Pastors PJ Stephen Paul and John Wesley Corrects Vijay Prasad Reddy on Tongues |

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 956

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff 3 місяці тому +142

    ఎప్పటి కైన నీజం మే గేలుస్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యము తో ఆరాధించాలి

  • @rajeshkumarbiddika7532
    @rajeshkumarbiddika7532 2 місяці тому +23

    దేవుని వాక్యాలు ప్రార్ధన పూర్వకంగా చదివితేనే ఆత్మ నడిపింపు వస్తుంది ❤

  • @hemanthkumar---youtubechan9858
    @hemanthkumar---youtubechan9858 3 місяці тому +296

    🙏 అన్న పరిశుద్దాత్మను దూషిస్తున్నారా, పాప క్షమాపణ ఉండదు జాగ్రత్త 🙏

    • @echanti3030
      @echanti3030 3 місяці тому +7

      అవును అన్న

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 3 місяці тому

      అనుభవిస్తారు. పరలోకపు బాస నరకంలో మాట్లాడుదువు లే. ఇక్కడేందుకు మాట్లాడుతున్నావ్? జనాలు బైబిల్ చదవడం లెదులే, ఎవరైనా ఏమైనా చెప్పిన నమ్ముతారు అనుకుని నరం లేని నాలుక ను నీ ఇష్టమొచ్చినట్లు తిప్పేస్తున్నావ్.

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 3 місяці тому

      ఒకసారి రంజిత్ ophir తొ కూర్చోమని చెప్పూ విజయ్ ప్రసాద్ కీ ​@@SolomonsIXLinternational

    • @tigiripallijyothi216
      @tigiripallijyothi216 3 місяці тому +2

      Avuna

    • @MosesSangipagi-bs2kv
      @MosesSangipagi-bs2kv 3 місяці тому +1

      Yes kshapapana undadu

  • @rajupalivela2077
    @rajupalivela2077 3 місяці тому +462

    భాషలు మాట్లాడడం అంటే అతను దేవునితో సంభాషిస్తున్నాడు. మనుషులు తో కాదు.. అది పరిశుద్ధాత్మ అనుభవించిన వారిలకే తెలుస్తుంది.. పిట్ట కథలు చెప్పేవారికి భాషల కోసం తెలియక పోవచ్చు.

  • @christmercifulministriesof4170
    @christmercifulministriesof4170 3 місяці тому +325

    విజయప్రసాద్ రెడ్డి కి దేవుడు మారుమనస్సు కలుగ చేయును గాక!ఆమెన్.

  • @jayanthir427
    @jayanthir427 3 місяці тому +170

    మీరు మారుమనస్సు పొందండి మరియు ఇతర సేవకులను దూషించడం మానండి ఒక వేళ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు 🔥 Bangalore

  • @peterfaithcenter
    @peterfaithcenter 3 місяці тому +190

    ఆత్మ సంబంధులకు మాత్రమే ఆత్మ విషయాలు తెలుస్తాయి

    • @JPKINDIAOFFICIAL
      @JPKINDIAOFFICIAL 3 місяці тому +1

    • @k.s.k.shots.123
      @k.s.k.shots.123 3 місяці тому

      Adi devinni adugu baaga cheputharu neeku. Sarenaa mundu neevu bible chaduvu

    • @k.s.k.shots.123
      @k.s.k.shots.123 3 місяці тому +2

      Andulo parisudhatma vachinapudu anya bhashalu matladatharu sarena

    • @JPKINDIAOFFICIAL
      @JPKINDIAOFFICIAL 3 місяці тому +1

      @@peterfaithcenter ❤️

    • @SatyanBeera
      @SatyanBeera 3 місяці тому

      Brother,are you understand

  • @Anilkumark-qc1qd
    @Anilkumark-qc1qd 3 місяці тому +34

    ఊరక మాట్లాడటం కాదు ఇట్లా దేవుని వాక్యం చూపించి మాట్లాడటం కరెక్ట్ జాన్ వెస్లీ గారు స్టీఫెన్ పాల్ అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @prashanthanusuri4040
    @prashanthanusuri4040 3 місяці тому +181

    Nijam చెప్పాలంటే భాషలు ఉన్నాయి...నిజంగా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. But ఈ కాలం లో కొంతమంది కావాలని ప్రజలను ఆకట్టుకోవడానికి చేసేవారు కూడా ఉన్నారు...

