రాపాక గారు మీ మనస్తత్వం మంచిది కాదు గెలిపించిన పార్టీ ని వదలి వైసీపీ కి వెళ్లి జనసేన ను మోసం చేసారు అప్పుడు వైసీపీ ని పొగిడి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు మీ రాజకీయ జీవితం end మీరు ఏ పార్టీ లోకి వెళ్లిన ఆ పార్టీ కి నష్టం
ఈడు ఏ పార్టీలో వెళ్లిన డ్యమేజి తప్ప inch మైలేజ్ కూడా ఉండదు😂. ఎలాగో Ycp లో బాగా గట్టిగా సంపాదించాడు, ఇల్లు గట్టిగా కట్టాడు. ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ గా లేదు🤣🤣
జనసేనలో ఎప్పుడు మీరు ఉంటే నెంబర్ వన్ గా ఎదిగే వాళ్ళు చేసిన వారికి చేసినంత ఇదిగో మిమ్మల్ని చూస్తేనే ఉదాహరణగా కనిపిస్తుంది తుగ్లక్ సైకో పెట్టాల్సిన చోటే పెట్టాడు ఈ విషయంలో నిన్ను,,సర్
అన్నీ ఇస్ట్మైతేనే కదా అందులో కొనసాగినది. జనసేనలో నెగ్గి గ్ సి పి లో ఎందుకు చేరినట్టు.ఇప్పుడు మీకు కావలసిన పార్టీ చేరవచ్చు కదా.ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పినా సానుభూతి దొరుకుతుందనా.
జగన్ ఎలా తన పేరు మీద ఓటులు పడతాయి అని అనుకున్నారు అని మీరు అన్నారో మీరు కూడా మీకు బలం ఉంది అని అనుకుంటున్నారు రెండూ ఒకటే నాయకుడు ప్రజలులో నుంచి రావాలి ప్రజలో ఉండాలి.అది మీరు మీ సర్ గుర్తు పెట్టుకోండి.
రాపాక గారు క్లియర్ గా చెప్పరు Video స్టార్టింగ్ లో... అన్నీ పనులు చేసాము అని "గడప గడప, బస్సు యాత్ర, మీటింగ్ లు, అంతే".... ఇంకేమి చెయ్యలేదు. రాష్ట్రంలో ఏమి పని చేయలేదు 5Yrs 😮😮
విడు ఊసరవల్లి కంటే ప్రమాదకరం! అది ప్రాణ రక్షణ కొరకు మాత్రమే రంగులు మార్చు తున్ది! కానీ విడు రాజకీయ ప్రయోజనాల కోసం మాటలు మార్చుతుఉన్నాడు. ( అన్ని ఉన్న ఆకు ఎగరదు,ఏమి లేని ఆకే గాలి వేస్తే ఏగుపోతది )
2024 ఎలక్షన్స్ లో అమలాపురం MP గా YSRCP తరుపున పోటీ చేసిన మీకు 5లక్షలు పైబడి ఓట్లు పోల్ అయినాయి అవన్నీ నీ పాచి మొఖం చూచి వేశారనుకుంటున్నావా జగనన్నని మొఖం చూచి వేసినవే నువ్వు చెప్పిన పనులన్నీ నువ్వేకాదు కాదు ప్రతీ MLA అభ్యర్థి చేసినవే
మీరు రాజోలు లో ఈ జన్మలో ఏ పార్టీ తో పోటీ చేసినా గేలవడం కష్టం సార్
😂😂😂😂😂😂
వీడు ఎక్కడ పోటీ చేసిన నోట పార్టి బలపడుతుంది 😂
😂😂😂😂😂😂😂😂👍👍👍👍
Erjou meru janasena undiunte meru ekkado ubdevaru so bad
Yes
అపుడు అలా, ఇపుడు ఇలా. గోడ మీద పిల్లి అని విన్నాను సమేత. కానీ ఇపుడు చూస్తున్నా
పిల్లి కూడా కాదు నక్క
S
కర్మ ఫలం గిఫ్ట్ అందింది బ్ర
ఈ బాధ ఏదో జనసేన లో ఉండి ఉంటే ఈపాటికి మంత్రి అయ్యేవాడు 😂😢😅😊
Uruko bro nijayithi ga undi unte aa back lo house 🏠 Ela kadatharu😂😂😂😂
Veedu deserve kadu kabatte karma ala veeditho cheyinchindi.
