మల్లాది వారి కుటుంబం మహోన్నతమైనది వారి గురించి చెప్పడం సహసమే ఒక పెద్ద కుటుంబం. వారి వీడియో లన్ని చూస్తుంటాను. A కుటుంబ సభ్యులు అందరు చాలా అదృష్టం గలవారు. ఏదో ఇంకా చెప్పాలన్న మాటలు రావడం లేదు. ఒక పెద్ద సనాతన ధర్మం ఆచారం సంప్రదాయం విలువలు గల కుటుంబం. ఏమి చెప్పాలో కూడా తెలియడం లేదు a కుటుంబం వారికీ నా నమస్కారం.20-6-2024.
It is our fortune that we have been alive when such scholars are taking the sanathana dharma, and greatness of our Puranaas to next generation I t is our duty to see that our next generation be blessed with such great information. Sri Malladi Chandrasekhar Sastry gaaru finished his job of being born to spread hindu dharma and reached almighty this sankranti day. We should follow his 'pravachanas' and spread the greatness of Hindu puranas..
Guru deva meeku shathakoti pranamahalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 chala chala correct sir MEEKU SHATHAKOTI PRANAMAHALU as sons,shishyulu, daughters 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
టి.వి.లు ప్రాచుర్యం లేని రోజుల్లో అంటే రేడియోకి చెవులు కట్టేసుకునే రోజుల్లో భాద్రచలం శ్రీ సీత రామ చంద్ర స్వమ్య్ వారి కళ్యాణాన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసేవారు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఆ అనుభూతి ఎలావుండేదంటే "అదిగొ రాములవారొస్తున్నారు" అనగానే నిజంగ రాముల వారు ఎదురుగా వస్తున్నరేమో అనిపించేట్లుగ వ్యాఖ్యానం చెయ్యడం శ్రీ శాస్త్రి గారి గొప్పతనమే. శ్రీ శాస్త్రి గారి ఎవరి వ్యాఖ్యానమూ అంత వినసొంపుగా లేదేమో అనడం అతిశయోక్తి కాదేమో, ఇప్పటికి శ్రీ శాస్త్రిగారు లేరంటే నమ్మలేని వాళ్ళలో నేను కూడ ఒకడిని🙏🏻
శ్రీ శాస్త్రి గారి రచన(శ్రీ మహా భారతం ధర్మ సూక్ష్మాలు) ఏలూరు లో 1990సం.లోకనడం జరిగింది. మరి శ్రీ మద్రామాయణం పై శ్రీ శాస్త్రి గారు వ్రాసిన గ్రంథ మును పొందే ఉపాయము సూచించగలరు.
టి.వి.లు ప్రాచుర్యం లేని రోజుల్లో అంటే రేడియోకి చెవులు కట్టేసుకునే రోజుల్లో భాద్రచలం శ్రీ సీత రామ చంద్ర స్వమ్య్ వారి కళ్యాణాన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసేవారు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఆ అనుభూతి ఎలావుండేదంటే "అదిగొ రాములవారొస్తున్నారు" అనగానే నిజంగ రాముల వారు ఎదురుగా వస్తున్నరేమో అనిపించేట్లుగ వ్యాఖ్యానం చెయ్యడం శ్రీ శాస్త్రి గారి గొప్పతనమే. శ్రీ శాస్త్రి గారి ఎవరి వ్యాఖ్యానమూ అంత వినసొంపుగా లేదేమో అనడం అతిశయోక్తి కాదేమో, ఇప్పటికి శ్రీ శాస్త్రిగారు లేరంటే నమ్మలేని వాళ్ళలో నేను కూడ ఒకడిని

🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏👌👍
🙏🙏🙏@@g.venkatamallikarjuna9518
జై గురు దత్త శ్రీ గురు దత్త
మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి పురాణాంటే నాకుచాలా ఇష్టం.నాచిన్నప్పుడు మాఅమ్మావాళ్ళు చిక్కడపల్లిలో ఉండేవారు . శాస్త్రిగారు అప్పుడు భారతం
చెబుతూ వుండేవాళ్ళు.మేముచిన్నపిల్లలము మాఅమ్మావాళ్ళతోమముగూడావెళ్ళేవాళ్ళము.ఆయసులోనేమాకు ఆయనపురామువంటూవుంటే అదేదో తన్మయంతో ఉండిపోయే వాళ్ళము.పురాణము అయిపోయనావెళ్ళాలనిపించేదికాదు.ఇంటికి వచ్చినా ఆయనకంఠమువినపడుతున్నట్లుగానేవుండేది.ఆయనఎక్కడపురాణంచెబుతున్నావెళ్ళాలనిపించేది.గురువుగారికి శతకోటి వందనాలు.🙏🙏🙏👌
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరికీ🙏🙏🙏
It is our fortune that we have been alive when such scholars are taking the sanathana dharma, and greatness of our Puranaas to next generation I t is our duty to see that our next generation be blessed with such great information. Sri Malladi Chandrasekhar Sastry gaaru finished his job of being born to spread hindu dharma and reached almighty this sankranti day. We should follow his 'pravachanas' and spread the greatness of Hindu puranas..
చాలా బాగుంది ధన్యవాదాలు
Eee Mahanubhavuniki maa Hrudhayapurvakamuga Vandhanamulu
Bharathi Ratna award Malladigariki evvali🙏💐
Voice of Malladivaru is unique. Their way of presentation is heart touching and makes one forget time listening to it.
