Sadhana by Mangesh
Sadhana by Mangesh
  • 58
  • 13 267
జ్ఞాన,కర్మలు సాధకునికి రెండు కళ్ళు| విషాద,సాంఖ్య,కర్మ యోగాలు |07052024|Tori Radio|Mangesh Devalaraju
సమదృష్టితో కూడిన స్థితప్రజ్ఞత్వం మోక్ష స్థితిని అందించును
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి || ౪౭ ||
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || ౪౮ ||
Переглядів: 207

Відео

నిన్ను నువ్వు ఉద్దరించుకోవడానికే సాధన |భగవద్గీత-ధ్యానయోగము|06282024|Tori Radio| Mangesh Devalaraju
Переглядів 35314 днів тому
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః | కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || ౪౬ || ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.
అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju
Переглядів 379Місяць тому
సాధనను నిరంతరం తిరిగి తిరిగి అదే ఆసక్తితో ఆచరించడాన్ని అభ్యాసం (repetition with zeal) అంటారు. ఆనందమనయమైన జీవితం యొక్క నిజమైన రుచి తెలియడం వల్ల దుఃఖమయమైన జీవితం యందలి రుచి తగ్గి సహజంగా వదిలి వేయడాన్ని వైరాగ్యం అంటారు. అన్నిటితో ఉన్నా అంటని స్థితిని వైరాగ్యం అంటారు. శ్రీభగవానువాచ - అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ | అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || ౩౫ ||
సాధనలో అడ్డదారులు (shortcuts) ఉండవు | భగవద్గీత-ధ్యానయోగము | 06072024 |Tori Radio| Mangesh Devalaraju
Переглядів 786Місяць тому
సాధన సహనముతో సెలయేరు వలె సాగవలెను, ప్రవాహము వలె కాదు బుద్దితో మనసును పట్టవలెనే గాని, మనసును గూర్చిన భావములతో కాదు. శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా | ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 6.25 ||
అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండము ఒక అణువు | భగవద్గీత-ధ్యానయోగము | 05312024 |Tori Radio|Mangesh Devalaraju
Переглядів 729Місяць тому
ఇనుము అయస్కాంతము అవటం వంటిదే ఆత్మసంయమ యోగమునందు జరుగు ప్రక్రియ. సుఖములు అనే జ్ఞప్తి లేని స్థితియే సుఖము. అది బుద్ధికే తెలియును. ఇంద్రియములకు అందదు. కర్తవ్యం నందు దీక్ష ఫలితముల యందు అనాసక్తి సంకల్ప సన్యాసము ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత జీవుల యందు సమబుద్ది ఆశపడని మనసు మితభాషణము మితవ్యవహారము మితాహారము ఇలాంటివెన్నో కూడా గీతలో చెప్పబడినవి. ఇవేవీ పాటించకుండా సరాసరి ధ్యానమునందు కూర్చుండుటకు ప్రయత్నిం...
యోగాభ్యాసమునకు "అతి" పనికిరాదు | భగవద్గీత-ధ్యానయోగము | 05242024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 142Місяць тому
ఉపవాసము మాససికము, భౌతికము కాదు. నిరాహారమును భగవద్గీత అంగీకరించదు నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః | న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 6.15 || ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో, వారు యోగములో విజయం సాధించలేరు. యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు | యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 6.16 || కానీ...
విశ్వప్రజ్ఞలతో న్యాసము - ధ్యానము | భగవద్గీత-ధ్యానయోగము | 05172024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 2,5 тис.Місяць тому
విశ్వమనే వృక్షానికి ఉన్న సూర్యమండలం అనే పండులో ఉన్న గింజలో ఎలాగైతే విశ్వ ప్రణాళిక ఉంటుందో, అలాగే అందులోని భాగమైన మనలో కూడా ఉంటుంది. కనుకనే ప్రతి ఒక జీవునిలో కూడా సమస్త శక్తులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. వాటికి సంబధించిన కేంద్రాలు మనలో ఉంటాయి. సూర్యుడు నేను (I am or Ego) చంద్రుడు మనస్సు కుజుడు శక్తి, సామర్ధ్యం బుధుడు తెలివి తేటలు గురుడు విచక్షణ, నిర్ణయాత్మక శక్తి, జ్ఞానం శుక్రుడు ప్రేమ, అనుభూతి శ...
ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 4602 місяці тому
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః | నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || ౧౧ || అశుచి లేని మనస్సే శుచియైన ప్రదేశం ఆత్మయందు లగ్నమైన మనస్సు స్థిరమైన ఆసనం అందరియందలి సమభావమే ఎత్తు పల్లాలు లేని స్థితి శరీరమే పీట, చర్మమే జింక చర్మం ధరించిన వస్త్రమే పీటపై వేసుకొన్న వస్త్రం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః | ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే || ౧౨ || సాధకుడు కన్నులు మూసుకొ...
ఏకాంత ధ్యానము రహస్యమైనది| భగవద్గీత-ధ్యానయోగము | 05032024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 9302 місяці тому
ఏకాకీ నేను అను ప్రజ్ఞగా మెలగుట రహస్య ప్రదేశము రహస్య ప్రదేశము అనగా తాను సాధన చేయుచున్నట్లు ఎవరికి తెలుపకుండుట నిరాహారి నిరాహారి అనగా తాను చేయు పనుల ఫలితములను మనసుతో భుజింపకుండుట అపరిగ్రహము ఉచితముగా ఎవరి వద్దను దేనిని స్వీకరింపకుండుట
ధ్యాన ప్రవేశమునకు ప్రాధమిక సూత్రాలు| భగవద్గీత-ధ్యానయోగము |04262024| Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1982 місяці тому
ఫలముల నాశించక కర్తవ్యకర్మ నిర్వర్తించుట. సంకల్పములను సన్యసించుట . బంధము లేక కర్మను నిర్వర్తించుట. శమము కలిగి ఉండుట . శీతోష్ణములను సుఖదుఃఖములను మానవమానములను తటస్థుడై గమనించుట. జ్ఞానమును ఆచరణమున విజ్ఞానముగా అమలుపరచుట. నిలకడ నిశ్చలత్వము కలిగి ఉండుట. నిగ్రహింపబడిన ఇంద్రియములను కలిగియుండుట . మట్టి, లోహము, బంగారము ఇట్టి వాని యందు సమదృష్టి కలిగి ఉండుట . మిత్రుల యందు, శత్రువుల యందు ,ఉదాసీనుల యందు, మద్య...
