పత్మాసు ద్వీపం చరిత్ర

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • History of Patmos #patmos #revelation #dailybreadbiblefacts
    Explore the history of Patmos and its significance in the Book of Revelation in this insightful video from Daily Bread Bible Facts Channel. Learn about the island's connection to the biblical text and gain a deeper understanding of its importance. Subscribe for more educational content on biblical history and interpretation.
    patmos history
    what is patmos?
    why patmos?
    where is patmos island?
    patmos in revelation
    patmos explanation
    patmos in telugu
    patmos island in telugu
    Patmos revelation
    patoms john
    st john in patmos
    apostle john in patmos
    patmos john revelation
    patmos telugu
    telugu patmos
    patmos island
    patmos revelation 1
    revelation 1 chapter
    patmos revelation 1 chepter
    patoms history in telugu
    patmos revelation john
    about patmos in telugu
    where is patmos in telugu
    what is patmos in telugu
    patmos bible
    patmos bible revelation
    patmos bible in telugu
    where patmos in telugu
    revelation
    patmos
    book of revelation
    patmos revelation
    patmos island
    patmos revelation cave
    john patmos revelation
    revelation 1
    book of revelation (religious text)
    vision of john in patmos
    john in patmos island
    john in patmos,revelations
    revelation of jesus
    books of revelation
    island of patmos
    john vision of revelation
    cave of the revelation
    the book of revelation
    churches of revelation
    john book of revelation
    పత్మాసు ద్వీపం ఎక్కడ?
    పత్మాసు ద్వీపం
    పత్మాసు ద్వీపం ప్రకటన గ్రంధం
    పత్మాసు ద్వీపంలో యోహాను
    పత్మాసు ద్వీపం అంటే ఏమిటి?
    పత్మాసు ద్వీపం బైబిల్
    పత్మాసు ద్వీపము
    పత్మాసు ద్వీపం గురించి
    • వెయ్యేండ్ల పాలన ఎందుకు?
    www.facebook.c...
    / samuelg357

КОМЕНТАРІ • 30

  • @ubavenkat4483
    @ubavenkat4483 Місяць тому +2

    Praise the lord brother 🙏

  • @user-uu6mn4ie7n
    @user-uu6mn4ie7n 7 днів тому +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @user-el5jx7ne3r
    @user-el5jx7ne3r Місяць тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @pentecostalchurchministry4790
    @pentecostalchurchministry4790 Місяць тому

    Praise the LORD my brother I'm always following to your every Spiritual videos . Thank you so much and God bless you and your family and ministry

  • @dasuKocherla
    @dasuKocherla Місяць тому +1

    అన్నగారు మంచి వివరణ ఇస్తున్నారు ఇంకా బైబిల్ లో ఉన్న కొన్ని ప్రాంతాల గురించి బైబిల్ లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా వివరణ ఇస్తారని కొన్ని ప్రాంతాలకు కూడా వివరిస్తూ వివరణ ఇస్తారని ఆశి ఇస్తున్నా వందనాలు

  • @nagandrababu2295
    @nagandrababu2295 Місяць тому

    చాలా చక్కగా వివరించారు మి వీడియోలు చాలా బాగున్నాయి ముఖ్యం గా ప్రకటన గ్రంధం ధ్యనాలు ఇంకా చాలా బాగున్నాయి
    ఆత్మీయం గా బలపరచబడుతున్నాయి. ఎవరు ఏమి అన్నా మీరు పట్టించుకోవద్దు వాళ్లు చెప్పరు ఇంకో ఒకరిని చెప్పానివ్వరు
    ముందు రాళ్లు వెయ్యటానికి వుంటారు ఇలాంటి వాళ్లు
    మీరు ఇంకా చెయ్యండి చాలా బాగున్నాయి 🙏🤍

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      Thank you so much brother 🙏🙏🙏
      విమర్శలే నాకు ఆశీర్వాదాలు. నా సువార్త యాత్రకు ముగింపు ఉండదు.
      God bless you brother.

