స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా swagatham krishnaa saranagatham Krishnaa by KJ Yesudas

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 819

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 11 місяців тому +195

    గురువాయుర్ దేవుడు (శ్రీ కృష్ణుడు). మీకు.. గాత్రం ఇందుకే.. ఇచ్చారు కాబోలు.... మరిన్ని.... భక్తి గీతాలు పాడలి... దాసుగారు

  • @raghavendraraowulligundam8001
    @raghavendraraowulligundam8001 Рік тому +61

    అయోధ్య పని పూర్తి కాగానే... తర్వాత ఏమిటి అనుకుంటూ ఉన్న... ఈ పాట ద్వారా ఏసుదాస్ గారు చెప్పేశారు. ❤

  • @panathulakalyanpothuraju9672
    @panathulakalyanpothuraju9672 Рік тому +250

    ఈపాటకి కృష్ణుడు ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తాడు
    ఎన్ని యుగాలు గడిపిన
    కృష్ణం వందే జగద్గురుం❤❤❤

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 Рік тому +141

    ఏసు దాసు గారు మీ గాత్రం అద్భుతం, మీ సంస్కారంనికి శిరసాభివందనాలు 🙏🏻🙏🏻

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 6 місяців тому +95

    కృష్ణుడు ఆనంద స్వరూపుడు. అలాంటి ఆనందాన్ని వినువారికి కలిగించిన ఏసు దాసుగార్కి కృతఙ్ఞతలు.

  • @ganeshmarikanti2842
    @ganeshmarikanti2842 Рік тому +610

    ఈ పాట పూర్తి కాకముందే ఈ అనదం లో తన్మయత్వం లో హాయిగా కన్ను ముయాలి అని కురుకుంటున్న ప్రపంచంలో కెల్లా అద్భుతం మీ గాత్రం స్వామి🙏🙏🙏

  • @padmavathigalla2371
    @padmavathigalla2371 11 місяців тому +36

    కృష్ణుడు మీ గాత్రంలోనే వేణు ఉంచాడు

  • @SURYASRI.CHANNEL
    @SURYASRI.CHANNEL Рік тому +146

    ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అందుకే మన దర్మంలో లభించే అదృష్టం ఇందులో అన్ని దొరకుతాయి ఒక మనిషి ఏ విధంగా సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలో ఇందులో ఉంటాయి.

  • @prasadraots7825
    @prasadraots7825 11 місяців тому +78

    ఏ జన్మ లో ఎంత పుణ్యం చేసుకున్నాడో కానీ, ఆయనకు చక్కటి గొంతు తో పాటు కృష్ణ భక్తి కూడా భగవంతుడు ప్రసాదించినాడు. జన్మ ధన్యం

  • @EnuguthalaAshok
    @EnuguthalaAshok Рік тому +89

    అద్భుతమైన పాట జై కృష్ణ అద్భుతంగా వుంది 🙏🏾🙏🏾

  • @Bhavani5172
    @Bhavani5172 Рік тому +176

    ఆమోఘమైన మీ గాత్రానికి మా ఆత్మ పూర్వక ధన్య వాదములు ప్రభు🙏🙏🙏

    • @rvaralakshmi3589
      @rvaralakshmi3589 Рік тому +4

      గ్రీష్మం లో మాధవ మాసం మీ గాత్రం ధన్యోస్మి
      ఆ కృష్ణ సాన్నిధ్యమే మాకు మీచే ఇ వ్వబడిన వరం ధన్యవాదములు

    • @arunamurty3902
      @arunamurty3902 Рік тому

      ​@@rvaralakshmi3589l

    • @hifriends3607
      @hifriends3607 2 місяці тому +1

      @@Bhavani5172
      Good words
      God bless you☀

  • @bhaskarrao7053
    @bhaskarrao7053 Рік тому +63

    ఈ భూ ప్రపంచంలో ఎప్పటికీ ఈ ఈ గాత్ర మాధురి అమోఘం ఎప్పటికీ ఎన్నటికీ చెరగని స్వర మాధుర్యం జే సు దాసుగారి గానం

