Це відео не доступне.
Перепрошуємо.
యోగాభ్యాసమునకు "అతి" పనికిరాదు | భగవద్గీత-ధ్యానయోగము | 05242024 | Tori Radio | Mangesh Devalaraju
Вставка
- Опубліковано 23 тра 2024
- ఉపవాసము మాససికము, భౌతికము కాదు.
నిరాహారమును భగవద్గీత అంగీకరించదు
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః |
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 6.15 ||
ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో, వారు యోగములో విజయం సాధించలేరు.
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 6.16 ||
కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు.
Jai sri krishna