ప్రపంచంలో ఏ పనీపాట చేయకున్నా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతం ఏదో ఒక మాల ఏదో ఒక దీక్ష ఏదో ఒక రాయి రప్ప పెట్టుకుంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనే దురాశ పరులైన వాళ్ళు మన హిందువులలోనే ఉంటారు కదా..! ఆ దేవుణ్ణి నమ్మితే , ప్రార్థనలు చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి అని మతాలు మారేవాళ్ళు కూడా మనలోనే ఉంటారు 😥😥😥
ఇతను చెప్పే కథలు వింటూ ఉంటే చెబుతూనే ఉంటాడు. పాటకు పోయి చెక్ చేస్తావంటే ఒప్పుకోడు చూడు. ఇతను పక్క మోసకారి అంతేకాకుండా మహా మాటకారి. ఎవరికి దొరకడు. ఇలా మాటలతో రత్నాలను అమ్ముకొని బురిడీ కొట్టించి ఆ అనుభవంతో మాటలకు దొరక్కుండా తప్పించుకున్నాడు
ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు వస్తే నీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు. ఇండియా మొత్తము కాకుండా కనీసం telangana లో అడుక్కునేవాళ్ళు ఎందుకున్నారో సమాధానం చెప్పండి.
Veedu peddha mosagaadu last year nenu UA-cam lo veedi video choosi rathnam ku dabbulu katti 6500 mn pay chesi thechukunnanu tharuvatha naa paristhithi Mari dhaarunanga thayaru ayithe ventane rathnam theesi vesina tharuvatha ok ayyindi veeduni vadhaliddhu sir pls umble request
ఎవరు మంచిగా బ్రతికితే వాళ్ళ మీద ఈ మీడియా దుష్ప్రచారం.....herballife.... vestage.... amway..... వీటి ని అన్నిటిని చెడు ప్రచారం చేశారు mny ఇవ్వలేదని......అయినా అవి కోట్ల వ్యాపారం చేస్తున్నాయి......రమన్ లాల్ గారు కూడా అంతే.....ఇలాంటివి తుఫాన్ లాంటివి గురువు గారు... పట్టించు కోకండి........వాళ్ళు అక్కడే ఉంటారు....మీరు అమ్మవారికి ప్రతినిధిగా ఉంటారు...
anchor గారు అడిగిన ఒక్క ప్రశ్న కి కూడా సమాధానం చెప్పలేదు , చెత్త వెదవ ఒకటి అడుగుత్తే ఇంకా ఏదో శోధి చెబుతున్నాడు, వీడికి ఆ రత్నలే ఇవాళ రోడ్డుకి ఎక్కెలాగా చేసింది. పిచ్చ కామిడీ పీస్ మిస్టర్ రామన్ లాల్
సర్ నేను కుడ రత్నం పెటుకున్నా నాకు ఏమి మంచిగ కాలేదు నేను 48000/-పెట్టికొన్నా దాదాపుగా 8నెల్లు అవుతుంది ఒకసారి ఫోన్చ్సన కొదిసేపు మాట్లాడి కట్ చేసిండ్రు అంతే
ఆయన ఎం చేస్తున్నారు......తప్పేముంది అందులో .......లక్షలు లక్షలు పోసి కొనమన్నాడా......1000 రూపాయలు పెట్టి గోమతి చక్రం కొనలేని వాళ్ళు......తన ఫోటో కాలర్ id గా పెట్టుకోండి.....మంచి జరిగితే వచ్చి 1000 రూపాయల గోమతి చక్రం తీసుకోండి....ఆ తరువాత డబ్బులు వచ్చాకే.....రత్నాలు కొనండి అన్నాడు....అంతే కాని.....direct direct లక్షలు పోసి కొనండి అని చెప్పలేదుగా.......positive thinking ఉండాలి దేనికయినా
వీడు కాలర్ ఫోటో పెట్టుకుంటే లైఫ్ బాగుంటది అన్నాడు నేను మా ఇంట్లో వారి ఫోటో కూడా ఎప్పుడు కాలర్ ఫోటో పెట్టుకోలేదు వీడు ఫోటో పెట్టుకున్నాను అప్పు మీద అప్పు అయిపోయాను
అరే డబ్బుకు ఆశించిన వాడు డబ్బుకు విలువ చూస్తూ బతికినవాడు యోగి ఎలా అవుతాడు అతగాడు చెప్పినటువంటి మాటలు ఎదుటి వానికి మేలు ఎలా చేస్తాయో కొంచెం బుద్ధి పెట్టండి రా బాబు
