శ్రీ రుద్రం - నమకం | అర్థసహిత మంత్ర పఠనం | Sri Rudram - Namakam with Meaning in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2023
  • #Rudram #SreeRudram #Namakam #LordShiva #Puttaparthi
    శ్రీ రుద్రం కృష్ణ యజుర్వేదంలో ఎంతో ప్రముఖమైన భాగం. రుద్రము ఋగ్ యజుస్ సామ అథర్వణ వేదాల సారమనే చెప్పచ్చు. నమక చమకాల సమ్మిళతమే శ్రీ రుద్రము. నమకము విరక్తిని మనకి నేర్పిస్తే, చమకము భగవంతుడి నుండి మనం కోరికల కోసం ప్రార్థించేటట్టు చేస్తుంది. మనకి ఏది మంచి ఏది చెడ్డది? ఏది అడగాలి ఏది విడిచిపెట్టాలి? సృష్టిలోని ప్రతి అణువులో పరమాత్ముడు ఉన్నాడన్న సత్యాన్ని తెలిపే ఈ మహా మంత్రము మీకోసం అర్థసహితంగా అందిస్తున్నాం. విని ఆనందించండి.
    Rudram forms a very important section of Kṛṣhṇa Yajur Vēda. Rudram is generally understood to be a prayer to Lord Rudra. In fact, it is the essence of all the Vedas, viz. Ṛg Vēda, Yajur Vēda, Sāma Vēda and Atharvaṇa Vēda. Another important feature of Rudram is the ēkatva (unity) between its two parts, Namaka and Chamaka. Namaka lays stress on virakti (detachment) whereas Chamaka dwells on desires for this and that. What is to be discarded and what is to be desired? That which is evil is to be discarded and all that is good is to be desired. Understanding of both these aspects is essential for man.” As we celebrate the sacred festival of Maha Shivaratri we bring to you the chanting of the Sri Rudra Namakam along with its meaning. Let us chant this glorious mantra and revel in the love of our lord by knowing the meaning of the same.
    Now You can watch on 'Prasanthi Connect' Mobile App
    Google: bit.ly/3r25M7N
    Apple: apple.co/3KfWj3F
    Sri Sathya Sai Media Centre Podcasts:
    Sri Sathya Sai Bhajans - music.amazon.in/podcasts/7ee0...
    Prasanthi Mandir Prayers - open.spotify.com/show/64xc678...
    Sri Sathya Sai Melodies - music.amazon.in/podcasts/a9d5...
    Sri Sathya Sai Speaks - open.spotify.com/show/0AY7Lic...
    Sri Sathya Sai Podcast - open.spotify.com/show/3xK189F...
    Visit us at www.sssmediacentre.org/

КОМЕНТАРІ • 342

  • @SriSathyaSaiTelugu
    @SriSathyaSaiTelugu  4 місяці тому +37

    ప్రత్యేక కార్యక్రమాల కోసం, వాట్సాప్‌లో 'శ్రీ సత్యసాయి తెలుగు ఛానెల్‌'ను ఫాలో అవ్వండి : whatsapp.com/channel/0029VaJ369QElagzb9wQj13f

    • @bharatidevikondur1771
      @bharatidevikondur1771 2 місяці тому +4

      ❤❤❤❤❤❤😊😊❤😊😊😊😊😊😊0😊😊😊😊

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel 4 місяці тому +94

    ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 22 дні тому +5

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమః శివాయ 🙏🤚🕉️🔱☘️🪔🌼🐕‍🦺🚩🪔🍌🐕‍🦺🕉️🔱☘️🐕‍🦺🚩🌼🪔🍌

  • @Chandupodishetti
    @Chandupodishetti 4 місяці тому +52

    మా లాంటి వారికి అర్ధం అయ్యేలాగా వీడియో తయారు చేసినందుకు
    మీ కృషి కి శివయ్య తప్పకుండ అనుగ్రహిస్తాడు

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 18 днів тому +2

    స్వామీ, అదిలాబాద్ వా శ్రీ విఠల్, సౌమ్య దంపతులకు సత్ సంతానం ఇవ్వు తండ్రి🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Місяць тому +10

