రమణ మహర్షి గారు ఒక గురు స్థానంలో ఉండి ఇంత నీచనికి ఒడిగట్టడం ఎంతవరకు సమంజసం గురువుగారు తప్పుంటే క్షమించండి మీ పాదాలకు వందనం తీసిన బంగారం కడ్డీ వాళ్లకి చివరి జీవితాలు మారుతాయి అని చెప్పి ఈ నిమిషం వారికి నేను ఊహించుకున్నాను అనుకున్నాను కానీ ఇది మాత్రం ఇప్పటికే తెలిసింది అది వివరణ సంగతి
దేనికి గురువు వాడు జనాలను గొర్రెలు చేసే విషయంలో నా గురువు ఇంతకాలం నిజం అనుకున్నా అన్ని చూసి ఆ వీడియోలు వచ్చిన డబ్బులు ఎన్నోది ఇలా వ్యాపారం చేసే వాళ్ళందరికీ సామాన్య మధ్య తరగతి ఇవ్వాలంటే వాళ్ళ మనో పోవాలంటే వీళ్ళకి ఆటలు గా ఉంటుంది
అవును ఈ గేమ్ ఆడి బంగారం గెలుచుకోండి అన్నట్టు ఉంది గాని, ఇది ఫన్ గేమ్, జస్ట్ తాకడం కోసం ఈ గేమ్ పెట్టాం అన్నట్టు లేదు, ఇన్నీ రోజులు ఈ బంగారం గెలుచుకున్నారు అందరు అని అనుకున్నా 😂😂
By mistake ramana lal yogi today used his own hand made adrustar lucky stone that's why he lost his own luck lalith kumar and bharatvarsha is genuinely working people
ప్రపంచంలో ఏ పనీపాట చేయకున్నా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతం ఏదో ఒక మాల ఏదో ఒక దీక్ష ఏదో ఒక రాయి రప్ప పెట్టుకుంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనే దురాశ పరులైన వాళ్ళు మన హిందువులలోనే ఉంటారు కదా..! ఆ దేవుణ్ణి నమ్మితే , ప్రార్థనలు చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి అని మతాలు మారేవాళ్ళు కూడా మనలోనే ఉంటారు 😥😥😥
అశోక్ గారు మీరు అడగవలసిన మెయిన్ పాయింట్ అడగట్లేదు. వాడు ఇంతమందికి మాయమాటలు చెప్పి లక్ష 16 వేల రూపాయలు తీసుకున్నాడు. వీడు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు. ఆడు మోసగాడు అని చెప్పడానికి ఒకటే ఐ 20 కేజీలు బార్ అయితే గోల్డ్ బార్ అని చెప్పాడు అది స్టార్టింగ్ అబద్ధం చాలామంది ప్రజలు అన్యాయం అయిపోయారు వాడివల్ల పదానికి మీరు న్యాయం చేయండి
మాకు అర్ధం అవుతూనే వుంది. ఆ రత్నాలు, అవి మిరే పెట్టుకొని, ఇంట్లోనే కూచుంటే బోలెడంత సంపద వస్తుంది, ఏ పని చేయఖర్లేదు. ఆపని చేయండి. ప్రజలను సోమరులుగా చేయొద్దు.
Anchor Garu Rock,Raman Lal Shock 😂, యాంకర్ గారు సూపర్ ఆండి లాల్ గారికి నీళ్లు తాగించారు 😀😀
రమణ నీళ్లు తగుతున్నావ్.యాంకర్.గారు సూపర్ మీరూ
ఎవ్వరైనా బంగారం తీస్తే వారికే అంటారు ఇది చూసి చాల మంది వెలుతురు మీరు మంచి ఇంటర్వ్యూ చేసారు సూపర్ 🎉
లాల్ గాడు చేప్పేది అన్నీ ❤ 😂😂 శుద్ధ అబద్ధాలే 😢😢😢😢 ❤
వీడి నవరంధ్రాల్లో ఆ కడ్డీలు తోస్తే వీడి బండారం అంతా బయటపడుతుంది
What a hunda and cool and talented anchor
1st time i Respecting anchor
జనాలు ముందు అత్యాశ నుండి బయటపడాలి, అప్పుడే శాంతి. 😊🙏
ఎది ఫ్రీ గా రాదు... ఒక్క వేల అలా వచ్చిందా లక్ష ల్లో మంది ముంచ్చాడనికే...
