Mother's Day 2024 | Dr. A V Gurava Reddy | Poems on Mother

Поділитися
Вставка
  • Опубліковано 14 лип 2024
  • 'అమ్మ'
    ఎంత అనుభవించిన తృప్తి చెందని ఓ అనుభూతి,
    ఎంత ఆకళించుకున్న అర్థం చేసుకోలేని ఓ సంతతి!
    పిలుపు లోని ఆపేక్షతో,
    వంటలోని రుచితో,
    మనకోసం కార్చే కన్నీటితో,
    మనకోసం తాపత్రయ పడే ప్రేమతో,
    మనకై సర్వస్వమై త్యాగం చేసిన జీవితం తో,
    జ్ఞాపకాల్లో మిగిలిపోయి, చిరునవ్వులలో మునిగిపోయి,
    జీవితాన్ని ఆస్వాదించే ప్రక్రియలో..
    'అమ్మ' ఓ కనపడని నీడలా నిత్యం వెంట ఉంటుంది!
    ఎన్నో విజయ గీతికల్లో,
    వైభవమైన గెలుపు కథల్లో,
    అక్షరాలా ప్రతీ జీవితంలో,
    'అమ్మ' ఓ వినపడని సారాంశంలా చరిత్రన మిగిలిపోతుంది!
    అలాంటి అమ్మ గురించి ఎప్పుడు తలుచుకున్న,
    ఓ ఆర్ధతతో కళ్ళు తడుస్తాయి..!
    ఆ తడి బాధ కాదు, అమ్మ జ్ఞాపకాల బరువు!
    అలాంటి ఎన్నో గొప్ప అక్షర సుమాంజలీలు అందించిన
    ఎంతో మంది కవులు రాసిన కవితలని
    'అమ్మ' అనే ఒక పుస్తకం ద్వారా సంకలనం చేసాను..
    ఈ మథర్స్ డే సందర్భంగా ఆ 'అమ్మ' అనుభూతిని
    వారి కవితల ద్వారా పంచుకుంటూ.. అమ్మలందరినీ గుర్తు చేసుకుంటూ.. గురవా రెడ్డి!
    Video Summary:
    0:00 - Introduction
    0:51 - Reciting 'Amma jeji - Apta Chaitanya' poem
    2:43 - 'Amma jeetham entha' eenadu article
  • Розваги

КОМЕНТАРІ • 15

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 місяці тому +3

    ❤🙏❤🙏 కుటుంబ మమతల ఇంద్రధనస్సు ల అమ్మ లందరకి హృదయ పూర్వక పాదాభి కృతజ్ఞతలు ❤🙏🙏🙏 ❤❤.

  • @himasaireddy5902
    @himasaireddy5902 2 місяці тому +1

    Amma

  • @user-qt3wd1lw6l
    @user-qt3wd1lw6l Місяць тому

    అమ్మ దేవత ,,,

  • @papajipati58
    @papajipati58 Місяць тому +1

    🙏🙏🙏🙏

  • @VIJAYALAKSHMI-rh7xc
    @VIJAYALAKSHMI-rh7xc 2 місяці тому +4

    🙏🙏🙏

  • @ramadevivadlakonda9944
    @ramadevivadlakonda9944 2 місяці тому +1

    ,👌❤️

  • @srisandhya6217
    @srisandhya6217 2 місяці тому +1

    Dr. Reddy garu, I appreciate your multi talents

  • @sundarib8346
    @sundarib8346 2 місяці тому +1

    Literary values in mind depicting them in a poetic way and giving solace to all children and the hands that gives patients to walk like a mother holding childrens with utmost care.

    • @sundarib8346
      @sundarib8346 2 місяці тому

      Dr Guruvareddy gari mother ki namassumanjali.

    • @sundarib8346
      @sundarib8346 2 місяці тому

      Amma mamatala maadhuryam chakkagaa chepparu.

  • @user-ez2ru9zk7e
    @user-ez2ru9zk7e Місяць тому

    LOVE NATURE SEVA SHRADDHA SABURI SURRENDER LIVE THE TEACHINGS GRATITUDE TO GOD HUMILITY HUMANITY COMPASSION JOY❤🙏🙂

  • @gsreddy9856
    @gsreddy9856 2 місяці тому +1

    🎉

  • @lakshmikumari3459
    @lakshmikumari3459 2 місяці тому

    🙏🎉🎊

  • @psgsrinivas2669
    @psgsrinivas2669 2 місяці тому +2

    🙏🙏🙏

  • @shobakaluri8611
    @shobakaluri8611 2 місяці тому +1

    🙏🙏🙏