Mosam public ni lakhs lakhs lo chestunnadhu nenu apputechi petta chalamandhini mosam potunnaru BIG tv sir E scam ni apali please inka chalamandhi poor people nastapotunnaru please sir
నా క్లోజ్ ఫ్రెండ్ ఒక్క అతను వీడి విడియో లలు చూసి, వీడి మాటలు విన్ని, తన ఫోన్ display మీద ఈ దరిద్రుడి ఫోటో పెట్టుకున్నాడు comedy ఎందంటే పెట్టుకున్న నాలుగు రోజులకే ఫోన్ పోయినది 30000/- 😮😢... యదార్థ ఘటన కళార చూశాను😂😂😂
ఓమ్మో ఈ రంగు రాల్లోడు వేషాలు... మాములుగా లేవుగా
మస్తు ఇరికించారు...... ఇలా ఉండాలి ఇంటర్వూ అంటే... చాలా బాగున్నాయి......
Vadu assalu expect chesi undadu ila anchor aduguthadu ani😂
Ashok garu@@balaramakrishna5059
మోసం చేయడం వాడి తప్పు కాదు,మోసపోవడం మన తప్పు
Indian drug and magical remedies act, 1954 prakaram aa lal gadidhe thapu.
Vadini bokka lo petti nadi road pai uri theyali
Vadu thannatam kadhu thappu manam thannichukovadam
Bengadam tappu kadhu - Bengichukovadam tappu kadha ???
😂😂😂😂😂😂😂😂😂😂😂
Supper bro
@@PranayRaju-r6v
😃😃😃
నీ భక్తులకు 100 కోట్లు వస్తాయా లేక నీకు 1000 కోట్లు వస్తాయా...?
ఇతను తో జాగ్రత్తగా ఉండాలి అన్న ఇతను సమాజం ను వెసము చేసేస్తున్నాడు
తెలిసిందిలే, తెలిసిందిలే 'రమణ లాల నీ రూపు ' తెలిసిందిలే 👌👌
వాడు పెద్ద ఫ్రాడ్ గాడు
ఆల్రెడీ అందరి ముంచిన వ్యక్తి
అందులో మాకు తెలిసిన వ్యక్తి కూడా ఉన్నారు
అయినా రాళ్ళు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అని ఎట్లా నమ్ముతారారురా
Asa inka bayam
Ade sanatana dharmapu maaya.
@@mind484 orey maraka/gorre ga nuvvu oka amma ki abba ki putti vuntee sanatanam lo ee grandham lo chepindoo moruguraaa rongu rayee pettukomani.
వస్తుంది భయ్యా అతనికి
@@mind484adi oka mooda nammakam just like Yesu oka devudu Ani namme Gorrela laga
రమణ లాల్ చెప్పింది అన్నీ అబద్ధాలే...
ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యేవరకు
ఎవరో ఒకరు..... ఎక్కడో ఒక దగ్గర
మోసగాడి మోసానికి బలి అవుతూనే ఉంటారు.
మోసానికి మొట్టమొదటి మెట్టు మన అత్యాశే.
సార్ ఇవన్నీ అబద్ధాలు సార్ నా పాప ఫేస్ కోసం ఉంచుకున్న డబ్బులు అక్కడికి రత్నం తీసుకొని నేను కూడా మోసపోయాను సార్
మీ ఫోటో ఎందుకు పెట్టుకోవాలి అతి కాకపోతే... భగవంతుని పాదాలు పట్టుకొంటే ఎంత కష్టాన్నైనా అవలీలగా దాటిస్తాడు. నమ్మకం ఉండాలి అంతే. జై శ్రీరామ్ 🙏🙏
మందిపైసలు మింగడమే మా ఉద్దేశ్యం..మాడి మసి ఐపోతే మాకనవసరం..జై శ్రీరామ్!🤣
స్టూడియో క్లీన్ చేయాలి. గంగా జలం.తో
అన్న నెను కొన్న విడి రత్నం అంత మోసం😢
నాలుగు తన్ని మాట్లాడండి యాంకర్ గారు
ఈడికి శూల దండనం లైఫ్ టైమ్ వేసిన తప్పు లేదు😮😮
🤣🤣🤣🤣
Kumbi pakam kuda
లక్ష కోట్లు సంపాదించారంటున్నారు, ప్రభుత్వం అసలు రైడ్ ఎందుకు చేయట్లేదు.
