IPL Tours BHARAT TEERTHA YATRA
IPL Tours BHARAT TEERTHA YATRA
  • 273
  • 38 313
శ్రీతాండవ మల్లేశ్వరస్వామి
ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీశైలం మల్లిఖార్జున జ్యోతిర్లింగం నల్లమల అటవీప్రాంతంలో ఉంది. శ్రీశైలం యాత్రలో నంధ్యాల నుండి సుమారు 60 కి.మీ, ఆత్మకూరునుండి 30 కి.మీ దూరంలో అదే నల్లమల అటవీ ప్రాంతంలో కొత్తపల్లే మండలం కొత్తపల్లే గ్రామంలో శ్రీపార్వతిదేవి సమేత శ్రీతాండవ మల్లేశ్వరస్వామి ఆలయం కూడా దర్శించవచ్చు. శ్రీశైలానికి రవాణా సౌకర్యం అధికంగా ఉండటంవల్ల శ్రీశైల మల్లిఖార్జునుడు జ్యోతిర్లింగం మరియు బ్రమరాంబిక అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవ శక్తిపీఠం కావడంవల్ల భక్తులు శ్రీశైలం శ్రీ బ్రమరాంబాసమెత మల్లిఖార్జున స్వామిని అధికంగా దర్శిస్తారు శ్రీపార్వతిదేవి సమేత శ్రీతాండవ మల్లేశ్వరస్వామి ఆలయమున్న నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామం దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో 1.హరివరం, 2.చింతలపల్లె, 3.తులసీపురం, 4.పాడు అను నాలుగు గ్రామాలుగా ఉండేది. దర్మిలా నాలుగు గ్రామాల కలయికతో కొత్తపల్లే గ్రామంఏర్పడి కొత్తపల్లి మండలకేంద్రం అయింది. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగంవలె కనిపించు శ్రీ తాండవ మల్లేశ్వర శివలింగంకూడా చిన్నది, ఇతిహాసాల ప్రకారం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో తాండవ మల్లేశ్వర శివలింగానికి అభిషేకాది పూజలు నిర్వహించారు. ప్రస్తుత కలియుగంలో చోళరాజైన భూపాలుడు ఆస్థాన పండితులద్వారా పూర్వం ఈప్రాంతం శివుడు తాండవంచేసిన పుణ్యభూమిఅని తెలిసి అయిదువేల సంవత్సరాలనుండి బండలతో కప్పబడిన శ్రీ తాండవ మల్లేశ్వర శివలింగం కనుగొని ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తున్నది. లభ్యమైన సమాచారం ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీశైలం ఆలయ ప్రధానగోపురం నిర్మించునప్పుడు శ్రీశైలం సరిహద్దులోనున్న బయలువీరభద్రుని ఆలయంలో శాసనాలుగా లభించిన తాళపత్రగ్రంధాలు కనుగొని అంధులో వ్రాయబడిన శ్రీ తాండవ మల్లేశ్వర శివలింగం మహిమ తెలుసుకొని స్వామిని దర్శించి సేవించాడు. ఉత్తరాయణ కాలంలో సంక్రాంతి రోజున శ్రీ పార్వతిదేవి శ్రీ తాండవ మల్లేశ్వరస్వామివారి కళ్యాణం, పల్లకీసేవ, ప్రభోత్సవం నిర్వహిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖవారి అధ్వర్యంలో ఉన్ననూ శిధిలావస్థలోఉన్న ఇట్టి పురాతన శివాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానంవారు శిధిలావస్థలోని దేవాలయాల పునరుద్ధరించు చున్నట్లు వారణాశి, శ్రేశైలం వంటి ఆదాయంకల శివాలయాల ఆదాయంనుండి కొంతభాగం కేటాయించి పురాతనమై జీర్ణావస్థలోఉన్న శివాలయాలు పునరుద్ధైంచడానికి కృషి చేయవలసినదిగా కోరుతున్నాం.
Переглядів: 24

