|Ne challani chuputho|Latest Telugu Christian Song 2021|Prasad Nelapudi|KY Ratnam|Swetha Mohan|4K
Вставка
- Опубліковано 14 гру 2024
- |Ne challani chuputho |Latest Telugu Christian Song |Prasad Nelapudi |KY Ratnam |Swetha Mohan |TPF Singapore |4K
Credits :
Lyrics & Tune : Bro.Prasad Nelapudi
Producer : Mitra Nelapudi
Music : Bro.KY Ratnam
Singer : Sis.Swetha Mohan
Post Production : KY Ratnam Media
Keyboards : Bro.KY Ratnam
Rythms : Bro.Pavan Gogi
Dolacks : Bro.Anil Robin,Bro.Nova,Bro.Suresh
Guitars : Bro.Brittle
Choruses : Sis.Revathi
Studios : Muzic Lounge(Chennai),Everest (Hyderabad),
KY Ratnam International Music Studios,
Swetha Mohan Studios(Chennai).
Mix Mastered : M Cyril Raj
DOP - Video : A Sanju Samson(KY Ratnam Media)
#Nechallanichuputho #SwethaMohan #PrasadNelapudi #KYRatnam #TPFSingapore
#NewChristianSongs2021 #ThanksGivingSong2021 #PrasadNelapudiSongs #TPFSingaporeLatestSongs #Nechallanichuputho #YesayyaYesayyaNeMataChalayya #bibletime #jesusistheway #biblestudy #dailybible #apologetics #oldtestament #thebible #christ #jesuschrist #holybible #church #truth #preach #life #abundance #verseoftheday #keepfaith #mercyin #TeluguChristianSongs2021 #JesusSongsTelugu #ShwetaMohan #LatestTeluguChristianSongs #Nechallanichuputho
For Latest Songs Subscribe to our UA-cam Channel : ua-cam.com/users/ch....
TPF Singapore recently released songs - Please listen and Be Blessed.
యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా - Latest 2021 Melody Song Full song Click the link - • |Yesayya Yesayya Ne Ma...
నివుగాక ఇంకెవ్వరు నాకున్నారయా - Latest 2021 Melody Song Full song click the link - • |Nivu Gaka Inkevaru Na...
సిలువలోకార్చినఆయేసురక్తమే - Latest 2021 Good Friday Song Full song click the link - • #సిలువలోకార్చినఆయేసురక...
మహోన్నతమైనది నీకృప - Latest 2021 Melodious Song. Full song click the link - • ||మహోన్నతమైనది నీకృప |...
కంచెవేశావు మాఇంటికి - Latest 2021 Thanks giving song. Full song click the link - • |కంచెవేశావు మాఇంటికి|L...
అవనికివచ్చిన ఆరాధ్యుడు - Latest 2020 Christmas Folk Full song click the link - • AVANIKIVACHINA AARADYU...
కంటిమీద కునుకులేక కుమిలిపోవుచున్నాను Full song click the link - • KANTIMEDAKUNUKULEKA Ne...
జీవించుచున్నవాడ - Worship song - Full song click the link - • JEEVINCHUCHUNNAVADA Ne...
కనుమరుగైపోవును నీ జీవితం Full song click the link - • కనుమరుగైపోవును నీ జీవి...
అపాయమేమియు రాదని ఏ తెగులు నీ గూడారము సమీపించదని Full song click the link - • అపాయమేమియు రాదని ... ఏ...
యేసు నీతో నాస్నేహం - Friendship with Jesus Full song click the link - • యేసు నీతో నాస్నేహం - త...
ఎందుకో తెలియని వేదన - For Full Song Click the link - • ఎందుకో తెలియని వేదన -త...
telugu songs / telugu god songs / telugu jesus songs / telugu jesus video songs / telugu christian songs / tpf singapore / tpf singapore songs / tpf singapore latest songs / tpf singapore new songs telugu songs / tpf singapore new songs / Telugu Folk Songs / folk christmas songs / latest christmas songs / christmas dance songs / telugu christmas songs latest telugu christian songs 2021/ latest telugu christian songs 2020 / latest telugu christian songs 2019 / latest telugu christian songs 2017 / telugu christian songs / telugu christian songs 2016 / telugu christian worship songs / telugu christian messages / telugu christian songs latest #youtubemusic #spotify #music #newmusic #hiphop #youtubevideos #rap #musicvideo #youtubelife #beats #musician #beats #youtubecommunity #song #youtube #video #vlog #live #life #youtubechannel #memes #twitch #viral #lol #trending #newvideo #artist #creative #gallery #love #church #christinity #iloveyoujesus #mylord #myfather
All copyrights belongs to TPF Singapore....
