తమ్ముడు నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం బాలేదు,కాని నీ వీడియో చుస్తుంటసేపు నాకు తెలియకుండానే నా పెదవులు పై నవ్వుంది,నువు సూపర్ చిన్నా...నీ వల్ల కొందారి అయిన హ్యాపీ గా ఉన్నారు,
Ee video choosentarvarku naa moham lo nuvvu.. kallalo neelu unnayyi.... Really chana great bro...👍 Oka vela nenu na youTube career lo success aythe ila atleast kondharikaina sahayam thappakunda chesthanu 🙏 #ItsMyStylePOOJA
హాయ్ అమ్మ ప్రతి ఒక్క వారిని నీ గుండెల్లో ఉంచుకొని వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్న అందుకే నీకే అభినందనలు పూరిఇల్లు అయినా సరే నీ వస్తువు సహాయం చేస్తున్నావు కుటుంబాల ఆనందుని కలిగిస్తున్నా ప్రతి ఒక్క వృత్తిలో కూడా నీవు సహాయం చేస్తున్నావు నీ వీడియోస్ చాలా చూస్తున్నాను పేదవారికి సహాయం చేసే వారి కలలు ఆనందాన్ని చూస్తేనే ఉంటున్నావు వారి కష్టాలు తెలుసుకున్నారు వెరీ వెరీ థాంక్స్ అమ్మ మంచి మనసు నీకు ఉన్నది మంచి ప్రేమతో వారిని ప్రేమిస్తున్నావు వారికి సేకరిస్తున్నారు నీవు మంచి ఆలోచనలతో సహకరిస్తున్నారు పేదవారిని కోరుకుంటున్నాము దేవుడు నీకు తోడుగా ఉండాలమ్మా గాడ్ బ్లెస్స్ యు అమ్మ
అన్న మాకు కొంచెం సహాయం చేయండి అన్నా అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతాను అన్న అన్నా మా సోదరికి బాగాలేదు అన్న ప్లీజ్ అన్న మీ కాళ్లు పట్టుకుంటా మన్న ఒక్కొక్కసారి సహాయం చేయండి అన్నా
మీలగా డబ్బులు ఉన్నవాళ్లు ఇవిధంగా ఆలోచిస్తే ఇ భూమి మీద పెదరికం అనేది ఉండాదు అన్న..!!🙏🙏 పేదవారి ముఖంలో సంతోషం చూడలనే మీ ఆలోచనకు నా పాదభివందనం అన్న..🙇🏻♂️🙏
అన్న నేను కూడా రైతు బిడ్డ నీ నేను నాన గారు ఇద్దరమే ఉంటాము చాలా అపదిలో ఉన్నాము plaes help me 🙏🙏🙏🙏🙏🙏నేను పెట్టిన మెసేజ్ harsasi అన్న గారికి అందాలని కోరుకుంటున్నాను pls help me Anna గారు
కుళ్ళు కుతంత్రాలు వున్న ఈ రాజకీయ నాయకులు కూడా కోట్లు సంపాదిస్తున్నారు..అటువంటి వాళ్ళు చెయ్యలేని గొప్ప దానాన్ని మీరు పేద వాళ్లకు చేస్తున్నారంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మరియు మీకు పాదాభివందనాలు అన్నయ్య🙏🙏🙏
ఒకరికి ఇచ్చి చూడండి మజా వస్తుంది అన్న మాటకి నిజంగా చాలా అర్థం ఉంది.. అందులో ఉన్న అర్ధాన్ని గనక తెలుసుకోగలిగితే పేదరికాన్ని వీలైనంతవరకు కూడా నియంత్రించవచ్చు
హాయ్ అమ్మ పేద వారందరికీ సహాయం చేయాలనే గొప్ప మనసు నీకు ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము చాలామంది ఇళ్లల్లో సంతోషం కన్నీరు తుడుచు అనే క సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
హాయ్ అన్నా , నాకు ముగ్గురు పిల్లలు .నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. నా భర్త నుండి ఏ సహాయం లేదు. నేను ఒక రెండు ఇళ్ళల్లో పని చేస్తున్నా.కానీ నా పిల్లల్ని చూసుకోడానికి చాల కష్టంగా ఉంది.మీరు ఎలాగైనా సహాయం పడ్తారని ఆశిస్తున్నాను.