Відео

Sri Tandava Malleswara Swami
Переглядів 3319 годин тому
The Srisaila Mallikharjuna Jyothir ling, the second among Dwadasha Jyotir ling, is located in the Nallamala forest. In the Srisailam Pilgrimage, Sri Thandava Malleswar Swamy temple accompanied with Sri parvathi Devi can also be visited located in Kothapalle village of Kothapalle mandal in Nallamala forest area at a distance about 60 km from Nandyal and 30 km from Atmakuru. Since Mallikharjuna J...
Shri SitaRamachandra Swamy
Переглядів 24 години тому
Bhadrachalam has a special place in Sri Rama's exile.Bhadrachalam in Bhadrachalam district of Telangana According to legends, the importance of Bhadrachalam dates back to Treta Yug. Kancherla Gopanna.reputation is the origin of the present temple.The life of Kancharla Gopanna, who was known as Bhakta Ramadasa, is associated with the construction of the templefive hundred years ago.Kancharla Gop...
శ్రీ సీతారామచంద్రస్వామి భద్రాచలం
Переглядів 94 години тому
శ్రీరామ వనవాసయాత్ర నందు భద్రాచలానికి ప్రత్యేకస్థానం ఉంది, ఉచిత అన్నప్రసాద వితరణ ఉంది. ఆలయం రాష్ట్రంలో రాముని ఆలయాల్లో పెద్దది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమిరోజు శ్రీ సీతారామ కళ్యాణం లక్షలాధి భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతుంది. దేశ విదేశీ టి.వి. ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. పురాణకధనం ప్రకారం భద్రాచలం రామావతారంలో సీత లక్ష్మణులతో వనవాసం చేసిన "దండకారణ్యం" లోనిది. మేరుపర్వతం, మేనకల కుమార్...
Tulja Bhavani Sakthi Peeth
Переглядів 67 годин тому
The temple of Tuljabhavani, a form of Sati Devi, is considered as one of the 51 Shakti Peeth in India. Tuljabhavani is one among the three and half Sakthi Peeth Kolhapur, Saptashrungi (Ardha Shakti Peetha), Renuka Devi and Tuljabhavani in Maharashtra. The temple is located at Tuljapur, 45 km from Solapur in the Osmanabad district of Maharashtra. The temple is situated about two thousand feet ab...
తుల్జాభవాని శక్తిపీఠం
Переглядів 157 годин тому
సతిదేవి రూపమైన తుల్జాభవాని ఆలయం భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించ బడుచున్నది. మహారాష్ట్రలోని శక్తిపీఠాలు కొల్హాపూర్, సప్తశృంగి, ఏకవీరా దేవి మరియు తుల్జాభవానిలలో ఒకటి. సహ్యాద్రి పర్వతపంక్తుల మధ్య స్ముద్రమట్టంనుండి సుమారు రెండువేల అడుగుల ఎత్తులో తుల్జాపూర్ అనేచోట ఈఆలయం ఉంది తుల్జాభవానీని తులజా, తురజా, త్వరిత, అంబా, జగదాంబ అనే పేర్లతో వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఆలయం సుమారు పన్నెండువంద...
Sabarimala Ayyappa Swamy
Переглядів 4012 годин тому
