Fulfilling a family’s dream ❤️👌|| కుటుంబం కల నెరవేర్చడం

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 31 тис.

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  4 роки тому +9874

    Share this satisfaction with others ❤️

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  4 роки тому +4105

    How’s the ending?

  • @king.311
    @king.311 3 роки тому +746

    మీరు మీ మంచితనం ను
    తట్టుకోలేక పోతున్నాను ..
    మీరు ఇలాగే 100yrs జీవించాలని
    దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

    • @jayantsavaram9357
      @jayantsavaram9357 2 роки тому +4

      Anna nijamena......

    • @Rakesh-lt7qr
      @Rakesh-lt7qr 2 роки тому +2

      @@jayantsavaram9357 nijame anna

    • @gopinath9114
      @gopinath9114 2 роки тому +1

      Really Ru greater parson Bro 💙💙🙏

    • @johnwesllyjesus
      @johnwesllyjesus 2 роки тому

      Anna love you... your ar the god ...100 years god bless you

    • @naveenff9072
      @naveenff9072 2 роки тому +2

      Kondharu gulangula unna 100 ellu bathakalani korukuntaru kani rnkondharu oka roju bathikina sultan la bhatiki chavalanukunttaru
      Harsha bro eppudu sultan eh

  • @talladilleswari3130
    @talladilleswari3130 10 місяців тому +13

    తమ్ముడు నీకష్టం ధెనిల్లో కనిపిస్తుందీ,నీ హృదయం చాలా గొప్పది

  • @HariKrishna-sy7xb
    @HariKrishna-sy7xb 4 роки тому +88

    నిజంగా ఒక మనిషికి డబ్బు ఉంటే గొప్పవాడు కాదు. ఒక మనిషి స్వార్థం లేకుండా దానం చేయడం గొప్ప అది నీలో ఉంది అన్న i love u అన్న

  • @GamechangerRC15
    @GamechangerRC15 4 роки тому +510

    ఒకరి ముఖం లో సంతోషం చూసి ఆనందపడే వ్యక్తిత్వం కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుంది అందులో నువ్వు ఒకడివి my friend

    • @mygameplay4812
      @mygameplay4812 4 роки тому +1

      Santhosam kavalante money kavali bro erojulo

    • @GamechangerRC15
      @GamechangerRC15 4 роки тому +1

      Money oorike yavaru evvaru bro kani manodu estunnadu

    • @laluprasad3775
      @laluprasad3775 4 роки тому

      Coorect ga chappav surender ,,,Harsha sai neku mundey telusa

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @Janakinarayanvlogs7512
      @Janakinarayanvlogs7512 3 роки тому

      ua-cam.com/video/ITQFMpr_wz8/v-deo.html 🙏

  • @pranaykumar1644
    @pranaykumar1644 4 роки тому +4391

    డబ్బు ఉండటం గొప్పకాదన్న దానం చేసే హృదయం ఉండటం గొప్పతనం వంద సంవత్సరాలు బ్రతుకు అన్న👍👍👍

  • @chkrisna
    @chkrisna Рік тому +27

    వ్యక్తి కాదు మీరు ఒక శక్తి వామ్మో మీకే సాధ్యం మనసున్న మా రాజు మీరు 🙏🙏🙏🙏🙏

    • @ramanakumili515
      @ramanakumili515 Рік тому

      My name is karuna Ibelong to A.kothapalli raa anna

  • @nageshnamavarapu6292
    @nageshnamavarapu6292 4 роки тому +179

    డబ్బు ఉండటం గొప్పకాదు ఎదుటి మనిషికి సహాయం చేసే మనసు ఉండాలి
    నువ్వు కోటికి ఒక్కడివి అన్నా సూపర్

  • @jonnadasuryanarayana2165
    @jonnadasuryanarayana2165 4 роки тому +118

    తమ్ముడు ఏమి విచిత్రం ! అద్భుతమైన ఆలోచన ఇందులో ఎంత ఫన్ ఉందొ అంతే మానవత్వం ఉంది .

