NAA CHERUVAI |

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2023
  • Lyrics:
    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Priya Himesh
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #PriyaHimesh #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs

КОМЕНТАРІ • 525

  • @vamseessp7979
    @vamseessp7979 4 місяці тому +104

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమ లోనే నే నుండిపోని
    నీ సేవ లోనే నను సాగని
    నీ ధ్యాసలోనే మైమరచి పోనీ
    నీ వాక్కు నాలో నెరవేరని
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నేవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం
    1)
    నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్యా
    నీ చారణమందు - నీ ధ్యాన మందు
    నిను కోరుకున్నా నీ ప్రేమకై
    కరుణించి నావు నను పిలిచినావు
    గమనించినావు ఘన పరచినావు
    నీవే గా దేవా నా ఊపిరి
    2)
    నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూల మైన - ఏ ప్రళయమైన
    ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరిచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవే గా దేవా నా ఊపిరి

  • @ravindragarugu6282
    @ravindragarugu6282 11 місяців тому +268

    సార్... జాషువా గారు & కమలాకర్ గారు. మీపై రోజు రోజుకీ చాలా భారం పెరుగుతుంది... ఒక పాట కీ మించి ఇంకొక పాట రాయాలి అనే.... ఆశా... దేవుని గూర్చిన అనేక మైన సత్యాలు క్రైస్తవ లోకానికి అందించాలనే మి తపన ఆ భారాన్ని చాలా పెంచుతున్నాయి.... కాబట్టీ మేము మీ కోసం ప్రార్ధన చేస్తున్నాం.... ఇంకా అద్భుతముగా దేవుడు మీ టీమ్ ని మిమ్మలి ఒక పాత్రగా వాడుకోవాలని....❤. తన జ్ఞానంతో మిమ్మాలి దీవీంచాలి అని

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l 11 місяців тому +12

    Naa Cheruvai Na Snehamai
    Nanu Preminche Naa Yesayya
    Ne premalone NanuSaagiponi
    Ne Sevalone Nanu Saagani
    NeDhyasalone Mymarachiponi
    Ne Vaakku Naalo Nera Verani 7:05 7:05

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Місяць тому +3

    Avunu na tandri yassyya ne sevalone nannu konasagani na tandri yassayya

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 Місяць тому +2

    Greatest Lyrics .. .equally greatest Music & Melody.
    Praise The Lord !! Great Glorification of our Mighty Lord !!

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 11 місяців тому +23

    తనదైన స్టైల్ లో పాడిన.. సింగర్ గారికి మా నిండు వందనాలు... అద్భుతమైన రచనను అందించిన జాషువా గారికి మా నిండు వందనాలు 🙏🙏🙏

  • @thomasgeorge2341
    @thomasgeorge2341 18 днів тому +2

    ❤❤❤❤❤

  • @showryvl7204
    @showryvl7204 11 місяців тому +23

    జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న అద్భుతమైన పాటలు, దేవునికి మహిమ కరంగా ఉండాలని నిత్యం కోరుకుంటున్నాం.దేవుని ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు అందించాలని కోరుతున్నాం,🎉❤🎉🎉

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p 11 місяців тому +6

    Kuwait 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 nunchi god bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sathweekamwiu
    @sathweekamwiu 11 місяців тому +5

    మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు
    beautiful song

  • @rajumendi222
    @rajumendi222 11 місяців тому +14

    దేవునికే మహిమ 🎉❤
    జాషువషైక్ మరియు కమలకరన్ గారికి PriYa Himesh గారికి ప్రభువైన యేసయ్య నామంలో వందనములు🎤📖⛪🎻🎸🎺🎷

  • @kothapallinaveen1938
    @kothapallinaveen1938 11 місяців тому +7

    గాడ్ బ్లెస్స్ యు పాట చాలా బాగుంది అక్క నీ వాయిస్ చాలా బాగుంది మరిన్ని పాటలు ఈ అక్క తో పాటించండి ఆమెన్