The famous Sabarimalai Shrine popularly called Sabarimala in the state of Kerala is the abode of Ayyappa. Sabarimala is the only swayambhu Shrine in our country.There is no one who does not know the process to visit Ayyappa in Sabarimala. Every year lakhs of devotees from different states of the country, especially from the southern states, perform 40-days Mandala Deeksha in groups, separately ...
శబరిమల అయ్యప్పస్వామి
Переглядів 1012 годин тому
అయ్యప్పస్వామి నివాసం కేరళరాష్ట్రంలో ప్రస్దిద్ధిచెందిన శబరిమల అనబడు శరిమలైక్షేత్రం. మనదేశమందు ఏకైక అయ్యప్ప దివ్యక్షేత్రం శబరిమల. శబరిమలనందు అయ్యప్పస్వామిని దర్శించు విధానం తెలియని వారుండరు. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి నలభైరోజుల మండలదీక్ష తీసుకొని బృందాలుగా, విడిగా దీక్షావస్త్రములతో మరియు ఇరుముడులతో అయ్యప్పస్వామిని దర్శిస్తారు.. దీక్ష స్వీకరించి నియమాలతో మండల...
Vedagiriswar Temple or Pskshi Teerdh
Переглядів 516 годин тому
The Vedagiriswar Temple in Tamil Nadu is famous as Pakshi Teerdh show its existence in the present Kali Era among the Siva temples originated in the Krutha Era and continued in Treta and Dvapara Eras. Sri Vedagiriswara Temple located in the village of Thirukarukundram of Kanchipuram district in Tamil Nadu. The shrine is popularly known as Pakshi Teerdh. Legend is that the temple got its name fr...
వేదగిరీశ్వర ఆలయం అనే పక్షితీర్థం
Переглядів 2416 годин тому
కృతయుగం నందు ఆవిర్భవించి త్రేతా మరియు ద్వాపరయుగములందు కొనసాగి ప్రస్తుత కలియుగంలో తన అస్తిత్వాని చూపుతున్న శివకేశవ ఆలయాలలో తమిళనాడు నందలి పక్షితీర్ధంగా పేరొందిన వేదగిరీశ్వర ఆలయం ప్రముఖమైనది. తమిళనాడునందు కాంచీపురంజిల్లాలో తిరుకఝుకుండ్రం అనేగ్రామంలో శివరూపమైన శ్రీవేదగిరీశ్వర ఆలయం, పక్షితీర్ధం అనేపేర్లతో ఈక్షేత్రం ప్రసిద్ధమైంది. ఈప్రదేశంలో ఉన్నకొండపై అనేకవేల సంవత్సరాలనుండి ప్రతిరోజూ గండభేరుండ పక్ష...
Sri Veera Venkata Satyanarayana Swamy
Переглядів 5021 годину тому
Annavaram is the shrine where the trinity Brahma, Vishnu and Maheshwar can be seen in one temple. Annavaram is the Shrine where Lord Vishnu in the form of Sri Veera Venkata Satyanarayana Swamy sits on the same throne with Lord Shiva on the sanctum of upper floor and Brahma cursed by Lord Shiva as unworthy to worship is seen on the lower floor. It is special that Sri Ram is the protector of the ...
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి
Переглядів 2221 годину тому
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రూపంలో మహావిష్ణువు శివునితో కలసి ఒకే సింహాసనంపైన శివునిచే పూజకు అనర్హునిగా శాపానికి గురైన బ్రహ్మ క్రింది అంతస్తు గర్భగుడిలో పై తాంతస్తు దర్శనమిచ్చే క్షేత్రం అన్నవరం. శ్రీరాముడు క్షేత్రరక్షకునిగా నిలవడం విశేషం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి మీసకట్టుతో దర్శనం ఇవ్వడం మరో ప్రధాన విశేషం. శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయం అన్నవరం పట్టణంలో పంపా...
Sapta Shrungi Sakthi Peet
Переглядів 112День тому