S
Yes
True
ఏరు దాటగానే తెప్ప తగలేయడం మీ దగ్గరే నేర్చుకోవాలి
2019 లో అలా చేసినపుడు సమ్మగా ఫీల్ అయ్యారు గా వైసీపీ వాళ్ళు
@@srinivasp9658 very good raakapote garu. Mela eyvaru vundaru.
పార్టీ మారే వాళ్లు ముందు ఇలానే అభాండాలు వేస్తారు
Supper
Supper
వీడు ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతాడు వీడు వీడి మనుషులు స్మశానం కూడా కబ్జా చేసారు
ఇప్పుడు ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరు. Janasena లో గెలిచిన తర్వాత పార్టీ మారడం తప్పు కాదా సర్
స్మశానమును ముందు ముగ్గు ఉండదు రాజకీయ నాయకులుకి సిగ్గు ఉండదు
రాపాక గారు మీ మనస్తత్వం మంచిది కాదు గెలిపించిన పార్టీ ని వదలి వైసీపీ కి వెళ్లి జనసేన ను మోసం చేసారు
అప్పుడు వైసీపీ ని పొగిడి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు
మీ రాజకీయ జీవితం end
మీరు ఏ పార్టీ లోకి వెళ్లిన ఆ పార్టీ కి నష్టం
మీరు జనసేనలో ఉంటే ఎంపీ అభ్యర్థి మీ కర్మ అలా ఉంది
మంత్రి
Waste fellow vedu @@arunyama5920
Minister ayyevadu
ఇల్లు బాగుంది, బాగానే సంపాదించినట్లున్నాడు, జనసేన నుంచి వైసిపి లోకి వెళ్లి.
రిపోర్టర్ కొన్నిసార్లు తడబడినా... అడగాల్సిన ప్రశ్నలు అన్ని చక్కగా అడిగారు. Good..
ఈలాంటి మనిషితో ఇంటర్వ్యూ బొక్క
🤝
ఇది మాత్రం వాస్తవం 👌
ఆయన ఎవరి మాట వినడు 💯
ఎప్పటికీ వినడు అన్నది వాస్తవం👌
అతనిపై అతనికి అతివిశ్వాసం అన్నది కూడా వాస్తవం 👌
ఈడు ఏ పార్టీలో వెళ్లిన డ్యమేజి తప్ప inch మైలేజ్ కూడా ఉండదు😂. ఎలాగో Ycp లో బాగా గట్టిగా సంపాదించాడు, ఇల్లు గట్టిగా కట్టాడు. ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ గా లేదు🤣🤣
Waste gadu
దరిద్రుడి పెళ్లి కి వడుగళ్ల వాన అనే సామెత ఈడికి సరిపోతుంది
😂😅
ఎంపీ నే కాదు mla కూడా ఓడిపోదురు
కేటు డూపిల డూప్లికేటు
కొంచెం అయినా ఓపిక ఉండాలి కదా అన్నా
5 సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది మీ రాజకీయ జీవితం...మీరు చేసిన తప్పు మీ జీవితాన్నే మార్చేసింది
Jagan gurinchi correct ga chepparu
నీవు కూడా నా వలనే gealichanu పవన్ వాల కాదు ఆనవు
Veedu janasena Loki vasthe janasena 25% vote pothundhi
Yes
75% potundhi bro
సంక నాకండి ఇప్పుడు....జనసేన లో ఉండుంటే పులిలా ఉండేవాడు ❤
మినిస్టర్ అయ్యేవాడు బ్రొ
ఇలాంటి గోడ మీద పిల్లి వెళ్లిపోతేనే మంచిది
మీ ఇద్దరి ముఖాలు చూసి ఎవరూ ఓటు వేయరు
ఈడు ఎలాంటోడో పక్కనపెడితే ఈడు జగన్ గురుంచి చెప్పింది 100% వాస్తవం
యాంకర్ సుధీర్ గారికి మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు
ఏ పాక పడితే ఆ పాకలో దూరేవాడినే అంటార్రా రాపాక అని. 😂😂
మీరు చాల కరెక్ట్ గా అర్దం చేసుకున్నారు , మాట్లాడుతున్నారు..