  • @gopiraghu7747
    @gopiraghu7747 4 роки тому +185

    అన్న నువు ఇలాగే సహాయం చేస్తూ వుండు.. దేవుడు నిను 100" సంవత్సరాలు చలగా చూస్తాడు...

    • @godavarikurrollu2348
      @godavarikurrollu2348 4 роки тому +3

      God bless you bidda I am the god

    • @satishgulumuri1472
      @satishgulumuri1472 4 роки тому +5

      ఇది మాత్రం నిజం కాదు broo మంచితనం ఎక్కువ అయితే త్వరగా చచ్చిపోతాం

  • @యేసయ్యప్రేమ-ష6మ
    @యేసయ్యప్రేమ-ష6మ 11 місяців тому +3

    మీరు సహాయం చేస్తుంటే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది బ్రదర్ ఎందుకు అంటే నేను ఒక సేవకుని నాలాంటి ఎంతోమంది సేవకులు డబ్బు ఉన్నవారు ఉన్నారు కానీ ఎవరికి సహాయం చేయరు మీరు అనేక మందికి సహాయం చేస్తుంటే నా కంటిలో నుండి కన్నీరు కారుతుంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @sureshbabysureshbaby2984
    @sureshbabysureshbaby2984 4 роки тому +140

    Mi పేరెంట్స్ చాలా అదృష్టంవంతులు అన్న నీలాటి మంచి మనసు ఉనాకొడుకు ఉండటం

  • @indiancitizen8710
    @indiancitizen8710 4 роки тому +110

    అసలు ఇంకా ఈ భూమి పై ఇట్లంటివరు ఉన్నారంటే మీ అమ్మ నాన్న వాళ్ళు అదృష్టవంతులు...love u annnay

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @hshshdbssgsgshs
    @hshshdbssgsgshs 4 роки тому +2627

    Harsha sai voice and dressing style nacchina vaalu ikkada oka like veskondi😍

  • @kotammakotamma5323
    @kotammakotamma5323 10 місяців тому +6

    😮 అయ్యా నిన్ను ఇంకా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయుటకు వాడుకొనుటకు సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @bigfanofmycharacterdeva1458
    @bigfanofmycharacterdeva1458 4 роки тому +537

    నిన్ను కన్న తల్లితండ్రులుకు, మీకు నా హృదయపూర్వక వందనాలు.

    • @sandeepgode7703
      @sandeepgode7703 4 роки тому +4

      chala garvapadutharu

    • @jungalagangadhar2865
      @jungalagangadhar2865 4 роки тому +1

      👌👌👌👌👌🙏🙏🙏

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому +1

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

    • @Janakinarayanvlogs7512
      @Janakinarayanvlogs7512 3 роки тому

      ua-cam.com/video/ITQFMpr_wz8/v-deo.html

    • @saimeruva2410
      @saimeruva2410 2 роки тому

      Hi

  • @pallidorababupalli1438
    @pallidorababupalli1438 4 роки тому +165

    బ్రో..నువు ఫ్యూచర్.... ట్రెండ్ ఫాలోయర్స్ లో no1 హీరో.. ఐ లైక్ u r వాయిస్

  • @lokeshseelam652
    @lokeshseelam652 4 роки тому +115

    ఎన్ని కోట్ల పెట్టిన ఇలాంటి ఆనందం దొరుకదు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mvkdprasad7027
      @mvkdprasad7027 4 роки тому +1

      Annaya super annaya 🙏🙏🙏🙏 chala happy annaya naku

  • @GVGulshan507
    @GVGulshan507 3 місяці тому

    Honestly , nenu kotha subscriber ni 2024 October lo and aeppudu ilanti videos ni youtube lo chudaledu. SATISFACTION maatram naaku peaks lo vundi and you know that neenu ee video ni 15 Times kanna aekkuva chusaanu love you bro ♥️