  • @user-le7mp5db2k
    @user-le7mp5db2k 12 днів тому +2

    Super

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 11 місяців тому +8

    హృదయము పులకించింది పసయిందైనా విందుభోజనం పెట్టరయ్యా అందరికి పాట చాలబాగుంది

  • @sushilkhoya3813
    @sushilkhoya3813 11 місяців тому +9

    बहुत सुन्दर गाना, निश्चय ही यह परमेश्वर की अनुभूति की ओर लेकर जाती है। धन्यवाद ब्रदर आप सबों को,गाने के द्वारा लोगों से परमेश्वर के प्रेम से अवगत कराने के लिए, परमेश्वर आप सबों को आशीष दे।

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l 11 місяців тому +4

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ 5:14

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 11 місяців тому +64

    1.*నా జీవితానా* - *ఏ భారమైన*
    *నీ జాలి హృదయం* -
    *లాలించెనె* ..❤❤❤
    ఈ లైన్ మాత్రం awsome అన్నగారు అంతే 😍😍
    2. కోరస్ వచ్చినపుడు amazing 🤩
    3. vocals ఫెంటాస్టిక్ 😘
    మీ టీం అంతటిని దేవుడు ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 11 місяців тому +5

    పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఇంకా అనేక మైన మంచి పాటలు మీ నుంచి రావలెనని నా యెుక్క కోరిక ఈ పాటలో పాల్గొన్న వారికి మరొకసారి 🎉🎉🎉🎉🎉🎉God bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josephchinnasarilla2911
    @josephchinnasarilla2911 6 днів тому +1

    Nice song sister....

  • @DrShaikdanduNissi
    @DrShaikdanduNissi 11 місяців тому +149

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    (2) నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి.

    English Lyrics:
    Naa cheruvai naa snehamai
    Nanu preminche naa yesayya
    Nee premalone nenundiponi
    Nee dhyaasalone maimarachiponi
    Nee vakkunaalo neraverani
    Naa varam naa balam neeve naa gaanam
    Naa dhanam naa ghanam neeve aanandam
    Thodugaa needagaa neeve naa daivam
    Ennadu maarani preme naa sontham
    1.Naa vedanandu - Naa gaanamandu
    Ninu cherukunnaa - Naa Yesayya
    Nee charanamandu - Nee dhyaanamandu
    Ninu korukunnaa - Nee premakai
    Karuuninchinaavu nanu pilachinaavu
    Ghamaninchinaavu ghanaparachinaavu
    Neevegaa deva naa oopiri
    2.Naa jeevithaana - Ye bharamaina
    Nee jaali hrudayam - Lalinchene
    Prathikulamaina - Ye pralayamaina
    Pranutinthu ninne - Naa Yesayya
    Viluvaina prema kanaparachinaavu
    Balaparachi nannu gelipinchinaavu
    Neevegaa deva naa oopiri

  • @kkranthikumarkkranthikumar2080
    @kkranthikumarkkranthikumar2080 3 місяці тому +4

    God bless you All

  • @user-jt4nh6qn3r
    @user-jt4nh6qn3r 5 місяців тому +2

    Praise the lord 🙏అన్న, చాలా మంచిపాట❤ ఇచ్చారు, మీకు పరిశుద్ధ త్మదేవుడు, ఇంకా చాలా పాటలు, పాడాలని, చాలా మంది, మీ పాటలు విని, చాలా మంది,రక్షణ పొందలని, దేవుని ప్రార్థిస్తాము,అన్న, నేను మస్కట్ లో ఉంటాను,

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p 11 місяців тому +3

    Na yesu Raju ke mahima kalugunu ga amen Kuwait 🇰🇼 nunchi 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼

  • @aswinivolgs8078
    @aswinivolgs8078 2 місяці тому +1

    Akka patalo Lena mai enjoy chestu padindi akka chala vandanalu god bless you akka Love you song love you akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DaraDeva
    @DaraDeva 11 місяців тому +6

    ఎంత బాగుంది పాట..🎵🎶..👌

  • @naniterlapu9533
    @naniterlapu9533 11 місяців тому +4

    Male Voice (Yasaswi) like button

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 11 місяців тому +11

    Dedicated to this voice to Manipur people. God is Real

  • @nerellamurali609
    @nerellamurali609 11 місяців тому +3

    దేవునికే మహిమ

  • @murthyjakki
    @murthyjakki 25 днів тому +1

    Priya has a divine voice..🎉

  • @bujjie143
    @bujjie143 11 місяців тому +3

    In this youtube world everyone lost in sin
    But this heals and restore us back