రాపాక వరప్రసాద్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ మాటలు ఆ టైంలో చెప్పి ఉంటే నీ మాట నమ్ముతారు నూటికి నూరు శాతం నమ్మరు కానీ 30% పర్సెంట్ నమ్మవచ్చు
బాబు కి వైసీపీ కి వెళ్ళేక అర్థం అయింది 🤣🤣good ఇప్పటికైనా కనువిప్పు అయింది
నమ్మకం కాదు అతి నమ్మకం
స్వచ్ఛమైన జనసేన ను వదిలి తప్పు చేసావ్
రాజోలు లో నువ్వు చేసిన అభివృద్ధి గురించి ఓసారి చెప్పండి బాబుగారు 😂😂😂
2014 lo independent ga poti chesthe 300 votlu vachhayi inka neeku ekkada undhi balam
కర్మఫలం 🙏🙏
లవడా ఉంది నీకు బలం నీ మొఖం చూసి కాదురా పవన్ కళ్యాణ్ మొహం చూసి ఇస్తారు ఓట్లు
జనసేనలో ఎప్పుడు మీరు ఉంటే నెంబర్ వన్ గా ఎదిగే వాళ్ళు చేసిన వారికి చేసినంత ఇదిగో మిమ్మల్ని చూస్తేనే ఉదాహరణగా కనిపిస్తుంది తుగ్లక్ సైకో పెట్టాల్సిన చోటే పెట్టాడు ఈ విషయంలో నిన్ను,,సర్
Pawala gadiki gathi ledhu malli veedu Edhagadam entraa pawala😂
PK package star Manchi hodha istadu le brother
@@Ahamad.khan1185jagan ichadu ga leaders ni kadu ani sajjala reddy ki ipudu em indi motham poyaru opposition lekunda
@@Ahamad.khan1185pack star ananduke prajalaku nachala Inka alane ante unna 39 percent vote bank 19 ki padipoddi
@@exploringwithnani5329 sare 2029 lo chudham le ra Nani ga
ఆ పార్టీ... యీ పార్టీ అంటూ మిరు స్వార్థం తో తిరిగారు అనిపిస్తోంది సర్
Em chepparu sir..great
ఈయన కి ఒకటే ఓటు ఉంది ఆది ఆయన ఓటు మాత్రమే
అలాగే ఉండిఉంటే ఈ రోజు మంత్రి అయ్యేవాడు తుత్తర తో ఉత్తిగా మిగిలిపోయాడు
2029 లో మళ్ళీ రాకుండా ఉండరా బాబు.. నువ్వు ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ సంక నాకిపోతుంది
ఇవి అనీ అప్పుడు చెప్పాలి వాడిపోయాక చెప్పడం కాదు ఎవరు గెలిస్తే వాళ్లకి డప్పులు కొట్టడం
వీడిని క్షమించకూడదు
ఊసరవెల్లి
ఆ టైమ్ లో జానసేనా పార్టీ కి తోడు ఉండింటే ఈరోజు మీ possions వేరే లెవెల్ లో ఉండేది but ఆగం చేసుకున్నావ్ నిన్ను ఎవడు నమ్మాడు
నీ గురించి ఎందుకులే . జగన్ గురించి పక్కా నిజాలు చెప్పావ్
Koncham impressed iya sir eppidu bayatiki vachi nijam matladinanduku....jai tdp🎉jsp
Veedu oosaravelli type bro..aa party oodipoyindi kabatti ila
అసలు విడిని రాజకీయాలు నుంచి తప్పించలి
100% నిజం చెప్పారు
పార్టీ లొ పని చేయడం కాదు,, ప్రజలకి యమ్ చేస్తున్నావు అనే ది చూస్తారు,, ప్రజలు
Evm CM గా ఉండడం కంటే ఓడిపోవడమే మంచిది
ఈయన జనసేన లో కొనసాగి ఉంటే ఈ రోజు మంత్రి అయ్యేవారు
Avunu 😊
Yes
May be chanse undi
Mari single ga poti cheste pk cm aithadu ga
@@prabhadinesh6690 ayethy pk ki chepu
అప్పుడు వైసీపీలో అడుక్కు తిను
అన్నీ ఇస్ట్మైతేనే కదా అందులో కొనసాగినది. జనసేనలో నెగ్గి గ్ సి పి లో ఎందుకు చేరినట్టు.ఇప్పుడు మీకు కావలసిన పార్టీ చేరవచ్చు కదా.ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పినా సానుభూతి దొరుకుతుందనా.