  • @chinnakondipudi447
    @chinnakondipudi447 4 роки тому +468

    ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న 👍👍👍

    • @Janakinarayanvlogs7512
      @Janakinarayanvlogs7512 3 роки тому

      ua-cam.com/video/ITQFMpr_wz8/v-deo.html 🙏🙏

    • @bhagyalakshmi5564
      @bhagyalakshmi5564 2 роки тому +3

      🤚🤚🤚🤚🤚👌👌👌👌👌🌲🌲🌲🌲🌲Daudu ninu Divichunugaka

    • @chinnakondipudi447
      @chinnakondipudi447 2 роки тому +1

      @@bhagyalakshmi5564 నాతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్న

    • @reddysekharasekhara140
      @reddysekharasekhara140 2 роки тому

      Edi nee lanti varini chusi pettiuntaranna harsha sai anna

    • @bhuvanchand22
      @bhuvanchand22 2 роки тому

      100%

  • @Mojes422_
    @Mojes422_ 2 роки тому +76

    ఒక కుటుంబంలో ఆనందం చూడడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎంతో గొప్పది ఆ దేవుడు ఎప్పుడు మిమ్ముల చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @gudisegudisesathish8431
    @gudisegudisesathish8431 4 роки тому +304

    బ్రో నీ వాయిస్ మాత్రం.. మర్వెలోస్ 💕🤘ని డ్రెస్సింగ్ స్టైల్ Fantastic... Totally Ur గ్రేట్ 💓 హార్ట్ పర్సన్.... Goood జాబ్

  • @kranthiikumarr9467
    @kranthiikumarr9467 Рік тому +2

    హర్ష గారు వాళ్ళ ఆనందమే మీ ఆనందంగా భావిస్తున్నారు. మీరు గ్రేట్.

  • @muralinayani
    @muralinayani 4 роки тому +148

    వాళ్ళ మొహాల్లో భయం తరువాత ఆనందం చూడటం చాలా బాగుంది. చాలా మంచి పని చేశారు.

  • @powerstar6055
    @powerstar6055 4 роки тому +83

    ఏడుపొచ్చింది బ్రదర్ మీరు చాలా మంచి మనిషి God bless you

  • @the7013
    @the7013 4 роки тому +115

    ఒక కుటుంబం మొత్తానికి ఆనందం పంచిన మీరు గ్రీట్, God bless you

  • @syamgorakala2112
    @syamgorakala2112 Рік тому +2

    నిజంగా నీ అంత గొప్ప మనసు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదని నా ఫీలింగ్ బ్రదర్ ...🙏🙏🙏

  • @aravind_3442
    @aravind_3442 4 роки тому +207

    మీరు చేసినవి మేము చేయలేము అన్న but ఒకటి మాత్రమే చేపగాలను Thanks మిమల్ని కల్వలనివుంది 🥰🥰🥰

    • @KiranKumar-jh2wo
      @KiranKumar-jh2wo 4 роки тому +1

      That's the reason everyone stay where you are... That's the problem with indians... We always try to lift others instead focus on our own shit.... He's not a another Mother Theresa to help some random people with money... He try to get subscribers and views by doing some stuff like this, so he can earn... No one help others with money without any agenda... I don't know how everyone become fools so easily... Lol

    • @a_a_beatzs4161
      @a_a_beatzs4161 4 роки тому +1

      @@KiranKumar-jh2wo f**k the comment

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @ravichapa4214
    @ravichapa4214 4 роки тому +71

    మనకి ఒక సోను సూద్ ఉన్నడొచ్....Harsha Sai ... Humanitarian ...and ultimate.... Entertainer

  • @bestlocation4755
    @bestlocation4755 4 роки тому +145

    నువ్వు నిజమైన మంచి హీరో వి బ్రదర్ దేవుడు మనుషుల రూపంలో సహాయం చేస్తాడు

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @bandelamilky5882
    @bandelamilky5882 10 місяців тому +2