  • @ramachandrak.v902
    @ramachandrak.v902 Рік тому +21

    ఆ మధురానగరిలో వున్నట్టుంది స్వామి శతకోటి వందనాలు

  • @srilakshmic5534
    @srilakshmic5534 Рік тому +22

    ఏం పాట ఏం గాత్రం అద్భుతం అద్భుతం

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 Рік тому +128

    అద్భుతం అద్భుతం అద్భుతం ఇన్త అద్భుతంగా పాడిన మీకు శతకోటి వందనాలు... ఇది వినే అదృష్టం మాకు కలిగించిన ఆ భగవంతునికి అనంత కోటి వందనాలు ఆహా ఏమి అదృష్టం మాది🙏🙏🙏🙏🙏🙏

  • @ravinderraorangaraju6223
    @ravinderraorangaraju6223 Рік тому +76

    చాలా మధురంగా పాడారు జేసుదాసు గారు మీకు అభినందనలు 🌹🌺💐

  • @madhuacharyabokkenapelly2034
    @madhuacharyabokkenapelly2034 7 місяців тому +49

    మీరు ఉన్న కాలంలో నేను కూడా ఈ భూమి పై జీవించి ఉండడం నా సుకృతం

  • @rvaralakshmi3589
    @rvaralakshmi3589 Рік тому +22

    ఆ వేణు గాన లోలుని మురళియే జె ఏసుదాస్ గారిగా శ్రవణనందం గా జన్మ ధన్యంగా తరిస్తున్నాం శతకోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏

  • @ramasudhakarnyshadam8512
    @ramasudhakarnyshadam8512 Рік тому +43

    ఆ కృష్ణభగవానుడు కూడా గానానికి పరవశించి ఉంటాడు, ఇక మనమెంత. ఘంటసాల వారిలా ఈనా కారణజన్ముడు, ధన్య జీవులు.

  • @rambabukada2878
    @rambabukada2878 8 місяців тому +45

    🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరేహరే 🙏హరే రామ హరే రామ రామరామ హరేహరే

  • @satyanarayanapendyala5904
    @satyanarayanapendyala5904 7 місяців тому +30

    ఈ.కీర్తన. వింటుంటే. బృందావనంలో. విహరించినట్టు. ఉంటుంది. హరే. కృష్ణ. జై జేసుదాస్ ఈ. కృష్ణగానాలు. ఇంకా. మీరూపాడాలి. 🙏🙏🙏🙏👏👏👏🌹🌹🌹👌👌👌

  • @శ్రీచాగంటి-య3య
    @శ్రీచాగంటి-య3య 10 місяців тому +9

    అద్భుతం మా గురువుగారు ఏసుదాసు గారి వి బాలు గారివి చదువు కుంటూ పాడుకునేలా అన్నమయ్య రామాదాసు త్యాగరాజా కీర్తనలు + స్తోత్రం లు పెట్టాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 10 місяців тому +12

    జేసుదాస్ గారు కి పాదాభివందనాలు చాలా బాగా పాడారు సంతోషం గా వుంది ధన్యవాదాలు అభినందనలు

  • @amani8400
    @amani8400 Рік тому +11

    మీ పాట వింటే చాలు ఈ జీవితంలో అన్నీ ఉన్నట్టే అంతమాదురము .

  • @vishnusankabattula-ox8pm
    @vishnusankabattula-ox8pm 9 місяців тому +24

    పురుష గాత్రం లో ఇంతటి మాధుర్యం అద్భుతం

  • @papireddybeeravolu6964
    @papireddybeeravolu6964 Рік тому +18

    జేసుదాసు గారి గానం మధురం ఆయన భక్తిగీతాలు చాలా మధురం బీరవోలు నిర్మల పాపిరెడ్డి

  • @srinivasaraoduppalapudi656
    @srinivasaraoduppalapudi656 Рік тому +49

    మీ కృష్ణా గీతాలాపన అమోఘం అమృతమయం.ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvsmanibabu8351
    @rvsmanibabu8351 Рік тому +48