    • @nanajiads6192
      @nanajiads6192 3 місяці тому +5

      Yes బ్రదర్... ప్రజలను మోసం చేయటానికి ఈ వరాన్ని వాడుతున్నారు... 👏🙏

    • @arunamatteda9789
      @arunamatteda9789 3 місяці тому +1

      Yed broyher

    • @SatyanBeera
      @SatyanBeera 3 місяці тому +1

      Yes brother I agree with you

    • @riderofroasting
      @riderofroasting 3 місяці тому +1

      నిజమే

    • @naveensai5244
      @naveensai5244 3 місяці тому

      Edhem baasha ra dongala basha

  • @isaiahffci8800
    @isaiahffci8800 3 місяці тому +227

    విజయ ప్రసాద్ రెడ్డి మారు మనసు పొందాలని ప్రార్ధించండి

  • @MadhuBabu-xx3ce
    @MadhuBabu-xx3ce 3 місяці тому +87

    ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది . నేనే ఆల్ఫా యు ఓమెగయు , మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతము నై యున్నాను .ప్రకటన.22:12.13

  • @amaras1143
    @amaras1143 3 місяці тому +98

    ఆత్మీయ అనుభవం ఆత్మీయఆనందం ఆత్మీయ బలం భాషలు అది prabhuulo ఉన్నవాళ్ళు మాత్రమే రుచి తెల్స్తుంది అమెన్ Praise the lord

  • @karunapandrinki7225
    @karunapandrinki7225 2 місяці тому +29

    విజయ ప్రసాద్ రెడ్డి అన్నకి పరిపూర్ణ మారుమనసు వచ్చి భాషల వరం పొందు కోవాలని ప్రార్థన చేస్తున్న

  • @pskkumar370
    @pskkumar370 3 місяці тому +208

    మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల, అపవాది కి చోటి అపవాది కి చోటు ఇస్తున్నాం

    • @DamodarRayi
      @DamodarRayi 3 місяці тому +2

      Anyajalali avakasamu esthunnamu
      DEMUNI namaniki AVAMANAMU kaluguthundi

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 3 місяці тому +210

    విజయ ప్రసాద్ రెడ్డి , విమర్శలు మానండి , మీకు మీరు మిమ్మల్ని సరిదిద్దు కొండి, కొన్ని విషయాలు హద్దులు మీర వద్దు ❤

    • @DamodarRayi
      @DamodarRayi 3 місяці тому +1

      @@ratnakumarchigurupati7590 vpreddy garu
      Pedhaaa janaani laa feel i potharu
      Kani danivalana DEMUNI namaniki avamanamu kaluguthundi

    • @naveensai5244
      @naveensai5244 3 місяці тому

      Dongalu ra meru edhem baasha ra

  • @jeeva-dw7dd
    @jeeva-dw7dd 3 місяці тому +119

    vp రెడ్డి గారికి యేసు నామము లో మారుమనస్సు దయాచేయును గాక ఆమెన్

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 3 місяці тому +30

    పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి వుంది అంటేనే అధి సూచన భాషలు మాట్లాడటం. ❤❤❤Next భాషలు లేవు అంటే పరిశుద్దాత్మ ను ఒప్పు కోవటం లేదు అని... అది ఎవరైనా, యే సంఘము అయినా,,వీ భూమి పైనున్న వ్యక్తి అయినా...
    అన్య భాషా అంటే ఈ భూమి పై నున్న భాషల్లో ఒకటి..అంటే నికు రాని భాష..
    ఈ భూమి పై నున్న వ్యక్తి ఎవరైనా అన్య భాషలు ను లేవు హేళన చేయటం అంటే అది పరిశుద్దాత్మ ను అవమాన పరచటం. దేవునితో మాట్లడుచున్నాడు అంటే పౌలు చెప్పినట్లు మనుష్యుడు వచింప కానీ ఆ మాటలు..దేవునితో నే మాట్లాడతాడు ఆ వ్యక్తి..పరిశుద్దాత్మ సర్వ సత్యములోకి నడిపిస్తాడు.నేను పరిశుద్దాత్మ ను పొందుకోలేదు అని ఇప్పటికీ సిగ్గు పడుతూ వుంటాను. ఆ ఆత్మను పొందిన వారు ధన్యులు. ఒక రోజు నేను ఒక Holy spirit conference కి వెళితే ఒక ఆమె 20 నిమిషాలు కంటిన్యూ గా హీబ్రూ భాషలో మాట్లాడింది. తరువాత ఆ church పాస్టర్ గారు మేము కూడా వండర్ అయ్యము. ఆమె ఎప్పుడు హీబ్రూ భాష నేర్చుకొని వుండలేదు...సో ఇది నా చిన్న అనుభవం..
    ఫైనల్ గా ఒక వ్యక్తి అన్య భాషలు ను ఎప్పుడు అవమాన పరచ కూడదు.నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు వ్రాయటం లేదు. మంచి మనసుతో వ్రాస్తున్నాను..🙏