    ఓం నమః శివాయ స్వామీ ఎన్నో కష్ట ములు పడుతూ లేస్తూ ఇప్పటికీ ఒక దారికి వచ్చిము కానీ.నా ఆరోగ్యము భాగా లేదు నాకు చాలా శక్తి అవసరం నీవు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు అన్ని విధాలా నీ వే నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు నా ఆరోగ్యము ఛాల ముఖ్యము నా పిల్లలు చుసూ కోవటానికి నేను ఒక్కదానినే ఈశ్వరా నమః నా నమస్కారములు చేస్తున్నాను స్వామీ 🙏🌹🌼💐🌺🐕‍🦺🪔☘️🌷🚩🥥🍌✋🪷🔱🙏🌹🔱🚩🪔☘️🐕‍🦺

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 Місяць тому +8

    ఈ వీడియో వలన మా తల్లి తండ్రుల కోరికలు మా కుటుంబ సభ్యులకు చెప్పాలి అని, వారు విని, పాటించాలి అని, దుష్ట ఆలోచన లు , సభ్యుల నుండి ప్రారా దోళాలని, ఆ సర్వేశ్వరుని వేడు కొనుచు🙏🙏

  • @yarramseetharamireddy1429
    @yarramseetharamireddy1429 22 дні тому +2

    స్వామి
    ఓం నమఃశివాయ నమః మా పెద్ద అమ్మాయి ఆరోగ్యం గా ఉంచి పెళ్లి అయి పిల్ల పాపలతో నిండు నూరేళ్లు బతికే విధంగా చూడు స్వామి

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 14 днів тому +1

    స్వామీ మన శాంతి ఇవ్వు🙏🙏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 10 місяців тому +2

    Omnamahshivay🌹🙏 omnamahshivay🌹🙏 omnamahshivay🌹🙏 omsrimatrenamaha🌹🙏 omsrimatrenamaha🌹🙏 omsrimatrenamaha🌹🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 7 місяців тому +10

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ మల్లిార్జునస్వామి నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ దేవి విశాలాక్షి దేవి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ వేములవాడ రాజరాేశ్వరుడు నమో నమః ఓం శ్రీ కై లాస వాస పర్వతము మీద ఉన్న పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాలభైరవము కల వాడా ఈశ్వరా నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🔱👌🌹🕉️💐🪷🔱☘️🚩🪔🥥🍌☘️🚩🐕‍🦺🤚🔱🚩☘️🐕‍🦺🌷🌺🌸🌼🏵️🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @ksathyanarayana
    @ksathyanarayana 2 місяці тому +1

    Om,,,nimsevaya,,sresilamilekarjuna,,nanorakshenhutinbre🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 17 днів тому +2

    మా సీత అక్క కంటి ఆపరేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి🙏🙏

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 12 днів тому +1

    🚩thanQ univarse 🙏civoham 🙏🚩

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 4 місяці тому +57

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసులో ఎదో తెలియని ఆనందంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

    • @sfsstudies244
      @sfsstudies244 3 місяці тому +6

      Neunu muslimni srisylam velalani undi kani ranistara temple ki om namah sivaya

    • @Venkys2468
      @Venkys2468 3 місяці тому

      Why not u go and darshan my shiva
      I put my to hands to that ligam and I kissed him.
      It's was the second lingam on earth.

    • @Venkys2468
      @Venkys2468 3 місяці тому +2

      Go ahead no body stop u

    • @sadhusuresh8729
      @sadhusuresh8729 3 місяці тому +3

      ​@@sfsstudies244నిర్భయంగా వెళ్ళొచ్చు బ్రదర్ ఏ దేవుడుకి అయిన నీతి నియమాలు కలిగి వ్యక్తిని ఆపే శక్తి లేదు .

    • @rathankumar1277
      @rathankumar1277 2 місяці тому

      Super bro

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 23 дні тому +1

    Om Namah Sivaya🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🙏

  • @venkataramanareddy6665
    @venkataramanareddy6665 8 місяців тому +41

    ఈశ్వర అనుగ్రహం .... రుద్రం- నమకం అర్థాలను తెలుగు లో అందించినందుకు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 2 місяці тому +1

    Om namo viswanada om sadasiva om nassivaya om ramalingeswara om arunachala om mallikarjuna om khedharanadha om veraswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 8 місяців тому +14

    భక్త జీవ కోటి కరుణా సాగర ఉజ్జయినీ మహాకాళి సమేత శ్రీ మహా కాళేశ్వర జ్యోతిర్లింగ స్వరూపా అనాది అనంత ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @rajakumaritadiboina7303
    @rajakumaritadiboina7303 6 місяців тому +1

    Sri vishnu rupaya namah sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaanisetti4523
    @ramakrishnaanisetti4523 Місяць тому +1