    న భూతో న భవిష్యతి. అసాధారణ సంగీత ప్రదర్శనను శ్రీ జేసుదాస్ మాత్రమే అందించగలరు

  • @ramaraopvs9258
    @ramaraopvs9258 27 днів тому +1

    కళ్ళు మూసుకొని వింటే కృష్ణ భగవానుడు మదిలో కనపడతాడు. 🙏🙏🙏

  • @venkataramanachollangi9294
    @venkataramanachollangi9294 Рік тому +51

    అద్భుతంగా పాడారు జేసుదాస్ గారు

  • @priyabuddha8681
    @priyabuddha8681 5 місяців тому +13

    గాన గంధర్వులు అయినా జేసుదాసు గారికి వారి పాదపద్మములకు శిరసు వంచి నమస్కరిస్తున్నా

    • @hifriends3607
      @hifriends3607 2 місяці тому

      మీ విలువైన మాటలు🙏
      మంచి మనస్సు ఉన్న దేవత మీరు ☀

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id Рік тому +51

    అద్భుతంగా పాడారు Yesudas garu,🙏💐

    • @ceegeeess
      @ceegeeess Рік тому +2

      యేసు dad garu పలికిన స్వాగతం ఎంతో రాగయుక్తంగా,రసరమ్యంగా వుంది!

    • @amruthamsreenivasulu2517
      @amruthamsreenivasulu2517 Рік тому +1

      ​@@ceegeeessq

  • @RamavatharDas
    @RamavatharDas Рік тому +33

    చాలా మంచి పాటను వినగలిగి నదుంకు ఆనందంగా వుంది హరేకృష్ణ

  • @hanumanthasetty2225
    @hanumanthasetty2225 28 днів тому +1

    Sir Yasudas shathakoti koti nanaskara to your song with your voice ie swagatham krishna

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Рік тому +27

    మధుర గాయకులు శ్రీ K J యేసు దాస్ గారి గళం నుండి జాలవారిన ఈ అమృత గుళిక....👌👌👌🌹 🌹🌹🌻🌻🌻🙏🙏🙏 స్వాగతం కృష్ణా....👏👏👏

  • @rudraveenasongs2089
    @rudraveenasongs2089 Рік тому +36

    ఇటువంటి పాటను అందించిన mbk గారికి ధన్యవాదములు

  • @potharlaraghu8102
    @potharlaraghu8102 Рік тому +11

    కృష్ణం వందే జగద్గురుం❤ జై శ్రీ కృష్ణ❤🙏🙏🌹🌹 ఆ మథుర గానానికి శతకోటి వందనాలు 🙏🙏🌹🌹

  • @koundurk.meghashyam9786
    @koundurk.meghashyam9786 9 місяців тому +15

    చాలా సూపర్ గా ఉంది సార్ వాయిస్

  • @hifriends3607
    @hifriends3607 2 місяці тому +5

    శ్రీ కృష్ణుడు పాట ☀
    గాన గంధర్వుడైనా మీ నోటి వెంట పాడటం
    అద్భుతం ☀
    మనస్సు ని మైమరపించి
    తండ్రి శ్రీ కృష్ణుడు పాదాలా చెంతకు
    తీసుకొని వెళ్ళె పాట🎶🎤 ఇది 🙏☀🙏
    తల్లి తండ్రి గురువు
    అన్ని నీవే శ్రీ కృష్ణ 👏
    ❤జై శ్రీ కృష్ణ 💜💛💜

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 Рік тому +17

    🙏🚩హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🚩🙏

  • @dhanaboddeda9923
    @dhanaboddeda9923 Рік тому +52

    జయ శ్రీ కృష్ణ,, జేసుదాసు గారు,, ఎ౦తో బాగా పాడిన మీకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @venkataramanachollangi9294
    @venkataramanachollangi9294 Рік тому +29

    అద్భుతం గా పాడారు జేసు దాస్ గారు

  • @itsninja329
    @itsninja329 2 місяці тому +2

    ఏసుదాసు గారికి పాదాభివందనాలు🎉👌👍🙏 గానం చాలా బాగుంది గురువుగారికి పాదాభివందనాలు చాలా

  • @blackwarriorsmedia
    @blackwarriorsmedia 9 місяців тому +7

    🔥❤️🔥❤️

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 Рік тому +33

    జై శ్రీ కృష్ణ. అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించింది . ధన్య వాదాలు.🙏🙏🌺🙏🙏

  • @sitadevi521
    @sitadevi521 Рік тому +17

    మీ స్వరం మధురం, వింటూంటే లేనమవుతున్నను
    🙏💐

  • @sreemahalakshmiramachandru7512

    Mind blowing Jesusdas sir I'm big fan for you SIR

  • @disztan
    @disztan Рік тому +42

    అతి మధురం,దేవతాగానం,అద్భుతం,అమర గాత్రం.