At that time people like to rob the gold and shops
erri puvva ah
లంగా తొడుక్కొని వ్యభిచారం చెయ్యి, బాగా సంపాదిస్తావు
7:21 చెప్పులు తెగేదాకా కొట్టాలి
😂🎉🎉😊
ఈ రమణ లాల్ మోస పూరితచర్యల ద్వారా ప్రజల పాలిట మరణ లాల్ అవుతున్నాడు
Thanks for sharing this info. I was in assumption they give gold who ever takes out.
యాంకర్ SUPER SIR 😂😂 ❤
ఒరే బాబు నేను కూడా అక్కడ రత్నం తీసుకున్నా... అంత బోగస్
ANCHOR GARU ROCK ❤😂😂 లాల్ గాడు SHOCK 😢😢😢😢😢 ❤ 😂😂😂😂😂😂
Super sir
కరెక్టుగా అడిగారు 😂😂😂
చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చూస్తున్నాను సూపర్ సార్ యాంకర్ గారు
Super 👌 sir yankar
Good anchor...
యాంకర్ సూపర్ broo👍🏻💥
ED incometax pls watch this 😂😂😂
చాలా చాలా బాగా అడిగారు ఆల్రెడీ అమౌంట్ ఎలా వసూలు చేసుకోవాలో మాత్రమే ఆయనకు తెలుసు
Media playing right role need to expose people like this
రమణ మహర్షి గారు ఒక గురు స్థానంలో ఉండి ఇంత నీచనికి ఒడిగట్టడం ఎంతవరకు సమంజసం గురువుగారు తప్పుంటే క్షమించండి మీ పాదాలకు వందనం తీసిన బంగారం కడ్డీ వాళ్లకి చివరి జీవితాలు మారుతాయి అని చెప్పి ఈ నిమిషం వారికి నేను ఊహించుకున్నాను అనుకున్నాను కానీ ఇది మాత్రం ఇప్పటికే తెలిసింది అది వివరణ సంగతి
మోసాలు చేసే వీడు గురువు వీడి పాదాలకి మొక్కడం
దేనికి గురువు వాడు
జనాలను గొర్రెలు చేసే విషయంలో నా గురువు
ఇంతకాలం నిజం అనుకున్నా అన్ని చూసి ఆ వీడియోలు వచ్చిన డబ్బులు ఎన్నోది
ఇలా వ్యాపారం చేసే వాళ్ళందరికీ సామాన్య మధ్య తరగతి ఇవ్వాలంటే వాళ్ళ మనో పోవాలంటే వీళ్ళకి ఆటలు గా ఉంటుంది
ఫన్ గేమ్ కి సన్మానం ఎందుకు? జనాలు వెర్రివారిని ఎలాచేయాలో మహర్షి బాగా.... తెలుసు.
అవును ఈ గేమ్ ఆడి బంగారం గెలుచుకోండి అన్నట్టు ఉంది గాని, ఇది ఫన్ గేమ్, జస్ట్ తాకడం కోసం ఈ గేమ్ పెట్టాం అన్నట్టు లేదు, ఇన్నీ రోజులు ఈ బంగారం గెలుచుకున్నారు అందరు అని అనుకున్నా 😂😂
Fake nenu nijamay anukunna 20 kg gold estharaymo
20 cro 20 kg gold winnar Ani enduku payttaru
Parjala nu mosam cheydsniki
వీడు అదృష్టం డైమండ్ పెట్టుకోమ ను
వీడి మొహం చూస్తేనే జేబులు కొట్టే వాడిలా ఉన్నాడు.
Memu kuda vellamu 30.000 anta ratnam
Cricket stadium ani yedo chepparu.... Koncham anna sink avvinda🤔🤔🤔....
