చాలా మందికి తెలియని 12 ప్రాచీన అద్భుత ఆరోగ్య సూత్రాలు - ఒక్కొక్కటి ఓ ఆణిముత్యమే!|Part-1

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 1,4 тис.

  • @sitamurthy4193
    @sitamurthy4193 Рік тому +42

    చాలా చక్కగా వివరిస్తున్నారు మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్ధిస్తున్నాను.

  • @sri4ind
    @sri4ind 5 місяців тому +16

    ఎవరివి నాయనా నువ్వు చాలా మంచి సంస్కారం నీది,విషయం పరిజ్ఞానం అధ్బుతం

  • @saigandham3185
    @saigandham3185 3 роки тому +378

    ఆంగ్లవైద్యాన్ని చదివినా ,ఆయుర్వేదం గొప్పదనాన్ని ,మన పూర్వీకులు చెప్పిన నిత్యాసత్యాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ గారు అభినందనీయులు.

    • @chalapathirao978
      @chalapathirao978 2 роки тому +5

      Your style of expression is superb.Think about how it can reach more and more poor people.HARE RAMA HARE KRISHNA. KRISHNA KRISHNA HARE HARE.

    • @SELF-MADE-d5l
      @SELF-MADE-d5l 2 роки тому

      @@chalapathirao978 aaa

    • @anuradhanlv2553
      @anuradhanlv2553 2 роки тому +1

      Bavunnadhi

    • @laxmisrinivas100
      @laxmisrinivas100 2 роки тому

      Good afternoon sir naaku body pains ekkuvagaa vunnavi rathri padukunna tharuvatha inkaa ekkuva body pains vasthunnavi

    • @laxmisrinivas100
      @laxmisrinivas100 2 роки тому

      Good afternoon sir naaku mokkalla noppulu kudaa ekkuvagaa vunnavi joints daggaraa kudaa pains vasthunnavi

  • @navaneetapumbala5097
    @navaneetapumbala5097 3 роки тому +17

    నమస్తే డాక్టర్ గారు మీ సంభాషణ తీరు చూస్తుంటే స్వామి సన్నిధిలో పెరిగారు అని అర్థం అవుతుంది జై సాయి రామ్ చాల గొప్ప విషయాలు తెలిపారు

  • @పాటలప్రపంచం
    @పాటలప్రపంచం 2 роки тому +20

    నూరేళ్ళ ఆరోగ్యానికి 12 సూత్రాలు చాలా చక్కగా వివరించారు.. డాక్టర్ సమీర్ నందన్ గారు... Thank u..

  • @janusrinu1
    @janusrinu1 3 роки тому +19

    అందమైన ముఖ తేజో వర్చస్సు, అతి మధుర గాత్రం, అద్వితీయ విశ్లేషణ, అద్బుతహ..! డాక్టర్ గారు.

  • @sudhakarsavarala3220
    @sudhakarsavarala3220 2 роки тому +11

    నమస్తే సార్ పన్నెండు సూత్రాలు చక్కగా వివరించారు ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటూ........

  • @ratnakumari9872
    @ratnakumari9872 3 роки тому +127

    శ్రేయోభిలాషి అన్న పదానికి సరైన అర్థం మీరు డాక్టర్, మీ లాంటి వ్యక్తులే ఈ సమాజానికి ఎంతో అవసరం, మీరు చెప్పిన మంచి విషయాలు అందరికీ చేరేలా మా వంతు ప్రయత్నం చేస్తాం 🙏

    • @ammadammaseera2541
      @ammadammaseera2541 2 роки тому +1

      చాలా బాగ చెప్ప తున్నారు డాక్టర గారు మెము ఎంతో అదృష్టవంతులు ము

  • @varalakshmik8680
    @varalakshmik8680 3 роки тому +12

    లోకం శ్రేయస్సు కోరుతూ మంచి విషయాలు చెప్తున్నారు... ధన్యవాదాలు🙏🙏🙏

  • @padma9025
    @padma9025 2 роки тому +6

    చాలా బాగా చెప్పారు. ఇవి అన్నీ చాలామంది పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నారు. కానీ శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కానట్టు, ఒక క్వాలిఫైడ్ అలోపతి డాక్టర్ చెప్పటం వల్ల వాటి విలువ ఎన్నోరెట్లు పెరుగుతుంది. జీవనశైలిని ఏ మాత్రం మార్చుకోకుండా కేవలం మందులే అన్నిటికి పరిష్కారం అనుకునే వాళ్ళకి మీరు ఈ విషయాలు చెప్పి ఎంతో మేలు చేసారు. 🙏🙏🙏