    సార్ మీరు మనిషి రూపంలో వున్న దేవుడు సార్ ❤🙏🙏🙏

  • @thodengalarajesh453
    @thodengalarajesh453 4 роки тому +535

    దేవుడు ఎక్కడో లేడు బయ్యా మనలోనే వున్నారు. 🙏నాకు కన్నీళ్లు తెప్పించావ్ 🙏

  • @bunnybharath3064
    @bunnybharath3064 4 роки тому +158

    ఈ మధ్య కాలం చుసిన గొప్ప వక్తులొ ఒక్కరు " SONU " మరొకరు ఎవరో కాదు '" మీరే "....
    Great job god bless you brother... 🙏🙏

  • @sivamaluu304
    @sivamaluu304 4 роки тому +46

    ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప గా ఆలోచించి నందుకు Tq గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @perumallasobarani7519
    @perumallasobarani7519 3 місяці тому

    పేదవారి మీదవున్న ప్రేమకి ఎంత చెప్పినా తక్కువే థ్యాంక్స్ హర్ష గారు

  • @ArunKumar-yd8qi
    @ArunKumar-yd8qi 4 роки тому +175

    ముసలోడే కానీ మహానుభావుడు లోపలి నుండి బయటకు రావడమే లేడు 😂😂😂

  • @CDP2
    @CDP2 4 роки тому +253

    హెల్ప్ చేయడం ఒకటైతే ,ఇలా కొత్తగా చేయడం మీకు మాత్రమే సాధ్యం బ్రో. Keep doing more and entertain us more and more👍

  • @msnr8282
    @msnr8282 4 роки тому +128

    భయ్యా. మనసును పిండేసావు. నీ వల్ల ఎంతోమంది లో మార్పు వస్తుందని భావిస్తున్నాను.

  • @NidhuMushu-jb5lm
    @NidhuMushu-jb5lm 9 місяців тому +1

    You are very kind hearted person brother

  • @jagadeeshwarpatnam2671
    @jagadeeshwarpatnam2671 4 роки тому +165

    పేదవారి హృదయాలను గెలుచుకున్నవ్ bro 👍 your so great

    • @rangamrajesh6290
      @rangamrajesh6290 4 роки тому +1

      Harsha starting lo ni channel nenu just facts chestunandku follow avtundey.. but e madya nek pedda fan iepoina endko telsa nev chese manchi panul chusi fida iepoina.. age lo china vadivi iena chala goppa pani chestunav.. God bless you 😍😍🙏🙏🙏

    • @ganeshsalebu6597
      @ganeshsalebu6597 4 роки тому +1

      👌👌👌🥰🥰🥰

    • @Janakinarayanvlogs7512
      @Janakinarayanvlogs7512 3 роки тому

      ua-cam.com/video/ITQFMpr_wz8/v-deo.html 🙏🙏

  • @pamulaxminarayana9786
    @pamulaxminarayana9786 4 роки тому +125

    ఈ రోజుల్లో నీలాంటి వాళ్లు ఉండడం చాలా గ్రేట్ Anna ❤️

  • @iamrular3051
    @iamrular3051 4 роки тому +240

    నేటి తరం యువత కూ మీరు ఆదర్శం కావాలి బ్రదర్....మీలో ఒక హీరో నీ చూసా.

    • @waheed9305
      @waheed9305 4 роки тому +1

      ithanu enduku vallaki pysalu itsunnadu

    • @Lalitha661
      @Lalitha661 4 роки тому

      Love u bro

  • @Goutamadhityachannel
    @Goutamadhityachannel 8 місяців тому

    Mamuluga shock evale vallaki frank la, nijanga help chese vidhanamlo kuda chala funny create chesaru chala enjoy chesam sir 😊

