నమస్కారం అండి మహాత్ములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి మహాభారత.భాగవత.రామాయణ .ఇతర ప్రవచనాలు. ఇలా అందరికి చేరేలా ఎంతో ఓపికతో మీరు చేసిన ప్రయత్నం నాకు .నాలాంటి ఎంతో మంది భక్తులకు చాలా సంతోషాన్నిస్తోంది భాగవతుల అనుగ్రహం మీ ఛానల్ కు కలుగుతుందని కోరుతున్నాను చిన్న మనవి వీరి ప్రవచనాలలో భాగవతం 27 భాగాలు కనబడుతున్నాయి. వాటిలో 11.12.16.19.20.21.22.23 ఇలా కొన్ని భాగాలు కనబడటం లేదు బయ ఉంచి పెద్దలు ఆ భాగాలు అందించవలసిందని మనవి 🙏🙏
Parama pavithramaina bhaghawathamu mahanubhavudu iyiana 'Guru gari' prati maa taa okka mutyamu allanti di. Miru manchi video play cheyali ghani ella low quality video pettamam miku nayamaa idhi.
జీవించి వుండగానే మొక్షసుఖాన్ని అనుభవిస్తున్న మహానుభావా మీరు ధ్దన్యులు.మీలా నామనస్సునుకూడా ఆపరమాత్మ పాధారవింధములపై అనునిత్యం వుండేటట్లు అనుగ్రహించు ప్రభూ.
Jeevanmukthulu
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
గురువుగారికి పాదాభివందనం పాదాభివందనాలు గురువుగారికి పాదాభివందనాలు
అపర వ్యాసులు శ్రీశాస్త్రి గారు....నా అదృష్టం వారిని ప్రత్యక్షంగా దర్శించగలిగేను...
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏
మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటాన్నాం స్వామి ,
Exccellent... Super.... Shastry gaari Vaaghdhaati Adwiteeyamu... AnanyaSaamaanyam.... BHAGAVATAM Vaari noti dwaaraa vinadamu oka Yogam... Sadhbhaagyam.... 🤚🤚🤚🤚🤚🤚
Great pravachanam
ANIRVACHANEEYAM ... ADWITEEYAM .... AJARAAMARAM ... SREEMAT BHAGAVATAM..... SRI MALLADI CHANDRASHEKARENDRA SWAMY VAARIKI SHATA SAHASRA PADAABHI VANDANAMULU.....
🤚🤚🤚🤚🤚🤚
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
పాదాభివందనాలు
నమస్కారం అండి మహాత్ములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి మహాభారత.భాగవత.రామాయణ .ఇతర ప్రవచనాలు.
ఇలా అందరికి చేరేలా ఎంతో ఓపికతో మీరు చేసిన ప్రయత్నం నాకు .నాలాంటి ఎంతో మంది భక్తులకు చాలా సంతోషాన్నిస్తోంది భాగవతుల అనుగ్రహం మీ ఛానల్ కు కలుగుతుందని కోరుతున్నాను
చిన్న మనవి వీరి ప్రవచనాలలో భాగవతం 27 భాగాలు కనబడుతున్నాయి.
వాటిలో 11.12.16.19.20.21.22.23
ఇలా కొన్ని భాగాలు కనబడటం లేదు బయ ఉంచి పెద్దలు ఆ భాగాలు అందించవలసిందని మనవి 🙏🙏
🙏🙏🙏కృష్ణంవందేజగద్గురుమ్
జై శ్రీ రామ్.....🕉🕉🕉🛕🛕🛕🛕🛕ఓం 🕉 నమశ్శివాయ
ఓం 🕉 నమో శ్రీ వెంకటేశాయ జై..... శ్రీ రామ్.....🕉🕉🕉🛕🛕🛕🛕🛕
Parabhrma Thatwam Andinchina Guuruvu gari Bhagavatha Sravanm Maa Punam Thank you.
ChAlha kalaniki jsaztri prlavjachjanam vini pulakinchieonu n v r rj y
శ్రీకృష్ణపరమాత్మనేనమః
నీ ప్రవచనం వినటం ఎన్ని జన్మల సుకృతం
Lucky that we live in d times of malladi brhma
ఓం నమో భగవతే వాసుదేవాయ
గురువుగారికి పాదాభివందనం
Guruvu garu 🙏🙏🙏🙏
jai Sri Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏🙏🙏
శ్రీ మద్ భాగవతం 1పరబ్రహ్మ తత్వం, స్వరూపం.ద్వైపాయన నమస్కారం. రజస్సు ,తమస్సు ,కామ ,క్రోధం, మద ,మాత్సర్యం అరిషడ్వర్గాలు.
Thanks for these uploads.
యుగానికి ఒక్క రూ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గురువర్యులు
Okka ruu ante😅😅😅😅😅
It's truuuu
@@sanathsarma1087 ఎవరైన ఈ విధంగా చెప్పగలిగే వారు ఉంటే లింక్ పెట్టు
Sir. Please print Telugu book of our purest heart guru garu. We can read and listen to this ardently.
ఓం నమో భగవతే వాసు దేవాయ.
Om namo venkatesaya
Malladi varu....
. Nabhooto na navishati...
ధన్యవాదాలు
You have got a subscriber. Thanks a lot. Please do upload all the remaining parts.
Guruvugariki namaskaramulu.
ఆడియో లో అంతరాయం చాలా నిరాశ పరిచింది.
ఈ వీడియోలో రెండు మూడు చోట్ల అంతరాయమేర్పడినది. ధ్వని లోపించినిది.
దయచేసి సరి చేయించమని ప్రార్థన.
Bhagavatham mukhidayakam
💐🙏
Please bless me sir
Please upload the remaining parts also..
🙏🙏🙏శ్రీగురుదత్తాత్రేయంశరణంప్రపద్యే
🙏🙏🙏
Namaskaram
Sir,
From 10:00 minute voice is not coming. Can you please check and re-upload it
good speech
అవతారాలు చెప్పేటప్పుడు ఆడియో లేదు
😊
9 min
Video quality is very bad, can someone rectify
Where can we get the videos of Sri Sri Malladi Chandrshekara Sastry garu
Please help
I am searching for same
Pls let me know if you find
Try in Koti Telugu books and audio shops. I found one shop in lane in hanuman tekdi
@@VenkataJayaramPeri-zy2rj thank you
Recording was not proper. Could not be heard at least 6 times in this episode. Please rectify.
Great
Super
26 min
Parama pavithramaina bhaghawathamu mahanubhavudu iyiana 'Guru gari' prati maa taa okka mutyamu allanti di. Miru manchi video play cheyali ghani ella low quality video pettamam miku nayamaa idhi.
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏🙏