విశ్వప్రజ్ఞలతో న్యాసము - ధ్యానము | భగవద్గీత-ధ్యానయోగము | 05172024 | Tori Radio | Mangesh Devalaraju
Вставка
- Опубліковано 25 гру 2024
- విశ్వమనే వృక్షానికి ఉన్న సూర్యమండలం అనే పండులో ఉన్న గింజలో ఎలాగైతే విశ్వ ప్రణాళిక ఉంటుందో, అలాగే అందులోని భాగమైన మనలో కూడా ఉంటుంది. కనుకనే ప్రతి ఒక జీవునిలో కూడా సమస్త శక్తులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. వాటికి సంబధించిన కేంద్రాలు మనలో ఉంటాయి.
సూర్యుడు -- నేను (I am or Ego)
చంద్రుడు -- మనస్సు
కుజుడు -- శక్తి, సామర్ధ్యం
బుధుడు -- తెలివి తేటలు
గురుడు -- విచక్షణ, నిర్ణయాత్మక శక్తి, జ్ఞానం
శుక్రుడు -- ప్రేమ, అనుభూతి
శనైశ్చరుడు -- క్రమశిక్షణ