్యా''క్ష్యాస్యామః | ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా ఆత్మని దేవతాః స్థాపయేత్ ‖
    ప్రజననే బ్రహ్మా తిష్ఠతు | పాదయోర్-విష్ణుస్తిష్ఠతు | హస్తయోర్-హరస్తిష్ఠతు | బాహ్వోరింద్రస్తిష్టతు | జఠరేఽఅగ్నిస్తిష్ఠతు | హృద'యే శివస్తిష్ఠతు | కంఠే వసవస్తిష్ఠంతు | వక్త్రే సరస్వతీ తిష్ఠతు | నాసికయోర్-వాయుస్తిష్ఠతు | నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం | కర్ణయోరశ్వినౌ తిష్టేతాం | లలాటే రుద్రాస్తిష్ఠంతు | మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు | శిరసి మహాదేవస్తిష్ఠతు | శిఖాయాం వామదేవాస్తిష్ఠతు | పృష్ఠే పినాకీ తిష్ఠతు | పురతః శూలీ తిష్ఠతు | పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతాం | సర్వతో వాయుస్తిష్ఠతు | తతో బహిః సర్వతోఽగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు | సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు | మాగ్^మ్ రక్షంతు |
    అగ్నిర్మే' వాచి శ్రితః | వాగ్ధృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి |
    వాయుర్మే'' ప్రాణే శ్రితః | ప్రాణో హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | సూర్యో' మే చక్షుషి శ్రితః | చక్షుర్-హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | చంద్రమా' మే మన'సి శ్రితః | మనో హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | దిశో' మే శ్రోత్రే'' శ్రితాః | శ్రోత్రగ్ం హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | ఆపోమే రేతసి శ్రితాః | రేతో హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | పృథివీ మే శరీ'రే శ్రితాః | శరీ'రగ్ం హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | ఓషధి వనస్పతయో' మే లోమ'సు శ్రితాః | లోమా'ని హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | ఇంద్రో' మే బలే'' శ్రితః | బలగ్ం హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | పర్జన్యో' మే మూర్ద్ని శ్రితః | మూర్ధా హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | ఈశా'నో మే మన్యౌ శ్రితః | మన్యుర్-హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | ఆత్మా మ' ఆత్మని' శ్రితః | ఆత్మా హృద'యే | హృద'యం మయి' | అహమమృతే'' | అమృతం బ్రహ్మ'ణి | పున'ర్మ ఆత్మా పునరాయు రాగా''త్ | పునః' ప్రాణః పునరాకూ'తమాగా''త్ | వైశ్వానరో రశ్మిభి'ర్-వావృధానః | అంతస్తి'ష్ఠత్వమృత'స్య గోపాః ‖
    అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య, అఘోర ఋషిః, అనుష్టుప్ చందః, సంకర్షణ మూర్తి స్వరూపో యోఽసావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో దేవతా | నమః శివాయేతి బీజం | శివతరాయేతి శక్తిః | మహాదేవాయేతి కీలకం | శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ‖
    ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః | దర్శపూర్ణ మాసాత్మనే తర్జనీభ్యాం నమః | చాతుర్-మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః | నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః | జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః | సర్వక్రత్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః ‖
    అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః | దర్శపూర్ణ మాసాత్మనే శిరసే స్వాహా | చాతుర్-మాస్యాత్మనే శిఖాయై వషట్ | నిరూఢ పశుబంధాత్మనే కవచాయ హుం | జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ | సర్వక్రత్వాత్మనే అస్త్రాయఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్బంధః ‖
    ధ్యానం%
    ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-
    జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః |
    అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్
    ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం విప్రోఽభిషించే-చ్చివమ్ ‖
    బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
    కంఠే కాలాః కపర్దాః కలిత-శశికలా-శ్చండ కోదండ హస్తాః |
    త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః
    రుద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్ ‖
    ఓం గణానా''మ్ త్వా గణప'తిగ్^మ్ హవామహే కవిం క'వీనాము'పమశ్ర'వస్తమం | జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రహ్మణస్పద ఆ నః' శృణ్వన్నూతిభి'స్సీద సాద'నం ‖ మహాగణపతయే నమః