మీకు విలువ లెదు. మిమ్మల్ని జనాలు నమ్మరు.. వేరే వ్యాపార ఉంటే చేసుకోండి సార్
జనసేన లో ఉండిఉంటే.. ఇప్పుడు మంత్రి అయ్యేవాడు
What Ex.MLA,Rapala said is 200 % correct 👌
కార్యకర్తల కు పనిచేసే
లేని విధంగా
చేశారు పార్టీ పెద్దలు
కార్యకర్తల ను చాలా మోసం చేశారు
ఓటు బ్యాంక్ లేదు బొక్క లేదు
ఈడు అవకాశ వాది😅😅😅
Yes, జగన్ చెప్పింది నిజమే, వేసేవాడు జగన్ ను చూసే వేస్తాడు,అలాగే అభ్యర్థి మంచివాడు అయినా జగన్ ను కాదు అనుకున్న వాడు వెయ్యడు కూడా
జగన్ గురించి పక్కా నిజాలు చెప్పావ్,మీ రాజకీయ జీవితం end
మీరు ఏ పార్టీ లోకి వెళ్లిన ఆ పార్టీ కి నష్టం!
అధ్యక్ష ఒకటో నెంబర్ అధ్యక్ష నేను ఒక్కడినే
Anchor Asked Right questions,..
MLA ga contest cheste DEPOSIT kuda Vachedi kadu…
100%కరెక్ట్
జగన్ గురించి చెప్పావు, మరి పవన్ గురించి చెప్పవా! ఓహో ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా.
Okkasari inthaka mundhu interview kuda chudandi Pawan Kalyan gurinchi Ela matladado telusthundhi
@@raghuram6173 అదే నేను అనేది.అప్పుడు పవన్ అధికారంలో లేడు కాబట్టి మాట్లాడాడు. ఏ ఎండకు ఆ గొడుగు.
Appudu janasena ki future ledu Ani YCP loki vachadu ippudu YCP ki future ledu Ani antunnadu..itanni evaru join cheskntaro chudaali
కాదులే అన్న సీబీన్ కి వాళ్ళు బాబు ఇచ్చిన దేంత మీ బాబు మీకు ఇచ్చిన ఎంత అన్నావ్ కదా మరచితివా
Best anchoring 🎉
Most polite politician
జనసేన లొ ఉన్న గెలుస్తుటివి
ఈయన గారు జనసేన లో వుంది ఉంటే పార్టీ మారకుండా నమ్మకం ఉండేది
కనీసం ఇప్పటికైనా మీరు చేరే పార్టీలో నికరంగా ఉండండి. మీరు హోదాలో రకరకాల పార్టీలు మారితే కార్యకర్తలలో కనీసం విలువ కూడా ఉండదు మీకు
🌹naakanndi sir jai jai JANASEENA jai B J P jai TDP
నువ్వు జనసేన లో ఉండుంటే ఓపిక గా ఈ రోజు మినిస్టర్ అయ్యేవాడివి..
ఇటువంటి వారిని ఎప్పుడూ నమ్మకండి. ప్రజలంతా మీతోటే వున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు, and వైస్సార్సీపీ నాయకులూ.
