మారనిది బ్రహ్మము-మారేది ప్రకృతి|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|09202024|Tori Radio| Mangesh Devalaraju
Вставка
- Опубліковано 17 лис 2024
- బ్రహ్మమునందలి తరగని స్వభావమునే అధ్యాత్మము అంటారు
.
తన నుండి ఏర్పడిన ప్రకృతులను కూడా తానే అధిష్ఠించి యుండుట చేత అధిభూత మనబడు చున్నాడు.
.
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః || ౩ ||
.
.
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర || ౪ ||
చాలా బాగుంది మాస్టారు 🙏🏻🙏🏻
సార్ మీ వివరణ అద్భుతం సార్