  • @sventertainments2605
    @sventertainments2605 4 роки тому +80

    ఇలా చెయ్యాలి అంటే చాలా ధెర్యం కావాలి గ్రేట్ బ్రదర్

  • @ruthvik6631
    @ruthvik6631 4 роки тому +141

    Harsha sai fans like eskondi .
    It's really heart touching ❤️❤️

  • @వీరభోగవసంతరాయులు

    త్రిల్లర్ మూవీ చూస్తున ఫిల్లింగ్, కానీ మి మంచి హృదయానికి 💐💐💐 🙏

  • @NagalakshmiVyela-qp5pr
    @NagalakshmiVyela-qp5pr Рік тому +3

    Annay your second for peoples hearts broo 💯 years live in 🌎 bro

  • @sainikhilesh7254
    @sainikhilesh7254 4 роки тому +61

    దేవుడు ఏక్కడో.. ఉండడు ఇలాంటి మంచి మనుషులు రూపం లో ఉంటారు 👌🏼🙏

  • @Jsp3344channel
    @Jsp3344channel 4 роки тому +155

    అన్న మీరు మనిషి రూపంలో వచ్చిన దేవుడు గాడ్ బ్లెస్స్ యు అన్న

    • @kalammagaddam7702
      @kalammagaddam7702 2 роки тому

      Harsha sai God meeting naku 2kidney s failed ayinayi hort prablum pani cheyaleni stitilo vunnanu OK babu inter ayipoiendi chadivinchaleni stithilo vunnanu 350000appu vundi miku thochina sahayam cheyandi pl kanpinche devudivi nive naku 8-4-2001husbend chanipoyadu

  • @surendrakumarkodi1113
    @surendrakumarkodi1113 4 роки тому +267

    దేవుడు ఎల్లపుడు మీకు తోడుగా ఉండి కాపాడును gaka🙏

  • @VeeraBabu-jt8lr
    @VeeraBabu-jt8lr Рік тому +1

    నీ మనసు చాలా పెద్దది bro

  • @srinivasvanka2849
    @srinivasvanka2849 4 роки тому +230

    చెప్పటం చాలా తేలిక సహాయం చేయమని అందులోనూ ఇంత ఫన్నీ గా ఇలా ప్లాన్ చేసి ఇవ్వటం 🙏😂

  • @kitturepakula2718
    @kitturepakula2718 4 роки тому +246

    వాళ్ళ ఇంటికి శాంటా క్లాజ్ 🎉నీ రూపంలో వచ్చాడు బ్రో 🙏....అది కూడా క్రిస్టమస్ కు ముందే....❤️

  • @nnagendrakumarkumarnayudu1342
    @nnagendrakumarkumarnayudu1342 4 роки тому +56

    మీ లాంటి మంచి మనుషులు ఇంకా చాలా మంది ఈ సమాజంలో పుటాలి అని ఆ భగవంతుని కోరుతున్నారు,,😍😍👌

  • @akhilDJ-------lover
    @akhilDJ-------lover Рік тому

    అంత సహాయం చేశాడు కూర్చోమని అంటాం లేదు తాత మీరు సూపర్ అన్న

  • @aamjadkhan8184
    @aamjadkhan8184 4 роки тому +29

    వాళ్ళ కళ్ళ లో ఆనందం చూసి నా కళ్ళలో ఆనందం భాష్పాలు వచ్చాయి .మంచి ఆలోచన good job 👏 ♥ harsha

  • @rebelstarvenky729
    @rebelstarvenky729 3 роки тому +444

    👍👍హర్ష సాయి అన్న జనం గుండెలను నువ్వు ఉండాలి అన్నా జై హర్ష అన్న 🙏🙏

  • @doddisreekanth2073
    @doddisreekanth2073 4 роки тому +73

    అన్న నీ లాంటి వారు సమాజంలో వేళ్లపై లెక్క పెట్టొచ్చు అందులో మీరు ఒకరు అన్న ,keep rocking anna

  • @KaviKavitha-cd3lk
    @KaviKavitha-cd3lk 7 місяців тому

    అడుగుడు ఇవ్యబడును ఎతకుడి దొరకబడును.you are like a God.

