తులువను నాకై (Virigina Hrudayam) | Dinesh | Rev Dr Rambabu | J K Christopher | Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 28

  • @thewordministriesguntur
    @thewordministriesguntur  8 місяців тому +15

    Lyrics:
    పల్లవి: తులువను నాకై విరిగిన దేవా
    సిలువన పాపికై ఒరిగిన ప్రభువా (2)
    కరిగెను శిలలే నీ రుధిరపు నదిలో (2)
    కరిగితి శిలనై నీ ప్రేమ కడలిలో (2)
    || తులువను నాకై ||
    చరణం 1) పగిలిన ప్రతిది వ్యర్ధము ఇలలో,
    పగలని దేదియు నిలువదు నీలో(2)
    పగిలితి హృదిలో కుమిలితి మదిలో (2)
    నలిగితి బ్రతుకులో, ఒరిగితి నీలో(2)
    || తులువను నాకై ||
    చరణం 2) విరిగిన దానిని కోరదు లోకము,
    విరుగని దేనిని తలచవు నీవు(2)
    విరిగితి ఎదలో సడలితి వ్యధతో (2)
    చెదరితి మనస్సులో,కరిగితి క్రీస్తులో (2)
    || తులువను నాకై ||
    చరణం 3) పగిలిన జీవితం నీకే అర్పితం,
    విరిగిన ఈ హృదయం సేవకే అంకితం (2)
    స్వీకరించుమా ప్రభువా నన్ను(2)
    కనికరించుమా ఈ దీనుని దేవా (2)
    || తులువను నాకై ||

  • @SahayamDeva-k4s
    @SahayamDeva-k4s 16 днів тому

    Praise the lord Pastor garu

  • @babychigurupati6130
    @babychigurupati6130 Місяць тому

    Praise the Lord

  • @letstalkwithlakshmi2033
    @letstalkwithlakshmi2033 4 дні тому

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🥺🥺

  • @Silvaraju4688
    @Silvaraju4688 7 місяців тому

    నారు వేసిన వాడు నీరు పోయక మానునా సాంగ్ రాయలేదా బ్రదర్ వందనాలు అన్న

  • @praneethbathula8037
    @praneethbathula8037 8 місяців тому +1

    The lyrics are beautiful and heart touching ayyagaru.

  • @SRK_B
    @SRK_B 8 місяців тому +2

    ప్రైజ్ థ లార్డ్ 🎉🎉🎉

  • @panduDasari-jz2fh
    @panduDasari-jz2fh 7 місяців тому

    👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🏾

  • @MallelarajuJesusfire-nn4uv
    @MallelarajuJesusfire-nn4uv 7 місяців тому

    Anna super song lyrics ❤️❤️ chala chala bagunadi anna

  • @sujeenasujeena9650
    @sujeenasujeena9650 8 місяців тому +1

    Excellent song sir 🙏🙏

  • @jashuvaDuddu
    @jashuvaDuddu 8 місяців тому +2

    ◆తులువను నాకై విరిగిన దేవా సిలువన పాపికై ఒరిగిన ప్రభువా "2"
    కరిగెను శిలలే నీ రుధిరపు
    నదిలో- కరిగితి శిలనై నీ ప్రేమ కడలిలో "2" 【తులువను】
    1.పగిలిన ప్రతిదీ వ్యర్థము ఇలలో-పగలనిదేదియు
    నిలువదు నీలో "2"
    పగిలితి హృదిలో కుమిలితి మదిలో "2"
    నలిగితి బ్రతుకులో ఒరిగితి నీలో "2" 【తులువను నాకై】
    2.విరిగిన దానిని కోరదు లోకము విరుగని దేనిని తలచవు నీవు "2"
    విరిగితి ఎదలో సడలితి వ్యధతో "2"
    చెదరితి మనస్సులో కరిగితి క్రీస్తులో "2[తులువను నాకై】
    3.పగిలిన జివితం నీకె అర్పితం విరిగిన ఈ హృదయం సెవకె అంకితం "2"
    స్వీకరించుమా ప్రభువా నన్ను"2"
    కనికరించుమా ఈ దీనుని దేవా"2" 【తులువను నాకై
    రచన.
    దైవదాసులు.రాంబాబు.గారు

  • @ranimutlurii9672
    @ranimutlurii9672 8 місяців тому

    Praise the lord babbai congratulations 🎉🎉🎉🎉🎉 అనేకుల హృదయాలను తాకునట్లు ప్రార్టించెదము

  • @lifeinchristministriesnrt
    @lifeinchristministriesnrt 8 місяців тому +1

    All glory to God

  • @LDM...
    @LDM... 6 місяців тому

    ఒక మనిషిని దేవుడు ప్రేమించినప్పుడు ఆ ప్రేమలోనుండి వచ్చిన ఆణిముత్యాలే ఈ పాట...... Reyally praise God almighty...... Thank God for your servent.....all glory to God almighty.

  • @StephenPasupuleti
    @StephenPasupuleti 8 місяців тому +1

    🙏

  • @sannyjuthuka2341
    @sannyjuthuka2341 3 місяці тому

    Super song meaningfull words🎉 awesome❤

  • @Silvaraju4688
    @Silvaraju4688 7 місяців тому

    మీరు రాసిన ప్రతి పాట లు చాలా చాలా బాగున్నాయి😮🎉🎉

  • @syambabugujjarlapudi31
    @syambabugujjarlapudi31 6 місяців тому

    Praise the Lord brother.

  • @LavanyaArupa
    @LavanyaArupa 3 місяці тому

    Praise the lord ...nice song bro

  • @purnachandrarao147
    @purnachandrarao147 8 місяців тому +2

    Track please

  • @jashuvaDuddu
    @jashuvaDuddu 8 місяців тому +3

    అన్నయ్య వందనాలు ఈ పాట నన్ను ఎంతగానో తాకి బలపరిచింది

  • @flaviarithesh
    @flaviarithesh 8 місяців тому +1

    👌👌👌👌🙏🙏

  • @letstalkwithlakshmi2033
    @letstalkwithlakshmi2033 8 місяців тому +1

    🙇‍♀️🙇‍♀️

  • @okpaul7686
    @okpaul7686 6 місяців тому

    Glory Glory Glory to God

  • @SadhirprasadPrasad
    @SadhirprasadPrasad 5 місяців тому

    चुनाव का परिणाम के पहले पलटू राम कहे जाने वाले नीतिशकुछ इस तरह का चाल चलेंगे कि फिर उनका जयकार होगा।

  • @MrRepudi
    @MrRepudi 8 місяців тому +2

    Thank to God for giving another song

  • @jhansimanda2304
    @jhansimanda2304 7 місяців тому +1

    Track please