Це відео не доступне.
Перепрошуємо.

Yandamuri Veerendranath About Tanikella Bharani | Sakshi TV Flashback

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2022
  • Yandamuri Veerendranath About Tanikella Bharani | Sakshi TV Flashback
    #YandmuriVeerendranathInterview #TanikellaBharani #SakshiTVFlashBack

КОМЕНТАРІ • 49

  • @carajukoyyala
    @carajukoyyala Рік тому +33

    అతని విజయానికి రహస్యం, ఈ ప్రపంచంలో అతను ఒక్కడే తెలివైనవాడు గా భావిస్తాడు. పుస్తకాల్లో తప్ప ఎప్పుడు ఎవరిని మెచ్చుకోవడం చేయడు!

  • @drcvrao
    @drcvrao Рік тому +7

    యండమూరి.. రచనలు -చదువుతుంటే..ఇది నేను కూడా ఇప్పుడే చేయగలను అనిపించేలా పాఠకుడి మనసుకు హత్తుకుంటాయి. విషయంలో సారం తీసుకోవాలేగాని, వ్యక్తిగత జీవితం ఎందుకు పోల్చుకోవాలి.? అతను నీతులు వల్లించటం లేదు. బ్రతికే మార్గం సుగమం చేస్తున్నాడు అనుకోవచ్చుగా..😊 డా.సివిరావు

  • @cherrystar5118
    @cherrystar5118 Рік тому +1

    Decent and cute anchor …meee navvu ahladhamga vundhi madam

  • @mallareddygaddam3970
    @mallareddygaddam3970 Рік тому +5

    You are a born writer
    Never before never after

    • @ConstitutionTV
      @ConstitutionTV Рік тому

      నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
      భారత రాజ్యాంగం .
      ua-cam.com/users/constitutiontv.

  • @suryasubrahmanyam1461
    @suryasubrahmanyam1461 Рік тому +1

    I have read almost all the novels of YANDAMURI. ANTARMUKHAM loni Meta Physical Emptiness of life was the most liked concept by me.

  • @venkatakrishnaprasad9117
    @venkatakrishnaprasad9117 Рік тому +1

    Anchor garu chaalaa baagunnaru. True Telugu ammayi. Best wishes madam. Meeru eppudoo happy vundaali. True charming Amma meeru.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +2

    ఇద్దరు రచయితులు గొప్ప అభిప్రాయాలు చెప్పరు
    చాలా బాగుంది 👍

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 Рік тому +3

    Really a great writer...

  • @vegetarianvedas500
    @vegetarianvedas500 Рік тому +1

    All Scorpios behave like same.Great writer🙏

  • @guggillasrinivasachary2748
    @guggillasrinivasachary2748 Рік тому +1

    Yandamoori gaari reply chaalaa bagunti....adi spotiveness

    • @subbaraoravula3867
      @subbaraoravula3867 Рік тому

      Veerendranath garu is a diamond in writing telugu novels as well as personality development.

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 Рік тому +1

    👌writer 👍👍👍

  • @prasadsatya4783
    @prasadsatya4783 Рік тому +5

    మాస పత్రికల్లో వచ్చే మల్లాది వెంకట కృష్ణమూర్తి , వీరేంద్ర నాథ్ గార్ల ధారావాహిక నవలలు చదివించే ఆసక్తి పెంచాయి.

  • @purimitlamahesh6786
    @purimitlamahesh6786 Рік тому +1

    Anchor garu super look

  • @lakshmanaraolakka9856
    @lakshmanaraolakka9856 Рік тому +1

    ఈడే గొప్పోడు 🙏

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 Рік тому

    At the age of 75 he looks confident and fit

  • @kalyanrao5973
    @kalyanrao5973 Рік тому +1

    Anchor gaaroo mee kantaswaram vibhinnamgaa baagundi

  • @meetv7883
    @meetv7883 Рік тому +6

    Bharani gari visual pai nagababu actor ani title vesaru ... idi edit chesina Editor gariki Dhanyvadhalu...enthaina idi shakshi tv kadha ...

    • @ConstitutionTV
      @ConstitutionTV Рік тому +1

      నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
      భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం .
      ua-cam.com/users/constitutiontv .