  • @saiprakash621
    @saiprakash621 4 роки тому +56

    Sonusud లాగా చాలా అందమైన మనసు
    ❤️Love you harsha sai anna keep it tap

  • @chandra_1997
    @chandra_1997 3 роки тому +128

    Up coming bigg boss celebrity.. 😍😍

  • @shaiksameer5895
    @shaiksameer5895 4 роки тому +130

    One of the greatest chanel in youtube history ever

  • @ddayananda9331
    @ddayananda9331 8 місяців тому

    Sai sir you are great. helping poor people primary duty of every one. But howmany people do their best. But you the guy to help the poor people. Amazing work. god bless you sir❤

  • @praveenkolli6400
    @praveenkolli6400 4 роки тому +59

    వీలైతే వేరొకరికి సాయం చేయండి అనే మాట చాలా మంచిది Bro. ఒకరికి సాయం చేయడం లో వచ్చే ఆనందం, అది చెప్పుకోలేని చాలా ఆనందాన్ని ఇస్తుంది

    • @jyothiamma8498
      @jyothiamma8498 4 роки тому

      సూపర్ స్టార్ అన్నా మీరు సూపర్

  • @biddikabalu6453
    @biddikabalu6453 4 роки тому +64

    సూపర్ అన్న మీరు ఇంత మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నది మీరు జీవితాంతం ఆ దేవుడు కాపాడును గాక..

  • @rcpuramkanakarathnam2138
    @rcpuramkanakarathnam2138 4 роки тому +53

    ఏమి మనసు అన్న మాటలు రావడం లేదు. నీలాంటి వాళ్ళు చాలా అరుదు.😘😘😘

  • @bandelamilky5882
    @bandelamilky5882 10 місяців тому +1

    నిజమే సర్ ఎదుటివారి ఆనందంలో మనము 😊కనిపిస్తాము

  • @Anonymous-cn6hq
    @Anonymous-cn6hq 4 роки тому +109

    Andhra Sonu Sood ♥️🙇‍♂️

    • @ravvajayasurya9360
      @ravvajayasurya9360 4 роки тому +3

      Avvani free money ra ayya edu christain funds osthai avititjo help chesinatu chesthadu caste maramantaru

    • @Anonymous-cn6hq
      @Anonymous-cn6hq 4 роки тому

      @@ravvajayasurya9360 ah position lo nuvv unte alane ichesthaaava nti 🙄 dheniki bro .... Adho nee sommu thinesinattu ...help chesthunnaadu appreciate cheyy ..or else..cheppakkarle anukunta

  • @royalentertainment9122
    @royalentertainment9122 4 роки тому +49

    మీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం

  • @SagarSagar-ue1os
    @SagarSagar-ue1os 3 роки тому +98

    ఇటువంటి మంచి పనులు చెయ్యాలి అని ఆ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా వుండాలని మనస్పుతిగా కోరుతున్నాను

  • @stephireputistephireputi-yg1zx
    @stephireputistephireputi-yg1zx 11 місяців тому

    Anna starting aa family ki tension theppinchina ending mathram very happy ga feel ayyaru u r great anna

  • @lovelyshivavlogs2953
    @lovelyshivavlogs2953 4 роки тому +268

    మానవత్వం అంటే ఏంటో చూపించావ్ బయ్యా....
    Hats off 🙏🙏🙏

  • @sagarchinthala7702
    @sagarchinthala7702 4 роки тому +59

    మీరు బలే మాట్లాడుతూ ఉన్నారు...అబ్బాయ్ మీరు. ఆ అమ్మ అప్పుడు ఫుల్ హ్యాపీ ఉంది...Nice video annaiah....

