నే వేచియుంటిని నీదు స్పర్శకై నిలచియుంటినీ నీదు దర్శనంబుకై జీవమా ప్రియ యేసువా నేస్తమా ఘన దైవమా ॥ నే వేచియుంటిని॥ కఠిన శిలలైన మారిపోవునే నీ స్పర్శలో శిల్పముగా జిగట మన్నైన రూపొందునే నీ చేతిలో ఘన పాత్రగా రాతిని నన్ను మలచితివే నీ రూపములో మంటినినన్ను వాడుకొనవే నీ సేవలో ॥ జీవమా ప్రియ॥ తొలగి పోవునే ప్రతిపాపము నీ ముఖకాంతిలో నా దేవా శుద్ధినొందునే ప్రతిపాపియూ నీ దర్శనములో నా ప్రభువా పాపిని నన్ను నిలిపితివే నీ పోలికలో నడిపించవే జాలితో నీ పరిచర్యలో ॥ జీవమా ప్రియ॥ పులకించదా నిన్ను తాకిన ఏ తనువైనా నీ ప్రేమలో పరవశించదా నీవు తాకిన ఏ హృదియైనా నీ కృపలో హర్షించదా నిన్ను చూచిన ఏ మనసైనా ప్రహర్షించదా నీవు చూచిన ఏ బ్రతుకైనా ॥ జీవమా ప్రియ॥
దేవుని స్పర్శ తాకిన వారే ఇలాంటి(దేవుని ఆత్మలో పరవసమొందే) పాటలు రాయగలరు... ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను మా ఆత్మీయ తండ్రి రాంబాబు అయ్యగారికి నా నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక. ..
నే వేచియుంటిని నీదు స్పర్శకై
నిలచియుంటినీ నీదు దర్శనంబుకై
జీవమా ప్రియ యేసువా
నేస్తమా ఘన దైవమా
॥ నే వేచియుంటిని॥
కఠిన శిలలైన మారిపోవునే
నీ స్పర్శలో శిల్పముగా
జిగట మన్నైన రూపొందునే
నీ చేతిలో ఘన పాత్రగా
రాతిని నన్ను మలచితివే నీ రూపములో
మంటినినన్ను వాడుకొనవే నీ సేవలో
॥ జీవమా ప్రియ॥
తొలగి పోవునే ప్రతిపాపము
నీ ముఖకాంతిలో నా దేవా
శుద్ధినొందునే ప్రతిపాపియూ
నీ దర్శనములో నా ప్రభువా
పాపిని నన్ను నిలిపితివే నీ పోలికలో
నడిపించవే జాలితో నీ పరిచర్యలో
॥ జీవమా ప్రియ॥
పులకించదా నిన్ను తాకిన
ఏ తనువైనా నీ ప్రేమలో
పరవశించదా నీవు తాకిన
ఏ హృదియైనా నీ కృపలో
హర్షించదా నిన్ను చూచిన ఏ మనసైనా
ప్రహర్షించదా నీవు చూచిన ఏ బ్రతుకైనా
॥ జీవమా ప్రియ॥
పులకించదా నిన్ను తాకిన ఏ తనువైన నీ ప్రేమలో
Katsina silalaina maripovune ne sparsalo silpamuga
Super
Yepata..chalabagundi.....praisthalord🎉🎉🎉🎉😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Song super sir track pethandi sir please
Praise the lord anna
Praise to be god , meaning full song pastor garu
Heart touching song pastor garu 🙏♥️
super super song annaya garu your man of God
ఇలాంటి మంచి పాటలు మరెన్నో రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను వందనాలు అయ్య
Melody&meaningful song , God bless you
చాలా ఆత్మీముగా రాసారు దేవునికి మహిమ
అద్భుతమైన పాట అన్నయ్యా దేవుడు మిమ్మును ఇంకా ఘనమైన పాత్రగా వాడుకోవడానికి మిమ్మును దీర్ఘాయువుతో నింపును గాక
దేవుని స్పర్శ తాకిన వారే ఇలాంటి(దేవుని ఆత్మలో పరవసమొందే) పాటలు రాయగలరు... ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను
మా ఆత్మీయ తండ్రి
రాంబాబు అయ్యగారికి
నా నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక. ..
👍
Johnpal ❤❤❤❤😊😊😊
❤ దేవుడు మన యేసయ్య అందర్ని దీవించును గాక ఆమెన్ ❤
God bless you all 🙏👏👍👌❤️⛪️
Praise the lord 🙏 అయ్యగారు.ఆత్మీయ మైన ఇటువంటి కొన్ని పాటలు మీరు వినిపించాలని ఆశిస్తూ......దేవునికి మహిమ.
Wonderful lyrics brother.....LAKSHMAN Mastar
Heart touching ...nice lyrics ❤
Prise the lord
Praise the lord
Wonderful lyrics anna ... Good music.. blessed with the song anna..
Prise The lord 🙏🙏⛪⛪
Nice song 👍
కఠిన శిల లైన మారిపోగానే నీ స్పర్శలో శిల్పము గా ఇటువంటి ఆత్మీయమైన పాటలు మరెన్నో రాసి అనేకులు జీవము లోనికి నడిపించి ఆయన బాహు చేత మిమ్మల్ని వాడు కొను ను
Super melody
Super song 😊😂❤ my
Singer
PRISE THE LORD 🙏
Praise the lord sir
Rakada Kosar yeduru chusthu baga rasaru brother
Anna praise the lord. song super ga undi.
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the Lord....
Praise the lord Anna
Praise the lord 🙏🙏🙏
Heart touching and spiritual song Anna
Wonderful lirics,Stay Blessed Pastor Garu🙌 praise the lord 🙏🙏🙏
Praise ది లార్డ్ sir
పులకించదా నిన్ను తాకిన ఏ తనువైన నీ ప్రేమలో
Heart toching🧎♂️ayyagaaru.. 💞
❤ wonderful song ayyagaaru❤💐💐💐💐
😢
Rababugarisongsaotamakuchalaistam
Praise the lord.. Daddy