  • @user-ob1dj9up9l
    @user-ob1dj9up9l Місяць тому +1

    SUPER SINGER.BHAGA.PADARU❤❤❤

  • @vasanthamediboyina1320
    @vasanthamediboyina1320 3 місяці тому +2

    I was jst listening this song for n no. of tyms bcz of ur voice mam....u have an amazing voice mam

  • @chinnirose972
    @chinnirose972 3 місяці тому +4

    Song suprb......
    Priya himesh garu padina ee song music track kavali.....
    Please upload cheyyandi....

  • @meenuesther6274
    @meenuesther6274 11 місяців тому +7

    Praise the Lord

  • @anchagracekumari5244
    @anchagracekumari5244 11 місяців тому +6

    Last year when Yasaswi sang this, made me cry a lot...Now I'm still with tears after listening in female voice...the way she sang is awesome and the lyrics really amazing Bro. Joshua, music is wonderful. God bless your ministry.

  • @pallemmadhugoud3649
    @pallemmadhugoud3649 2 місяці тому +1

    PRAISE THE LORD ❤️💐🙏

  • @neeraja4459
    @neeraja4459 Місяць тому +1

    Such a soothing song🎉❤

  • @user-ng1pl3dy2e
    @user-ng1pl3dy2e 2 місяці тому +1

    Glory to God 🙏 🙏🙏🙏

  • @ChallapalliUpendra-mq9kt
    @ChallapalliUpendra-mq9kt 5 місяців тому +1

    Praise the lord Amen

  • @preetigolla944
    @preetigolla944 11 місяців тому +2

    Please pray for my mother good health and money problems please pray

  • @ksamvijayww6344
    @ksamvijayww6344 11 місяців тому +6

    Good melody with beautiful lyrical with meaning full tunes ...PRAISE THE GOD ❤🎻🎹🎚

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136 Місяць тому +1

    praise the Lord ayyagaru very good Song, god Bless your team❤

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 11 місяців тому +8

    Super voice, super music excellent song 🙏❤ Glory to God 🙏

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd 10 місяців тому +2

    Amma vandhanalu pata chala chakkaga padaru yesaswi padina patanu tana gontuloni swaramu bagundhi alage same patanu meeru padina kuda chala bagundhi

  • @prasadv.662
    @prasadv.662 11 місяців тому +10

    Wow... Excellent
    Ee song... male voice and female voice also... Super
    Praise God
    Congratulations all team👍

  • @issacbandela9035
    @issacbandela9035 10 місяців тому +2

    వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ సూపర్.......
    ప్రైస్ గాడ్.....

  • @motapothula7
    @motapothula7 11 місяців тому +3

    దేవుని వాక్కు మీలో నెరవేరుతుంది కాబట్టే మైమరచిపోయే పాటలు వస్తున్నాయి హల్లెలూయ జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 10 місяців тому +2

    Priya himesh sister voice is near about Chitra madam voice ki daggara ga undi. TQ priya sister you have a sweet voice. May God bless you. Thanks to entire team of this song.🙏💐

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 10 місяців тому +5

    Praise the Lord wonderful song 👌👌👌

  • @jmalko9152
    @jmalko9152 11 місяців тому +2

    Amen 🙏🙏🙏 Hallelujah!

  • @chinnarao5560
    @chinnarao5560 11 місяців тому +6

    Super song super music excellent God bless you all family members 🙏🙏🙏

  • @vamsikumarlakshmiradhikasr6629
    @vamsikumarlakshmiradhikasr6629 11 місяців тому +3

    🙏 ప్రైస్ ది లార్డ్ అల్ టీం 👌

  • @BuTtErFly-lq5jc
    @BuTtErFly-lq5jc 4 місяці тому +1

    Badalo nemmadi kaliginche adhbhuthamiana song sir❤

  • @sathishjedda488
    @sathishjedda488 Місяць тому +1

    Super singer chala bhaga padaru

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 11 місяців тому +3

    The use of Indian instruments is what I love . All of them have lovely voices .and the flute is out of the world !!!