  • @seetamahakshmiseetamahalak883
    @seetamahakshmiseetamahalak883 4 роки тому +70

    నిన్ను ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలి

  • @rajendrahiswain8333
    @rajendrahiswain8333 10 місяців тому +1

    Tollywood pe koi ek hero hai bo hai Harsha sai bro 🙏❤ real hero 💪 god bless you bro 🙏🙏🙏

  • @keerthikonjety6257
    @keerthikonjety6257 4 роки тому +128

    Oscar goes to delivery guy. 😂 😂

  • @SarojiniAllam-ff3ek
    @SarojiniAllam-ff3ek Рік тому +21

    సాయి నాన్న మాపేదల మనసు తెలుసు కొని అడగకుండా మాకు సాయం చేయడం కోసం వచ్చిన దేవుడు నీవు చల్లగా ఉండాలి ❤❤❤❤❤❤❤❤

  • @ktmkid-rx8px
    @ktmkid-rx8px 4 роки тому +673

    Big screen :Sonu soodh
    Small screen:Harsha sai❤️

    • @suryamreddy22
      @suryamreddy22 4 роки тому +2

      Really

    • @telugumountain1014
      @telugumountain1014 4 роки тому +1

      Harsha sai lifestyle gurinchi evaroo video chesaru chudandi Chala baagundhi 👌ua-cam.com/video/oK_4lZb4b2U/v-deo.html

    • @kaleshakareem1791
      @kaleshakareem1791 4 роки тому

      Exctly

    • @tejeshpaul3798
      @tejeshpaul3798 4 роки тому

      Exactly true bruh

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому +2

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @kavithakavi7950
    @kavithakavi7950 Рік тому +1

    అందరికి మెలగా కొడుకు పుట్టాలి అని ఆ దేవుడుని కోరుకొంటాను అన్నా ❤

  • @GEETHUGEETHIKA
    @GEETHUGEETHIKA 2 роки тому +252

    మీరు 100 year's ఫుల్ హ్యాపీ గా వుండాలి హర్ష గారు.

    • @muntajsk9785
      @muntajsk9785 2 роки тому +4

      Harsha nuvu eppudu ela happy ga undali ❤❤❤

    • @thabu2461
      @thabu2461 2 роки тому +2

      Hi

    • @thabu2461
      @thabu2461 2 роки тому +1

      Sar nanagu help madi

    • @thabu2461
      @thabu2461 2 роки тому

      Kelasa kodi plzz

    • @thabu2461
      @thabu2461 2 роки тому

      Kelasa kodi plzz

  • @బుజ్జిబుజ్జి-ఖ7ళ

    💋👌💕👍⛪ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఎంతో ఆనందంగా ఉండాలి అదే నేను కోరుకునేది నిజంగానే చెప్తున్నా రా ఈ సేవ గుడ్ మెసేజ్ ఎప్పుడూ సంతోషంగానే ఉండు

  • @umareddymyss4405
    @umareddymyss4405 4 роки тому +28

    సూపర్ తమ్ముడు మిమ్మల్ని కన్న అమ్మగారు చాలా దేవతా మహతల్ల ఎందుకు అంటే మీ లాంటి దేవుడు లాంటి మనిషిని భూమి మీదకు పంపారు

  • @buchaiahkadari
    @buchaiahkadari Рік тому

    Awesome bro Chala funny asalu ah old man super comedy meru em matladaru Anna asalu vallu full shocked 😲

  • @thirulocal4587
    @thirulocal4587 2 роки тому +229

    బ్రో నువ్వు చేసే సాయం ఎంతమంది ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న మీలాంటి వాళ్ళు ఉండాలి బ్రో ఐ లవ్ యు బ్రో 👌

    • @duruvasrinivas798
      @duruvasrinivas798 2 роки тому +1

      Srinivas

    • @imlovefailure5742
      @imlovefailure5742 2 роки тому

      Super annna

    • @hosannahosanna4919
      @hosannahosanna4919 2 роки тому +1

      Sir meeku coments saripovu sir

    • @rajeesss8908
      @rajeesss8908 2 роки тому +1

      ఎంతో మంది జీవితం లో వెలుగు నింపుతున్నారు
      మీ లాంటి వారి దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి అన్నయ్య 🙇‍♀️