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 3 місяці тому +14

    Praise the LORD ayyagaru 👏👏👏👏 పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము తండ్రీ 🙏🙏🙏✝️🤲🛐🙏🙏🙏💐

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 3 місяці тому +19

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @MuraliKhandavalli-bx6br
    @MuraliKhandavalli-bx6br 3 місяці тому +15

    భాషలు తో ప్రార్థన చేసే సమయములో ఎంతో ఆనందముగా ఉంటుంది

  • @RR-vw6lm
    @RR-vw6lm 3 місяці тому +21

    ఒక విద్యార్థి first class నుండి పీజీ వరకు ప్రతి సంవత్సరం text books మారుతు ఉంటాయి. యేసయ్య ను హృదయం లోకి ఆహ్వానించి బాప్తిస్మము తీసుకున్న తరువాత అప్పటి నుండి అనంత జ్ఞానీ అయినా యేసయ్యా ప్రేమ సిలువ త్యాగం పరలోక ఆశీర్వాదలు తెలుసుకోడం start అవుతుంది.
    ఇక్కడ సమస్య విశ్వాసులు కి అందరికి ఒకే text book జీవిత కాలం.
    E text book అప్పుడే బాప్తిస్మము తీసుకున్న కొత్త విశ్వాసికి కావాలి, 10 సంవత్సరాలనుండి విశ్వాసి గా ఉన్న సహోదరునికి కావాలి..
    50 సంవత్సరాలనుండి బాప్తిస్మము తీసుకున్న విశ్వాసికి అదే bible అనే text book.
    అప్పుడే పొందిన విశ్వాసి bible లో ఆత్మలో బలపడుతూ వెళుతున్న విశ్వాసిని హేళన చేయడం న్యాయం కాదు అసలు పరలోక తండ్రి ఎంత బాధపడతడో.
    కాబట్టి సహోదరులారా ఏ డైనమినేషన్ ను దుశించకుడి హేళన చేయకుడి తెలియని వాటి గురించి యేసయ్యా ను అడిగి తెలుసుకోవాలి. 🙏👍

    • @rajupalivela2077
      @rajupalivela2077 3 місяці тому

      @@RR-vw6lm ఈ అనుభవములోనికి రావాలంటే వయసును బట్టి,పరిశుద్ధతను బట్టి, అనుభవమును బట్టి, వారి సేవలో అంకిత భావం,నిజాయతీ,ప్రవర్తన, పరిశుద్ధ కార్యములు, తగ్గింపు భావము, సహోదర ఐక్యత,ప్రేమ, క్షమా గుణం ఇలా ఎన్నో ఆత్మీయ జీవితంలో పరిసాటి.

  • @mounimsm
    @mounimsm 3 місяці тому +32

    దేవుడు మిమ్మల్ని త్వరలో పరిశుద్ధాత్మ తో నింపి భాషల వరం యొక్క ముఖ్యత తెలుపును గాక. ఆమెన్

  • @SamuyeluManchala
    @SamuyeluManchala 3 місяці тому +76

    విజయ ప్రసాద్ రెడ్డి గారూ సేవకులను విమర్శించడం మానుకోవాలని ప్రేమతో మనవిచేస్తున్నాను ( అపో కా 2:1-4 ) ఈవాక్యమును బాగా చదవండి.

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 місяці тому +1

      అపొస్తలుల 2:11 అర్థం ఏమిటి సోదరా??