సార్ మీది చాలా మంచి మనసు పేదవాళ్ళకి చాలా ఉపకారం చేస్తున్నారు అలాగే సర్ మన ఇండియాలో ప్లాస్టిక్ గురించి పెట్టారుగా చక్రవర్తి ప్లాస్టిక్ వాళ్ళు పడేస్తున్నారు నన్ను నేను మస్కట్ ఒక పెద్ద కవర్లుంటా సార్ వాటి జుబ్బాల అంటారు సార్ ఇక్కడ మీరు అలాంటి ఉపకారం చేయండి సార్ ప్రజలకి క్రమశిక్షణ నేర్చుకుంటారు నా మాటలు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఓకే
నిజంగా నాకు మాటలు రావడం లేదు అన్నయ్య 🙏 నీకు ఈ ఆలోచన రావడానికి గల కారణం నీకు మంచి చేసే గుణం ఉండటం వలన🙏 ఆ భగవంతుడు నిన్ను నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటారు🙏 వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది 🙏 ధన్యవాదములు
తమ్ముడు చిన్న వయసులో మంచి పనులు చేస్తూ మా అందరి మనసు గెలిచిన నిన్ను ఆ దేవుడు బాగా చూడాలని కోరుచున్నాను. నీలాగే దేశ యువత మంచి మార్గంలో నడిచేలా ఉండాలి💐♥️♥️💖
నమస్తే బ్రదర్ మీకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనములు bro మీ లాంటి వారు గ్రామానికి ఒక్కరు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను .ఎని హో మీరు జీవితాంతం నిండు నుారేళ్ళు ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
how's the plan?
👌👌❤️💯
Super
Sick 🥵
You are great bro...👏👏
Super ❤️❤️❤️
నీలాంటి వాడికి గవర్నమెంట్... పదవి.. ఎవ్వలని కోరుకుంటున్న... ఇలా ఎంత మంది కోరుకుంటున్నారు.❤️
He is like a God
@@ramakrishnaakaram4574 yes
@Abhiram Kandala 3.0 😁😁
Endhuku vaadu chedipothadu
@@balarajbommu3181 🙄🙄
అడ్డమైన హీరో లకు కాదు like lu కొట్టడం కాదు ఎలాంటి రియల్ హీరో కి salute కొట్టాలి హ్యాట్సాఫ్ తో you anna
S
Real hero anna
తమ్ముడు నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం బాలేదు,కాని నీ వీడియో చుస్తుంటసేపు నాకు తెలియకుండానే నా పెదవులు పై నవ్వుంది,నువు సూపర్ చిన్నా...నీ వల్ల కొందారి అయిన హ్యాపీ గా ఉన్నారు,
మీరు హీరో అవ్వొచ్చు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీకు ..ఎంత మంది లైక్ చేస్తారు
ua-cam.com/video/BYrpGU5J5Bk/v-deo.html..
S r u right ❤️
Heerolatho ithaniki polikenti vallu chettanaakodukulu harsa bro real hero vaallu reel heros
A king with golden ❣️😍🥰🥰
@@sreenusree7255 orey ayya Heroes loo Ela help chesina vallu Chala Mandi unaru.Teliyakunda eripuk comments petamaku
ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు ఎవరికో కానీ ఉండదు...
నిజంగా నువ్వు చాలా గ్రేట్ బ్రో...
అడ్డమైన బిగ్గబోస్ లు కన్న నీ ప్రోగ్రాం 100 రేట్లు సూపర్ 👍♥
S bro❤️
Yes bro....😊💗
Wt u said absolutely right bro.
Yes
Alaney Andaru antaru ..bigboss ni chustaru. Facts bro
హర్ష దేవుడు నీకు చాలా గొప్ప మనస్సుఇచ్చాడునీలాంటివారుఅనేకులురావాలిబాబుదేవుడునిన్నుదీవించుగాక
💐🙏🏻
వాళ్ళ ఆనందం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.... హ్యాట్సాఫ్ బ్రదర్....