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 3 роки тому +342

    డాక్టరుగారు సూత్రాలు మనం‍ పాటించ లేకపోయినా ఆయన మొఖంలో ఎంత ప్రశాంతత ఉందో అందులో సగం మనం ప్రశాంతంగా ఉండగలిగితే చాలు👌

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 роки тому +101

    డాక్టర్ గారి మాటలు వింటూ ఉంటే.. "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూ యాత్" సత్యమైన మాటలు ఎంతో ప్రేమ తో కూడి చెప్పారు 👍🌷🙏

  • @krishnamurthyracha
    @krishnamurthyracha 3 роки тому +9

    డాక్టర్ గారికి పాదాభివందనాలు ఒక గురువు గా లోకోద్దారనకొరకు 12 సూత్రాలు మహా మంత్రాలుగా మీరు ఈశ్రుష్టిలోని నియమాలను వెతికి మాలాంటి అజ్ఞాలులకు కళ్ళు తెరిపించి జ్ఞానాభిక్ష పెట్టినందుకు సర్వదా కృతజ్ఞతలు

  • @umamaheswarraonimmala5486
    @umamaheswarraonimmala5486 2 роки тому +14

    నమస్కారములు డాక్టర్ గారు - ఆరోగ్యాన్ని కాపాడుకోవటాన్ని ఎంత ముఖ్యమో తెలియజేస్తూ, మీరు పెడుతున్న వీడియోలు అద్భుతంగా, వినసొంపుగా ఉన్నాయి డాక్టర్ గారు... మంచి సూత్రాలు, సలహాలు... సూచిస్తున్నందులకు ధన్యవాదములు సార్. 🙏🙏🙏

  • @thehindu4018
    @thehindu4018 3 роки тому +104

    జై ఆయుర్వేదం
    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు.
    జై సనాతన ధర్మం

  • @raogullapalli8793
    @raogullapalli8793 3 роки тому +15

    నందనబాబు మీ చిరునవ్వు చూస్తేనే రోగాలు తొలగిపోతాయి మీరు చెప్పిన విపాటిస్తాము బాబు

  • @usharani4758
    @usharani4758 Рік тому +14

    ఇంత మంచి విషయాలు తెలియ చేస్తున్న డాక్టర్ గారికి ధన్యవాదాలు 🙏

  • @sreehasini2457
    @sreehasini2457 3 роки тому +16

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు మేము ఈరోజు నుంచి అవన్నీ పాటించడానికి ప్రయత్నిస్తాం

  • @srinivasrao.thanugula7155
    @srinivasrao.thanugula7155 2 роки тому +14

    చాలమంచి సూత్రాలను చెప్పారు డాక్టరుగారు. ఈసమాజ ములోఅందరు ఆరోగ్యంగంగా ఉండడానికి. మీకు ధన్యవాదాలు, నా తరుపున.

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 3 роки тому +5

    మీరు చాలా అద్బుతంగా చెపుతున్నారు డాక్టరు గారు ఈ అమూల్యమయిన మాటలు వినటం వలన మానవులకు చాలా ఉపయోగాలు‌ లాభాలు ఉన్నవి.ఈ విదంగా ఈ రొజులలో చెప్పే వారు అరుదు.మీ ద్వారా మాకు ఈ అవకాశం దక్కింది.మీకు ధన్యవాదములు .

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 2 роки тому +7

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు.
    మీ వ్యాఖ్యానం వినసొంపుగా వుంది.ఇందువల్ల కొందరైనా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుతూ....
    ధన్యవాదాలు.

  • @ghhfgjjchjfdd8757
    @ghhfgjjchjfdd8757 Рік тому +2

    సత్య సాయి బాబా వారి ఆశస్సులను పొందారు మీరు అందుకు మీకు ఎన్ని విషయాలు తెలిశాయి ధన్యవాదాలు

  • @voiceoframoji675
    @voiceoframoji675 Рік тому +12

    చాలా మందికి కష్టమైన సూత్రం " తిన్నది అరిగిన తరవాత మరో పదార్థం తినడం". ఇది నేను తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. ఆరోగ్యంగా జీవిస్తున్నాను.