నీ చల్లని చూపుతో
కరుణించినందున బ్రతికి వున్నానయ్యా
నీ చేయి చాపి
లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా (2)
యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయచూపించి స్వస్థపరిచితివి (2)
(నీ చల్లని చూపుతో )
1) నా భుజములపై చేయివేసితివి
దిగులు చెంద వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి (2)
నీ కృపతో కనికరించి నా వ్యాధిబాధలలో
కంటి పాపగా కాపాడితివి (2)
(యేసయ్యా నా మంచి యేసయ్యా) 2)నా బలహీనతలో బలమినిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
నీ కృపతో ఆదరించి నా క్షామ కాలంలో
మంచి కాపరివై నన్ను కాపాడితివి (2)
(యేసయ్యా నా మంచి యేసయ్యా )
Song chala bagundhi 😊👏👏
Vandanamulu sister
Super voices god bless you sister
Nechala
👃
Super song sister 🙏🙏
మీ సాక్షాన్ని రచించి రాగమిచ్చి రమ్యముగా చేశారు , దేవునికే మహిమ కలుగునుగాక హల్లెలూయా
Thank you sister
Thank you sister
దేవా సమస్త మహిమ నీకే చెల్లునుగాక,మేము నేటికీ సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన అపారమైన మహా కృపనుబట్టి మాత్రమే తండ్రీ. ఏఅర్హత ఏయోగ్యత ఏమంచి లేని నాపై ఎందుకయ్య అంత ప్రేమ
Sweta garu miru pade prati pata ante Naku chala istam God bless u
దేవుడు చేసిన మేలులను గ్యపకము చేసుకొని ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము...ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక...
ఆమెన్
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా
నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)
యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని"
1) నా భుజములపై చేయి వేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2)
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో
కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా"
2) నా బలహీనతలో బలమై నిలచితివి
చీకు చింత వద్దని నాతో ఆంటీవి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2)
నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో
మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా"
Thank you my dear sister , you are such blessed to many typing entire song am really appreciate you , am bless you for more people
Thank you sister…God bless u
Thank you sister
Nice song.... Glory to the lord
👌👌👌
Supargapadavu Akka❤❤❤
నీ చల్లని చూపుతో కరుణించినందున
బ్రతికి ఉన్నానయా
నీ చేయి చాపి లేవనెత్తినందున
జీవించుచున్నానయా
యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి
నా భుజములపై చేయివేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో
కంటి పాపగా నను కాపాడితివి
నా బలహీనతలో బలమై నిలిచితివి
చీకు చింత వద్దని నాతో అంటివి
నీ సర్వము నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి
నీ కృపతో ఆదరించి నా క్షామకాలంలో
మంచికాపరివై నన్ను కాపాడితివి
Lyrics at waytochurch.com/lyrics/song/22682/Nee-challani-chooputho-karuninchinandhuna
Thank you so much
😊😊😊😊😊 super
Wonder vaise God bless you
Nee challani chuputho karuninchi nanduna brathiki unnanaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Praise the Lord
Swatha mohan😀 garu voice ky Rathnm 🎶musical song God bless you All
యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి
Glory to god
Yes brother- Amen 🙏
ఆమెన్
Nee Chalabi chuputho
𝓢𝓾𝓹𝓮𝓻
🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏👌👌👌
Vandanalu brother
ప్లీజ్ బ్రదర్ ఈ సాంగ్ ట్రాక్ షేర్ చెయ్యండి.
Ni chalini chupu undali yesayaa ni prema ma medha ma family medha undali amen 🙏🙏🙏🙏
దేవుడు మీపట్ల చేసిన గొప్ప స్వస్థత,మీ సాక్షమును పాట రూపంలో మాకు అదించారు.
ఈ పాట అనేక మందికి ఆదరణ,ధైర్యాన్ని ఇస్తుంది.