Mahalakshmi in Kolhapur, Tuljabhavani in Tuljapur, Renuka Devi in Mahur and Sapta Sringi in Vani are the four Shakti Peeth in Maharashtra among the 51 Shakti Peeth in Bharat sub continent formed from the body parts of Sati Devi. The place where right hand of Sati Devi fell is known as Sapta Shrungi Shrine. Sapta Shringi is the seven hills in the Sahyadri mountain range of the Western Ghats at a...
సప్తశ్రుంగి శక్తిపీఠం
Переглядів 39День тому
కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, తుల్జాపూర్‌లోని తుల్జాభవాని, మహూర్‌లోని రేణుకా దేవి మరియు వాణిలోని సప్తశృంగి సతీదేవి శరీర భాగాలనుండి ఏర్పడిన భారత ఉపఖండంలోని 51 శక్తి పీఠాలయందు మహారాష్ట్రలోని నాలుగు శక్తిపీఠాలు. సతీదేవి కుడిచేయి పడిన ప్రదేశం సప్తశ్రుంగీ క్షేత్రంగా పిలువబదుతూంది. సప్తశృంగి అనునవి పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో సముద్రమట్టం నుండి నాలుగువేల అయిదువందల అడుగుల ఎత్తులోఉన్న ఏడుకొండ...
Lord Dattatreya
Переглядів 54День тому
The form of the trinity known as Dattatreya is worshiped divinely by Hindus as the incarnation of Brahma, Vishnu and Maheshwar. Datta means "presented", Trinity presented themselves as son to the couple Sage Atri and Anasuya. It is so he is being called Dattatreya adopting the word Atreya from his father’s name Sage Atri. The form of Sri Dattatreya varies according to the regional traditions an...
గురు దత్తాత్రేయులు
Переглядів 13День тому
గురు దత్తాత్రేయులు
Dodda Ganapthi & Big Bull Temples
Переглядів 16День тому
Dodda Ganapthi & Big Bull Temples
దొడ్డగణపతి మరియు నందీశ్వరాలయం (బిగ్బుల్ టెంపుల్)
Переглядів 7День тому
దొడ్డగణపతి మరియు నందీశ్వరాలయం (బిగ్బుల్ టెంపుల్)
Parvatamalai Mallikharjun Temple
Переглядів 1514 днів тому
Parvatamalai Mallikharjun Temple
పర్వతమలై మల్లిఖార్జున ఆలయం
Переглядів 3414 днів тому
పర్వతమలై మల్లిఖార్జున ఆలయం
Sri Krishna & Maha Dev Temples Guruvayoor
Переглядів 2214 днів тому
Sri Krishna & Maha Dev Temples Guruvayoor
శ్రీకృష్ణ మహాదేవ ఆలయాలు గురువాయూరు
Переглядів 6514 днів тому
శ్రీకృష్ణ మహాదేవ ఆలయాలు గురువాయూరు
Jagadguru Birth Place Kaladi
Переглядів 1214 днів тому
Jagadguru Birth Place Kaladi
జగద్గురువుల జన్మస్థలం కాలాడి
Переглядів 1614 днів тому
జగద్గురువుల జన్మస్థలం కాలాడి
Six abodes of Lord Subrahmaniyan
Переглядів 914 днів тому
Six abodes of Lord Subrahmaniyan
ఆరు ప్రముఖ సుబ్రమణ్య క్షేత్రములు
Переглядів 4214 днів тому
ఆరు ప్రము సుబ్రమణ్య క్షేత్రములు
Pathal Bhuvaneswar Cave Temple
Переглядів 1321 день тому
Pathal Bhuvaneswar Cave Temple
పాతాళ భువనేశ్వర్ గుహాలయం
Переглядів 1921 день тому
పాతాళ భువనేశ్వర్ గుహాలయం
ద్వాదశాదిత్య ఆలయాలు
Переглядів 2121 день тому
ద్వాదశాదిత్య ఆలయాలు
Dvadsaditya Temples
Переглядів 821 день тому
Dvadsaditya Temples