Love you Anna 😍
Tammudu ma babu Baga chaduvutadu dayachesi maku help cheyandi
Hai sir how can we contact you sir
@@katlanaveen6452 ,
@@katlanaveen6452 ,,
,,,,,,,
,,,
8 కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి ఆకుటుంబాలు అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చి వల్ల ఆనందలును చూసి ఆనందిన్చే పేదల దేవుడు
Help
Ayana devudu nuvvu
Anna plzzz okaa family ki nv help cheyyali
Adress
Eluru district
Eluru
Bhavisetty vari peta
Padmasaliees
Name:alla venkatamma
హర్ష గారు మీరు చేసేపని ఎంతో పేద
ప్రజలకి ఆనందాన్ని ఇస్తుంది దేవుడు మీకు మంచిది ఆరోగ్యం ఆయుసు ఇవ్వాలని పార్దిస్తున్నాను Tq
మీరు ఈ లోకంలో మనిషి రూపంలో వున్న దేవుడు సార్ 🙏 ధనం వుండటం గొప్పకాదు దానం చేసే గుణం గొప్ప మనసుండాలి. అది హర్ష సాయి గారు❤🙏
సహాయం చేసి నీ పేరును కూడా చెప్పుకోకుండా చిరునవ్వుతో సహాయం చేస్తున్న తమ్ముడు నువ్వు నిజమైన హీరో వి god bless you
పుస్తకాలు కావాలని అడిగిన పాప బాగా చదువుకొని ఉన్నత శికరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా 🙏 God bless her
ua-cam.com/video/eZ5gzF7vbeE/v-deo.html
Anushka Shetty maguva maguva song version
Super bro meru
Hi frnds mallela Theertham waterfalls
ua-cam.com/video/WsuIjARl9Vg/v-deo.html pls watch
ua-cam.com/video/BY2GaCA6Lk4/v-deo.html❤️❤️
Ee video choosentarvarku naa moham lo nuvvu.. kallalo neelu unnayyi.... Really chana great bro...👍 Oka vela nenu na youTube career lo success aythe ila atleast kondharikaina sahayam thappakunda chesthanu 🙏 #ItsMyStylePOOJA
ఎన్నో ఎమోషన్స్ టచ్ చేశావ్ అన్నయ్య...... నీ మనసు బంగారం..... ఆ మనసునీ ఎన్ని కోట్లు పెట్టిన వేలకట్టలేం.... 🙏🙏🙏🙏🙏
నిజంగానే ఈ భారతదేశానికి నువ్వే సీఎంఅవ్వాలి నీలాంటి వాడే ఉండాలి అన్నా
నిన్ను కన్నా నీ తల్లితండ్రులు ఎంతో గొప్పవారు ...Great ..Hats up
మీ వీడియోస్ మా పిల్లలు కి ప్రతి రోజు చూపిస్తుంటాను
మా పాప పెద్దయ్యాక నేను ఆ అన్నయ్య లా అందరికి సహాయం చేస్తాను అంటుంది
మీరు నిజం గా ఇన్స్పిరేషనల్ సార్
God bless you
Poor people God nuvve
God bless u
Manasa your kid is so lucky for your
Good decision
ఈ రోజు నుండి నేను మీ అభిమాని అన్న...అన్న నిధి గొప్ప మనుసు..
Bro your a god given gift 🍫👌👌👌👌👌👌
దేశమంలో అనేక లక్షమంది ధనవంతులు ఉంటారు కాని ఎవ్వరికి ఒక్క రూపాయ కుడ హెల్ప్ చేయర్ సార్ కాని మీకు సాయం చేసే మనన్సు ఇచ్చాడు దేవుడున్నాడు సార్,💯💯💯🙏🙏🙏🙏
హర్ష గారు మీలాంటోళ్ళు ఉండాలి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలి
Great bro
Great tammudu
మీ పేరుకి తగినట్లు నవ్వుతూ..,పదిమంది ముఖాల్లో సంతోషం చూడాలనే ఆలోచన చాలా గొప్పది.. God bless you..
Great person
ya its true...
