లైవ్ లో ఇరికించిన యాంకర్ | Adrushta Ratnam Ramana Yogi Lal Ji Shocking Comments On Lalith Kumar

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 174

  • @NARASIMHABHATTURAMPA
    @NARASIMHABHATTURAMPA 2 дні тому +53

    అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 2 дні тому +46

    ఏంట్రా బాబు నిన్ను god అనాలా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి గాని వచ్చేవే ఏంట్రా నువ్వు యాంకర్ అడిగే ప్రశ్నలు ఏంటి నువ్వు చెప్పే సమాధానాలు ఏంట్రా

  • @geetha935
    @geetha935 2 дні тому +42

    యాంకర్ గారు మీరు సూపర్ అసలు, చాలా బాగా క్వశ్చన్ అడిగారు, ఒక్కదానికి కూడా సరిఅయినా సమాధానం లేదు 🤣🤣🤣🤣

  • @gadam.raghavendraraghu1555
    @gadam.raghavendraraghu1555 2 дні тому +26

    అడిగివాటికి సమాధానం చెప్పరా అంటే ఏవేవో సామెతలు చెప్తావేరా రమణ మావ... 😆😆😆

  • @muralinaik5575
    @muralinaik5575 2 дні тому +24

    యాంకర్ గారు సూపర్, రత్నం ఒక్కటీ కూడా సరియైన సమాదనము చెప్పలేదు.

  • @sumanthm7439
    @sumanthm7439 3 дні тому +61

    లలిత్ బైబిల్ teach చేస్తే నెల కి కోటి రూపాయలు సంపాదిస్తాడు. వీడి దగ్గర రత్నాలు కొన్న

    • @idontcare8899
      @idontcare8899 День тому +1

      Bible gurinchi Lenivi cheppi Hindus ni mosam chesthu online lo adukuntunnadu. Ala sampadisthunnadu

    • @Sai-msdian
      @Sai-msdian День тому +1

      Lalith panthulu aithe 10 kitlu sampadisthadu

    • @NaveenKumar-my9mi
      @NaveenKumar-my9mi День тому

      Lalith గురించి ఏమి మాట్లాడాలో అర్థం కావటం లేదు, చాలా టెక్నికల్ గా మాట్లాడుతాడు, ముందు ఒక "హిందూ ధర్మం " వెనుక ఒక "హిందూధర్మం" అంటూ తెలివగా youtube subscribers ni పెంచుకొని, నోటికి వచ్చిన దుర్భాషలు ఆడుతూ, స్వాములను "ఆడు ఈడు" అని అగౌరవంగా వ్యవహరిస్తాడు.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 День тому

      ​@@NaveenKumar-my9miswamulu ante uddharinchevaaraa leka dhochukune vaaraa cheppu

    • @DavidPhil0701
      @DavidPhil0701 День тому

      😂😂😂😂😂 koti sampadisthada

  • @neelakantmukkala8146
    @neelakantmukkala8146 2 дні тому +33

    sir కమోడి సినిమా చూసినట్టు వుంది. 2 హవర్స్ ఒక సినిమా లా వుంది. వీడి మొకం లో మోసం నాట్య మడుతూ వుంది. వీడికి మొగుళ్ళు వాలే

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 2 дні тому +15

    రమణా నా దగ్గర కూడా మంచి రత్నం ఉంగరం ఉంది పెట్టుకొంటే ఈ గొడవలన్నీ పోయి, శత్రువులు మిత్రులుగా మారి మంచి రోజుల్లోస్తాయి 👌 పంపమంటావేంటి?? 🤣🤣🤣🤣🤣🤣

  • @srinathbhunath1837
    @srinathbhunath1837 2 дні тому +16

    I support #Lalith and #DSP.

  • @SONOFHARINARAYANA
    @SONOFHARINARAYANA 2 дні тому +20

    ఈ రమణాల లాల్ మీరు ఈయన దగ్గర రత్నాలు అన్ని ఫ్రైడే ఏమి పని చేయవు కావాలంటే నేను లైవ్ లో మాట్లాడడానికి ఎటువంటి ఇబ్బంది లేదు

  • @parasanthnaik4401
    @parasanthnaik4401 2 дні тому +13

    అథాని మాటల్లో మోసగాడు అని అర్థం అవుతుంది, రమణానంద మోసగాడు, మెదడు ఉన్న ఎవరికీ అయినా అర్థం అవుతుంది.