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 роки тому +7

    అద్భుతంగా వివరించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు. శతమనంభవతి.

  • @kottapinageswararao1269
    @kottapinageswararao1269 Рік тому +3

    డాక్టర్ గారికి నమస్కారం మీరు బాగా విడమరిచి చెబుతున్నారు చాలా సంతోషం ఫైల్స్ ఫిషర్ గురించి విడమరిచి చెప్తారని ఆశిస్తున్నాను డాక్టర్ గారు కీ వందనములు నమస్కారములు ఏపీ వెస్ట్ గోదావరి తణుకు నాగేశ్వరరావు

  • @ramakrishnareddy3418
    @ramakrishnareddy3418 2 роки тому +15

    నాకు ఎందుకో మీరు చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చుతున్నాయి మీరు మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందు కు ధన్యవాదాలు

  • @Ushahomeopathytelugu
    @Ushahomeopathytelugu 3 роки тому +5

    ధన్యవాదాలు డాక్టర్ తెలుగులో చక్కటి వివరణ ఇస్తున్నారు.

  • @PurimutlaBabu77
    @PurimutlaBabu77 7 місяців тому +2

    చాలా కృతజ్ఞతలు సర్,మీకు ఎలా రుణపడి యుండగలం సర్ thanq very very much sir

  • @madhaviramakrishna369
    @madhaviramakrishna369 3 роки тому +54

    ఎంత అద్భుతంగా చెప్పారండి..చాలా బాగా వివరించారు.. 👌👌🙏🙏😇😇అన్ని పాటించగలమేమో కానీ కోరికల లగేజ్ తగ్గించుకోవడం ఒకటే చాలా కష్టమైన పనేమో అందరికి😕🙁😕

  • @venkateswararao416
    @venkateswararao416 11 місяців тому +2

    How our ancient seers made extensive research on medicine ?
    Really amazing.

  • @suryapoothi2662
    @suryapoothi2662 Рік тому +3

    Dr sir yr service is God service thank you

  • @bollavenkatesh7535
    @bollavenkatesh7535 3 роки тому +2

    Meru ekada vuntaro naku teliyadhu kani, meru chepina 12 sutralu akshara satyam💕💕👌👌👌👌👌

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya6344 3 роки тому +55

    చాలా బాగా వివరించారు డాక్టరుగారు,అనడం తోనే సరికాదు, మీరన్నట్టు 1,2 సూత్రాలైన ఆచరించగలగాలి అని నేను నిర్ణయిచుకోవడానికి ప్రేరేపించిన మీ స్పీచ్ అద్భుతం

    • @govindhbakshsaikumar3869
      @govindhbakshsaikumar3869 3 роки тому +1

      ఇవీ అన్నీ నిజమే నాకు సగం అళవట్లు వున్నాయి నాకు ఎక్కువగా రాద మా ఇంటిలో వారందారిలొ

    • @ssadikha2916
      @ssadikha2916 3 роки тому

      Hatsoff Doctor gaaru

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 2 роки тому +7

    🙏 Nandan sir , ప్రశాంతమైన మనసుతో మీరు చెప్పిన ప్రతి అక్షరమూ.. ఎంతో విలువైనది ప్రతి ఒక్కరూ అన్నీ కాక పోయినా కొన్ని అయినా పాటించగలిగితే ఎంతో గొప్ప హృదయం తో మీరు తలపెట్టిన ఈ యజ్ఞానికి విలువిచ్చినవారు అవుతారు ఇంత మంచి మనసున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐😊

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 3 роки тому +8

    ఓం శ్రీ పరమాత్మ నే నమః దేవ దేవా యశోద నందన మీరు చెప్పిన ఆరోగ్యరక్ష ణ సూక్తులు మాకు వేదమంత్రాలు అమృతఫలాలని అందరికీ అందించారు. కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏🙏👌👌💐💐💐💐💐👍👍

    • @nagalaxmibavana1948
      @nagalaxmibavana1948 3 роки тому

      🕉✝️☪️✡💐💐

    • @auromaasbloomingbuds2585
      @auromaasbloomingbuds2585 Рік тому

      Being a doctor, you are suggesting people to follow certain tips to avoid tests and medicines. You are really great. God bless you and your family Dr. Sameer

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 роки тому +2

    డాక్టర్ గారూ ఇవన్నీ పాటించి అందరూ ఆరోగ్యవంతులైపోతే మిగతా డాక్టర్ల పరిస్థితి ఏమిటి. చాలా మంచి విషయాలు చెప్పారు.