Thank you da
ua-cam.com/video/9OSHqS5ElBo/v-deo.html
దేవుని నామానికి మహిమ కలుగును గాక
Thank you God bless you
Thank you sister
దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్
Prai the lord Anna garu song devudu dhivinu gaka
Inthati madhuramaina swaraanni ichhina devuniki ,mahima ,ghanata chellunugaaka
Praise God
Thanq..andpraise..god..Swetha.mohan..sis
Devuniki vandhanalu mana andharani brathikinchinanadhuku
Amen Thank you Jesus
🙏🙏ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చక్కగా పాడారు సంగీతం చాలా బాగుంది హృదయాన్ని హత్తుకునేలా ఉంది మీ టీం అందరికీ వందనాలు 🙏🙏
Thank you brother
Super song
Song
E pata dwaara yentha gano aadharimpa baddamu thankyou k y rathnam garu
Praise the Lord
Thanks!
My cute sister Shwetha mohan ever green world wide most melody singer as like her mother "SUJATHA MOHAN"mAY God bless you
దేవా నీ కృపను బట్టి నీకె ఘనత మహిమ 🙏🙏🙏🙏మంచి పాటను ఇచ్చిన మీకు vandanalu💐💐💐💐💐💐
Thank you brother
Amen praise the lord
Vandanalu thank you so much ☺️
Nakosame devidu mitho rayenchadu thank you so much 🥰
Praise the lord anna 🙏🙏🙏🙏 exllanat song
అద్భుతమైన పాట. దేవునికి గొప్ప మహిమ. దేవుడు మిమ్ములను దీవించు గాక. ఆమెన్.🙏
I like this song 🤗🤗🤗🙇♀️🙇♀️✝️prise the lord 🤗🙏🙏🙏🙏🙇♀️🙇✝️🙇🙇♀️ammen
Lyrics shouldn't be repeated...words are not in short supply
Great Song ...Great Music ...Great voice
It's happening in my life also thank you all 👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you brother
Super amma God bless you
Meeru eppudu aa song padina vinalanipisthundi swetha garu good lyrics no words to speak jesus mimalni marusthadu swetha garu
❤❤❤❤❤ love you sister baga padaru
Heart Touching.💖💖
Dhevudu meeku chakkani svaranni iccharu sis👌
Praise the Lord
I like this song chala bagundi song vinnapudu manasu chala prasantamga adarenche song tq sister garu
Praise the Lord glory to almighty
Superb song superb singer glory to god❤
KY Rathanam Garu music chala Bagundi sir.... Prasad Garu song chala Bagundi sir... Prise the lord....
Thank you Amma May God bless you
Thank you sister
Nice song sir I am lidiya from chitoor god bless you god saved me and my husbend also last corona time sir I like this song very much
Thank you sister..god bless your family
Thank you dear sister , wonderful to hear your testimony God bless your family
Tqs to Lord Jesus 🙏🙏🙏may god bless you all 🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹
సూపర్ సాంగ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
E song chala chala bugundi annisarlu vinna vinalanipistundi prise the lord
Thank you sister.. heart touching song..God blessed your family 🙏
I loveee u sooo much thandri yesayya
Praise the Lord
Xllent akka Chala bagundhi
Praise the Lord
Br KY Ratnam what a music sir very peaceful music God is great
Praise the Lord
Wonderful Akka ayanake Mahima
నైస్ సర్ ఆమెన్...
కె.బాలు
నిడదవోలు
Thank you God bless you
Thanks you sister
Swetha mohan garu your voice is very sweet ❤️❤️❤️❤️❤️
Superb song & super singing
Praise the Lord sister and family members prayers cheyyadhi plz
Sure we pray
సూపర్ దేవుడు దీవించును గాక
Amen 🙏🙏🙏
Super song akka
Nice waice swetha mohan garu super, ne challani chuputho karunichi namdhuna brathiki vunannaya. Jesus song super song chala bagundi yetha baaga ante matalo chapalenathaga super waice 👏👏👏👏👏👏
Elanti patalu marenno padali sisters and brothers 👏👏👏 Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks you brother
Yes bro, akrupe nannu brathikinchindhi
Praise the Lord
వండర్ఫుల్ సాంగ్ 👏👏చాలా బాగుంది పాట,music అమేజింగ్ 👌👌లిరిక్స్ tune సూపర్ 👌💐💐😇
Church presentation ki chala bavuntundi kadha.Tune thondaraga vacheysthundhi..and heart touching also.