ఇది కాద చానాలు లక్షణం నీజన్ని ప్రజలకు చూపించడం
Veedu entha vedhavo meeku Inka artham kaaleda.
Antha powerful lucky stone vuntey raman lal super rich avachu kada like elon musk, ambani laga manaki enduku esthadu
Big tv did a good job , TV5 Murthy gari debate lo pedite apudu state motaniki etanu evaro clarity vastadi
మీరు ఒకసారి పాస్టర్ లు రోగాలు తగ్గిస్తున్నాం అంటున్నారు వారిని చూడండి ముందు
ముందుగా మూడు నమ్మకాల కూడా రుద్రాక్షలు రంగురాళ్ల ఎందుకు
Anchor క్రిస్టియన్ బ్రో
మాట్లాడితే కోట్లు వస్తాయి చమన్ లాల్ కి
Anchor garu super question
నేను ఎలాగోలా అప్పు చేసిన అదృష్టం తీసుకోవాలనుకున్న మీ దయతో లక్ష రూపాయలు మిగిలినఇ యాంకర్ గారు నమస్కారం సార్
He is fraud
ప్రపంచంలో ఏ పనీపాట చేయకున్నా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతం ఏదో ఒక మాల ఏదో ఒక దీక్ష ఏదో ఒక రాయి రప్ప పెట్టుకుంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనే దురాశ పరులైన వాళ్ళు మన హిందువులలోనే ఉంటారు కదా..!
ఆ దేవుణ్ణి నమ్మితే , ప్రార్థనలు చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి అని మతాలు మారేవాళ్ళు కూడా మనలోనే ఉంటారు 😥😥😥
Viddiki ki dicky pagilithay adrustar lucky stone power telisipothundi police lu 3rd degree pooja chasthaye nijallu bayatiki vasthaye
Sunisith 😂😂శిష్యుడు లా ఉన్నాడు ఈయన
అసలు యాంకర్ అడిగిన దానికి నువ్వు చెప్పే సమాధానానికి ఏమైన సంబంధం వుందా
It is proved that he is fraud.
Ramanlal Guruvu gaariki vandanam .
రమణ లాల్ గారు మీకు జి లో డి ఉంటే మీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టె విదంగా ఆప్షన్ పెట్టండి అప్పుడు చూద్దాం..
ఫొటోలుకూడ అమ్ముకోవటానికి రెడీ అయిపోతాడు. ఈ మోసగాడి గురించి జాగ్రత్త.
సార్ టైమంతయింది 😂😂😂
Adrustar Ratnam darinchinataruvata super
యాంకర్ గారు మీరు సూపర్
Nuvvu super bro
అరె డీకే ఎవడైతే నీ దగ్గరికి వచ్చి పోవాలి సంపాదించిన వాడు ఇప్పుడు కూడా సంపాదన మీదనే ఉంటాడు కదరా
Super, super super Sir. Super super anchor
ఈ ఇంటర్వ్యూ తరువాత వాడి ది కాదు అంటడఎమొ. జై శ్రీరామ్.