Hiసార్
👍
బాహుబలి లు, kgf లు,పాన్ ఇండియా హీరోస్ కి లైక్ లు కొట్టడం కాదు...ఇలాంటి రియల్ హీరో కి లైక్ కొట్టాలి🙏
This video is already in trending after kgf chapter 2
Hi frnds mallela Theertham waterfalls
ua-cam.com/video/WsuIjARl9Vg/v-deo.html pls
Yes bro
Yes
Super broo
హాయ్ అమ్మ ప్రతి ఒక్క వారిని నీ గుండెల్లో ఉంచుకొని వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్న అందుకే నీకే అభినందనలు పూరిఇల్లు అయినా సరే నీ వస్తువు సహాయం చేస్తున్నావు కుటుంబాల ఆనందుని కలిగిస్తున్నా ప్రతి ఒక్క వృత్తిలో కూడా నీవు సహాయం చేస్తున్నావు నీ వీడియోస్ చాలా చూస్తున్నాను పేదవారికి సహాయం చేసే వారి కలలు ఆనందాన్ని చూస్తేనే ఉంటున్నావు వారి కష్టాలు తెలుసుకున్నారు వెరీ వెరీ థాంక్స్ అమ్మ మంచి మనసు నీకు ఉన్నది మంచి ప్రేమతో వారిని ప్రేమిస్తున్నావు వారికి సేకరిస్తున్నారు నీవు మంచి ఆలోచనలతో సహకరిస్తున్నారు పేదవారిని కోరుకుంటున్నాము దేవుడు నీకు తోడుగా ఉండాలమ్మా గాడ్ బ్లెస్స్ యు అమ్మ
God bless you babu
అన్న నిన్ను చూసి ఈ ధనవంతులు అందరు సిగ్గుపడాలి
ఒక పేదవాడికి మేలు చేస్తే జీవితాంతం మర్చిపోరు,
ప్రతి ధనవంతుడు మీల ఆలోచించాలి ,,, హ్యాట్సాఫ్ అన్న 🙏🙏🙏🙏🙏💐💐💐
S hi
Hiii.anna👌👌👌
Correct bro
Nenu phone koni 2 months avthundi ilanti video eppudu chudaledhu bayya nijanga grate bayya a devudu ninnu challaga chustadu bayya exlent bayya
మనిసి రూపంలొ ఉన్న దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి అని మనసు పూర్తి గా కోరుకుంటున్నాను sir 👌👌👍👍
Annaya number please
Are you real my hero bro
ua-cam.com/channels/XOJbSNVTZDmFmjoQ9leGsw.html
@@d.krishnad.krishna7193 qq q
Alall
@@d.krishnad.krishna7193 paqAL
నీ మంచి నీ మంచితనానికి వాళ్ళ హృదయం నుంచి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి అన్న ❤
Mukul kumar ❤❤😢😂
అందరూ youtubers సంపాదించడానికి ఛానెల్ పెడతారు. కానీ నువ్వు ప్రజలకి సేవ చేయడానికి దేవుడులా వచ్చావు నువ్వు తోపు బ్రో
పేదవాన్ని ఆదుకునే వాడు దేవుడితో సమానం నిజంగా నువ్వు వాళ్ల దృష్టిలో నువ్వు దేవుడు అన్నయ్య 🙂 👏🤝💐
ఆ దేవుడు ఎక్కడో లేడు సర్ జనల మొకం లో సంతోషాన్ని చూసి సంతోషపడే మీలాంటి వారిలోనే వున్నాడు సర్ 🙏
Anna god bless you ❤️
నా జీవితంలో ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలి అని కోరిక సార్ నా కష్టాన్ని మీతో పంచుకోవాలని తెలియపరచలని ఆశ
అడిగితే ఇచ్చేది దానం, అడక్కుండ చేసెదే సహాయం. మీరు ఆ పని చస్తున్నారు.మీరు చేసే మేలును ఎలా చెప్పలో అర్థం కావటం లేదు bro.🙏
సాటి మనిషికి సహాయం చేసే వాడే నా దృష్టిలో దేవుడు. అన్న నువ్వు దేవుడు అన్న.... 🙏🙏🙏🙏🙏🙏
Yes bro
Sprrr broooo really v v sprrr 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
Avunu bro
Yes anna
Super bro
నువ్వు జీవితాంతం సంతోషం గా ఉండాలి తమ్ముడు...,👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌☺️☺️☺️☺️
చాలా సంతోషం ❤️👍🙏 హార్శ సాయి మిత్రమా 🌹🙏
మన కొరికలను మనం తిర్చుకుంటే ఎమ్ ఉంటదన్న ప్రక్కనోడి కొరికలాను తిర్చాడా లో ఉంతాది అసాలి మాజా ... Ur very gret bro
Iua-cam.com/video/BYrpGU5J5Bk/v-deo.html
వల్ల కష్టాల్లో ఉన్న కన్నీరు మీరు చేసిన సహాయం వల్ల ఆనందబాష్పాలుగా మారాయి... ఈ చరిత్రలో మీకంటూ ఒక స్థానం ఉంటుంది....