Praise the Lord
విరిగి నలిగిన మనసుతో వ్రాసిన పాటల్లో ఈ జీవం కనబడుతుంది అనేకులను చనిపోయే స్థితి నుండి లెవనెత్తుతుంది .😭
ఆమెన్
@@sujathaamenamenamenpilli3352llllllllllllllll
❤😂🙏
🙏 Excllent Song Glory to God Sister 🙏
😊@@charandeep23official88
Chala manchi feeel tho padaru sister.tooo good
Supersong Akka
I love this song 🎵 ❤️ amazing lyrics ❤️ and sweet voice sis
నా మంచి యేసయ్య❤❤
Praise the Lord brother 🙏
Super song
Devunike mahima kalugunu gaka Amen
Thank you dear brother
Thank you bro
Song tune chesena variki ..padina variki vandhanalu ... exlent song...super
Praise the Lord
చాలా చాలా బాగుంది యేసయ్య కి వందనాలు
Exellent song akka
ఈ పాటలో ఎంతో అర్ధం వుంది.
దేవుడు మిమ్మును దీవించును గాక 🙏
Super
Praise the lord ప్రసాద్ గారు.. wonderful song.. God bless you and your family
Thank you brother
Good song.annayya.
Very very Nice song...
Praise the Lord
Naku estamina song nenu free gaa vunna prathi sari vintanu exalent song❤❤❤
Yes excellent 👍👍👍 song brother and sisters 🎤🎤🎤 Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala ante chala superb akka
Praise the Lord Annaiah
దేవునికే మహిమా...
Thank you dear lovely brother
Thank you bro
Exellent👌💯 Musical instruments
చాలా చాలా మంచి ఆదరణ కలిగించే పాట🙏 వందనాలు
Thanks you brother
Chalabaga padaru sis God bless you
super thankyou
Super brother congratulations God bless you accordion peter potla
సుపర్బ్ దేవునికే మహిమ సమస్త మహిమ ఘనత దేవునికే మీకు మా అభినందనలు ప్రసాద్ అన్నగారు
Thank you my brother Pandu , God bless your ministry
Thank you bro
Wonderful lyrics prasad nelapudi pastor garu sweet singing Swetha Mohan garu and melodious music 🎶 ky ratanam garu 👍 Glory to God ❤️
Thank you dear brother
Thank you bro
hi na thanks for your prayers me song chala swet ga excellent padutharu
Chala bagundhi ee song.god is great
Praise the Lord
All glory to God.God bless TPF future plans.pray for my family ur daily all prayers.
మనసుకు ఎంతో ధైర్యం ఇచ్చే పాట నాకు చాలా బాగా నచ్చింది
యేసయ్య.... నీకు కొట్లాది కృతజ్ఞతలు.
Nice song praise the God 🙏⛪😍😍😍👌👌
Thank you 🙏 brother
Wonderful song annaya we are inspire to this song God bless you and your ministry annaya
Thank you bro
Nice song and nice VIC Malli Malli vinalanipisthondi e song I'm Fida
Praise the Lord, Heat touching song all glory GOD
Thank you
What your name
SINGER SWETHA MOHAN is my favorite singer
Very very beautiful voice.God,'s grace is on. U. Sister. Good.
praise the lord sister🎉
Enni sarlu vinnaa malli malli vinali anipisthundhi i love this song
Thank you sister
@@tpfsingapore8933 Vv
Same here
@@jyothikiran5397 Thank you
@@jyothikiran5397 0
Enni sarlu vinnaa malli malli vinali anipisthunadhi super song god bless you ❤
Devunike ghanata and mahima kalugunu gaaka yellapudu... God bless you always sister... glory to Jesus christ forever...aam
Praise the Lord
Our Lord's love for us is difficult to describe. There is no love besides Lord's love. He is our father, if He is with us there is no fear for anything, anywhere in this world. With Him everything will go without problems. His Sacrifice is so great, it is priceless. His love for us is unconditional, un comparable, everlasting. Beautiful song, singing and archestra. God Bless your ministry.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Beautiful song chala bagundi
Praise the Lord
Super lyrics brother, guitar dolak pataku pranam posai, sister anduku anukoolam ga padaru ,elanti songs marenno meeru maku andichalani a devunni korukunta ✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you
E@@tpfsingapore8933
థాంక్యూ అండి ఈ పాట పాడినందుకు మీకు దేవుడు దీవించును గాక ఇలాంటి ఆత్మీయమైన పాటలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థాంక్యూ
Thank you dear brother anil
Praise the lord brother ....... sister God bless you
Praise the Lord brother
Naaku chaala ishtamaina song always sister... glory to God always... God bless you always sister.... aamain...
Praise the Lord
Very nice musician God bless you brother good job
Thank you brother