КОМЕНТАРІ

  • @ManaBhakthiOfficial
    @ManaBhakthiOfficial 4 місяці тому

    Good information sir

  • @Tokyo0502
    @Tokyo0502 7 місяців тому

    మీకు మీ కుటుంబసభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు🙏💐

  • @manianu9362
    @manianu9362 9 місяців тому

    శివాయ నమః

  • @durgadevi9431
    @durgadevi9431 Рік тому

    ❤❤❤❤🙏🙏🙏🙏

  • @sajanlepcha9426
    @sajanlepcha9426 Рік тому

    Har har mahadev

  • @jyotithakur7737
    @jyotithakur7737 2 роки тому

    Ye kb hota h

  • @gopikishanbishnoi7201
    @gopikishanbishnoi7201 2 роки тому

    Har har mahadev

  • @swati_sinkwal8180
    @swati_sinkwal8180 2 роки тому

    Har har Mahadev ji 🙏

  • @surendranathanumala8630
    @surendranathanumala8630 2 роки тому

    Om namah shivaya

  • @tvharini7393
    @tvharini7393 2 роки тому

    🕉GOVINDA... GOVINDA🌷🙏

  • @tvharini7393
    @tvharini7393 2 роки тому

    Thanks for the valuable information🙏

  • @tvharini7393
    @tvharini7393 2 роки тому

    🕉GOVINDA... GOVINDA🌷☘️🥥🙏👏

  • @gphanigupta9926
    @gphanigupta9926 2 роки тому

    🙏🙏🙏🙏

  • @ravanravanmaharaj9471
    @ravanravanmaharaj9471 2 роки тому

    har har mahadev 🙏🙏🙏

  • @harikrishnareddymk6536
    @harikrishnareddymk6536 2 роки тому

    We miss you phani

  • @Ramakrishnamuktha
    @Ramakrishnamuktha 2 роки тому

    Om namah shivaya

  • @yashvardhansingh8226
    @yashvardhansingh8226 2 роки тому

    Har har mahadev🙏🏻🙏🏻❤❤🙏🏻🙏🏻

  • @mallikarjunakallur5182
    @mallikarjunakallur5182 2 роки тому

    Om Sri Vinayaka namah Om Sri Bharamarambika Devi Mallikarjuna Swamy namah Om namah shivaya shivaya namah Om Om Sri Srivalli Devasena Devi Subramanya Swamy namah Om Sri Maathre namah Om Sri Chandikaparaameshwari namah Hara Hara Mahadeva Shamboshankar.

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 3 роки тому

    ఓం నమః శివాయ 🙏

  • @damarajuvankateswarlu
    @damarajuvankateswarlu 3 роки тому

    చాలా బాగుందండీ. అన్ని వివ‌రాలు అంద‌రికీ అర్ధం అయ్యేలా ఉన్నాయి.

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 3 роки тому

    Om namah shivaya 🙏🙏🙏

  • @geetha-1165
    @geetha-1165 3 роки тому

    Tku for exellent presentation with informations Om namasivaya

  • @poojamanore4801
    @poojamanore4801 3 роки тому

    OM SAI RAM Mere malik🙏🙏🙏🙏🙏

  • @dineshparihar866
    @dineshparihar866 3 роки тому

    जय जय श्री महाकाल हर हर महादेव

  • @sapnasahani3793
    @sapnasahani3793 3 роки тому

    Jai kashi vishwnaath har har mhadev 🙏🙏

  • @bvnpatro3575
    @bvnpatro3575 3 роки тому

    Hara Hara Mahadev Sambho Sankara. Thanks for providing Viswanath baba darshan.

  • @katakamsiva
    @katakamsiva 3 роки тому

    Wonderful

  • @radhikadayakart2751
    @radhikadayakart2751 3 роки тому

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @deepikajanni3674
    @deepikajanni3674 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @krishnakumari3732
    @krishnakumari3732 3 роки тому

    Super sir

  • @suryanarayanamurthybrundav9729
    @suryanarayanamurthybrundav9729 3 роки тому

    చాలా వివరణాత్మకంగా మేము గతంలో ఎన్నడూ చూడని ప్రదేశములు గురించి తెలియచేస్తున్నారు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి 🙏💐

  • @madhavimadhu9892
    @madhavimadhu9892 4 роки тому

    Good job