hi lovely look plz msg మేడం 0974 3299546
Kasi kasi Kasi♨️
@@lovelykumar8716 madhakudhu ra pukha
@@lovelykumar8716 send your sister number
@@lovelykumar8716 karuvuu 🤭
ఇంత చిన్న వయసులో అంత పెద్ద పని చేయడం చాలా గ్రేట్ అన్న
S
That was amazing thing he has done
👏👏👏
😍😍😍😍
Yes
మా కుటుంబాన్ని కూడా మీరు కాపాడండి అన్న సమస్యల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాను చెప్పలేని బాధలు ఒక్కసారి కనికరించండి ఒక్కసారి కనికరించండి
దేశంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు కాని సాయం చేసే మనసు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది చాలా గొప్ప మనసు ఉన్న మనిషి హర్ష సాయి థాంక్స్
అన్న మాకు కొంచెం సహాయం చేయండి అన్నా అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతాను అన్న అన్నా మా సోదరికి బాగాలేదు అన్న ప్లీజ్ అన్న మీ కాళ్లు పట్టుకుంటా మన్న ఒక్కొక్కసారి సహాయం చేయండి అన్నా
మీలగా డబ్బులు ఉన్నవాళ్లు
ఇవిధంగా ఆలోచిస్తే ఇ భూమి మీద పెదరికం అనేది ఉండాదు అన్న..!!🙏🙏
పేదవారి ముఖంలో సంతోషం చూడలనే మీ ఆలోచనకు నా పాదభివందనం అన్న..🙇🏻♂️🙏
❤
👌
🙏*1000000000000
Anna meru🙏🙏🙏🙏🙏
అన్నయ్య ఎదుటి వారి ముఖంలో ఆనందాన్ని మీ ఆనందంగా భావించే మీకు ధన్యవాదములు......
Fack news namakandi
Nijama aanipistundhi?
Nijanga nuv great aanaya
@@motamarriraja6946 meeru nammakandi
No aayana devudu
దేవుడు అల్లా మీకు మీ టీం అందరికీ చల్లగా చూడాలి
పూర్తిగా కాకున్నా, ఇది కావాలి అనుకున్నది , ఇచ్చి వాళ్ళ సంతోషం లో నీ ఆనందం పంచుకునే మంచి మనసు మీరు ,సూపర్ అన్న, 🙏👌💐
Meeru chala great anna
Meru e job cheystaru annaya entha mandike help cheystunnaru
ᴩʀɪᴠᴀᴛᴇ ʜᴇᴀʟᴛʜᴄᴀʀᴇ ᴋᴏ ᴜɴɴᴀ, ɴᴅ ᴍᴇʀᴜ
Brother you are really so great....
Bhai meri madad kar do yaar
నిన్ను కన్నా తల్లి కి నీ మంచితనానికి చిన్న వాడివి అయినా 🙏🙏🙏 వీడియో చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి తమ్మడు
ఒక్క సారి కాదు చాలా సార్లు
U r really osm n great bro🙏🙏
Hi frnds mallela Theertham waterfalls
ua-cam.com/video/WsuIjARl9Vg/v-deo.html pls
ua-cam.com/video/BY2GaCA6Lk4/v-deo.html❤️❤️
మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా కనక దుర్గమ్మ తల్లి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీరు నిజంగా పేదవాళ్ళు కోసం ఉన్న దేవుడు anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న నేను కూడా రైతు బిడ్డ నీ నేను నాన గారు ఇద్దరమే ఉంటాము చాలా అపదిలో ఉన్నాము plaes help me 🙏🙏🙏🙏🙏🙏నేను పెట్టిన మెసేజ్ harsasi అన్న గారికి అందాలని కోరుకుంటున్నాను pls help me Anna గారు
దేవుడు ఎక్కడో ఉంటాడు అని అంటారు కదా ఈ రోజు నీలో వచ్చి సహాయం చేసాడు బ్రదర్
ua-cam.com/video/P_Flmjvuum0/v-deo.html👍🙏
ua-cam.com/video/BY2GaCA6Lk4/v-deo.html❤️❤️
Super tammudu
@@renukarenuka7497
👍
నువ్వు super బయ్య...పేదవాడి ఆకలి తీర్చే నువ్వు అసల్లైన హీరో..🙏 ఇలాంటి ఆనందం కోట్లు పెట్టిన దొరకదు..