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 2 дні тому +14

    అరే ఏమి మాట్లాడుతున్నావ్ రా యాంకర్ అడిగె ప్రశ్నలకి నీవు చెప్పే సమాధానం ఏంటిరా నీకైనా అర్ధం అవుతుందా?

  • @geetha935
    @geetha935 2 дні тому +23

    లలిత కుమార్ గారు అలాంటి వారు కాదు, ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తావ్ బాబు, అబద్దం చెప్తే నమ్మెటట్టు ఉండాలి, ఎవరు ఎలాంటి వారో మా అందరికి తెలుసు లే

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 2 дні тому +9

    క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి

  • @wolvarine7782
    @wolvarine7782 3 дні тому +50

    All support to hindu jana shakthi. And barathavarsha

    • @yandapallysudhakarreddy8364
      @yandapallysudhakarreddy8364 2 дні тому

      making all fools

    • @Mvigneshwar-m6h
      @Mvigneshwar-m6h 2 дні тому +1

      ​@@yandapallysudhakarreddy8364they are not pastors or mullas to make fools...

    • @nellirajesh4549
      @nellirajesh4549 2 дні тому

      వాళ్లు కాలిగా ఉండే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే దొంగ వెధవలు.వాళ్ళకే నిసపోర్ట్ సూపర్.😂😂😂

    • @ramkrishna2698
      @ramkrishna2698 День тому

      Nuvvu ayyav kada... Enni ratnalu konnav enti?? ​@@yandapallysudhakarreddy8364

  • @Rebalrajesh8280
    @Rebalrajesh8280 День тому +2

    Full support lalith anna 🙏❤

  • @ammapallibalubalakrishna2395
    @ammapallibalubalakrishna2395 2 дні тому +7

    యాంకర్ గారు అడిగిన మాటలకు సమాధానం చెప్పకుండా కుక్కలు స్టోరీ పోలీసుల స్టోరీ ఏమి కథలు రా, ఈ వీడియోలో అడిగిన దానికి ఒక్క దానికన్నా కరెక్ట్ సమాధానం చెప్పలేదు,, నిన్ను ఫ్రాడ్ అనక ఏమనాలి

  • @lingamurthyeppakayala209
    @lingamurthyeppakayala209 2 дні тому +10

    We will support to you Lalith brother

  • @gangadhararaonamburi2228
    @gangadhararaonamburi2228 2 дні тому +13

    జై శ్రీరామ్ జై హిందూ జనశక్తి

  • @KRBRao
    @KRBRao 2 дні тому +13

    పాపం BP పెరుగుతోంది

  • @nagarajubs7565
    @nagarajubs7565 2 дні тому +7

    రోడ్లమీద తిరిగే పిచ్చి వాళ్లకి రంగు రాళ్లు పెట్టి అదృష్టం పరీక్షించమని అప్పుడు సహకారాలు అయితే చూద్దాం ఇదంతా వ్యాపారం తప్పితే ఏంది లేదు ఇంత మోసం

  • @LakshmiDurgaYellamelli
    @LakshmiDurgaYellamelli 2 дні тому +5

    Very good questions

  • @venkatab2718
    @venkatab2718 День тому +2

    కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని కథలైనా చెపుతాడు

  • @Rastriam
    @Rastriam День тому +2

    యాంకర్ గారు మీరు అడిగే విధానము వాడి దగ్గర సమాదానం లేదు

  • @sureshbabugadhamsetty4282
    @sureshbabugadhamsetty4282 2 дні тому +4

    అబ్బబ్బా యాంకర్ గారు మీరు అలా ఇరికిస్తే ఎలా అండి

  • @muraliyadav1027
    @muraliyadav1027 2 дні тому +3

    యాంకర్ గారు రమన్ లాల్ గారు నేను గవర్నమెంట్ దగ్గర చాల ఫెయిర్ గా ఉంటాను అంటున్నాడు కదా రత్నాలు కొన్నవారికి క్యాష్ బిల్ ఇచ్చారా గవర్నమెంట్ కి టాక్ కట్టార అడగండి అతని దగ్గర రత్నాలు కొన్నావారు అందరూ బిల్స్ బదులు ఏవేవో పేపర్స్ చూపిస్తున్నారు సోషల్ మీడియాలో

  • @hariKrishna-zy6nb
    @hariKrishna-zy6nb 2 дні тому +3

    కష్టపడి సంపాదించినదే మనకు ఒక్కోసారి దక్కదు. అలాంటిది ఈ రంగుల రాళ్ళు ధరిస్తే కోటీశ్వరులు అవ్వుతారంటే ఎలా రా నమ్మడం .చెత్త నాయల నోరు ముయి.