  • @chakarivenkatesh2569
    @chakarivenkatesh2569 11 місяців тому +4

    Priya himesh amazing voice

  • @deepakannan1550
    @deepakannan1550 4 місяці тому +2

    Adi poli voice cheychi....God bless you🥹🥹🥹

  • @mallavarapuchinnababu3153
    @mallavarapuchinnababu3153 11 місяців тому +65

    ఇంతగా వెయిటింగ్ చేయించడం మీకు న్యాయమేనా..😊😊అయామ్ వెయిటింగ్.

    • @mallavarapuchinnababu3153
      @mallavarapuchinnababu3153 11 місяців тому +6

      ఆ పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాను.

    • @naveenchilaka1116
      @naveenchilaka1116 11 місяців тому

      ​@@akhilarra9081 nijam cheppaaru bro you are the right

    • @sureshbabu3810
      @sureshbabu3810 11 місяців тому

      ​@@akhilarra9081Ami overaction medi 😅

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 11 місяців тому +2

    Amennnnn .... I love you Lord ❤❤❤❤❤❤❤❤❤

  • @rajkumarrajrk7351
    @rajkumarrajrk7351 11 місяців тому +2

    God bless you all inka manchi song's cheyali meeru ani a Jesus ki korukuntuna

  • @giddadaivabhishith
    @giddadaivabhishith Місяць тому +2

    ❤❤❤❤❤🎉

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 10 місяців тому +2

    చక్కని సాహిత్యం, సంగీతముల మేలు కలయిక

  • @sandyak8527
    @sandyak8527 3 місяці тому +2

    Song super sister 👌🤍🤍💙💙❤️❤️

  • @sruthi413
    @sruthi413 11 місяців тому +7

    Asusual..it's fantastic..glory to God..bless the singer...bless the creww...may God bless the ministry❤❤

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 11 місяців тому +3

    My favourite song Super super

  • @avanthika3809
    @avanthika3809 11 місяців тому +5

    Praise the Lord Brother 🙇 I'm waiting for the new song praise the Lord Brother 🙇

  • @jemesgurujalajemesgurujala6243
    @jemesgurujalajemesgurujala6243 11 місяців тому +1

    very nice song supar song malli malli vinali anipisthundhi chala abuthunaga vundi song very very sweetsong💖💖💖💖💝💝💝💝💕💘💞💓💗💗💖💝💘💕💞💓💞💕❤💛💚💚💙💙🖤🖤💜💙💙💚💚💛❤

  • @Mounikakanchumarthi
    @Mounikakanchumarthi 11 місяців тому +4

    Praise the lord 🙏

  • @chandupremsiri
    @chandupremsiri 11 місяців тому +5

    Praise The Lord, More beautiful like previous male vocal , but female vocal gives encouragement for many sisters sing along . Thanks to entire team of Joshua Shaik for your gift.

  • @boppiemmanuel3539
    @boppiemmanuel3539 11 місяців тому +1

  • @sriramu7986
    @sriramu7986 3 місяці тому +2

    Super song

  • @preetigolla944
    @preetigolla944 11 місяців тому +1

    Please pray for my family good health and job work entry please pray

  • @panduakumuri7714
    @panduakumuri7714 11 місяців тому +2

    Exlant melody song praise the lord

  • @dasuchillimunta4054
    @dasuchillimunta4054 11 місяців тому +2

    Praise the lord joshua anna.super song anna.naaku bhaaga nachindhi.yessayya manalni anthagaa premisthunnadoo meeru songs dwaara teliyajesthunnaru.iam waiting for more songs from you.i love your all songs.

  • @rufusrayappan4112
    @rufusrayappan4112 11 місяців тому +7

    What a beautiful voice God bless you sister glory to only Jesus name Amen

  • @sumapriyanka92
    @sumapriyanka92 11 місяців тому +4

    Praise the lord.glory to God through this song ministry.and be a blessing to the world.