నిరాశ చెందటం వల్ల ఓర్పు నశిస్తుంది.| భగవద్గీత-ధ్యానయోగము |04192024| Tori Radio | Mangesh Devalaraju
Переглядів 2292 місяці тому
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే | క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప || 2.3 || మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః | ఆగమాపాయినోఽనిత్యాస్తాం స్తితిక్షస్వ భారత || 2.14 ||
గ్రహము కన్నా దైవానుగ్రహము గొప్పది |భగవద్గీత-ధ్యానయోగము |04122024| Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1863 місяці тому
Present is Omni Present not Ordinary Present. Bhagavan Satya Sai We always miss that by living either in past or in future. Present gives Presence. ప్రస్తుతమే సాన్నిధ్యాన్నిస్తుంది.
స్వభావమును జయించలేవు-మిత్రుని చేసుకో |భగవద్గీత-ధ్యానయోగము |04052024| Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1613 місяці тому
ఆత్మపరిశీలనముచే తాను తన స్వభావము కాదని, తాను చైతన్యమని ప్రతి నిత్యము గుర్తుచేసుకొనవలెను.
నిన్ను ఉద్ధరించుకోనగల వాడివి నువ్వే | భగవద్గీత-ధ్యానయోగము |03292024| Tori Radio | Mangesh Devalaraju
Переглядів 2383 місяці тому
గ్రంథాలు, గురువులు దారి చూపించ గలరు, నడక మాత్రం ఎవరికి వారే నడవాలి. .... ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ | ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||
ప్రకృతి ఎవరి కర్తవ్యాన్ని వారి దగ్గరకు పంపుతుంది|ధ్యానయోగము|03152024| Tori Radio| Mangesh Devalaraju
Переглядів 1833 місяці тому
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ| న హ్యసంన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన|| 6-2 || ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే| యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే|| 6-3 ||
ప్రపంచమంతా శివమయమే - శివరాత్రి విశిష్టత - Tori Radio | 8th March 2024 | Mangesh Devalaraju
Переглядів 964 місяці тому
ప్రపంచమంతా శివమయమే - శివరాత్రి విశిష్టత - Tori Radio | 8th March 2024 | Mangesh Devalaraju
నిర్వర్తించవలసిన బాధ్యతలే కర్తవ్య కర్మలు|భగవద్గీత-ధ్యానయోగము|03012024|Tori Radio|Mangesh Devalaraju
Переглядів 924 місяці тому
నిర్వర్తించవలసిన బాధ్యతలే కర్తవ్య కర్మలు|భగవద్గీత-ధ్యానయోగము|03012024|Tori Radio|Mangesh Devalaraju
కర్మఫలసన్యాసము స్థిరశాంతికి మార్గము|భగవద్గీత-కర్మసన్యాస యోగం| 02232024|Tori Radio|Mangesh Devalaraju
Переглядів 1084 місяці тому
కర్మఫలసన్యాసము స్థిరశాంతికి మార్గము|భగవద్గీత-కర్మసన్యాస యోగం| 02232024|Tori Radio|Mangesh Devalaraju
తం సూర్యం ప్రణమామ్యహం | 02162024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1124 місяці тому
తం సూర్యం ప్రణమామ్యహం | 02162024 | Tori Radio | Mangesh Devalaraju
ఆలోచనల అదుపు, మాటల పొదుపు అవసరం |భగవద్గీత-కర్మసన్యాస యోగం।02022024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 2045 місяців тому
ఆలోచనల అదుపు, మాటల పొదుపు అవసరం |భగవద్గీత-కర్మసన్యాస యోగం।02022024 | Tori Radio | Mangesh Devalaraju
అయోధ్యరాముడే ఆత్మారాముడు|01192024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1245 місяців тому
అయోధ్యరాముడే ఆత్మారాముడు|01192024 | Tori Radio | Mangesh Devalaraju
అంతరంగం - అంతర్ముఖం - ఆనందం|01122024 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1236 місяців тому
అంతరంగం - అంతర్ముఖం - ఆనందం|01122024 | Tori Radio | Mangesh Devalaraju
గీతాజయంతి - యజ్ఞార్ధ జీవనానికి భగవద్గీతయే దిక్కు|12222023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1826 місяців тому
గీతాజయంతి - యజ్ఞార్ధ జీవనానికి భగవద్గీతయే దిక్కు|12222023 | Tori Radio | Mangesh Devalaraju
సాధనకు అవసరమైన భయాలు|12152023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1176 місяців тому
సాధనకు అవసరమైన భయాలు|12152023 | Tori Radio | Mangesh Devalaraju
భయమా-భగవంతుడా? ఏది కావాలి? |12082023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1847 місяців тому
భయమా-భగవంతుడా? ఏది కావాలి? |12082023 | Tori Radio | Mangesh Devalaraju
సేవ-సాధన-సాన్నిధ్యము|దైవం మానుషరూపేణ|12012023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 917 місяців тому
సేవ-సాధన-సాన్నిధ్యము|దైవం మానుషరూపేణ|12012023 | Tori Radio | Mangesh Devalaraju
వైభవం-వైరాగ్యం అర్థనారీశ్వర తత్వం|11242023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 647 місяців тому
వైభవం-వైరాగ్యం అర్థనారీశ్వర తత్వం|11242023 | Tori Radio | Mangesh Devalaraju
సుబ్రమణ్యేశ్వరస్వామి - కుండలిని - నాగదేవతలు |10282022 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1017 місяців тому
సుబ్రమణ్యేశ్వరస్వామి - కుండలిని - నాగదేవతలు |10282022 | Tori Radio | Mangesh Devalaraju
నాగులచవితి - సాధన|11172023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 1107 місяців тому
నాగులచవితి - సాధన|11172023 | Tori Radio | Mangesh Devalaraju
దీపావళి విశిష్టత |11102023 | Tori Radio | Mangesh Devalaraju
Переглядів 498 місяців тому
దీపావళి విశిష్టత |11102023 | Tori Radio | Mangesh Devalaraju