  • @rajun8654
    @rajun8654 Місяць тому +1

    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    పద్మసు దీపం గురించి చక్కగా వివరించారు....రోమియులు ఖైదీలను ఎక్కడ ఖైదు చేసేవారు వివరించారు....అపొస్తుడైన యోహాను గారు గురించి వివరించారు బ్రదర్ దేవుడు మిమ్మలని దీవించు గాక

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live Місяць тому

    Amen

  • @jgeetha8245
    @jgeetha8245 Місяць тому +1

    Pathmasu gurinchi emanna cheppindra bro.... Frst time intha clear ga vinadam.... Masthu cheppindru bro

  • @jgeetha8245
    @jgeetha8245 Місяць тому +1

    Masthu intrest anpinchindhi bro rally inkasepu unte baundu anpinchindhi

  • @jgeetha8245
    @jgeetha8245 Місяць тому +1

    Yohanu direct ga chusinatte undhi bro

  • @supersuper67890
    @supersuper67890 Місяць тому

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా పేరు మేరీ ఒక చిన్న సేవకురాలిని ఒక చిన్న సంగం ఇవ్వడం జరిగింది!!!
    ఆ సంఘంలో ఏమీ లేవు ఇప్పుడిప్పుడే కొంచెం పరిచర్య మొదలుపెట్టడం జరిగింది!!! అయితే మీరు ఏడు సంఘాల గురించి చరిత్ర చెప్పారు కదా బ్రదర్!!! అయితే నాకు ఒక చిన్న డౌటు ఆ వీడియో నేను చూశాను డౌట్ ఏంటంటే ఏడు సంఘాలు గురించి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట మీరు చెప్పారు!!! అసలు ఆ సంఘానికి దేని గురించి రాయించారు ఇప్పుడు ఆ సంఘాల గురించి ఇప్పుడు మనం దాన్ని ఏరకంగా తీసుకోవాలి !!!ఏడు సంఘాలు చరిత్ర అది కొంచెం వివరణ ఇస్తే బాగుంటది బ్రదర్ !!ఏడు సంఘాల గురించి రాయమని చెప్పాడు యోహాను గారు రాశారని చెప్పారు లోపాలు కూడా చెప్పారు !!ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ ఏడు సంఘాలని ఏ విధంగా మనం తీసుకోవాలి ఆ లేఖనాలను అనేది ఒకసారి ఒక చిన్న వీడియో చేస్తే బాగుంటుంది!! బ్రదర్ దాని గురించి ఎదురు చూస్తున్నాము!! మీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను చాలా చాలా బాగుంటాయి!!! దైవికమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాకు అందిస్తున్నందుకు దేవుని!!కి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను బ్రదర్!!

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      Ok thank you sis. మీ సేవను దేవుడు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను sis. మీరు అడిగిన వీడియో చేయడానికి కొంత సమయం పట్టచ్చు sis. ఎందుకంటే ప్రకటన గ్రంధం మీద చేయవల్సినవి మరికొన్ని ఉన్నాయి.
      God bless you sis.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      మీరు అడిగిన సందేహానికి maximum వీడియోలో చెప్పాను. మరొకసారి చూడండి sis.
      God bless you sis 🙏

    • @supersuper67890
      @supersuper67890 Місяць тому

      ​@@DAILYBREAD-BIBLEFACTS
      థాంక్యూ బ్రదర్...
      ఇంకో చిన్నమాట బ్రదర్ ప్రకటన గ్రంధం రోజుకో అధ్యాయం చొప్పున వివరించి ఒక పది నిమిషాలు వీడియో పెడితే బాగుంటుంది అది నా ఆలోచన మాత్రమే రోజుకు ఒక అధ్యాయం అంటే మేము నేర్చుకున్నట్టు ఉంటది కొంత తెలుసుకున్నట్లు బ్రదర్

  • @user-wd5tl2xn2y
    @user-wd5tl2xn2y Місяць тому

    యోహాను దేశపు జైలు ఎందుకు బంధించారు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      వీడియో లో information ఉంది బ్రదర్