  • @omlalmashi4932
    @omlalmashi4932 5 місяців тому +1

    Shine Jesus shine church hamira Church member my name om Lal dear sister ji song biessed God bless you all 🙏❤️

  • @user-bh9nz9zy5z
    @user-bh9nz9zy5z Місяць тому +1

    Bagundi. akka. song

  • @PRIS1754
    @PRIS1754 11 місяців тому +3

    PRAISE THE LORD PASTOR UNCLE GARU🙏🙏🙏🙏🙏
    GLORY TO JESUS 💫
    WONDERFUL...
    THANKYOU SO MUCH..🙏🙏🙏💫💫💐💐💐💐👍👍👍👍👍👌👌👌🤌🤌

  • @Ramganji
    @Ramganji 11 місяців тому +2

    Woooow.... voice is fantastic..jashuva gari team srestamain voices tho deuvni sthuthulu arpisthunnaru.... May God bless you all the team..

  • @kalyankumar156
    @kalyankumar156 11 місяців тому +3

    Praise the lord 🙏🙏

  • @saviour77767
    @saviour77767 11 місяців тому +2

    Waiting

  • @user-px4op4wp5q
    @user-px4op4wp5q 5 місяців тому +1

    Naa cheruvai na shahamai

  • @Prabgakarjampana-pz4uj
    @Prabgakarjampana-pz4uj 11 місяців тому +3

    Praise the lord

  • @indhupriya3370
    @indhupriya3370 11 місяців тому +4

    Meaning full lyrics, wonderful music, very nice singing.May God bless you all.Tq 🙏

  • @jyostnanangedda7279
    @jyostnanangedda7279 11 місяців тому +3

    Very Blessed 🙌 😇 🙏

  • @gottemukkalalazar5780
    @gottemukkalalazar5780 11 місяців тому +4

    షాలోమ్ అన్న పాట చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి జ్ఞానం ఇచ్చిన యేసయ్య కు మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤🎉🎉🎉🙏🙏🙏🛐🛐✝️✝️

  • @leelaknight6668
    @leelaknight6668 9 місяців тому +1

    Thanks

  • @digupatiseetha923
    @digupatiseetha923 10 місяців тому +2

    Very nice lyricls usefull
    Very much comfortable for my soul to rest in Christ

  • @francissanthanam1652
    @francissanthanam1652 11 місяців тому +7

    Praise the Lord. Good music, Priya voice, chorus singer's all glory to God 🎉❤

  • @mrjay900.
    @mrjay900. 8 місяців тому +1

    devuniki mahima

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 11 місяців тому +8

    అద్భుతమైన సంగీతం అందించిన కమలాకర్ గారికి మా నిండు వందనాలు🙏🙏🙏

  • @andrewschintamani7113
    @andrewschintamani7113 10 місяців тому +2

    Female version is also very nice

  • @shivamani5265
    @shivamani5265 11 місяців тому +1

    ❤❤❤❤❤❤❤ameeennnn

  • @MangaRibka-lk4ju
    @MangaRibka-lk4ju 11 місяців тому +2

    Wanderful song tq. Jésûs

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l 11 місяців тому +3

    Pranam kamalakar sir 🙏

  • @somethingnewhebron4548
    @somethingnewhebron4548 11 місяців тому +2

    All glory to God our saviour Jesus Christ....❤❤❤

  • @SDileep-ve1uq
    @SDileep-ve1uq 11 місяців тому +1

    Ilanti paatalu mee nunchi devudu maaku anugrahinchalani manaspoorthiga korukuntanna sir

  • @titusvisuals8920
    @titusvisuals8920 11 місяців тому +12

    "పారే స్వచమైన సెలయేరు"జాషువా అన్నయ గారి రచన, సంగీతం...😍👏👍🙏

  • @revenuesatya4212
    @revenuesatya4212 11 місяців тому +7

    Female version Glory to GOD🙌🙌🙌GOD is good all the time🥰

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 11 місяців тому

      Praise the LORD akka 😇🙏May God bless you😊🙌 💐

    • @revenuesatya4212
      @revenuesatya4212 11 місяців тому

      @@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏🙏God bless u too 🥰