КОМЕНТАРІ

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 17 годин тому

    👌🙏

  • @rajukanaka9522
    @rajukanaka9522 Місяць тому

    Jai sri krishna

  • @mahidharareddy2173
    @mahidharareddy2173 Місяць тому

    భారతీయ తత్త్వం అంటే ఇదే

  • @user-ys2px1rz1v
    @user-ys2px1rz1v 2 місяці тому

    Edutivaru kuda maname Doshalu anni manave Sadhana margam lo niranthara abhyasam tho mana sthithi maruthutundi Appudu eduti vari doshalu kuda mananu bhadinchalevu Jayaguru Datta 🙏

  • @jayalakshmi2017
    @jayalakshmi2017 2 місяці тому

    " సాధన " పేరే కాదు ఆ దిశగా అడుగులు వేసేలా చేస్తున్నారు మీరు మీ మాటలతో

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 4 місяці тому

    Tham suryam pranamamyaham 🙏🏼

  • @SimhaHimakuntala
    @SimhaHimakuntala 5 місяців тому

    మంగేష్ గారు మీ ప్రవచనాలు ఎల్లప్పుడు స్ఫూర్తిదాయకం.

  • @t6c6p6
    @t6c6p6 5 місяців тому

    జై గురుదేవ్,ఆలోచనల అదుపు,మాటల పొదుపు .....కెరటాల తో కూడిన వివరణ అద్భుతంగా వుంది.మీకు మీరే సాటి

  • @manoharthumu8907
    @manoharthumu8907 9 місяців тому

    చాలా బాగుంది మంచి ఆవు నెయ్యి తో ఆవకాయ అన్నం తిన్నట్టు

  • @emanirao967
    @emanirao967 10 місяців тому

    Good

  • @prasadaraolagisetty8099
    @prasadaraolagisetty8099 11 місяців тому

    ఎన్నో అద్భుత విలువైన విషయాలు సవివరంగా వివరించారు 💐🙏

  • @Sreeramuluvudathavenkata
    @Sreeramuluvudathavenkata 11 місяців тому

    మంగేష్ గారు చాలా చక్కగా, చాలా వివరంగా చెప్పారు. కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @pnbvarma1217
    @pnbvarma1217 11 місяців тому

    Namaskarams 🙏

  • @kollasudha5373
    @kollasudha5373 Рік тому

    Dhanya vadanam

  • @nagasuryaprabha5249
    @nagasuryaprabha5249 Рік тому

    Nice speech

  • @bhavanimangesh
    @bhavanimangesh Рік тому

    Well explained

  • @suryaprakashraotadepalli4511

    Excellent analysis