  • @Maya.1988
    @Maya.1988 3 дні тому +9

    Maaku nammakam ledhu dora🦧🦧🦧

  • @brahmajeeampavalli8690
    @brahmajeeampavalli8690 2 дні тому +13

    Lalit garu and duvvada garu gurinchi maku telusu ,Inka me matala batti telustundi cheater

  • @samarammanthini7167
    @samarammanthini7167 День тому +3

    lalith kumar garu chala manchivadu

  • @venkatab2718
    @venkatab2718 День тому +2

    వీడి అసలు రూపం బయటపెట్టేసరికి లలిత్ పై నిందలు వేసి వీడు తప్పించుకోవటానికి చూస్తున్నాడు
    కానీ బాదితులు వీడిని వదలరు దుమ్ము దులిపేస్తారు .
    వీడు అజ్ఞాతం లోకి పోవడం మేలు బాదితులు చాలా కోపంగా వున్నారు .
    వేల సంఖ్యలో మోసపోయారు ఇంకా అందరూ బయటకు రావటం లేదు
    ఎదేవుడు కాపాడతాడో బాదితులు నుండి

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 День тому +2

    చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ సార్ మిమ్మల్ని GOD అనిలా DOG అనాలా సార్ క్లేరిటీ ఇవ్వండి

  • @babjiyadalababji2870
    @babjiyadalababji2870 2 дні тому +4

    Answer has not properly

  • @madfrieend
    @madfrieend День тому +2

    anchor rocks, stone god shocks 🤣🤣

  • @sivamohanpolisetti4008
    @sivamohanpolisetti4008 День тому +2

    Support Dsp and lalith

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 2 дні тому +2

    Jai Lalitha Kumar 🙏⛳ jai duvvada Siva prasad 🙏🙏🙏⛳⛳⛳⛳

  • @sowjanyachandra3144
    @sowjanyachandra3144 2 дні тому +3

    ఇలాంటి మోసగాన్ని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు.పూర్తిగా టైం వేస్ట్.

  • @naveenkumarrao4804
    @naveenkumarrao4804 3 дні тому +11

    Very Big chiter

  • @baluks1719
    @baluks1719 День тому +2

    ఈ బిగ్ వాడికి లలిత కుమార్ ఏమి ఇచ్చినట్టు ఉన్నాడు యాంకర్ కి

  • @Siri1962
    @Siri1962 День тому +2

    నువ్వు GOD ఏంట్రా సామీ😅

  • @AlivelammaAlivelamma-nh7on
    @AlivelammaAlivelamma-nh7on 2 дні тому +2

    ఈ రత్నాల గురించి ఎంత ఫేక్ అందరూ మోసపోయిన వారు రత్నాలు కొన్ని

  • @venkatab2718
    @venkatab2718 День тому +2

    లలిత్ కోరుకుంటే ఎన్ని కోట్లైనా వస్తాయి

    • @kumarbuthkur239
      @kumarbuthkur239 6 годин тому

      Yenni kotlu ayna vasthe Mari veedini YENDHUKU adiginattu...

    • @venkatab2718
      @venkatab2718 3 години тому

      @@kumarbuthkur239
      వాడేందుకు పూర్తి వీడియో పెట్టలేదో వాడినే అడుగు .
      ఇప్పటికే బాదితులు శాప్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు , అది తెలియదా వాడిది అంతా మోసం అని .
      క్రైస్తవులకు ఎవరికో అమ్ముడు పోయాడు ఈ ఎదవ
      హిందువులను జాగృతం చేస్తున్న లలిత్ లాంటి వారిపై ఇదేదో పెద్ద కుట్ర జరుగుచున్నది .

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 2 дні тому +8

    Anchor adiguthu unte... uchcha padthunnaayi. Nuvvu adagatam ayipothe nenu chepthaa ani covering okati musali nakka ki

  • @islavathuvenkatarmy433
    @islavathuvenkatarmy433 2 дні тому +2

    యాంకర్ గారు గట్టిగానే చూస్తున్నారుగా

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 День тому +2

    వీడని కథలు చెప్పడం అలవాటు చేసుకున్నాడు. యాంకర్ లక్ష్మీనారాయణ ఎందుకు ఇచ్చిన అని అడిగితే అన్ని కథలు చెప్తా ఉన్నట్టు చూడు. డైరెక్ట్ సమాధానం చెప్పడం లేదు.

