గురువుగారు మీరు ఎక్కడ ఉన్నా నీ పాదాలకు శతకోటి వందనములు గురువు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవచనాలతో నిత్యం మన మనసులో మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఆయన నిత్య చిరంజీవి
First of all, thanks a lot for making "మల్లాది వారి జ్ఞాపకాలు" available for all of us. Gratitude to SVB Channel. Utmost respects to the lotus feet of Shastri garu. Part-1 లో @ 6:00 "చెవులూరించే" అన్నారు వ్యాఖ్యాత. నిజానికి అది "చవులూరించే" అని అనాలి. __/\__
ఎంతటి అదృష్టవంతులమో అవతార అవధూత వారి. (పురాణ అవధూత) స్వరం వినడం వారు వారి పురాణ అవతారం పూర్తి చేసుకొనే ముందే ఆ కుటుంబం లో ఎవారినై తయారు చేస్తే తప్పనిసరిగా ఆ జీన్స్ ప్రభావంతో పురాణం ఈ కాలంలో పూల పల్లకిలో ఇప్పటికి ఉరేగేడిది❤
ఎందుకు పుట్టాడా అనిపిస్తుంది. పుడితే పుట్టాడు కానీ తెలుగు నాట ఎందుకు పుట్టి మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ చెప్పకుండా వెళ్ళి పోయారు. అందుకే బాధ.
శ్రీ గురుభ్యోనమః వారు కారణ జ్జన్ములు
భగవంతుడా గురువు గారు మళ్లీ జన్మించి భరత జాతిని జాగృతం చేసి తరింప జేయి. జై గురు దత్త.
అమోఘమైన వాక్ఫటిమ
తో...అలరిస్తున్న మల్లాది
వారి...పదపద్మములకు
శతసహస్ర నమస్సులు
🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీరు ఎక్కడ ఉన్నా నీ పాదాలకు శతకోటి వందనములు గురువు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవచనాలతో నిత్యం మన మనసులో మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఆయన నిత్య చిరంజీవి
గురుభ్యోనమః
గురు దేవుల కు నా నమస్కారములు
First of all, thanks a lot for making "మల్లాది వారి జ్ఞాపకాలు" available for all of us. Gratitude to SVB Channel. Utmost respects to the lotus feet of Shastri garu.
Part-1 లో @ 6:00 "చెవులూరించే" అన్నారు వ్యాఖ్యాత. నిజానికి అది "చవులూరించే" అని అనాలి. __/\__
ఎంతటి అదృష్టవంతులమో అవతార అవధూత వారి. (పురాణ అవధూత) స్వరం వినడం వారు వారి పురాణ అవతారం పూర్తి చేసుకొనే ముందే ఆ కుటుంబం లో ఎవారినై తయారు చేస్తే తప్పనిసరిగా ఆ జీన్స్ ప్రభావంతో పురాణం ఈ కాలంలో పూల పల్లకిలో ఇప్పటికి ఉరేగేడిది❤
కారణ జన్ములు
కడపలో రెండు సార్లు వారి పురాణం వినటం నా అదృష్టం.🙏
Guruvu garu
ఓం శ్రీ గురుభ్యోనమః
నడిచే దైవం
ఆది లక్ష్మమ్మ, దక్షిణా మూర్తి గారి సంతానం, ఈ చంద్ర శేఖర శాస్త్రి గారు
Gurubhyo namaha
Guruvu gaaru namaskaram
ఎందుకు పుట్టాడా అనిపిస్తుంది. పుడితే పుట్టాడు కానీ తెలుగు నాట ఎందుకు పుట్టి మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ చెప్పకుండా వెళ్ళి పోయారు. అందుకే బాధ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🏼🙏🏼🙏🏼