    Om

  • @kvdeekshitulu5064
    @kvdeekshitulu5064 10 місяців тому +2

    Ome nama sivaya

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 4 місяці тому +1

    Om namo viswanadha om lingakara om sadasiva om ramalingeswara om arunachala om mallikarjuna om khrdharanadha om nassivaya om vereswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-nn7jx5eh2t
    @user-nn7jx5eh2t 27 днів тому

    Om namah shivay

  • @valuvasatyanarayana7002
    @valuvasatyanarayana7002 4 місяці тому +1

    Om Sai Ram shanti shanti shanti 💐💐💐🙏 om sai

  • @K.lakshminarayanaK.laksh-cx6lr
    @K.lakshminarayanaK.laksh-cx6lr Місяць тому

    Om namaha shivaya haramahadevaya namaha

  • @ramanakammula8284
    @ramanakammula8284 8 місяців тому +2

    Happygayndhi

  • @bankalaentertainment3552
    @bankalaentertainment3552 8 місяців тому +2

    Om namaha shivaya

  • @cheerlaprasad8032
    @cheerlaprasad8032 5 місяців тому +2

    Om namah sivayaa

  • @prudhvisudarshanam249
    @prudhvisudarshanam249 Місяць тому +1

    ఓం నమః శివాయ 🙏

  • @yadagirigovindaram5477
    @yadagirigovindaram5477 28 днів тому

    Mo namha shivaya

  • @Rathnasekharful
    @Rathnasekharful 7 місяців тому +2

    Om Namah Shivaya

  • @kesava.gollavillikesava.go7970
    @kesava.gollavillikesava.go7970 10 місяців тому +25

    నేను చాలా రోజుల నుండి నమక చమకాల అర్ధం కోసం వెతుకుతున్నాను. ధన్యవాదములు

  • @user-qd1cj6vh6x
    @user-qd1cj6vh6x 7 місяців тому +2

    Om namah shivaya

  • @maradapudiganesh1841
    @maradapudiganesh1841 8 місяців тому +2

    Hara hara Maha deva shabhosankara

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 5 місяців тому +4

    తండ్రి శివయ్య మాకు ఒక మనమనీవ్వు తండ్రి శరణం

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 4 місяці тому +1

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @nagapraveen7453
    @nagapraveen7453 4 дні тому

    ఓం నమః శివాయ 🙏🔱🕉️

  • @sandhyayelle4696
    @sandhyayelle4696 8 місяців тому +3

    Harahara mahadeva shambo sankara

  • @nareshindia8287
    @nareshindia8287 10 місяців тому +3

    ఓం నమ శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @Dr-ib4ej
    @Dr-ib4ej 4 місяці тому +4

    Om namhosivaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagireddy7358
    @nagireddy7358 5 місяців тому +6

    వాక్కు.. దైవ వాణి.. నమెా.. నమః

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 4 місяці тому +2

    Om namasevaya om

  • @srinivas9122
    @srinivas9122 7 місяців тому +18

    ఓం గురుబ్యో నమః । కార్తీక పౌర్ణమి నాడు పరమశివుని ఆశీస్సులతో ఇది అర్థవంతంగా విన్నాను. వేయి నమస్కారాలు గురూజీ 🙏🙏🙏

  • @srikanthv-jv5bt
    @srikanthv-jv5bt Місяць тому +1

    Om namah shivaya 🙏🙏

  • @reddysriram4080
    @reddysriram4080 7 місяців тому +3

    OM NAMAHSHIVAYA

  • @sitakumarikasturi4573
    @sitakumarikasturi4573 3 місяці тому +1

    Thankyou

  • @dummurajarao276
    @dummurajarao276 9 місяців тому +4

    Jai sai ram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @someshwaracharyramagiri9720
    @someshwaracharyramagiri9720 Місяць тому +1

    ఓం నమః శివాయ గురు వర్యులు మీకు పాదాభి వందనాలు. అర్థ తాత్పర్యంతో వివరంగా అందించి, అందరి మనసులో భగవంతున్ని నిల్పినందుకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @MaddaliEswar
    @MaddaliEswar Місяць тому +1

    Om nama shivaya swamy na koduku arogam Baga vundela cheyi swamy na kodukune kapadu tandri ,,.🙏🙏🙏🙏🙏

  • @cheerlaprasad8032
    @cheerlaprasad8032 6 місяців тому +2

    Om namo venkateshayaa om namo parameswaraya om bramhaa devaya namahaa

  • @user-ky9mb3zj6d
    @user-ky9mb3zj6d 6 місяців тому +2

    OM NAMHA SHIVAYA SIRASA NAMAMI🙏🙏🙏🙏🙏🌿🥀

  • @junnurudurgarao4486
    @junnurudurgarao4486 5 місяців тому +1

    నమకం చమకం అర్థం తో చెప్పినందుకు
    పాధాబి వందనములు హర హర మహాదేవ శేంబో శంకర...

  • @gambalisanthoshnani4732
    @gambalisanthoshnani4732 Місяць тому +1

    Om namo shivay 🎉

  • @user-fx3kn2tq5h
    @user-fx3kn2tq5h 9 місяців тому +4

    ఓం నమః భగవతే రుద్రాయ

  • @srinathprasadbari3974
    @srinathprasadbari3974 5 місяців тому +3

    HAR HAR MAHADEV OM NAMAH SHIVAY

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 11 днів тому

    స్వామీ మా అక్క,పద్మజ దంపతులకు మంచి దత్త పుత్రుడు ను ఇవ్వు తండ్రి🙏🙏

  • @malathimalathisalla6381
    @malathimalathisalla6381 8 місяців тому +2

    Omnamashivana

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 15 днів тому

    శంభు లింగేశ్వర ఆచంట మురళీధర్ వివాహం త్వరగా జరగాలి🙏🙏

  • @MaddaliEswar
    @MaddaliEswar Місяць тому +1

    Om nama shjvaya. Swamy nakoduku ki arogam Baga vundela cheyi swamy na kodukune kapadu tandri,

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 8 місяців тому +3

    Om namaha shivaya🙏🙏🙏🙏🙏

  • @reddykadali-rh3fi
    @reddykadali-rh3fi 8 місяців тому +2

    Chala bagavundi om nama shivaya hindu dharammnni kapadandi

  • @nagulaswamy6917
    @nagulaswamy6917 10 місяців тому +6

    హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ నమః

  • @nagulaaravindaap7821
    @nagulaaravindaap7821 3 місяці тому +1

    Super ❤

  • @user-mq4we7tq4w
    @user-mq4we7tq4w 6 місяців тому +1

    Om namasivaya🪔🌹☘️🌷🌺💐🍚🥥🥭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ganjiraju6860
    @ganjiraju6860 10 місяців тому +2

    ఓం నమః శివాయ నమః 🕉️☘️☘️☘️☘️☘️🦚🌾🌻🌼🌹🌺🌷🚩⛳🙏🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏

  • @santhukny
    @santhukny 7 місяців тому +2

    Om namasivaya🙏

  • @arunaarunshostelsgunja9314
    @arunaarunshostelsgunja9314 15 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivavardhanreddy3147
    @sivavardhanreddy3147 8 місяців тому +2

    Om very very very good spiruchval activities kandula Sivavardhana reddy marketing professional

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Місяць тому

    ఓం ఆర్డనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాల భైరవ రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః శివాయ నిన్ను వేడుకుంటున్నాను నా ఆరోగ్యము గురించి మీకు తెలుసా గదా నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ 🙏🔱🚩☘️🐕‍🦺🪔🍌🪷🐅🙏🔱🚩☘️🐕‍🦺🐅🪷🍌

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 Місяць тому

    శ్రీ ఆచంట మృతంజయ మురళీ ధర్ మంచి వ్యక్తి. ఒక ఇంటి వాడు అయి, మరింత అభివృద్ధి చెందాలని, ఆ పార్వతి పరమేశ్వరుని వేడు కొను చున్నాను🙏🙏

  • @rajkumargattipally7182
    @rajkumargattipally7182 10 місяців тому +2

    Om namahashivaya

  • @souljourney5897
    @souljourney5897 7 місяців тому +31

    ఇంత మంచి స్తోత్రం, అర్థం తో , అందరికీ అందుబాటులో ఉంచి, అందరికీ సహ్రుదయంతో తెలియజేసిన మీ మంచి పనికి, మనస్పూర్తిగా నమస్కరించుకుంటున్నాను