  • @Hindu-rz9hs
    @Hindu-rz9hs 2 дні тому +1

    అందరూ మా support ramanlal oppostion కి ఇస్తున్నారు. అంతే blackmailing correct అని వాళ్ళు కరెక్ట్ అంటున్నారా? అలాగే Bigtv commentors కరెక్ట్ అని అలాగే ముగించారా interview? Lakhs of subscribers unna Bigtv single sided ga ఉండటం బాగాలేదు

  • @madhaviramana6310
    @madhaviramana6310 2 дні тому +2

    Lalit n others should have directed the , బాధితులు to file the complaint. Why should they take up the issue? Is it not for grabbing money from అదృష్ట రత్నం? Anchor garu one side argument?

  • @VenkateswarraoGottipati
    @VenkateswarraoGottipati 3 дні тому +3

    Raman lal police CP, department na tarupuna vundi antadu ,

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 2 дні тому +2

    Lalit bro yemi chesina loka Kalyan kosam

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 День тому

    He is not raman Lal but he is RAWAN LAL..
    ...
    LILIT JI, PRASAD JI AND HAMARA PRASAD ANNA ARE SUPER WORKING FOR THE DEVELOPMENT OF THE HINDU DHARMA ONLY.

  • @prakashprakaashkoppu4993
    @prakashprakaashkoppu4993 2 дні тому

    మేటర్ పక్కకి పోయింది. ఇంతకీ లలిత్ కుమార్ డబ్బులు కోసం బ్లాక్మెయిల్ చేశాడా లేదా ?? ఇది కదా అసలు మేటర్

  • @IamWhatIam-t3l
    @IamWhatIam-t3l 2 дні тому +1

    యాంకర్ భయ్యా నువ్వు ఎవరివైపయ్యా... హిందూ ధర్మం వైపేనా... Athani ratnalu panichestayo ledo telidu gani hindudharmam peru cheppi dabbulu request cheyochu demand cheyyadam correct e na????? Who ever the names

  • @nagk935
    @nagk935 День тому

    వ్యాపారం హిందూ మతం తోనే

  • @madhukrishna2568
    @madhukrishna2568 2 дні тому

    🙏 Ramanayogi

  • @sagarkumar-ze6xv
    @sagarkumar-ze6xv День тому

    ఆ లలిత్ గాడు,రామన్ లాల్ గాడు ఇద్దరు కూడా పోరంబోకు లే

  • @lalithaturumella
    @lalithaturumella День тому

    He is not giving correct reply

  • @viralvideos2024-gg1uu
    @viralvideos2024-gg1uu 14 годин тому

    వీడి దగ్గర నుంచి ఈ మీడియా వాళ్ళు కూడా లక్షలు దొబ్బుతారు డౌట్ లేదు భలే దొరికాడు ఈ బట్టే బాజు

  • @kanumurimuralinagendravarm4220
    @kanumurimuralinagendravarm4220 2 дні тому +2

    Big TV ani petindhi Big People echa Big Amount kosam ya Big People Kosam Big Fake news ni pramot chayatanika

  • @HinduDhanaShakti
    @HinduDhanaShakti 2 дні тому +1

    lalith , duvvada iddaru mosagalle. ippatiki entha mandini mosagincharo

  • @dhanunjayapawar7578
    @dhanunjayapawar7578 День тому

    Ani examples aa

  • @Sathishnaiduu
    @Sathishnaiduu 2 дні тому

    Nammesam sir 😂

  • @cherrylatha3586
    @cherrylatha3586 День тому

    Vedu chepevi antha abaddam plzzzz koncham help cheyandi na friend chalakasthalo undi eyanaki phon chesthe laxaa padaharu velu ppy cheyinchukoni eppudu phon lift cheyatleduuu🙏🙏🙏🙏🙏

  • @kalpaguriraju-tc6rc
    @kalpaguriraju-tc6rc 2 дні тому +2

    Big chitar

  • @chodipillipadmavathi8906
    @chodipillipadmavathi8906 День тому

    Naadagar kuda 160.lakh

  • @RadhaBai-b8z
    @RadhaBai-b8z 2 дні тому

    గురవ్ గారు చా ల మెసమ

  • @RadhaBai-b8z
    @RadhaBai-b8z 2 дні тому

    రతనమ ఛాల మెసమ

  • @AlivelammaAlivelamma-nh7on
    @AlivelammaAlivelamma-nh7on 2 дні тому +2

    లలిత కుమార్ అనాలా చేయడం ముమ్మాటికి అలా చేయడు తప్పు చేయడు తప్పు చేయడు

  • @chantypudari7468
    @chantypudari7468 6 годин тому

    Fake Ramana lalith anna great person

  • @vijaybavandlapally3292
    @vijaybavandlapally3292 2 дні тому

    Nenu okasri adithey burashara yoga gem And
    6Month thruvatha adiga sweth sukra rathna ani chepadu