    • @manojrock6012
      @manojrock6012 3 місяці тому +1

      అవును విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మి పరిచర్యను అభివృద్ధి చేసుకోండి
      యెందుకు వేరే సేవకులతో క్రీస్తుకు అవమానకరం గా చేస్తున్నారు సోషల్ మీడియాలో దయచేసి ఇవి ఇంకా మానుకోండి🙏

    • @yeshaya143
      @yeshaya143 3 місяці тому +2

      1కోరింథీయులకు 14:28
      అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. .
      అర్థం చెప్పేవాడు లేకపోతే నోరు మూసుకొని ఉండమని ఉంది బైబిల్ లో . 😮😮

    • @hrsbiblestudies1733
      @hrsbiblestudies1733 3 місяці тому

      అదే వాక్యాన్ని మీరు కొంచెం బాగా చదవండి

  • @Krosskross1283
    @Krosskross1283 3 місяці тому +57

    చూసి నామినవారు కంటే చూడక నామిన వారు ధన్యలు

  • @gudusairamulu735
    @gudusairamulu735 3 місяці тому +4

    Vijayprasad అన్న నీవే pareshudhatmanu తపు అంటున్నావ్ జాగ్రత్త అన్న ఆత్మా లేనివడు న వడు కాదు అన్నాడు దేవుడు జాగ్రత్తగా అన్న

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 Місяць тому

      పరుశుద్ధాత్మ లేకుంటే ఇతనేమి పాస్టర్ అండి

  • @ushachunchu8262
    @ushachunchu8262 3 місяці тому +7

    Vijay అన్న మీరు మీ వైఖరి మార్చుకోవాలి...

  • @danicreations777
    @danicreations777 3 місяці тому +24

    ఆత్మ కార్యాలు ఒక సారి రుచి చూస్తేనే వాటి విలువ తెలుస్తుంది వాటి గురించి ఆలోచించకుండా వాటిని ఆశించకుండా నేను వెళ్తున్న మార్గమే సరైనది మీది కాదు అంటే అది అవివేకం

  • @adinarayanam6285
    @adinarayanam6285 3 місяці тому +19

    Brother Vijaya Reddy bible study chese matladaku ok Holi spirit ni vimarash cheyaku tirupolo seekhsaku patrodavathau tq bro

  • @SudhaYatham
    @SudhaYatham 3 місяці тому +24

    Praise the lord brother 🙏🙏🙏🙏 నాది చిన్న విన్నపం చేస్తున్నాను దయచేసి అందరం బైబిల్ లో ఏమి వున్నది మాత్రమే అది పాటించండి ఏ దైవసేవకులు ఏమి చెప్పినా అందులో మంచి మాత్రమే తీసుకోవాలి ఏది తప్పు ఏది సరైనది తెలుసుకునే తెలివి తేటలు మనకు తెలుసు అందుకుని ప్రతి ఒక్కరూ అర్థo చేసుకుంటారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @umadevicheemala8627
    @umadevicheemala8627 3 місяці тому +1

    Praise the lord steephen Paul ayyagaru exlent question and answers 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏vandanalu ayyagaru

  • @gpadmajaraiamso6945
    @gpadmajaraiamso6945 3 місяці тому +195

    Vijay Anna meeku andarini vimarsinchadam tappa Bible lone vakya lu cheppy andarini devunivypu tippy paralokaniki varasuluga marche alavatu leda

    • @kkirankumar7460
      @kkirankumar7460 3 місяці тому +17

      విశ్వాసం లో ఉన్నావ్వాళ్ళను కూడా, విశ్వాస హీనులుగా చేస్తాడు 😢

    • @banothusangeetha7415
      @banothusangeetha7415 3 місяці тому +12

      అన్యులు మెచ్చుకోవాల్లి అని vp Anna badha.
      అందరూ సేవకులకు శ్రమ శోధన నింద అవమానం వస్తె
      ఈనకి మాత్రం పూల అలంకరణ అన్యులలో
      దేవుడు అన్నాడు
      నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకు నప్పుడు మీరు ధన్యులు
      ...
      శ్రమల గుండలో వెళ్ళే వారికే పరలోక రాజ్యము
      అన్నా vp garu miru తీర్పులో వస్తారు జాగ్రత్త
      దేవుడు చూస్తున్నాడు మీకు
      మీరు వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు
      Praise the lord 🙏

    • @deepuandcherry4600
      @deepuandcherry4600 3 місяці тому +4

      Nadi kuda same question to vp Reddy

    • @BlessHyd
      @BlessHyd 3 місяці тому +3

      Controversy pastor😂😂

    • @deepthideepu468
      @deepthideepu468 3 місяці тому +2

      😅yaa even I feel​@@BlessHyd

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p 3 місяці тому +2

    Praise the lord.vandanalayya ela samadhanaga dyvasevaku sambhasistunte yenta happyga vundi memalny prabhu me ayuskalamanta ayana sevalo vadukontu goppaga aSeervadinchalani manaspurtiga prardhistunnanu.

