కరుణాసముద్ర రామ - పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు II Karunasamudra rama I Parupalli Ramakrishnayya

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ •

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 3 дні тому

    చాలా అరుదైనది, అపురూపమైనది. సంగీత ప్రియులైన శ్రోతలకు అందించినందుకు ధన్యవాదాలు.

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 4 дні тому

    మా నాన్న గారు శ్రీ శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారు , అన్నామలై యూనివర్సిటీ లో సంగీత భూషణ డిగ్రీ పొందిన వారు. అయినా శ్రీ పారుపల్లి గురువుగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు . అప్పటి తోటి శిష్యులు Dr. మంగళం పల్లి బాల మురళి కృష్ణ గారు, శ్రీ అన్నవరపు రామస్వామి గారు .
    I am thrilled to see this video. Thank you very much.

  • @raghunatharaopolani6792
    @raghunatharaopolani6792 3 дні тому

    Awesome collection. 🎉

  • @padmavathimv9385
    @padmavathimv9385 4 дні тому

    Thank you very much for sharing the precious information. 🙏🏻🙏🏻🙏🏻

  • @p.saradamohan-shruthilayam17
    @p.saradamohan-shruthilayam17 4 дні тому

    🙏🙏🙏

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 4 дні тому

    Thank you sir.

  • @udaykiran6802
    @udaykiran6802 3 дні тому

    Hari om swamy me painting pictures chala ante chala bavunnayi swamy maku pampiste memu frame chesukuntamu meku istamaite…….