    • @Vishwambhara
      @Vishwambhara Рік тому +2

      @@ConstitutionTV భయ్యా! చాలా చోట్ల నీ ఈ కామెంట్ చూశాను. నీకు దానిపట్ల ఉన్న అంకితభావం అర్థమయ్యింది.
      నాకు ఒక ఆలోచన వచ్చింది.
      మనదేశంలో కేవలం సంతకం పెట్టడం వచ్చిన ప్రతి వెధవ రాజకీయాలలోకి వచ్చి ఏదో విధంగా నాయకుడైపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు.
      దీన్ని మనం ఆపగలగాలి,
      మినిమం విద్యార్హత డిగ్రీగా పెట్టాలి, అంతేకాదు వారంత రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో ఎన్నికల కమీషన్ చేత "రాజ్యాంగం" పైన పరీక్ష నిర్వహించి, దానిలో పాస్ అయినవారినే ఏ ఎన్నికలలోనైనా నిలబడే అర్హత కల్పించాలి. ఏమంటారు.
      అప్పుడుగాని...
      1. సభా మర్యాదలు తెలియనివాడు సభాపతి కావడం,
      2. గుట్కా, పాన్ పరాగ్ తినేవారు బ్యాచ్ యంయల్ఏ, యంపీలు, మంత్రులు కావడం,
      3. అసెంబ్లీ, పార్లమెంటులలో అసభ్యంగా మాట్లాడటం,
      4. వాడు జైలుకు వెళ్ళాల్సి వస్తే ఏ అర్హతలు లేకపోయినా వాడి కుటుంబసభ్యులను అధికారంలో కూర్చోబెట్టడం,
      5. వారసులను నాయకులుగా చేయడం,
      6. అధికారంలో ఉండి, ఇతర వ్యాపారాలు చక్కబెట్టడం,
      7. ప్రజల సొమ్మును దుర్వినియోగ పరచడం,
      ఇలాంటివి కొంత వరకైనా తగ్గుతాయి...
      ఇది నా అభిప్రాయం...

    • @sampathkumarncs2696
      @sampathkumarncs2696 Рік тому

      @@Vishwambhara kk

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 Рік тому

    Usually.... applying oil to head is a very good as per ayurveda...

  • @samuelraj4991
    @samuelraj4991 Рік тому

    Manasika vikasam. Books..meevi.. Telugu sahityam books aayanavi...both r important & different..

  • @sreenivasjalakam9572
    @sreenivasjalakam9572 Рік тому

    He is diplomatic person

  • @rudratej9483
    @rudratej9483 Рік тому +4

    ఆత్మ న్యునత భావం చాలా ఎక్కువ యండమూరి కి

  • @ConstitutionTV
    @ConstitutionTV Рік тому +2

    నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
    భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం .
    ua-cam.com/users/constitutiontv.

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Рік тому +6

    తలి నూనె రాయని వాళ్ళకి కూడా బట్టతల వస్తోంది.

  • @ysvikranth6853
    @ysvikranth6853 Рік тому +12

    ఇంగ్లీషు నవలలను అద్భుతంగా కాపీ కొట్టి కాపీకోట్టాడని తెలియకుండా దానిని తెలుగులో రాయగలిగిన సత్తాఉన్న రచయిత. అలాగే తనకు అనేక అవలక్షణాలున్నా ముఖ్యంగా మగువ, ప్రజలకు వ్యక్తిత్వం వికాసమును గూర్చి ఉపన్యాసాలు చెప్పగల దిట్ట.

    • @ravisoljar6803
      @ravisoljar6803 Рік тому

      మగువ నా..కొంచెం వివరంగా చెప్పండి bro.. మేము తెలుసుకొని తరిస్తాం...కాపీ రచయితను...😁😂😂😂

    • @subbuc926
      @subbuc926 Рік тому

      nijame..

    • @prasanna9969
      @prasanna9969 Рік тому +2

      ఇది మన అవలక్షణం....

    • @ysvikranth6853
      @ysvikranth6853 Рік тому

      @@prasanna9969 మన అని కలపకు. నీకు కూడా ఆ అవలక్షణము ఉందని చెప్పు.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Рік тому

    yandamuri... goppa ahabhavi,,,respect lenivadu..andarini vadu veedu antadu..

  • @ss50505
    @ss50505 Рік тому

    మొత్తం ప్రజలకి శతృవు తమరు....అసలు మానసిక వికాసం కావాల్సింది తమరికి... ఏదైనా మంచి ఆసుపత్రిని సంప్రదించడం బెటర్.

  • @Bhadrudu
    @Bhadrudu Рік тому +7

    జట్టుకి రంగు వేసుకున్నారు కదా.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому +4

    రచయితగా తిరుగులేదు, ఈయన జీవితం ఆంధ్రభూమి వారపత్రిక ప్రధాన పాత్ర కాదనగలరా

  • @reddyda
    @reddyda Рік тому

    You don’t use coconut oil but you apply hair dye

  • @krishnamadduri5952
    @krishnamadduri5952 Рік тому +1

    Malladi 100%better than YVN

  • @susheelkumarpalle3601
    @susheelkumarpalle3601 Рік тому

    Miru sincerely ga cheppandi Miku na blessings promises
    Nannu use chesukovdam ivve kavalani chustharu kada

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 Рік тому +3

    Waste fellow of writers

  • @casinopassion3612
    @casinopassion3612 Рік тому +1

    yevaru talli ee anchor - pandi mooti edi ni???

  • @ConstitutionTV
    @ConstitutionTV Рік тому +2

    నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
    భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం .
    ua-cam.com/users/constitutiontv.

  • @ConstitutionTV
    @ConstitutionTV Рік тому +1

    నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది.
    భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం .
    ua-cam.com/users/constitutiontv.