అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండము ఒక అణువు | భగవద్గీత-ధ్యానయోగము | 05312024 |Tori Radio|Mangesh Devalaraju

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2024
  • ఇనుము అయస్కాంతము అవటం వంటిదే ఆత్మసంయమ యోగమునందు జరుగు ప్రక్రియ.
    సుఖములు అనే జ్ఞప్తి లేని స్థితియే సుఖము. అది బుద్ధికే తెలియును. ఇంద్రియములకు అందదు.
    కర్తవ్యం నందు దీక్ష
    ఫలితముల యందు అనాసక్తి
    సంకల్ప సన్యాసము
    ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత
    జీవుల యందు సమబుద్ది
    ఆశపడని మనసు
    మితభాషణము
    మితవ్యవహారము
    మితాహారము
    ఇలాంటివెన్నో కూడా గీతలో చెప్పబడినవి. ఇవేవీ పాటించకుండా సరాసరి ధ్యానమునందు కూర్చుండుటకు ప్రయత్నించుట అవివేకము అని తెలియవలెను.

КОМЕНТАРІ •