  • @pvjraju
    @pvjraju 3 роки тому +27

    చక్కటి అవగాహన కలిగిన విశ్లేషణ ఇచ్చిన మీకు ధన్యవాదములు

  • @laxmisode2663
    @laxmisode2663 4 місяці тому +1

    డాక్టర్ గారు ధన్యవాదాలు సర్ చక్కటి సూత్రాలు చెప్పారు నేను కచ్చితంగా 12 సూత్రాలు పాటిస్తాను

  • @krishnaraog3528
    @krishnaraog3528 2 роки тому +4

    డాక్టర్ గారు మంచి విషయాలు చక్కగా వివరించిన మీకు హృయపూర్వక ధన్యవాదాలు

  • @ccvvsnmurthy8943
    @ccvvsnmurthy8943 4 місяці тому +1

    డాక్టర్ గారు మీరు చెప్పినవి చాలావరకు నేను పాటిస్తున్నాను చిన్న సందేహం అంటే పూర్తిగా ఆకలి వేసినప్పుడే తినాలా టైం ప్రకారం తినాలా నేనైతే ఆకలి వేసినప్పుడే తింటున్నాను

  • @bhanumurthy7140
    @bhanumurthy7140 2 роки тому +5

    చాల బాగా చెప్పావు తమ్ముడు శత వసంతాలు చల్లగావుండు 🙌

  • @clnagireddy2752
    @clnagireddy2752 4 місяці тому +1

    మీ భాష సంస్కారవంతం, మీ విషయ పరిజ్ఞానం అత్యద్భుతము 💐

  • @sivajyothi1969
    @sivajyothi1969 3 роки тому +4

    ఎక్స్ల్లెంట్ డాక్టర్ గారు. చాలా ధన్యవాదములు. 🙏

  • @daveduster6610
    @daveduster6610 3 місяці тому

    చాలా మంచి విషయాలు చెప్పారు. మన పూర్వీకులు చెప్పిన సుత్రాలు అందరికి తెలిసినా పాటించని విషయాలుచక్కగా చెప్పారు.మీరు ప్రజల డాక్టర్. 🙏

  • @srinivasaraop7700
    @srinivasaraop7700 Рік тому +6

    Sir meeru సర్వజ్ఞులు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి , పరిశోధించి ప్రజల ఆరోగ్యం గురించి చేసే వీడియోలు సూపర్ sir🙏🙏👌🌹💯

  • @cjmreddy7994
    @cjmreddy7994 Рік тому +2

    Chala manchi vishayalu cheppinanduku miku chala chala tqs.dr.

  • @radharamakrishna81
    @radharamakrishna81 3 роки тому +10

    చాలా చాలా ఉపయోగకరమైన మెసేజ్ పెట్టేరు డాక్టర్ సమీర్ గారు .

  • @sriv1256
    @sriv1256 3 роки тому +193

    1. Don't eat more food if you are feeling full until you feel hungry
    2. Sleep well for atleast 6 hrs
    3. Doctor can't increase your life span
    4. Don't worry worry is cause of all diseases
    5. Chew food well before swallowing
    6. Bathing will give us peace of mind, good sleep
    7.Dont take bathe immediately after eating food
    8.Eat freshly cooked food its healthy
    9.Eat all kinds of tastes like sweet, sour ,etc
    10.Keep half of stomach empty to fill other 1/4 for water, 1/4 with air
    11.Worry is cause of old-age
    12.Even if you have 100 works have your food or meal on time

  • @drk668
    @drk668 3 роки тому +16

    ఆరోగ్య సూత్రాలు చాలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదములు

  • @architecturenagaraju3232
    @architecturenagaraju3232 3 роки тому +3

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మీరు ఎంత ప్రశాంతంగా వున్నారు, గ్రేట్

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 3 роки тому +33

    🙏🙏🙏🙏డాక్టర్ గారు మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యం ఆచరణలో పెట్టడం అనేది తథ్యం. 👍

  • @varshiniv7316
    @varshiniv7316 2 роки тому +2

    Doctor garu chala Baga chepparu miru cheppina suthralu memu chakkaga patisthamu sir

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 2 роки тому +5

    అద్భుతం అద్భుతం అద్భుతం మీరు మధ్య సూచనలు సలహాలు ఓం సాయిరాం

  • @sudheernai13579
    @sudheernai13579 3 роки тому +90

    Nijamaina Doctor, 10 Velu Yichina Yevvaru Doctor Cheppani Manchi Matalu. Great Job Sir.