  • @gsavitha6109
    @gsavitha6109 2 місяці тому +1

    🙏

  • @thippeswamyhst333-ll2gz
    @thippeswamyhst333-ll2gz 4 місяці тому +1

    👏🌹🙏

  • @ksathyanarayana
    @ksathyanarayana Місяць тому +1

    Omnamobigsvatarudrays🎉🎉🎉🎉

  • @sairamesh2621
    @sairamesh2621 2 місяці тому +1

    Sairam🙏 ❤❤

  • @momentsbymanoj
    @momentsbymanoj 2 місяці тому +1

    Great efforts sir, thanks for the knowledge, mahakal bless you 🔱

  • @Hi17009
    @Hi17009 8 місяців тому +2

    Om namah shivaya..harahra mahadeva smabo shnakara

  • @jaiprakash9936
    @jaiprakash9936 6 місяців тому +7

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ .. జై శ్రీమన్నారాయణ🙏

  • @user-nn7jx5eh2t
    @user-nn7jx5eh2t Місяць тому

    Namaste guruji

  • @chandranaik3061
    @chandranaik3061 8 місяців тому +2

    Omomom 🌈💕🌺🌹🌷💰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayraju5449
    @jayraju5449 9 місяців тому +2

    om namasivaya🌻🌺🌺🌻🌺🌺🌻🥥🥥🙏🙏🙏

  • @rapelliramesh7880
    @rapelliramesh7880 9 місяців тому +7

    Om namahshivaya 🎉🎉

  • @krishnareddy5971
    @krishnareddy5971 10 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🏻

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 4 місяці тому +2

    ఒక బిడ్డ నైనా కాపాడు ఓం నమః శివాయ

  • @palakshigowdgoud5121
    @palakshigowdgoud5121 4 місяці тому

    Omnamahssivaaya

  • @aimspathlabs2475
    @aimspathlabs2475 11 місяців тому +13

    శ్రీ శివాయ నమః కృత్గ్యతలు, అయ్యా మీ పాద పద్మములకు నమస్కారం 🙏🙏🙏🙏🙏 చమకం కూడ అనుగ్రహించండి 🙏🙏🙏🙏🙏

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 8 місяців тому

      Asampoornam.. chamakamu kaavali

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 22 дні тому

    మా ఇంట అంటే మా స్వగృహం కొవ్వలి లో గోదానము లు జరగాలి అని, ప్రజలు సుఖ శాంతులు తో బ్రతకాలి ఆని, ఆ నందీశ్వరుని వెదుకొనుచు🙏🙏

  • @seshanarayana2444
    @seshanarayana2444 Рік тому +33

    సాయిరామ్... చాలా సంతోషం, అక్షర దోషాలు లేకుండా బాగా నేర్చుకొని సమర్పణ చేయవచ్చు స్వామి పాదపద్మములకు మనస్సూర్తిగా..🙏

    • @krishnasarmayv4836
      @krishnasarmayv4836 10 місяців тому +2

      I could not understand your comment. Do you mean there are Akshara mistakes or swara mistakes in pronouncing or printing

    • @bluesky_oo73
      @bluesky_oo73 2 місяці тому

      @@krishnasarmayv4836 no, he meant there are no akshara mistakes which makes it easier to learn, pray and worship lord shiva whole heartedly

  • @viswanadhambagati5556
    @viswanadhambagati5556 7 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavaniprasadonlineearning5719
    @bhavaniprasadonlineearning5719 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @vikky393
    @vikky393 Рік тому +5

    Aum Sai ram
    🙏🙏🙏💐🌹🌺🌻🌼🍊🍌🍬

  • @sathyanarayanavadali4038
    @sathyanarayanavadali4038 Рік тому +2

    Om Sri sairam
    VSN,FLORIDA STATE
    ORLANDO CITY
    USA
    13-02-2023
    14.18

  • @gaaneshappala2783
    @gaaneshappala2783 3 місяці тому +1

    🎉🙏🙏🙏

  • @ravikaniganti-rh7vg
    @ravikaniganti-rh7vg 4 місяці тому +1

    🙏🙏🙏🚩🚩🚩

  • @sankararaosunkari.superson7448
    @sankararaosunkari.superson7448 Рік тому +19

    సాయిరాం సార్
    చేల బాగా ఉంది
    ఓం నమహ శివాయ
    🙏🙏🙏🙏🙏

  • @durgaraogoli8239
    @durgaraogoli8239 9 місяців тому +1

    🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

  • @surisomsole3021
    @surisomsole3021 Місяць тому

    Arunachala siva, Om Namashivaya 🌹🌹🚩🚩🌻🌻🙏🙏

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 4 місяці тому

    Om Sri Sairamaya namaha Om Sri hrudayavasaya namaha Om Srimaatre namaha Om nama Sivaya Om nama Sai Sivaya Om namo Vasudevaya Om namo Narayanaya Om namo Venkateshaya Om namo Viswanadhaya ❤❤🌺🌹🙏🙏🤲🤲😍❤🔥🔥🙏🙏🙇‍♂️🙇‍♂️🙏🙏🙇‍♂️🙇‍♂️