Pavam motham dula teripoyendi 😂
Super excited madladaru sir anchor sir
🎉🎉🎉😂😂😂😂super బాగా interview chesaru
ఇతను చేస్తుంది ప్రజలు తెలవాలంటే తప్పకుండా వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళ వీడియోలు తీస్తే వాళ్ళ కోటీశ్వరులు అయ్యారో లేదో తెలుస్తుంది
Vedanta paschim Mausam
యాంకర్ సూపర్ ఇలా వుండాలి ఇంటర్వూ అంటే సూపర్
అందులో నేను ఒక్కడిని సర్ ఇది పెద్ద ఫ్రాడ్ సర్ చాలా మంది అప్పు చేసి తీసుకున్నారు నాలాగే చి చి
Big scamer playing with people's weaknesses. He is ratnala venu swami la vunnadu.😊
😂😂😂 ఎంక్వైరీ చేయకూడదు
వాడి పరువు మొత్తం తీసినవ్ సార్ 😂
దయ చేసి చెప్తున వీడి వల్ల. ఎవరి మోస. పోవద్దు
Waste fellow telling not thruth
ఇతను చెప్పే కథలు వింటూ ఉంటే చెబుతూనే ఉంటాడు. పాటకు పోయి చెక్ చేస్తావంటే ఒప్పుకోడు చూడు. ఇతను పక్క మోసకారి అంతేకాకుండా మహా మాటకారి. ఎవరికి దొరకడు. ఇలా మాటలతో రత్నాలను అమ్ముకొని బురిడీ కొట్టించి ఆ అనుభవంతో మాటలకు దొరక్కుండా తప్పించుకున్నాడు
Fack గడిని పట్టుకుని నువ్వు ఫ్యాక్ గడివి అంటే ఒప్పుకుంటాడా....😂😂😂
Raman lal matalu chudandi vadi mosam matalu ,
Yes what so Happens
Mana india loo.hara work cheyaruu.hard work cheyandyii.u will win life.sodhii.vinadhuuu.
ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు వస్తే నీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు. ఇండియా మొత్తము కాకుండా కనీసం telangana లో అడుక్కునేవాళ్ళు ఎందుకున్నారో సమాధానం చెప్పండి.
అన్న నమస్తే! ఈయన మాటలకూ నేను కూడ మోసపోయిన అంత వెస్ట్ అన్న 24000/- బొక్క
Veedu peddha mosagaadu last year nenu UA-cam lo veedi video choosi rathnam ku dabbulu katti 6500 mn pay chesi thechukunnanu tharuvatha naa paristhithi Mari dhaarunanga thayaru ayithe ventane rathnam theesi vesina tharuvatha ok ayyindi veeduni vadhaliddhu sir pls umble request
Rouges ..
Sir am also mosapoyamu
Topic change chesthunaruu😅
Anna please Anna live chey Anna please
Maa babu job gurinchi adrustar Ratnam darinchina tarvata job vachindi memu chala santoshanga vunnamu
మోసం అంతా మోసం , రంగు రాళ్ళను అమ్మి కోట్లు సంపాదించాడు
వీడి దృష్టిలో ప్రజలు వెర్రి పువ్వులు
😀😀😀😀😀
Adrustar is completely fake. Please take action on him immediately Sir
Big. TV customer aandharini kalavali sir
ఎవరు మంచిగా బ్రతికితే వాళ్ళ మీద ఈ మీడియా దుష్ప్రచారం.....herballife.... vestage.... amway..... వీటి ని అన్నిటిని చెడు ప్రచారం చేశారు mny ఇవ్వలేదని......అయినా అవి కోట్ల వ్యాపారం చేస్తున్నాయి......రమన్ లాల్ గారు కూడా అంతే.....ఇలాంటివి తుఫాన్ లాంటివి గురువు గారు... పట్టించు కోకండి........వాళ్ళు అక్కడే ఉంటారు....మీరు అమ్మవారికి ప్రతినిధిగా ఉంటారు...
anchor గారు అడిగిన ఒక్క ప్రశ్న కి కూడా సమాధానం చెప్పలేదు , చెత్త వెదవ ఒకటి అడుగుత్తే ఇంకా ఏదో శోధి చెబుతున్నాడు, వీడికి ఆ రత్నలే ఇవాళ రోడ్డుకి ఎక్కెలాగా చేసింది. పిచ్చ కామిడీ పీస్ మిస్టర్ రామన్ లాల్
Sir meru correct ayithy me videos lo mesg box yy close chistunaru sir
Laksha kotlu sampadinchindi vadu...vidu😅
Emaiyya ankaru oo ratnam teesukoni TRP penchukooka itlaa irikiste etlaaa???