  • @ShivkumarMellepus
    @ShivkumarMellepus 2 дні тому

    Nee pucha kayalu peru padultha chusuko poy poy vallatho pettukunnav yerri puwwaaa❤😂😂😂

  • @vijayckumar
    @vijayckumar 2 дні тому

    This kind of people. Big threat to hindhuism

  • @sateeshkumar4952
    @sateeshkumar4952 День тому

    mee adrushta ratnam ki emaindi..intha duradrushtam tesukochindi

  • @sreekanumuri6633
    @sreekanumuri6633 День тому

    Nuvvu Ratnalu Bussiness chesukovachhu adi nee personal.Nuvvu amayakulanu chesi janalato Ratnalu Peru cheppi chala mosam chestunnav

  • @SandeepkumarMyathari-on5un
    @SandeepkumarMyathari-on5un 2 дні тому

    0.7-0.27😂

  • @SUPER-STAR.
    @SUPER-STAR. 2 дні тому +1

    జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై 🚩 జై హిందూ జన శక్తి జై భరతవర్ష 🚩

  • @thodetikumar6323
    @thodetikumar6323 18 годин тому

    Fake 67000 thisukunnadu

  • @skggamingskggaming
    @skggamingskggaming 2 дні тому

    Video zoome

  • @ramireddy4046
    @ramireddy4046 2 дні тому

    He was not good person as per his words

  • @satishk7406
    @satishk7406 2 дні тому

    గాడ్ 😂

  • @graghunandan
    @graghunandan 12 годин тому

    U better do such operations for gullible people in other communities don't focus only on hindus

  • @suryaboinamahesh6633
    @suryaboinamahesh6633 День тому

    Anchor 🔱 correct ade gadu stone anta price unda vu please public money tenodu one month job ki yalu ta money ostade Kane elante vala ne namo du please people's

  • @muralims6
    @muralims6 День тому

    ఆ రంగురాళ్లోడు ఎక్కడికక్కడ దొరికిపోయే ఉదాహారణలు చెప్తుంటే అవి పట్టుకోలేకపోతున్నాడు ఈ యాంకర్.నీకు యాంకరింగ్ రాకపోయిన ఆ ఇంటర్వ్యూలో రంగురాళ్లుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అర్థమయిపోతుంది క్లియర్ గా.

  • @yandapallysudhakarreddy8364
    @yandapallysudhakarreddy8364 2 дні тому

    He is a cheater

  • @praaasssaaaddd2741
    @praaasssaaaddd2741 День тому

    Gold bars lift chesina variki 20kg gold bar ichara?... Ledu...it's fun game antava.... stupid....I also tempted...

  • @VenkatJinukala
    @VenkatJinukala 2 дні тому

    Jai sri ram.ringula raju fack

  • @chodipillipadmavathi8906
    @chodipillipadmavathi8906 День тому

    Thesukunaru

  • @krishnamohan5924
    @krishnamohan5924 День тому

    dabbulu echedi kuda video thiyalsindhi

  • @parameshvaddem9914
    @parameshvaddem9914 2 дні тому

    😂😂

  • @LakshmiDurgaYellamelli
    @LakshmiDurgaYellamelli 2 дні тому

    Sodicheppiñattluvunnadi

  • @satyacrree3091
    @satyacrree3091 2 дні тому

    Eeyana mosaagaade...mari ee mosagadinunche ee barathavarsha,lalith kumar adigaranante entha kakruthi బేరం asalla😂😂....these you tubers way of making living now days has become very sinful

  • @ramanareddy6205
    @ramanareddy6205 2 дні тому

    😂

  • @ramireddy4046
    @ramireddy4046 2 дні тому

    Big cheater

  • @PyedikalvaSivaram
    @PyedikalvaSivaram 3 дні тому

    Guruji great

  • @PyedikalvaSivaram
    @PyedikalvaSivaram 3 дні тому

    Guruji great swamy garu

  • @PyedikalvaSivaram
    @PyedikalvaSivaram 3 дні тому

    Guruji chepe ad correct authing great

  • @ak-du3ed
    @ak-du3ed 2 дні тому

    Dongani interview cheyyakandi