Supar ,big tv now iam subscribing
అంతా జీగా జిగా
Ashok గారు మీరు సూపర్
యాంకర్ కరెక్ట్ గా క్కుషన్ చేశారు
Good. Ilaanti dongalani vaari mosaalani bayata petti prajalu mosapokunda manchi programme chesaaru. Hatsoff to ur tv channel
Good news for awareness from this kind of cheaters
Thank you so much sir
By mistake ramana lal yogi today used his own hand made adrustar lucky stone that's why he lost his own luck lalith kumar and bharatvarsha is genuinely working people
ఇతడు బురిడీ నాయాలు ఉండబట్టే దేశం కూడా బురిడీ గానే జరుగుతుంది
యాంకర్ రాక్,, రత్న గాడు షాక్
Super 👌
Super anchor
Wow super 😂😂😂
Logical గ దొచేసాడు advanced సెంటిమెంట్ దోపిడి సూపర్ mana constitution ఏమి చేయలేదు
Super bro
Anchor Garu great sir meeru🙏
లాల్ గాడు ❤ 😂😂ఈడో పేద్ద యేదవన్నారి యేదవ అశోక్ గారు
10/- stone మెడలో వేసి 111116/- తీసుకుంటున్నాడు…మోసపోవడానికి జనాలు ఉన్నంత కాలం ..ఇలాంటి మోసం చేసే వారు ఉంటారు…
యాంకర్ సూపర్🎉🎉🎉🎉🎉🎉
Super
Ma kosam elanti vedios pettinanduku thanksandi chala
Anchor garu super
అవునా అది నిజాంగా బంగారం అనుకుంటున్నా!, మరీ ఇంత మోసమా
Anchor garu raddu dimputunnaru
Correct ga adugutunnaru
Donga swami
Facke antha
Vadu swamy kadu pedda fraud gadu
ఇలాంటి డౌట్స్ మాకు కూడా వచ్చాయి బ్రదర్ చాలా మంచిగా అడుగుతున్న ప్రశ్నలు బంగారం తీసినప్పుడు బంగారం అతనికి చెందుతుంది లీగల్ గా
ప్రపంచంలో ఏ పనీపాట చేయకున్నా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతం ఏదో ఒక మాల ఏదో ఒక దీక్ష ఏదో ఒక రాయి రప్ప పెట్టుకుంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనే దురాశ పరులైన వాళ్ళు మన హిందువులలోనే ఉంటారు కదా..!
ఆ దేవుణ్ణి నమ్మితే , ప్రార్థనలు చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి అని మతాలు మారేవాళ్ళు కూడా మనలోనే ఉంటారు 😥😥😥
వాళ్ల కరెక్ట్ గా ఉన్నారు మనమే కరెక్ట్ గా లేవు
TV 5 మూర్తి గారు... మీ తో. ఒక్క షో. చేయాలి అని త్వరలో.... తేరా వెనక హీరో 🎉
ఇతడు యోగి ఏంటండీ బాబు😢
అందరినీ రత్నాలూ, వజ్రాలూ పెట్టుకోమంటాడు కదా.. ఈ యో(భో)గి చేతికి ఒక్క ఉంగరం కూడా లేదే🤔
Anchor super super super 👍
యాంకర్ అడిగేది మీరు చెప్పేది ఏమన్న మ్యాచ్ అవ్వలేదు
🎉🎉🎉
Dubai lo undadhu guru garu....nenu 18 years nunchi UAE (Dubai) lo untuna
Sollu api edava panulu inka cheyanu anali miru
నిజమ్ సార్ నేను అలా అనుకోని వెళ్లి మోసపోయా
నేను కూడా
Shop close చేయాలి anña , బిగ్ టీవీ సూపర్
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Mosamay sir
ఫడ్డి కాదురా నత్తి నాయాలా అదీ కడ్డీరా తండ్రి 🤦♀️🤦♀️🤦♀️
He is Diverted the topic
మీరు అసలు నిజాలు అడగలేదు ,ఇతని దగ్గర అదృష్టరత్నం ధరిస్తే కోటీశ్వరులు అవుతారు అని జనాలని మోసం చేస్తున్నాడు నేను కూడా తీసుకున్న😢😢
మా బాబు&పావలా లాగా అన్నమాట....