Super bro
God Bless you
Hai bro 🙏🙏miru chala super bro👍👍
Hai bro mi no bro mitho .mattalu adali bro
Super
నేను ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏడుపు ఆగడం లేదు అన్నా, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి మీరు ఇలాంటి సహాయాలు ఇంకా చాలా మందికి చేయాలని కోరుకుంటున్నాను😭❤️
Brother Harsha neevu chese కార్యక్రమాలు ఎప్పుడు చూస్తుంటాను యో ఆర్ సో good
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి face లో smile వస్తుంది. Happy
స్మైల్ కాదు బ్రో....ఎడ్చేస్తారు నిజంగా
Yes andi
అన్న మీరు ఎవరో మాకు తెలియదు ..స్వార్ద పూరితమైన ఈ ప్రపంచంలో నీ లాంటి వారు ఉండడం చాలా గొప్ప విషయం...🙏🙏🙏
ఇప్పటివరకు ఇంత క్రేజీ యూట్యూబ్ వ్యక్తి ని మరియు మానవత్వం గల వ్యక్తిని చూడలేదు super bro😍😍😍😍
Yes bro
@@nomulamanideep3919 lllyll. . L. Llll.
Mana bro laage inko bro vunnaru America lo mr.beast
Yes bro
you are write bro ❤️
అన్నా ఇలాంటి వారికి హెల్ప్ చేస్తున్నందుకు నీకు థాంక్స్ అన్న ఇలాంటి ఇంకా చేయాలని మిమ్మల్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Really bro వీడియో చూస్తున్నంత సేపు ఏదో తెలియని ఆనందం..
కల్లల్లో నుండి సంతోషకరమైన కన్నీళ్లు వచ్చాయి. .. 🙏🙏🙏🙏👌👌 లవ్❤️you bro ❤️❤️❤️
పేదవాల కష్టాలు తెలుసుకొని సాయం సేసేటోడే నిజామాయణ మాన్చి ఆ మాన్చి నువ్వే అన్న నువ్వు సూపర్ అన్న థాంక్స్ అన్న 🙏🙏
God bless you annayya
Anna Tejas makoda Sayan Chand please
Please help me brother
Wow great annaya
దేవుడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులతో గొప్ప మనసుతానే ఉంటాడు నీకు లాగా🙏🙏❣️❣️
Superrrr...
7.46 I am crying🥺😭 really😁
Entyyy suryunivo chandhruniyoo Song aa
@@Ganesh_connectss 😅
Super
Supar bro chala manchi pani cheysthunnav.. Vala dhivinulu niku yepudu vondali... Ela enka yentho mandhiki sayam cheyyali ani korukontunna ❤️❤️
కుళ్ళు కుతంత్రాలు వున్న ఈ రాజకీయ నాయకులు కూడా కోట్లు సంపాదిస్తున్నారు..అటువంటి వాళ్ళు చెయ్యలేని గొప్ప దానాన్ని మీరు పేద వాళ్లకు చేస్తున్నారంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మరియు మీకు పాదాభివందనాలు అన్నయ్య🙏🙏🙏
Thanq bro
Reall hero bro
God bless you tamudu
Tamudu ma uru ravachukada
Tamuda niku antha peda manasu
నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉంటావ్ హర్ష 🙏
ఒకరికి ఇచ్చి చూడండి మజా వస్తుంది అన్న మాటకి నిజంగా చాలా అర్థం ఉంది.. అందులో ఉన్న అర్ధాన్ని గనక తెలుసుకోగలిగితే పేదరికాన్ని వీలైనంతవరకు కూడా నియంత్రించవచ్చు
హాయ్ అమ్మ పేద వారందరికీ సహాయం చేయాలనే గొప్ప మనసు నీకు ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము చాలామంది ఇళ్లల్లో సంతోషం కన్నీరు తుడుచు అనే క సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
వయస్సులో నాకంటే చిన్న వాడివే అయినా నీ మనస్తత్వానికి పాదాభివందనం తమ్ముడు
Bro u do great job thank for helping those people 🙏
పేదవాడు కి మనం చేసినా చిన్న సహయం చేసినప్పుడు కళ్ళల్లో చూసే ఆనందం కోట్లు పెట్టినా రాదు ❤️❤️❤️love u bro
Corect bro
Anna gap vachinatu undhi
Hi frnds mallela Theertham waterfalls
ua-cam.com/video/WsuIjARl9Vg/v-deo.html pls
ua-cam.com/video/BY2GaCA6Lk4/v-deo.html❤️❤️❤️
పదిమందికి సాయం చేసే మహానుభావులు కొందరే ఉంటారు అందులో మీరు ఒకరు అందుకోండి నా హృదయపూర్వక ధన్యవాదములు
Super comment brother keeptup💘
@@bunnybunny2763 tq bro big fan from Harsha annaya
ua-cam.com/video/e8OJCpbMK3k/v-deo.html
Nice ra mama😍
అన్నయ్య మీద ఎంత మంచి మనసు ఇలాంటి సాయం ఎవ్వరూ చేయలేరు మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అన్నయ్య
వాళ్ళ మొహాల్లో ఆనందం కోసం ఇంత చేస్తున్నావ్☹️☹️☹️love you Harsha🥰🥰🥰God bless you..