  • @madhavilatha3199
    @madhavilatha3199 2 місяці тому

    తనికెళ్ళ భరణి గారికీ శతకోటి పాదాభివందనాలు

  • @sathyanarayanavatnala5300
    @sathyanarayanavatnala5300 4 роки тому +202

    భరణి గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 роки тому +49

    బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి గారు..

  • @jsrayudu6046
    @jsrayudu6046 4 роки тому +2

    తనికెళ్ళ భరణి గారి ని ఒక మంచి కామెడీ నటుడే అనుకున్నాము ఇంత మంచి పాటలు కూడా పాడుతారు అని ఇప్పుడే తెలిసింది

  • @gopalboini2073
    @gopalboini2073 3 роки тому +1

    Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya

  • @srikanthgampa4952
    @srikanthgampa4952 4 роки тому +109

    ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు తనికెళ్ల భరణి గారు ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారు మా అదృష్టం...

    • @murthygoteti515
      @murthygoteti515 11 місяців тому

      Tanikella Baranigariki na Namaskaralu

  • @goldeneye5041
    @goldeneye5041 5 років тому +63

    భరణి గారు తేనెలొలుకు తెలుగు పద్యం మీ నోట విెంటుంటే మనోల్లాసంతొ తన్మయత్వావానికి లోనయ్యాము
    మీకు పదాభి వందనం

  • @narukulasriramakrishna7981
    @narukulasriramakrishna7981 8 місяців тому +2

    Om namah shivaya 🙏🙏🙏🌹🌹🌹🙏

  • @abhiramjagadeesh14
    @abhiramjagadeesh14 3 роки тому +14

    2:29 ఆట గదా మాయ(ఆది పరాశక్తి) కె మాంగళ్యమును గట్టి కామ దహనమును చేయు సయ్యాట నీకు wow what a wonderfull lyrics 🙏🙏🙏🙏

  • @learners5991
    @learners5991 5 років тому +222

    ఓం నమః శివాయ
    శతకోటి వందనాలు భరణిగారికి

    • @maheshmahender8838
      @maheshmahender8838 4 роки тому +2

      Om Nama Shivaya🙏

    • @chandrashekarreddyshekarre5111
      @chandrashekarreddyshekarre5111 4 роки тому +1

      భరణి గారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలం నీ గళం తో శివుని లీలలు చూపించారు

    • @manjumeka4142
      @manjumeka4142 3 роки тому

      @@chandrashekarreddyshekarre5111 p

    • @user-sk9gn5ep4v
      @user-sk9gn5ep4v 3 роки тому

      రాములమ్మ నుంచి ఆ

    • @user-sk9gn5ep4v
      @user-sk9gn5ep4v 3 роки тому

      రాములమ్మ కూడా

  • @palakani4394
    @palakani4394 5 років тому +143

    అద్భుత సాహిత్య పదాల అల్లిక మహాద్భుతం అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో అద్భుతంగా గానం మధురం చేస్తున్న శ్రీ తణికెళ్ళ భరణి గారు మీకు ధన్యవాదాలు మీరు అద్భుతంగా రాశారు ఇంత మంచి పాటలు మాకు అందించిన చక్రవర్తి శ్రీ భరణి గారు మీకు పాదాభివదనాలు తెలియచేస్తున్నాను