Avuna meeru matrame vunnattu vunnaru and Mee lanti psycho batch vunnaremo
ఎందుకురా ఏం పీకడానికి రాష్ట్రాన్ని ఇంకా మడ్డకుడు పీఠానికి
కులగజ్జి జాకీ పెట్టీ నువ్వు లేపిపెడతావా? 😂
😂😂😂
Good joke sajjala reddy jagan pakkana unanthavaraku TDP and JSP ki digulu ledu brother
రాజోలు నియోజక వర్గంలో స్థానం ఏమి సంపదించలేదు కాని మంచి ఇల్లు సంపాదించాడు 😂😂😂😂😂
అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసావు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంక నాకుతా అంటావ్
Leader ki lofer ki best example nuvvey
జగన్ ఎలా తన పేరు మీద ఓటులు పడతాయి అని అనుకున్నారు అని మీరు అన్నారో మీరు కూడా మీకు బలం ఉంది అని అనుకుంటున్నారు రెండూ ఒకటే నాయకుడు ప్రజలులో నుంచి రావాలి ప్రజలో ఉండాలి.అది మీరు మీ సర్ గుర్తు పెట్టుకోండి.
KA పాల్ పార్టీ లో వెకెన్సీ వున్నాయంట వెళ్ళారా బాబు నీకు ఆ పార్టినే కరెక్ట్ 😂😂😂 అందితే జుట్టు అందకపోతే కాళ్ళు..... ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు....
రాపాక గారు క్లియర్ గా చెప్పరు Video స్టార్టింగ్ లో... అన్నీ పనులు చేసాము అని "గడప గడప, బస్సు యాత్ర, మీటింగ్ లు, అంతే".... ఇంకేమి చెయ్యలేదు. రాష్ట్రంలో ఏమి పని చేయలేదు 5Yrs 😮😮
ఆ రోజు పవన్ కళ్యాణ్ అండగా ఉంటే... ఈ రోజు మంత్రి పదవీ వచ్చేది...
సరదా తీరింది ఇప్పుడు బుద్ధి వచ్చింది
ఈరోజునా నువ్వు మంత్రి వి అయేవాడివి జనసేన లో ఉండి ఉంటే
ఇపుడు జ్ఞానోదయం అయిందా?అవకాశం వాదం అన్నిసార్లు పనిచేయదు.ప్రజలు నీకన్నా తెలివైన వారు.ఎవడు ఎంత ఎ.... చూస్తూనే ఉన్నారు.
Oosaravalli
Janasena లో ఉండి ఉంటే ఈ రోజు నీవు మినిస్టర్ కని ని బుద్ధి చూపించావ్ అనుభవించు
జగన్ నీ విమర్శించాడు కానీ.. కల్యాణ్ గారిని ఎమీ అనలేకపోయాడు. అదే పవన్ కల్యాణ్ అంటే.. జై జనసేన.
మీకు ఎర వేస్తున్నాడు 😂
నిజమే చెప్పాడు జగన్ నీకు ఓట్లు ఎవరు వేస్తారు
Baga matladaru
విడు ఊసరవల్లి కంటే ప్రమాదకరం!
అది ప్రాణ రక్షణ కొరకు మాత్రమే రంగులు మార్చు తున్ది! కానీ విడు రాజకీయ ప్రయోజనాల కోసం మాటలు మార్చుతుఉన్నాడు. ( అన్ని ఉన్న ఆకు ఎగరదు,ఏమి లేని ఆకే గాలి వేస్తే ఏగుపోతది )
JSP lo Most Unlucky Fellow’s 1,NUVVU, 2 JDLN . Other wise you’re become MINISTER or MP
2024 ఎలక్షన్స్ లో అమలాపురం MP గా YSRCP తరుపున పోటీ చేసిన మీకు 5లక్షలు పైబడి ఓట్లు పోల్ అయినాయి అవన్నీ నీ పాచి మొఖం చూచి వేశారనుకుంటున్నావా జగనన్నని మొఖం చూచి వేసినవే
నువ్వు చెప్పిన పనులన్నీ నువ్వేకాదు కాదు ప్రతీ MLA అభ్యర్థి చేసినవే
Jagan kosam chala correct ga cheypparu sir 👍
అందితే జుట్టు అందక పోతే కాళ్ళు పట్టుకునే రకం
వైసిపి లో రాలేదని జానసేనా లో జాయిన్ అయ్యావు అవకాశాన్ని వదులు కున్నావు!!!
Yes