  • @madhumadhu-nd3cl
    @madhumadhu-nd3cl Рік тому +14

    శ్రీ కృష్ణుడి గుళ్ళు చూయించిటే బావుండేది

  • @rbhramara4059
    @rbhramara4059 Рік тому +14

    నమస్తే జేసుదాస్ గారు చాలా ‌సంతౌషంగా. మీగానామృతంలో. ఓలలాడాము

  • @itsninja329
    @itsninja329 17 днів тому

    ఏసుదాసు గారికి పాదాభివందనాలు 🎉
    🙏

  • @ramasesharao7050
    @ramasesharao7050 3 місяці тому +2

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమో శ్రీకృష్ణ పాహిమామ్ పాహి 🙏🙏🙏🙏🙏

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 5 місяців тому +1

    శరీరం అంతా ఒక పులకింపు మీ పాటకు లినం అయిపోయాను సార్ ❤❤❤

  • @umadevi4752
    @umadevi4752 4 місяці тому +1

    Meeku krishunudu inka100years ఆయువు ఆరోగ్యం ఇచ్చి పాదించుకోవాలని కోరుకొంటున్నాను

  • @VaralakshmiSusarla
    @VaralakshmiSusarla 2 місяці тому +2

    Ee. Pata. Chala. Estam. Super. Super. 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @gopalacharykandadai1113
    @gopalacharykandadai1113 8 місяців тому +3

    అయ్యా భగవంతుడు తమరికి ఇచ్చిన గిఫ్ట్ గానం, ఆ భగవంతుని క్రుపకు పాత్రులవ్వాలని నా కోరిక.

  • @Alp-x8v
    @Alp-x8v Місяць тому +2

    యేసుదాస్ గారికి శత శత నమస్కారము ❤❤❤❤❤

  • @nvkrprasad4147
    @nvkrprasad4147 Рік тому +45

    అమర గానం చేసి భగవంతుని రూపాన్ని మా కనులకు సాక్షాత్కరింప జేసిన జేసుదాసు గారికి పాదాభివందనం. ఈ video ని అందించిన MBK DEVOTIONAL వారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @SrinivasuraoGudivada
    @SrinivasuraoGudivada 15 днів тому +1

    1.42 nundi ❤ goosebumps

  • @gatturavi2281
    @gatturavi2281 5 місяців тому +4

    నేను కొన్ని వేల సార్లు ఈ పాట విన్నాను... అయినా సరే ప్రతి సారి కొత్తగా అనుభూతి చెందుతాను... కృష్ణం వందే జగద్గురు 🙏

  • @SrilathaPaspula
    @SrilathaPaspula 13 днів тому

    Chala manchi song vinte manasu prasanthanga undhi yesu dhasu garu meeku hatsap

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 Рік тому +17

    మీ పాటతో ఎక్కడికో తీసుకు పోయారు🙏🙏🙏🙏🙏great

  • @ktvngupta3168
    @ktvngupta3168 2 місяці тому +1

    Jesudaas gariki Lord krishna blessings will be always. Jesudaas is God blessings to people

  • @YugandharYaraganti
    @YugandharYaraganti 9 місяців тому +9

    Etuvanli ameuthamaina patalu padina Padmabhushan Dr Jesudas Gariki Padhabi vandhanalu.
    Thank you MBK

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 7 місяців тому +1

    చాలా బాగుంది..." గాయతి దుగ్ధ మనోరతికుం....." అనే చరణాలు కూడా వినిపిస్తే మరింత
    బాగుండేది....🌹🌹🌹🌹