    • @shankarchiluveri1867
      @shankarchiluveri1867 4 роки тому +1

      Om namasivaya

    • @palakani4394
      @palakani4394 4 роки тому +1

      @@shankarchiluveri1867 ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏

    • @venkataramakrishnappa9581
      @venkataramakrishnappa9581 3 роки тому +2

      🙏🙏🙏🙏🙏

    • @palakani4394
      @palakani4394 2 роки тому

      @@venkataramakrishnappa9581 🙏🙏🙏🙏🙏

    • @palakani4394
      @palakani4394 2 роки тому

      @@venkataramakrishnappa9581
      ua-cam.com/video/e2LQvSCIxdM/v-deo.html

  • @satyaprasad37
    @satyaprasad37 Рік тому +5

    Really Excellant Singing of Shiva
    Stuti by Sri.Bharani garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddyroyal2560
    @reddyroyal2560 4 роки тому +49

    ఇలాంటివన్నీ కావాలి మరిన్ని ... ఓం నమశ్శివాయ
    మీకు ధన్యవాదాలు

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 3 роки тому +9

    నేను హిందూ దేశంలో పుట్టిడం ఓకవరం
    నేను హిందువు గా పుట్టిడంమరోకవరం
    నా కుమరో జన్మ అంటు ఉంటే హిందూవు
    గా పుటలనికోరు కుంటునా, జై శ్రీరామ్

  • @gundeboinasaikrishna3033
    @gundeboinasaikrishna3033 2 роки тому +4

    దన్యవాదములు సార్ మీకు వందనములు

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 2 роки тому

    తనికెళ్ళ భరణి సర్ థాంక్యూ వెరీ మచ్.మీరు అప్పుడో ఇప్పుడో వస్తూ ఉండండి సర్ సంవత్సరాలకు సంవత్సరాలు గ్యాప్ ఇవ్వకండి ప్లీజ్

  • @narayanareddy3345
    @narayanareddy3345 3 роки тому

    Om.nama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnamasivaaya.omnamasivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya.omnama sivaaya

  • @Viswamnethi
    @Viswamnethi 4 роки тому +61

    హర హర శివ శివ శంభో శంకర....జీవిత సత్యం చెప్పారు శ్రీ తనికెళ్ల భరణి గారు

  • @ammannimachavolu8434
    @ammannimachavolu8434 4 роки тому +50

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    భరణి గారు మీకు మా నమస్కారములు మీ పాటలు మా గుండె లకు హత్తుకున్నాయి.
    మీకు మా దన్యవాదాలు.

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 Рік тому

    Cinema lo meeru Common person. But mee Songs, me bhakthi chushaka nenu meeku పెద్ద అభిమాని ni Song 👌👌👌👌👌

  • @matamaparna14
    @matamaparna14 Рік тому +1

    Meeru maa aanimuthyam bharanigaaru
    Meeru lekundaa shivathathvam leduuu

  • @yramgopalreddy
    @yramgopalreddy 3 роки тому +12

    నేను ప్రతి శివరాత్రి కి తప్పకుండా వినే పాట సర్. తనికెళ్ళ భరణి గారు మంచి పాట పాడారు

  • @srinumunangi397
    @srinumunangi397 3 роки тому +6

    ఓం నఃశివాయ....భరణి గారు మీకు వందనాలు.

  • @bulusupullayya2351
    @bulusupullayya2351 Рік тому

    ఆటకదా మీకు పాట, ఆటకద రాత, ఆటకదా మీకు శ్రోతనాకట్ట.
    అటకద నటన, ఆటకద భావప్రకటన,
    ఆటకదా మీకు బోడుద్దాయిల బుద్ధి చురకపెట్ట, ఆటలాడించు వాడి కథలెల్ల విప్పిచెప్పి మా మసులెల్ల ఓలలాడించి
    నట్టి నీవు శివబంటువయ్య, తెలుగు జాతికి ఆభరణముయ్య. 🙏