🙏🏼🙏🏼🙏🏼శ్రీగురుభ్యోనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
Great respects to Malladi gariki.🙏🙏🙏🙏🙏
Malladigari.kutumbamu.andariki.namaskaramulu.vandanamulu.👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
మల్లాది వారి పాద పద్మ ములకువందనము అభివందనం ❤❤
😊😊
Gurubyonamaha🙏 Malladivari pravachanalu vinti chala relax ga untadi💐
❤❤❤❤ కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ.
Mahaanubavulu Variki vinmra poorvaka Namaskaramulu. Iam regular shrothanu variki
Mee Ashirwadam shlokam Vishnum ,Narayanamkrishnam Madhavam ..... ...cheppukovalannaru gurthu chesukunta vuntanu Swamiji Mee padapadmamulaki sath koti vandanamulu🙏🙏🙏🙏🙏🌹
Family members are geneious. God bless all
GOD bless you all sir wherever you are
Guru deva meeku shathakoti pranamahalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 chala chala correct sir MEEKU SHATHAKOTI PRANAMAHALU as sons,shishyulu, daughters 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
🎉🎉padabhi vandanam
Exciting interview thankyou
❤
Sri Gurudatta jai Gurudatta
నమః స్కరోమి..నేను వింటూ ఉంటాను.శ్రీ గురుభ్యోనమః
Many thanks to god for giving birth to these kind of people.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maladi vari santanam ( Manu valu) Mapatashalalo chadivaru. 😊🎉namaste 🙏
టి.వి.లు ప్రాచుర్యం లేని రోజుల్లో అంటే రేడియోకి చెవులు కట్టేసుకునే రోజుల్లో భాద్రచలం శ్రీ సీత రామ చంద్ర స్వమ్య్ వారి కళ్యాణాన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసేవారు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఆ అనుభూతి ఎలావుండేదంటే "అదిగొ రాములవారొస్తున్నారు" అనగానే నిజంగ రాముల వారు ఎదురుగా వస్తున్నరేమో అనిపించేట్లుగ వ్యాఖ్యానం చెయ్యడం శ్రీ శాస్త్రి గారి గొప్పతనమే. శ్రీ శాస్త్రి గారి ఎవరి వ్యాఖ్యానమూ అంత వినసొంపుగా లేదేమో అనడం అతిశయోక్తి కాదేమో, ఇప్పటికి శ్రీ శాస్త్రిగారు లేరంటే నమ్మలేని వాళ్ళలో నేను కూడ ఒకడిని🙏🏻
Great family sir 👃👃👃
Namo Namaha
Namo Namha Gurugaru
Great
Gurubhyuonamaha
🌱🙏🥀Nenu P.Yadagiri Reddy Advocate Nalgonda. Nenu Ee Kaliyugam'Lo Darshinchina Nizamyna Devudu Malladi Varu!.🥀🙏🌱
🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యో నమహ 🌹🌹🌹🌹🌹🙏🙏
గురువుగారి రామాయణ రహస్యం మహాభారతం రహస్యం books కోసం ఏ నెంబర్ కి సంప్రదించాలి.
7382310723
We miss you Guruvu garu.
Best wishes to entire family
❤❤❤❤❤
మహామనీషి...
pujyulaku satakotivandanamulu
Super super
Simple
Om sri gurubyonamaha
మల్లాది గారు రాసిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?
Where do I get Malladi Chandrasekharan sastrri books
దేవుడి పుస్తకాలు అమ్మే చోట
విజయవాడ, హైదరాబాద్ లో ప్రయత్నించండి
A great life 👃👃👃
Great Legend sir
Guruvu gariki namaskaramulu
Never before again...
🙏
గురువు గారి ఇంటి అడ్రస్ పెట్టండి. దర్శించుకోవాలి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
excellent
Mahatmulu❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
మరపురాని వ్యక్తి.
🙏🙏🙏
Mahanu bavulu
Sri Ramaraksa
Meeupanyasa callege cheri upanyasa abhilasha neraveralu guruji sir meerediopr adbutam meeruekkadunna andari gundello
🙏🏽🙏🏽
Great family
Jillellamudi amma vari subhasesulu variki
Ayananidhi patakalokaham dasoham no taks ayanabaani redio taravata msrinivasarao veelaku nogouravam palakukulaku eegola teleedu inkachalamanadi goppavaaru andaru maagurujies
🙏💖🙏
💐🙏
Malladi raghava garu (2nd son)movies lo chesaru kada. Chandrasekhara sastri gari kumaruniga Mee janma dhanyam
💐💐💐👏👏👏🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️
Abhinava Potan birudankitulu Sri Vanamamalai Varadacharyulu gari Na nnagaru Bakkyya shastri gurunchi anevarata tinte garale tinali vinte bakkyya shastri gari puraname vinali ani. Varini choodaledu vinaledu kaani Chandra shekhara sastri gari pravachanalu alage untai. youtube dwara vini anandichanu. bhagyam
శ్రీ శాస్త్రి గారి రచన(శ్రీ మహా భారతం ధర్మ సూక్ష్మాలు) ఏలూరు లో 1990సం.లోకనడం జరిగింది. మరి శ్రీ మద్రామాయణం పై శ్రీ శాస్త్రి గారు వ్రాసిన గ్రంథ మును పొందే ఉపాయము సూచించగలరు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
7 to 9 mins
Moothy bhavinchina dharmaroopam
Alaka Puri ani undi. Anjaneyaswami gudi undi akkada pedda. Book stall undi akkda malladi vari. Books. Unnai
M
Meera tha adrusta vanthulu
Enduku sodi? Pl.stop gas.
🙏🙏🙏
Sri gurubyonamaha

💐🙏🏻💐
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