  • @pirangikrishnakumar1931
    @pirangikrishnakumar1931 3 роки тому +38

    🙏🙏🙏మంచి ఆరోగ్యానికి ఆయుర్వేదం, ధ్యానం రెండింటిని చాలా అద్భుతంగా అందిస్తున్నారు.తద్వారా ప్రతిఒక్కరు ఆచరించి ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మీ కృష్ణకుమార్.

  • @bodavenky1152
    @bodavenky1152 2 роки тому +4

    డాక్టర్ గారికి అభినందనలు మీరు తెలుగులో చాలా బాగా వివరిస్తున్నారు

  • @sureshvaidya5075
    @sureshvaidya5075 3 роки тому +9

    ఓం సాయి రామ్...చాలా బాగా చెప్పారు sir

  • @cvenkat7766
    @cvenkat7766 2 роки тому

    సార్ ! మీరు ఓ డాక్టర్ అయుండి ఇవన్నీ చెబుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది . మిగతా డాక్టర్లు మీ వలన వాళ్ళ బిజినెస్ పోతోందని మీమీద దాడి చేసే ప్రమాదం ఉంది ,జాగ్రత్త .

  • @gangadharmugi9872
    @gangadharmugi9872 2 роки тому +3

    నమస్కారం.. వైద్యుడు గారు..
    మనసు ఉన్న మంచి వైద్యుడు..

  • @raptatiramuroyal8021
    @raptatiramuroyal8021 16 днів тому

    ధన్యవాదాలు సోదరా మంచి విషయాలు ఓపికతో సవివరంగా చెప్పారు.....

  • @bowltoplate8662
    @bowltoplate8662 3 роки тому +20

    Lord Krishna vachi... Bhagvatgita chepinattu undi andi... Its type of relaxing video... Meditating video... Your voice is like healer..

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv 2 роки тому +7

    చక్కని కంఠం తో చాల బాగా చెప్పారు....i saw inner desire in you to help the society as much as possible.... it's really great ....May God bless you.🙏🙏🙏

  • @HappyUniverseSriViveka5
    @HappyUniverseSriViveka5 3 роки тому +50

    My father shared this video 2 days ago.. Became speechless. Just back to my good habits again into disciplined life again inspired by ur videos. My father habituated us to wake up at Brahmamuhurtham Sir even wen i was in school by 4:30am everyday. Your videos are all very useful. If one follows, really we are healthy and happy always. Thank you Dr.Sameer Nandan.

  • @shashikalathatikonda5833
    @shashikalathatikonda5833 2 роки тому +2

    Dhanya vadhalu sir

  • @saikumar-rw5qs
    @saikumar-rw5qs 3 роки тому +3

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ఓం సాయిరాం

  • @umadevisunkaraneni5297
    @umadevisunkaraneni5297 2 роки тому

    Tq. Doctor garu Naluguriki. Manchi chese melanti varundadam samajaniki shreyaskaram

  • @universalhealthconsciousne9365
    @universalhealthconsciousne9365 3 роки тому +11

    Om..Sai..Ram..You are Saibaba's disciple. Hence great knowledge and expressions like him.

  • @venkatlakshmi2553
    @venkatlakshmi2553 2 місяці тому

    Thank you so much sir this is Lakshmi from Bangalore I am suffering gastric from 4 years I am following your 12 commands from fast 3 days I am very better

  • @bvsraju5200
    @bvsraju5200 3 роки тому +5

    ఇంకా మీరు ఇలాంటి ఆరోగ్య సూత్రాలు చెప్పాలని మనసారా కోరుకుంటున్నాను.Thank you so much sir.