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 3 місяці тому +42

    సేవకులు ఇలా చక్కగా మాట్లాడు కోవడం చాలా బాగుంది

  • @k.Rani3516
    @k.Rani3516 3 місяці тому +2

    🙏 పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆత్మలో ఆనందించి అన్య భాషలతో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధించే వారికి మాత్రమే ఈ అన్య భాషల గురించి తెలిసిద్ది. ఆయన రుచి చూసిన వారికే మాత్రమే ఈ రుచి తెలిసింది అభిషేకం లేని వారు ఆత్మలో ఆనందించలేని వారికి ఈ రుచి తెలియదు యెహోవాని రుచి చూసి తెలుసుకున్న వారు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది అన్ని భాషల గురించి కోరిందిలో అపోస్తులు కార్యము అంతా కూడా మరియు ఈ పుస్తకాలు అన్నిటిలో కూడా ఉంటది అన్యభాను గురించి అప్పుడు ప్రారంభించబడిన అన్యభాషలు కొనసాగితే గాని ఆఫ్ చేయబడలేదు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా స్తోత్రం

  • @AnithaMokana
    @AnithaMokana 3 місяці тому +18

    Very wonderful explanation విజయ్ ప్రసాద్ రెడ్డి గారు పాస్టర్లకు వాక్యాలకు తప్పు పట్టడం వారిలా మాట్లాడారు వారు ఇలా బోధించారు అని మాట్లాడటం తప్ప మీరు వాక్యం చెప్పింది ఇప్పుడు ఆత్మల రక్షించింది ఎప్పుడు దేవుడు ఒక సేవకుడు ఎన్నుకున్నాడు అంటే ఆయన వాక్యాన్ని సారముగా అనేకులను దేవుని వైపుకు తిరిగి రక్షింపబడాలి అని ప్రేయర్ చేయాలి వాక్యాన్ని బోధించాలి

  • @siyonukumari2123
    @siyonukumari2123 3 місяці тому +50

    నువ్వు దెయ్యం ఆత్మను తగిలించుకొని మాట్లాడుతున్నావా ఏంది ప్రసాద్ అన్న అసలు భూమి మీద ఏ ఒక్క పాట కూడా కరెక్ట్ కాదు ఇంక నువ్వు ఒక్కడివే కరెక్టా నువ్వు ఒక్కడివే కరెక్టు అనుకుందాము ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యి తెలిసిపోయింది అప్పుడు భాషలు ఉన్నాయా లేదా పరిశుద్ధాత్మ తాగిన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని నేను మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయి గంట తెగకుండా మోకాళ్ళ మీద గుంట పాడడం చెయ్యి అప్పుడు నీకు తెలిసింది దేశంలో నీకు తప్పక వాక్యం ఎవరికీ రాదు అన్నట్టుగా మాట్లాడితే ఒకవేళ దేవుడు నిన్ను గద్దించిన నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా నటించకూడదు కాబట్టి నువ్వు కూడా సహోదరుడు వే కాబట్టి ఈ పదవి నేను పలకరిస్తే వచ్చిన

    • @rlrajakumar4683
      @rlrajakumar4683 3 місяці тому +2

      దయ్యముల భాష మీది. ప్రసాద్ ది కాదు.

    • @siyonukumari2123
      @siyonukumari2123 3 місяці тому

      @@rlrajakumar4683 దెయ్యాల భాష నాది కాదు అది యెహోవా నీకు తెలియ పరచండి

    • @BBTalks343
      @BBTalks343 3 місяці тому

      Dheyame prasad lo unnadu anipisthundhi​@@rlrajakumar4683

  • @sudharani.potlakayalasudha5444
    @sudharani.potlakayalasudha5444 3 місяці тому +11

    మీలాంటి అనుభవము కలిగిన దైవ జనులు ఉండటం వలన, ఇలా చెప్పడం వలన గొప్ప ధైర్యం కలుగుతుంది...🙏🏻🙏🏻🙏🏻

  • @jessitalada2313
    @jessitalada2313 3 місяці тому +9

    Wonderful explanation Anna Glory to God

  • @rajasyagrace5610
    @rajasyagrace5610 3 місяці тому +4

    Vijay prasad reddy garu parishudhthma bhashalu gurinchi, criticism chala thapu, Vakya vyathirekam.