  • @varmarajuvr2832
    @varmarajuvr2832 Рік тому

    ఆహా ఆహా
    ఏమి పద్యం ఏమి పద్యం ఏమి పద్యం
    జై తెలుగు తల్లి

  • @gajjasrinivas3234
    @gajjasrinivas3234 3 роки тому +5

    తనికెళ్ళ భరణి గారికి శతకోటి వందనాలు

  • @saanvignanavishorts6142
    @saanvignanavishorts6142 5 років тому +9

    కళ్ళల్లో neellosthunnayi sir... Hatsoff.... ఆట.... కదరా శివా🙏🙏 ఆటగద కేశవ🙏🙏

  • @nandivadasrinivasu1405
    @nandivadasrinivasu1405 Рік тому

    తనికెళ్ళ భరణి గారికి,భగవంతుని కృపా కటాక్షం వల్ల సొంతమయిన జ్ఞానాని ,సరళమైన భాషలో అందుబాటులో అందరికి అర్ధమయ్యే విధంగా వివరంగా చెప్పారు, . పూర్వవైభవం సాహిత్యానికి ,మన గ్రంధాలలో ఉన్న విజ్ఞానం అందరికి రావాలంటే ,అవి అర్ధం చేసుకున్న భరణి గారిలాంటి జ్ఞాని అయిన పుణ్యాత్ములు చేసే ప్రయోగాలు తప్పకుండా ఫలవంతమవుతాయి,మనకు చిన్నప్పుడు జ్ఞాపకశక్తిని పెంచడానికి స్కూల్ లో పద్యాలకు బాణీ కట్టి ఒక పద్ధతి ద్వారా నేర్పించేవారు,ఆ రైమింగ్ ఇప్పటికీ మనకు గుర్తువుంటుంది.సంస్కృత భాష లో ఉన్న జ్ఞాననిధి ని ,సరళ మయిన భాషలో అందుబాటులో ఉంచే భరణి గారి ప్రయత్నం ప్రశంసనీయం,.

  • @tiramdasulakshminaraya3023
    @tiramdasulakshminaraya3023 3 роки тому +3

    మీ లాంటి గురువు లు తెలుగు నేలపై వున్న ఆణిముత్యం

  • @VijayaLakshmi-cj6bq
    @VijayaLakshmi-cj6bq 5 років тому +312

    అయ్యా మీ పాదాలకు శతకోటి వందనాలు
    మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అంటే మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలి దయచేసి తెలియ చేయగలరు

    • @whitlamurali6837
      @whitlamurali6837 5 років тому +3

      GGirls

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому +1

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

    • @obulareddyboreddy2542
      @obulareddyboreddy2542 3 роки тому

      Very interesting because deeply meaning appears in this song

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 5 років тому +250

    ఓం నమః శివాయ నిజమైన ఆట మనిషి జీవితం 🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +1

    AAta gadhara Shivaa
    Very good song.about Lord shiva.

  • @ShanmukhaTV
    @ShanmukhaTV 4 роки тому +11

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా
    శివయ్యా శివయ్యా శివయ్యా శివయ్యా
    సర్వం నీవే కదయ్యా🙏🙏🙏

  • @namburimanideep4509
    @namburimanideep4509 5 років тому +50

    ఓం హర హర మహాదేవ శంభో శంకర
    తనికెళ్ళ భరణి ధన్యవాదాలు

  • @vvsvenugopal3133
    @vvsvenugopal3133 4 роки тому +16

    జీవితంలో మనిషికి పాపాలు పుణ్యమా అని బంధువులు అని భ్రమ మాయ నుంచి తప్పించడం ఆ శివుడే మనకు అంతరాత్మ

  • @Sivoham365-
    @Sivoham365- 3 роки тому +10

    ఆ మహాదేవుని ఆశీస్సులు తో మీరు మాలాంటి వారికీ ఇంకా జ్ఞాన బోధ చేస్తారని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నాను

  • @ramaswamymutya8475
    @ramaswamymutya8475 2 роки тому +1

    Meeru chala dhanyulu Bharanigaru devudu deergha ayurarogyalu prasadimchi Telugu bhashaseva cheyimchalani koruthunnanu