    • @DrSameerNandan99
      @DrSameerNandan99  3 роки тому +2

      వేద విజ్ఞానాన్ని తరచి చూస్తున్నాను. తప్పక ఈ కోవ లోని మరి కొన్ని వీడియోలు చేస్తాను. మీకు నా నమస్కారములు, ధన్యవాదాలు.

  • @satyaswaroop434
    @satyaswaroop434 3 роки тому +14

    ఆరోగ్యమే మహాభాగ్యము, పెద్దలు చెప్పినగొప్పమాట.12ప్రాచీన ఆరోగ్య సూత్రాలను ప్రజలు తెలుసుకొని పాటించాలనిమీరు గొప్ప మనసు తో వివరంగా చెప్పారు.THANKS.
    ప్రతి రోజు ఈ 12సూత్రాలను మననం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముందు ఉండాలని కోరుతూమంచి: సత్య స్వరూప్, వల్లూరు, కడప జిల్లా,A.P.

  • @utatababu17
    @utatababu17 3 роки тому +3

    ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 8 місяців тому

    Excellent Doctor Sameer Nandan. You are doing a wonderful social work by educating the Public.❤🎉🎉🎉 TV Ramaiah [Atlanta,USA] 27May2024

  • @alurijayalakshmi2727
    @alurijayalakshmi2727 3 роки тому +10

    How could you speak so nicely. I follow almost all the rules but such an young age ....you are fantastic. Doctor saab , aap mahaan hai.
    God bless you 🙏

  • @bhumireddykrishnaveni2428
    @bhumireddykrishnaveni2428 3 роки тому

    Eeroju nundi nenu na manasakshiga pramanam chesthunnanu..paaatisthaaanu maaaarina ani .. Tarwatha malli comment msg chesthanu.. Thank you so much sir. You are inspiration today onwards

  • @ashapriyakodumuru5238
    @ashapriyakodumuru5238 3 роки тому +8

    Sairam sir thank you it's worthy video you explained soo well .... 🙏🙏🙏💐💐💐

  • @KavithaChoppakatla
    @KavithaChoppakatla Рік тому

    Sir Entha clear ga explain chesthunnaru . Meeru awesome andhi 🙏🙏🙏🙏🙏

  • @BrahmadandiNaresh
    @BrahmadandiNaresh 3 роки тому +4

    చాలా బాగా చెప్పారు, పూర్తిగా సత్యాన్ని బోధించారు ,🙏🙏

  • @Sonu-uq5ps
    @Sonu-uq5ps 3 роки тому

    Samstha lokha sukhino bhavanthu….
    Superb video 👏🏻👏🏻👏🏻👏🏻❤️

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 роки тому +16

    A doctor with spiritual blend is needed to the present society. It's proved by you,Dr Sameer Nanadan.

  • @nukalacreations8940
    @nukalacreations8940 2 роки тому +1

    డాక్టర్ గారు మీరు సూపర్ గా వున్నారు మీ మాట లు కూడా సూపర్ గా వున్నాయి

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 3 роки тому +3

    thanks , మీరు చాలా మంచి విషయాలు అందరకి వివరించదమ్ అద్భుతం ,

  • @Umarajeswari104
    @Umarajeswari104 2 роки тому

    Dr namaskarum meeru cheppevidanum.chala prasanthumga nemmadiga vinasompug undi

  • @bujjipriya812
    @bujjipriya812 3 роки тому +16

    నమస్తే డాక్టర్ గారు చాలా బాగా చెప్పారండి 🙏🙏 ఆకలిని తగ్గిస్తూ బరువు తగ్గించుకునే టిప్స్ కూడా చెప్తారనికోరుతున్నాను🙏🙏

  • @Narib6Creations
    @Narib6Creations 2 роки тому

    Gud Morning Sir 🙏
    This is Narayana rao. I am from Vizianagaram.. Medicin tho Jabbulani nayam chesina Doctoers ni Choosanu. Kani Meru matalatho aarogya soothralatho Aroghyanni kaapodukovochhu ani Cheppi Chala mandhi ki inspier Chesthunnaru. Really meru Super Sir. Me lanti Doctoer ni Personel ga kalavaka poyina ila youtube vedio la dhwara mimmalani kalusukunnandhuku naku Chala Chala Happy ga feel avuthunnan Sir . Once again thanks for your morel halth trips in women body 🙏🙏🙏🙏🙏