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 3 місяці тому +11

    ఉద్రేకపరిచే విధానం ఇది ఉంది కానీ ఇది ఒక్కటే కాదు ముఖ్యం పరిశుద్ధ ఆత్మ అనేది ప్రశాంతతని ఇస్తుంది హృదయం లో వాక్యము వస్తుంది

  • @GemmeliJohnny
    @GemmeliJohnny 3 місяці тому +28

    అందరూనీ విమర్శించేవాడు సేవకుడే కాదు సార్ సేవకుల విమర్శించుకుంటే మనము ఎలా

  • @NaniMr.tk7
    @NaniMr.tk7 3 місяці тому +5

    1కోరింథీయులకు 14: 2
    ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.
    1కోరింథీయులకు 14: 3
    క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.
    1కోరింథీయులకు 14: 4
    భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. Amen 🙇‍♀️

    • @YogeswariDeviAkyarapu
      @YogeswariDeviAkyarapu 3 місяці тому

      అన్నా అతను బైబిల్ చదవడానికి ఎప్పుడు ఖాళీ ఉంటది అన్న 24 గంటలు వీడియోలు చేసుకోవడానికి సరిపోద్ది టైం సోకులు చేసుకోవడానికి

    • @YogeswariDeviAkyarapu
      @YogeswariDeviAkyarapu 3 місяці тому

      అన్నా ఆయనకి రిఫరెన్స్ లు అని తెలుసు కానీ కానీ దేవుడు దేవుడు మాట్లాడినాడు పరువు ఉదయం ఎలా కట్టిన పడిపోయిందో డబ్బు చూసి నువ్వు హృదయం కట్టిన పడిపోయింది అన్న

  • @estherrani9235
    @estherrani9235 27 днів тому

    Praise the lord anna devudu mimmanli divinchunu gaka inka prabuvu mimmanli balamuga paricharyilo vadukonunu gaka

  • @BaburaoSageni-vc1lj
    @BaburaoSageni-vc1lj 3 місяці тому +4

    Very wonderful clarity echharanna

  • @lathasaka6066
    @lathasaka6066 3 місяці тому +1

    Vijayaprasad Reddy garu Goramina Dustatvamulo unnavani E Ugasambandamina Devatha meeku grudithanam kalugajesindi
    Vijaya Prasad Reddy garini
    KSAMINCHU JESUS

  • @oeje212
    @oeje212 3 місяці тому +9

    We carry the word of God. So Word manifests in us.

  • @SPHEastGodavari
    @SPHEastGodavari 3 місяці тому +7

    Wonderful explanation Anna wesly garu

  • @marrilaxman2686
    @marrilaxman2686 3 місяці тому +5

    Vijay prasad bro..meeru christhavulanu vimrshinchi..narakam vellakandi..meeru chala aham tho matladthunnaru

  • @ravichirra
    @ravichirra 3 місяці тому +1

    thammudu ,vijaya prasad reddy , GOD will change you and make you come to the experience that God wants each one of us

  • @Mercy-se6bi
    @Mercy-se6bi 3 місяці тому +17

    Stephen Paul garu👌👌👌👌👌👌👌 Praise the lord🙏

  • @godismystrenth.official
    @godismystrenth.official 3 місяці тому +5

    God bless you ayya garu....manchi vivarana ichharu

  • @kammampatisalmon7978
    @kammampatisalmon7978 3 місяці тому +7

    జ్ఞానము ఉప్పొంగే చేస్తుంది అని తెలియజేయడానికి విజయ్ ప్రసాద్ రెడ్డి ఉదాహరణ

  • @sampathpaulpulluri340
    @sampathpaulpulluri340 3 місяці тому +6

    Good explanation Daivajanulu❤ బాషల వరం ఉంది

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 3 місяці тому +3

    Praise the Lord 🙏 for such a beautiful clarification..

  • @azmeeragalaka1688
    @azmeeragalaka1688 3 місяці тому +23

    VP Reddy హంకర ధోరణి అన్ని నాకు తెలుసు అనుకుంటున్నారు కానీ దేవునిలో తప్పి పోతున్నారు

  • @PremNath-d3g
    @PremNath-d3g 3 місяці тому +4

    Vijay Prasad is a man of Flesh, he isn't filled with Holy Spirit Anointing, he always talks with his natural wisdom.

  • @gtkinjesus
    @gtkinjesus 3 місяці тому +104

    భాషలు లేవు అని వాదించే వాళ్ళు, చాలా మంది మరల మాట్లాడారు. మీరు ఒక రోజు తప్పకుండ భాషలు మాట్లాడుతారు.. అప్పుడు మీకు సత్యం అర్థం అవుతుంది...