  • @vittalmarkundi8662
    @vittalmarkundi8662 Місяць тому +1

    ఏసుదాస్ గారికి శతకోటి నమస్కారాలు

  • @allalaprasanna6833
    @allalaprasanna6833 7 місяців тому +1

    👏👏👏👏కృష్ణుడు వచ్చాడు మన ముందుకు ఏమి పుణ్యం చేసుకున్నార్రు నోటిలో అమృతం వుంది జేసుదాసు గారూ🙏🙏🙏🙏🙏

  • @lalithadasari8544
    @lalithadasari8544 Рік тому +3

    మాటల్లో చెప్పలేనంత మధు ర గానం,అమ్రఋత ధార

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 4 місяці тому +3

    మీ పాదములు తాకితే ఆ గోపాల బాలుడు శ్రీ కృష్ణుని తాకినట్లే. నా జన్మ ధన్యమైంది.

  • @bhavanichanti8785
    @bhavanichanti8785 5 місяців тому +3

    చాలా బాగా పాడారు 🙏 శ్రీకృష్ణ భగవానుడు మీకు మంచి స్వరము ఇచ్చి చక్కగా పాడించు నాడు 🙏🙏

  • @kanakarajuesampalli9965
    @kanakarajuesampalli9965 9 місяців тому +10

    Jai sri krishna 🙏🙏🙏

  • @VasavimounaThanneru
    @VasavimounaThanneru Рік тому +2

    ఆహ అంతకు మించినా భాగ్యం ఉందా.నాకు అలాగే ఉంది.🙏🙏🙏🙏

  • @umadevi4752
    @umadevi4752 4 місяці тому +1

    Ee pata వీరి గాత్రం లో మాత్రమే అద్భుతంగా ఉంటుంది. అనందపరవసులును చేస్తుంది. నేను ఇంకెవరు padina inta మాధుర్యం రాదు దాసుగారు మీకు మనసా వాచా నమస్కారములు

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 9 місяців тому +9

    Hare Krishna hare Krishna. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 . adbhutammaina me gaanaamrutham vintunte entho aanandaga aahlaadanga undi . Guru vu gaari ki shatha koti vandanaalu 🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @kumarkreativ
    @kumarkreativ 4 місяці тому +4

    Swaram Amrutham .manishi daiva swariopam. Yesudas gariki padabhi vandanaalu....

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 Рік тому +10

    వయసు పెరిగినా గాత్రం లో ఏ మాత్రం మార్పు లేదు, ఇటు వంటి గాయకుడు మనకు దొరకడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నాను

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 5 місяців тому +2

    Jai Jesudas garu Jai Krishna

  • @LabourministerPATelangana
    @LabourministerPATelangana 4 місяці тому +1

    జేసుదాస్ (krishna దాస్)గారిని మన కోసం కృష్ణ పరమాత్మ పంపి ఉంటాడు

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +16

    జై శ్రీ కృష్ణ... ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః... 🙏🙏😊🌍🚩

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 8 місяців тому +1

    ఎంతో మధురమైన గాత్రం, సాహిత్యం, సంగీతం, అన్ని అద్భుతంగా కృష్ణ భక్తి తత్వంలో కరిగి పోయేలాగా చేస్తున్నాయి. ఏసు దాసు గారు నిజంగా చాల ధన్యులు, ఇంత మధుర గాయకులు ఈ కీర్తన పాడి, మనం విని తరించే అదృష్టం కలిగించారు.🎉 ❤😊

  • @padmavinjarapu
    @padmavinjarapu 7 місяців тому +1

    కృష్ణ భగవాన్ కి స్వాగతం పలకడం, తులసీ దళము లతో అర్చన చేయడం , ఈ స్వర అర్చన మీ గళానీకే సొంతం ..... మీకు మా హృదయ పూర్వక నమస్సుమాంజలి