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 3 роки тому +8

    ఇప్పుడు ఉన్న జనాలకు ఇలాంటివి వినే సమయం కూడా లేకపోవడం మన దురదృష్టకరం.... ఇంకా ఆచరించడం అనేది చాలా కష్టం 🙏🙏🙏

  • @anuradhakodali1818
    @anuradhakodali1818 3 роки тому

    ఆరోగ్య సూత్రాలు పాటించడమేమో కానీ, ముందు మీ గొంతు వింటూ మీ ముఖం చూస్తుంటేనే సగం రోగం తగ్గిపోతుంది అనిపిస్తుంది బ్రదర్.ఎంత ప్రేమగా,అనునయంగా చెప్తున్నారండి. నేను youtube లో మొట్టమొదటి సారిగా ఎటువంటి కమర్షియాలిటీ మరియు స్వార్థం లేని ప్రజోపయోగకరమైన వీడియో చూస్తున్నాను. మీ లాంటి 200 సంవత్సరాలు బ్రతకాలి. మీ జన్మ ధన్యం బ్రదర్. మీ మాటలు భగవద్గీత అంత కమ్మగా ఉన్నాయి.

  • @pavithrads6008
    @pavithrads6008 2 роки тому +6

    You are born for a reason...great job Doctor

  • @arepakalakshmianuradha7420
    @arepakalakshmianuradha7420 Місяць тому

    Maku Meeru Devudichina varam Dactor garu. Thank you so much 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @universalhealthconsciousne9365
    @universalhealthconsciousne9365 3 роки тому +13

    Om Sairam...At such a young age such a sound knowledge!?!? Baba may bless you and live happily to serve the humanity.

  • @ashag9148
    @ashag9148 2 роки тому +2

    Today I received this link from my work group by my superior.. And it's really wonderful sir.. 🙏🙏🙏

  • @sailakshmivejendla5522
    @sailakshmivejendla5522 3 роки тому +7

    Sairam sir, U r excellent & superb gift of Swami to all reg safeguarding Health issues & caution as to live our life happily & procedures to follow. U r Sharing great knowledge.
    Warm regards. Sairam.

  • @sujathakrishnachaitanya9659
    @sujathakrishnachaitanya9659 3 роки тому

    Hello sir... Meru MBBS dr aiye undi kuda intha baaga meru ayurveda sutralani cheptunnarante meru chala great andi... Mamuli ga aithe nak telsi MBBS chadivina evaru kuda ivanni cheppane chepparu... U r great sir 🙏🙏🙏... Nen oka ayurvedic dr Ni....

  • @piklife6725
    @piklife6725 3 роки тому +18

    Namasthe Sir🙏...E twelve lo I m following almost 8 sir..I m healthy n more energetic than before....Tq for giving good information n spreading awareness..🙏

  • @gannavaramgangadhar4974
    @gannavaramgangadhar4974 Рік тому +1

    I am following most of the items. I feel it is a reminder to me. I am 86 with age related illness. Still I attend all my daily routine and go for walking for one hour with our strain. Dear readers, follow doctors advice and feel better.

  • @ramadevipalivela2657
    @ramadevipalivela2657 3 роки тому +15

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పరు 🙏

  • @mallaiahramana9457
    @mallaiahramana9457 2 роки тому

    Mee vaidya vishayalu chala upayogakranga unnai, chala danyavadalu 🙏🙏🙏🙏💐🙏🌄🎉

  • @sailajaakula35
    @sailajaakula35 3 роки тому +3

    చిన్న వారైనా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 🙏🏼🙏🏼

  • @usharanikaranam3819
    @usharanikaranam3819 2 роки тому

    Chaalaa manchi vishayaalu cheptunnaaru great sir

  • @polisettikumar594
    @polisettikumar594 3 роки тому +4

    Worth emulating.Following some of these.Presentation is a worthy and timely one.Wish people get benefitted.jayagurudatta.

  • @lakshmigolakaram2988
    @lakshmigolakaram2988 2 роки тому

    Good evening sir nenu lakshmi Golakaram miru cheppina points chala bagunai sir epudu tablets kakunda me points lo ani kakapoina koni 1 month nunchi patinchanu sir nalo chala marpu nenu chusanu iam healthy now after using medicines also thank you so much sir