    • @jennyjeremiah3052
      @jennyjeremiah3052 3 місяці тому +3

      Vp Reddy ki కష్టమే అన్న దేవుడు ఆత్మతో నింపడం....ఎందుకంటే ఆత్మను దూసించువానికి క్షమాపణ లేదు కదా

    • @rajupalivela2077
      @rajupalivela2077 3 місяці тому +1

      @@jennyjeremiah3052 దేవుడు కనికర పూర్ణుడు, తన పొరపాటును దేవుని వద్ద ఒప్పుకొని క్షమాపణ కోరితే నమ్మదగిన దేవుడు తను కూడా పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాడు,చేస్తాడు.

    • @rubenrock5263
      @rubenrock5263 3 місяці тому +1

      ​@@rajupalivela2077avunu brother kani v.p reddy epudu na tha punti devudu nanu ksahiminchungaka Ani epudu v.p reddy analedhu nade Sathya vakyamantu hechinchukunda gani thaginchi koledhu

    • @PhermondRaj
      @PhermondRaj 3 місяці тому +3

      Brother real ga nenu yeppudu Anyabashalu ye crusade lonu matladledhu.
      Kani naku vachina oka kala lo enno durathamala samuham napaiki chutti napudu. Nenu bayapadi unnapudu. Christhu yesu nammani palukuthu undaga. Sudden ga na notlo nundhi oka asadaranmina shakthi takaga na notanunchi anya bashalo matladanu.
      Ala matladuthu undaga ah durathmalu anni paripoyayi.
      Nen sudden ga lesi chusi prayer chesanu.
      Oka 3 days varaku naku full energetic ga feel ayyanu.
      E vithina sangatana na jeevtham yepudu jaruga ledhu 1st time ayindi.
      Speaking in tongues is real for sure.

    • @Jesuschrist-s2h
      @Jesuschrist-s2h 3 місяці тому +2

      Gifts of Holy Spirit ❤

  • @D.MalikazinaRaju
    @D.MalikazinaRaju 3 місяці тому +127

    VP రెడ్డి గారు వందనాలు
    🙏 నీ కంటిలో దూలం ఉంచుకుని ఎదుటి వారి కంటి లో నలుసు తీయాలి అని ప్రయత్నించకు 🤫 నీకు చేతకాదు అనుకో 🤭....కో

    • @k.s.k.shots.123
      @k.s.k.shots.123 3 місяці тому +2

      Neeku bible motham telusamari

    • @DamodarRayi
      @DamodarRayi 3 місяці тому +1

      ​@@nallabothulasatya4272
      Thammudu bashalu annadi parlokaa badhaa
      9 varamulali OKATI brother 🙏

  • @dasarimohanrao577
    @dasarimohanrao577 3 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏

  • @venuchandan1091
    @venuchandan1091 3 місяці тому +3

    మీరు ఇలా అందరిని విమర్శించడం ఆపేయండి బ్రదర్ 🙏 దేవుడు మిములను దీవించును గాక 🙏🙏🙏

  • @jeevantechspokenenglish8664
    @jeevantechspokenenglish8664 3 місяці тому

    Pastor gaaru chala baga vivarincharu.. Devudu mimmalni baga vaadukovali

  • @febarani2354
    @febarani2354 3 місяці тому +13

    Vp garu inthatitho sevakulani vimarsinchatam manesthe baguntundhi😮😮

  • @santoshkumarmanchala5642
    @santoshkumarmanchala5642 3 місяці тому +2

    Oh wonderful information brother Praise the lord

  • @oeje212
    @oeje212 3 місяці тому +21

    Yes they are speaking toungues. Praise the Lord.

  • @SappoguAuryachandra
    @SappoguAuryachandra 8 днів тому

    షాలోమ్ సార్ జూన్ వెస్లీ సార్ స్టేపెన్ సార్ మీకు దేవుని పేరిట నా హృదయపూర్యక వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 3 місяці тому +7

    పరిశుద్ధ ఆత్మ ను దూషించకూడదు వీరికి క్షమాపణ లేదు.ఒక్కరినీ ఇలాగ మాట్లాడ కూడదు,తీర్పు దేవుని దే

  • @PadmachandrshekarPadmach-nj9hu
    @PadmachandrshekarPadmach-nj9hu 3 місяці тому +4

    Jesus is powerful god 🎉🎉🎉

  • @florenceprameela1762
    @florenceprameela1762 3 місяці тому +6

    విమర్శలు చేసే అర్హత నీకు లేదు, దేవుడే తీర్పు తీరుస్తాడు

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 3 місяці тому +2

    It is not good for any person to go into controversy about the gifts of the Holy Spirit. God gives these gifts by His grace .