ఇచ్చినట్టే
కానీ ఇవ్వరు
చెప్తాము అంతే
ఒరే బాబు అది బంగారం కడ్డి కాదు... ఓన్లీ ఐరన్ కు కలర్ కోడింగ్ మాత్రమే
ఇది చీటింగ్ పబ్లిక్ ని 👍
స్టూడియోలోనే చెప్పుతో కొట్టాల్సింది యాంకర్ గారు
Super anchoring gana
ఇన్ని రోజులు నిజం కనిస్తుండే అనుకున్నా 😂😂😂
Aa kaddy veeni back lo pedithe veniki inka pajitive energy ekkuvvavudhi😅😅manaku fun ga untadhi.
సారదగా గురువు గారి గుడ్డలు ఉడదీసి తన్నె ఆటలు లాంటివి పెట్టాలి ,,,మొదటి కంటెస్టెంట్ నేనే 😂
అశోక్ గారు మీరు అడగవలసిన మెయిన్ పాయింట్ అడగట్లేదు. వాడు ఇంతమందికి మాయమాటలు చెప్పి లక్ష 16 వేల రూపాయలు తీసుకున్నాడు. వీడు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు. ఆడు మోసగాడు అని చెప్పడానికి ఒకటే ఐ 20 కేజీలు బార్ అయితే గోల్డ్ బార్ అని చెప్పాడు అది స్టార్టింగ్ అబద్ధం చాలామంది ప్రజలు అన్యాయం అయిపోయారు వాడివల్ల పదానికి మీరు న్యాయం చేయండి
Anchore గారు.... ఈ రోజు నుండి మీ దురదృష్టం start అయినట్టే... దీనికి కారణం వాన్ని మీ స్టూడియో కి పిలవడమే 😄
అదృష్ట స్టార్ ❌ దురదుష్ట స్టార్ ✅
పాపం తాత ఈరోజు అదృష్ట రత్నం వేసుకోలేదు అన్న పాపం వదిలేయ్ . మొత్తానికి ఈ ఆపరేషన్ లో మొత్తం ముగ్గురు దొంగలు దొరికారు సమాజానికి
Vithanda vadham meru chestunnaru guruvugaruuu
రాళ్ళూ మన రాత మారిస్తే మరి ప్రతివాడు రాళ్లు మోసుకొని తిరగలి
దాంట్లో బొక్క చాలా చిన్నది దీంట్లో బొక్క చాలా పెద్దది అప్పుడే అనుకున్న నేను ఏదో దీంట్లో పెద్ద బొక్క ఉందని
ఆయన వీడియోస్ లో గెలుచు కున్నారు అంటాడు కదా
కడ్డి లేదు కట్టే లేదు అంతా మోసం వీడిని నమ్మి అప్పు చేసి మరీ వీడి దగ్గర లాకెట్ కొన్న ఏం ఉపయోగం లేదు
Full Interview Plzz
ఒరేయ్ లాల్ అందరినీ లాల్ చేసావ్ కధరా
వాడితో మాటలు ఏంటి బ్రో తన్ను వాడికి కనీసం ఏంచెప్పాలో కూడతెలియడం ledhu
Hibro good morning
దొరికితే దొంగ 😂 దొరకాకుంటే దొర
నేను అడిగేడేటి నువ్వు చెప్పేదేటి
గెలిచిన గోల్డ్ ఇస్తారేమో అనుకుని మా హస్బెండ్ చాలా సార్లు అడిగాను అండి షాప్ కి వెళ్దాం అని వెళ్లి ఉంటే నేను వెర్రి గొఱ్ఱెని అవుదును ఏమో 😢
అవునండి నేను కూడా 20kg గోల్డ్ ఇస్తారేమో విన్నర్ కి అనుకున్న
రమణ లాల్ గాడి దగ్గర ముందు రత్నాలు కొనాలంట 1,00,000 వెట్స్
మాకు అర్ధం అవుతూనే వుంది. ఆ రత్నాలు, అవి మిరే పెట్టుకొని, ఇంట్లోనే కూచుంటే బోలెడంత సంపద వస్తుంది, ఏ పని చేయఖర్లేదు. ఆపని చేయండి. ప్రజలను సోమరులుగా చేయొద్దు.
FUN GAMAAA😂😂😂
chala currect gaa adigaru ashok garu..aeeyan ku chematlu pattayi.answer ivvalekaaa😂😂😂😂😂
నేనైతే నిజంగా ఇచ్చేస్తారు అనుకున్నాను
Nenu kuda vidi dhaggara 25k katti mosapotanu