  • @svrmurthy51
    @svrmurthy51 4 місяці тому +4

    శ్రీ కృష్ణుని ఎదురెళ్ళి పిలుస్తున్నట్లుంది

  • @mohanpentapati4146
    @mohanpentapati4146 4 місяці тому +2

    మీ పాట చాలాబాగుంది ధన్యవాద ములు

  • @bhushanachary1276
    @bhushanachary1276 Рік тому +8

    అద్భుతం ఇంత బేస్ వాయిస్ మరియు బెస్ట్ వాయిస్

  • @BapuManasavlogs
    @BapuManasavlogs Місяць тому +1

    Hare Krishna hare rama hare hare🙏🙏🙏🙏🙏🙏

  • @avenugopal8309
    @avenugopal8309 Рік тому +5

    శ్రీ దైవాంశసంభూతులు జేసుదాసు గారికి అనంత కోటి పాదాభి వందనాలు🙏🚩🚩
    మధురాపురి సాధనా మ్రిదు వాదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా (4)
    కృష్ణాయ ఆ ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా (2)
    ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువళైయాపీట మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా (2)
    శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శాత కోటి అసంబరాభవ (2)
    ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా (2)
    మధుర మధుర రతి స -హాస సాహస విరిజ యువతి జన మానస పూజిత (2)
    స డా ప గా రి ప గా రి స డా స స రి గ ప డా స డా ప గ రి ప గా రి స డా స స స రి రి గ గ ప డా స స డా ప ప గ రి రి ప గా రి స డా స స రి గ రి గ ప గ ప డా స డా ప గ రి ప గా రి స డా స (3)
    తాకటారి కుకుంటాన కిటతకాదీమ్ (8) కృష్ణా

  • @veerayyakadimcherla3689
    @veerayyakadimcherla3689 Рік тому +22

    అపురూప గానం మధురం మధురం స్వామీ 🎉🎉

  • @VijayaLakshmi-nl4cy
    @VijayaLakshmi-nl4cy Рік тому +19

    శ్రవనా నందం కర్ణమూర్తం ఆనందం 🎉

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr Рік тому

      SWAGATHAM YESUDOSS SARANAGATHAM KRISHNA SARVAM SRI KRISHNARPANAMASTHU 🎉

  • @mekalalokesh8797
    @mekalalokesh8797 9 місяців тому +5

    Adbhutham amazing ituvanti patalu mana andhariki chala avasaram.. Ippudunna rojullo

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 Рік тому +7

    What a song jai yesudasu gariki

  • @kishorechandra8919
    @kishorechandra8919 6 місяців тому +1

    కారణ జన్ముడు...శ్రీ కె జె ఏసుదాస్ గారు...వారి గాత్రం మనకు కోసం భగవంతుడి వరం...

  • @pedduluvelpula1139
    @pedduluvelpula1139 5 місяців тому +1

    మనమెంటి ఆ నల్లనయ్య కన్నయ్య కూడా తన్మయత్వం చెంది ఉంటాడు జేసుదాసు గారికి శతకోటి ధన్యవాదాలు

  • @yvrmadhusudhanrao7873
    @yvrmadhusudhanrao7873 8 місяців тому +1

    ఎన్ని జన్మలు ఉన్నా నా తనువు, మనసు .. ఆ కృష్ణయ్య అంతే ఉండాలి

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 11 місяців тому +1

    ఎంత కాలం అయ్యింది మీ గాత్రం విని , చాలా చాలా సంతోషంగా ఉంది
    అమృతం తగినంత

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 2 місяці тому +1

    🙏🙏👍JAISRIKRISHNA

  • @parthasarathiprathipati2474
    @parthasarathiprathipati2474 5 місяців тому +1

    Jai Srikrishna 🎉

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Рік тому +5

    హరే రామ హరే కృష్ణ, Yesudas గారికి కృతజ్ఞతలు

  • @rujulakondapalli
    @rujulakondapalli 4 місяці тому +2

    Jesudasu guruji maro gaana ghandharvudu. Gantasala garila 🙂🙏

  • @rajsangviker
    @rajsangviker 10 місяців тому +1

    നിങ്ങളുടെ ശബ്ദം അതിശയകരമാണ്, നിങ്ങളുടെ ആലാപനം കേൾക്കാൻ ഞങ്ങൾ ഭാഗ്യവാന്മാർ

  • @Venkateswarlu-dk4qq
    @Venkateswarlu-dk4qq 6 місяців тому +1

    Unbeatable voice swagam Krishna Youngsters should learn how this great man is singing