సార్ మీరు పక్కా 420 అని మీకు మీరే ఋజువు చేసుకున్నారు ధన్యవాదాలు
ఎరక్కపోయి వచ్చాడు ఇరుక్కుపోయాడు
Chatpat Raja 😂😂😂
Super anchor garu sarai na questioning chestunnaru
Vaadu tappichu kuntunnadu
Pedda Mosam
సర్ నేను కుడ రత్నం పెటుకున్నా నాకు ఏమి మంచిగ కాలేదు నేను 48000/-పెట్టికొన్నా దాదాపుగా 8నెల్లు అవుతుంది ఒకసారి ఫోన్చ్సన కొదిసేపు మాట్లాడి కట్ చేసిండ్రు అంతే
ఈ రవణ పెద్దపాడు
Nenu అదృష్టం ratnam tisukuna kani naku yemi kaledu west please vadini arest cheyandi
KU KU KU KU KU KU KU KU KU ❤
Rangu Rala Raman Lal 😂😂😂😂😂😂
రంగు రాళ్లు కీ పిల్లలు పుడితే పెండ్లి లు ఎందుకు. మొగాడు ఎందుకు , అవా గింజత ఆలోషణ ఉంటె బాగుండు
ఆయన ఎం చేస్తున్నారు......తప్పేముంది అందులో .......లక్షలు లక్షలు పోసి కొనమన్నాడా......1000 రూపాయలు పెట్టి గోమతి చక్రం కొనలేని వాళ్ళు......తన ఫోటో కాలర్ id గా పెట్టుకోండి.....మంచి జరిగితే వచ్చి 1000 రూపాయల గోమతి చక్రం తీసుకోండి....ఆ తరువాత డబ్బులు వచ్చాకే.....రత్నాలు కొనండి అన్నాడు....అంతే కాని.....direct direct లక్షలు పోసి కొనండి అని చెప్పలేదుగా.......positive thinking ఉండాలి దేనికయినా
వీడు కాలర్ ఫోటో పెట్టుకుంటే లైఫ్ బాగుంటది అన్నాడు నేను మా ఇంట్లో వారి ఫోటో కూడా ఎప్పుడు కాలర్ ఫోటో పెట్టుకోలేదు వీడు ఫోటో పెట్టుకున్నాను అప్పు మీద అప్పు అయిపోయాను
Lal gas kodutunaru 😂😂😂
Chesi chupinchandi sir. Prajalaki. telusthundhi please
అరే డబ్బుకు ఆశించిన వాడు డబ్బుకు విలువ చూస్తూ బతికినవాడు యోగి ఎలా అవుతాడు అతగాడు చెప్పినటువంటి మాటలు ఎదుటి వానికి మేలు ఎలా చేస్తాయో కొంచెం బుద్ధి పెట్టండి రా బాబు
Okkadaniki correct answer ledhu,,,,vammo enni rojulu amayakapu manushulatho,, business chesado,,,,entha baga publi city chesado😅😅😅😅😅
Mosam public ni lakhs lakhs lo chestunnadhu nenu apputechi petta chalamandhini mosam potunnaru BIG tv sir E scam ni apali please inka chalamandhi poor people nastapotunnaru please sir
నా క్లోజ్ ఫ్రెండ్ ఒక్క అతను వీడి విడియో లలు చూసి, వీడి మాటలు విన్ని, తన ఫోన్ display మీద ఈ దరిద్రుడి ఫోటో పెట్టుకున్నాడు comedy ఎందంటే పెట్టుకున్న నాలుగు రోజులకే ఫోన్ పోయినది 30000/- 😮😢... యదార్థ ఘటన కళార చూశాను😂😂😂
సొసైటీ లో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇలా makeup అంకుల్స్ 😅
Nijam sir chala mosamu chesthunaru
ఇధి వ్యాపారం ఇలాగే ఉంటుంది
Adrushtrar now requires an adrustar. Senseless fellow. foolish words. People's mindsets should change first. don't trust.
First vadini Indian drugs and magical remedy act, 1954 prakaram case petti bokka lo vesi kummali inka nadi road lo uri theyali lal gadini