కనిపించే దేవుడు 🙏😭 కళ్లలో ఆనందం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తమ్ముడు ❤️
Anna naku help cheye
@@hemteja6784 hhjjjdjjvn b Ed
ఈ తమ్ముడు ని చూసి మనిషి లోని మనిషి లో మానవత్వం ఇంకా ఉంది అని చెప్పుకోవచ్చు... ధన్యవాదాలు...
దైవం ఎక్కడో వుండదు మీలాంటి మంచి మనుషుల రూపంలో వుంటాడు. Brother 🙏🙏🙏
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. నువ్వు సూపర్ అన్న
బ్రదర్ వీడియో చూస్తుంటే.. వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం... నిజంగానే నాకు...😭😭😭ఏడుపు వచ్చింది.. బ్రదర్ సూపర్ సూపర్
Miru kuda poor people's ki help cheyyandi
Hi frnds mallela Theertham waterfalls
ua-cam.com/video/WsuIjARl9Vg/v-deo.html pls
ua-cam.com/video/BY2GaCA6Lk4/v-deo.html❤️❤️
చాలా మంచి పనులు చేస్తున్నారు.
మీకు శతకోటీ వందనాలు
అన్నా నువ్వు నిజగ దేవుడు అన్న దేవుడు ఆయన
Super bro
Super bhai
గొప్ప మనసున్న మహారాజు కి ధన్యవాదాలు..
బయ్యా నువ్వు సూపర్ బయ్య -దేవుడు నీలాంటి మనిషిని పుట్టించాడు మనసు ఉన్న దేవుడు బ్రో .
చిన్న చిన్న కలలు తీర్తే ఎంత ఆనందం సార్....
అది సార్ మా పేద బతుకులు.....
Thank you Harsha sai garu....
Man with a golden heart
Ma velligi ki kuda randi bayya okasari
ఎం మాట్లాడాలో అర్ధం కావట్లేదు యూట్యూబ్ ఛానెల్లో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు.
వాళ్లకి దేవుడివయ్యారు...🙏🙏🙏💐💐💐💐
Hi Andi nenu kotthaga channel ni start chesanu... plz subscribe ❤️ cheyandi
హరిషా సాయి గారు ఇలాంటి మంచి పనులు మీకు దేవుడిచ్చిన వరం
ధనవంతులు అందరూ మీలా ఆలోచిస్తే ప్రపంచంలో పేద వాడు ఒక్కడు కూడా ఉండడు
God gave your bast broo please do like that OK broo 👌👌😊😊🙏❤️❤️
S bro
Hats off bro..
Gud msg bro 👍
And after rich becomes poor and poor becomes rich
ఇప్పటివరకు ఇంత క్రేజీ యూట్యూబ్ వ్యక్తి ని మరియు మానవత్వం గల వ్యక్తిని చూడలేదు
Reallly I amalso
100%correct
S
Copy kottava
ua-cam.com/video/e8OJCpbMK3k/v-deo.html
మనిషి లోనే దేవుడు ఉంటాడు అనడానికి నీలాంటి వాళ్లే నిదర్శనం అన్న
You really god bro
అన్నయ్య నిజంగా పేదవాళ్లకు సహాయం చేస్తూ వాళ్ళు గుండెల్లో దేవుడు గా ఉన్నావు real గ్రేట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
యూట్యూబ్ లో నేను ఇంతవరకు ఇలాంటి గొప్పవిడియో చూడలేదు సీరియస్లి...love you anna❤️❤️❤️
See mr beast
Love you bro
@@drboom3871 the don't English means how the see bro
@@UDAY008 youtube annadu . Andhuku chepa . Motham u tube aithe kotlalo ichina valu kuda unnaru
ua-cam.com/channels/YboeKnGIFaC-2xsDuTc2sw.html
కుల, మతాలకు అతీతంగా... ఇలా సహాయం చేసే మంచి మనిషిని చూడడం ఇదే మొదటి సారి.