  • @deepikak7122
    @deepikak7122 5 років тому +3

    పాదాభివందనాలు గురువుగారు మీకు....
    శివభక్తిలో మిమ్మల్ని గురువుగారు భావిస్తున్నాను
    తెలియకుండానే మీకు ఏకలవ్య శిస్యురాలినైపోయాను
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 5 років тому +5

    చాలా బాగుంది సార్ . మీ ఈ పాట ద్వారా మమ్మల్ని పులకింప చేసినందుకు చాలా సంతోషం.ఓం నమః శ్శివాయ...

  • @radhakrishnayadavalli5246
    @radhakrishnayadavalli5246 3 роки тому +9

    వినయ విధానం సంపన్నులైన శ్రీ తనికెళ్ళ భరణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @arlcreations4663
    @arlcreations4663 Рік тому

    Nenu enni saarlu vinnanooo no words only 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanasiramaiah2576
    @bhavanasiramaiah2576 4 роки тому +8

    జీవిత సత్యాలను ఇంత సరళముగ బోధించిన మీకు ధన్యవాదములు భరణి గారు

  • @RDM069
    @RDM069 5 років тому +38

    ని సర్వ కార్య కాలపాలకి
    నీ మనస్సే కేంద్రం.
    --- భగవాన్ గౌతమ్ బుద్ధ*

    • @suryasai5340
      @suryasai5340 5 років тому

      Yem cheddam aythe? Manassuni niyanthriddama?

    • @PrudviRaju222
      @PrudviRaju222 5 років тому

      @@suryasai5340 ilanti reply lu petakunda unte chaalu

    • @suryasai5340
      @suryasai5340 5 років тому +1

      @@PrudviRaju222 ledu, naku ardham kaledu. Ee pataki aa comment ki asalu sambandham yento naku ippatiki Ardham kaledu. Manasse kendram. Aythe yem cheddam ippudu ani adiga.!!!

  • @sarunarao936
    @sarunarao936 10 місяців тому

    అయ్యా గురువుగారు శతకోటి వందనాలు.ఇంతటి mahaanubhaavudaina మీరు, ఆమె , జయం మ నదేర చిత్రాలలో అంత worst ga ఎలా cheyyagaligeru sir.🙏

  • @sobhasobhayeramala6403
    @sobhasobhayeramala6403 Рік тому +1

    ఓం నమఃశివాయ 🙏ధన్యవాదములు గురువుగారు

  • @ramprasad187
    @ramprasad187 3 роки тому +3

    నేను మీకు అభిమాని సార్🙏🙏

  • @kmahesh8130
    @kmahesh8130 5 років тому +92

    ఓం నమః శివాయ. బరణి బాబాయ్ నువ్వు సూపర్

  • @Sivoham365-
    @Sivoham365- 3 роки тому +1

    మీకు నమస్కారం గురువుగారు మీ వల్ల నేను శివ భక్తితో నా భయం రోగాలు నయమయినవి నా జీవితం సంగం లోనైనా శివయ్య స్వామి గురించి తెలుసుకోగలిగాను

  • @srinivasarao6767
    @srinivasarao6767 3 роки тому +1

    Telugu valleke swantha maina padhyanni rakshinchandi om Namath sivaya

  • @palakani4394
    @palakani4394 6 років тому +2

    అద్భతమైన సాహిత్యం చాలా బాగుంది గౌరవ శ్రీ తణికెళ్ళ భరణి గారు తత్వం గురించి చాలా బాగ గానం చేశారు ఆట గదరా శివ అంటు అద్భుత పదాల ప్రయోగం చేసి సాహిత్య పరంగా కూడా చాలా సులువుగా అ్థమయ్యేలా ఉన్నది భరణి గారకి పాధాబి వందనాలు తెలియచేస్తున్నాను ఓం నమో శివాయ