Це відео не доступне.
Перепрошуємо.

ధ్యాన ప్రవేశమునకు ప్రాధమిక సూత్రాలు| భగవద్గీత-ధ్యానయోగము |04262024| Tori Radio | Mangesh Devalaraju

Поділитися
Вставка
  • Опубліковано 17 сер 2024
  • ఫలముల నాశించక కర్తవ్యకర్మ నిర్వర్తించుట.
    సంకల్పములను సన్యసించుట .
    బంధము లేక కర్మను నిర్వర్తించుట.
    శమము కలిగి ఉండుట .
    శీతోష్ణములను సుఖదుఃఖములను మానవమానములను తటస్థుడై గమనించుట.
    జ్ఞానమును ఆచరణమున విజ్ఞానముగా అమలుపరచుట.
    నిలకడ నిశ్చలత్వము కలిగి ఉండుట.
    నిగ్రహింపబడిన ఇంద్రియములను కలిగియుండుట .
    మట్టి, లోహము, బంగారము ఇట్టి వాని యందు సమదృష్టి కలిగి ఉండుట .
    మిత్రుల యందు, శత్రువుల యందు ,ఉదాసీనుల యందు, మద్యస్థమైనటువంటి వారి యందు, ద్వేషింపదగిన వారి యందు, బంధువుల యందు, సాధువుల యందు, పాపుల యందు సమదృష్టి కలిగి ఉండుట.

КОМЕНТАРІ •