ఏ స్వార్థం లేకుండా...
🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
Helpme😂
Accent aide
🎉😢😮😅😊😂❤
2:26 2:27 2:28 ❤😂🎉😢😮😅😊
😂
నా జీవితంలో చుసిన నిజమైన దేవుడు నువ్వే అన్నయ్య.. 🙏😢
You are the India
He is god but what is about SONUSOOD sir
Avnnu
చాలా సంతోషం బాబు
P1p
హాయ్ అన్నా , నాకు ముగ్గురు పిల్లలు .నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. నా భర్త నుండి ఏ సహాయం లేదు. నేను ఒక రెండు ఇళ్ళల్లో పని చేస్తున్నా.కానీ నా పిల్లల్ని చూసుకోడానికి చాల కష్టంగా ఉంది.మీరు ఎలాగైనా సహాయం పడ్తారని ఆశిస్తున్నాను.
పేదల కోసం పుట్టిన హర్ష సాయి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
Please help me sir
Emaindi bro
Anna nvvu chala support chesthunnv bt India lo enka badha ni bayataku cheppukolekaa chala members unnru and aslo nen kudaa bt ur great anna all d best
Super anna 👍♥️
Super Anna
హర్ష అన్నా నువ్వు చాలా గొప్ప వాడివి , ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ,, నీ అభిమానిని
Super bro
దీనమ్మ politicians enduku anna నీలాంటి వ్యక్తి state ki ఒకరు ఉంటే చాలు....పేద వాళ్ళు అంటూ ఉండరు......love from Srikakulam ❤️
True
సార్ మీది చాలా మంచి మనసు పేదవాళ్ళకి చాలా ఉపకారం చేస్తున్నారు అలాగే సర్ మన ఇండియాలో ప్లాస్టిక్ గురించి పెట్టారుగా చక్రవర్తి ప్లాస్టిక్ వాళ్ళు పడేస్తున్నారు నన్ను నేను మస్కట్ ఒక పెద్ద కవర్లుంటా సార్ వాటి జుబ్బాల అంటారు సార్ ఇక్కడ మీరు అలాంటి ఉపకారం చేయండి సార్ ప్రజలకి క్రమశిక్షణ నేర్చుకుంటారు నా మాటలు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఓకే
అన్న నువ్వు నిజం గా దేవుడు వి....... నీకు శతకోటి వందనాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💓💓💞💞💓💓💓
నిజంగా నాకు మాటలు రావడం లేదు అన్నయ్య 🙏 నీకు ఈ ఆలోచన రావడానికి గల కారణం నీకు మంచి చేసే గుణం ఉండటం వలన🙏 ఆ భగవంతుడు నిన్ను నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటారు🙏 వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది 🙏 ధన్యవాదములు
Hii
Chey aana danam chey aana
తమ్ముడు చిన్న వయసులో మంచి పనులు చేస్తూ మా అందరి మనసు గెలిచిన నిన్ను ఆ దేవుడు బాగా చూడాలని కోరుచున్నాను. నీలాగే దేశ యువత మంచి మార్గంలో నడిచేలా ఉండాలి💐♥️♥️💖
Good message
❤️❤️ua-cam.com/video/BY2GaCA6Lk4/v-deo.html❤️❤️
అమ్మ నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤
మా తెలుగు కలియుగ దాన చక్రవర్తి హర్ష సాయి అన్న ....like hire👍👍👍👍👍
👌👍👍👍
❤️🥰
💖💖💖💖💖💖💓💓💖💖💓💖💓
ఎందరో మహానుభావులు అందులో ఈ హర్ష సాయి అన్న ఒక్కడు
Hi frnds mallela Theertham waterfalls
ua-cam.com/video/WsuIjARl9Vg/v-deo.html pls
నమస్తే బ్రదర్ మీకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనములు bro మీ లాంటి వారు గ్రామానికి ఒక్కరు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను .ఎని హో మీరు జీవితాంతం నిండు నుారేళ్ళు ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Chala manchealochana
రియల్ హీరో అన్న మీరు చాలా గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు మీకు love you ♥️
Speech less bro. Very good idea keep it up.
You are the real hero bro
పేదవారికి సహాయం చేసే దేవుడు సార్ 👏👏👏👌👌