  • @dhanamanimallikadanta919
    @dhanamanimallikadanta919 3 роки тому +62

    తినడానికి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి sir all the u r the great person

  • @Random_thougts
    @Random_thougts 4 роки тому +46

    Mee vedio's maa family antha kalasi chustham anna.
    Bigg screen:sonu sood
    Small screen:harsha sai
    Love you annayya😇

  • @johnrajr.k9787
    @johnrajr.k9787 8 місяців тому

    హాయ్ అన్న మీరు చేసే సహాయం నాకు బాగా నచ్చింది అయేసు ప్రభువు మిమ్మల్ని ఆ దేవుడు దీవించును గాక

  • @lovelytej2754
    @lovelytej2754 4 роки тому +29

    అన్న ఎన్నో కోరికలు ఉన్న తీర్చుకోలేని మాలాంటి వాళ్లకు సహాయం చేస్తున్నావ్ thaks anna వాళ్ళ అందరి తరుపున.....

  • @lovelysuraj8604
    @lovelysuraj8604 4 роки тому +822

    Harsha Sai Fans Like Here ❤️

    • @jessika7612
      @jessika7612 4 роки тому

      ua-cam.com/video/ujE_1CsLSJs/v-deo.html

    • @MONSTERGAMING-zk2il
      @MONSTERGAMING-zk2il 4 роки тому +2

      Fans kaadu die heart fans

    • @Sreevani729
      @Sreevani729 4 роки тому

      Nice person 😍😍

    • @gandhamganesh3453
      @gandhamganesh3453 4 роки тому

      Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
      mik baga nachuthundi chudandi

  • @laluprasad3775
    @laluprasad3775 4 роки тому +457

    ఎవరి dreams వాళ్ళు తీర్చుకుంటే kick em undi, pakkana unna Valla dreams తీరిస్తే నే కథ kick

  • @manogaming152
    @manogaming152 2 місяці тому

    అన్న మీరు చాలా సూపర్ అన్న అలాంటి వాళ్లకు సాయం చేయాలంటే మీరు అందరిలో బ్రతకాలి అన్న

  • @vamshigoud3798
    @vamshigoud3798 4 роки тому +39

    He's exitment =someone happiness ☺☺

  • @lovelyrics8155
    @lovelyrics8155 4 роки тому +41

    Hearted person after Sonu Sood 🙏🙏❤️♥️♥️💯💯

  • @ప్రభామంచిస్నేహితుడుప్రభా

    ఈ వీడియో మాత్రం చూసే అంత సేపు ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుంది అని చూశాను సూపర్ ఎక్స్లెంట్ ఐ లవ్ యు బ్రదర్

  • @kallojisuresh8632
    @kallojisuresh8632 Рік тому

    యెవరికైనా ఇస్తేనే మనకు ఆనందం వస్తాధి. అన్న right.

  • @ganeshking3795
    @ganeshking3795 4 роки тому +70

    మీ వీడియో అంతా అయిపోయాక లాస్ట్ లో నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మీరు సూపర్ అన్న.
    మీలాంటి వాళ్ళు ఊరుకూ ఒకరు ఉంటే మన దేశం మొత్తం మారిపోతుంది.

  • @swarnalatha4609
    @swarnalatha4609 2 роки тому +19

    Superbbb తమ్ముడు...నిజంగా tears in my eyes..first time I saw ur channel ఎవరు harshasai అని తెలుసుకోడానికి చూసాను..really great..hats off to u

  • @nandunanda5651
    @nandunanda5651 4 роки тому +182

    😎😎 Harsha sai Anna voice 🎤🎤 fans & comment readers one like me..😋😋

  • @satyam7276
    @satyam7276 Рік тому +1

    నమస్తే బ్రదర్ దేవుడు మమ్మల్ని బహుగా దీవించును గాక 🙏🙏🙏