  • @BhavaniGandi-q9r
    @BhavaniGandi-q9r 3 місяці тому +83

    పరిశుద్ధాత్మను అనుభవిస్తేనే తెలుస్తుంది మొదట నేను కూడా ఏంటో ఇది అనుకున్న

    • @davidson3875
      @davidson3875 3 місяці тому

      Meru em telsukunaru brother

    • @Sridhar-vj1dk
      @Sridhar-vj1dk 3 місяці тому +1

      పరిశుద్ధాత్మను అనుభవించం బ్రదర్ పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాము

    • @Asha-nr8pi
      @Asha-nr8pi 3 місяці тому

      j​@@davidson3875 okka sari aatma toh prey cheyandi meeke telustundhi

    • @rajupalivela2077
      @rajupalivela2077 3 місяці тому

      @@Sridhar-vj1dk పరిశుద్ధాత్మ తో నడిపింపు కూడా అనుభవమే కదా బ్రదర్

    • @davidson3875
      @davidson3875 3 місяці тому

      @@rajupalivela2077 holyspirit tho anubhavam or holyspirit tho nadipimpa badatam ante Ela brother can you please elaborate? How did you feel?

  • @GoodShepherd007
    @GoodShepherd007 3 місяці тому +1

    Praise the Lord, wonderful explanation

  • @sarojaben8871
    @sarojaben8871 3 місяці тому +8

    Thq paster John wesly garu Stephen Paul garu, Eppatinudi aena ,Vijaya prasadReddy mouth close chesukoni thanaku nachina pani chsukovali.andarini vimarshi

  • @khaasimshaik2
    @khaasimshaik2 3 місяці тому +1

    100% చాలా బాగా చెప్పారెండి బ్రదర్.

  • @kravikumar3245
    @kravikumar3245 3 місяці тому +9

    ఏసన్న గారు మొదట ఒక వ్యక్తి, దేవుడు ఏసన్న గారిని ఒక సమూహం మహా గొప్ప సమూహం గా యేసయ్య గారు మార్చారు. మీరు ఇక్కడ ఒకటి గమనించగలరు తనను సేవించే వారిని తక్కువ చేసి మాట్లాడితే దేవుడు ఊరుకోడు, మీరు ఇప్పుడు గొప్ప సేవకుడు అని కూడా చూడకుండా మీరు కామెంట్ చేస్తున్నారు జాగ్రత్త దేవుడు చూస్తూ ఊరుకోడు

  • @rsrc8017
    @rsrc8017 3 місяці тому

    Glory be to God alone 🙏 🙌 wonderfully explained sir.

  • @mohansamuelch8803
    @mohansamuelch8803 3 місяці тому +5

    ఇప్పుడు తెలుసుకొండి.. సేవ మా నేసి సేవకులను విమర్శించడం ఇప్పుడైనా మనివేయండి.. Take care mr vijaya prasad reddy garu??

    • @naveensai5244
      @naveensai5244 3 місяці тому

      Rey em baasha ra adhi dongala basha

  • @UdayaBhanu-dw2bm
    @UdayaBhanu-dw2bm 2 місяці тому

    Meeru bashalu matladalani memu preyamu anna meeru Ala geli cheyaddu anna praise the lord anna

  • @lukaulusa3218
    @lukaulusa3218 3 місяці тому +6

    మీరు మారి నూతన మనస్సు ధరించుకోవాలి అని ఆ యేసయ్య
    ను ప్రార్థిస్తున్నాను

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 3 місяці тому

    All Glory to God. OK VPR garu మారుమనసు పొందితేనే Parisudhaathma, bhashala వరం vasthundi. Adi Devuni వాక్యం . వాక్యంలో వుంది.So GOD bless you. Amen.

  • @holyghostfirehgf1005
    @holyghostfirehgf1005 3 місяці тому +10

    మొదటి దినాల్లో నేను ఇలా విమర్శించే వాడను కానీ ఒక దినాన దేవుడు భాషలతో మాట్లాడడం ఆత్మ ద్వారా పలకడం ఆత్మను పొందుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇది ఎంతో సత్యం అపురూపమైన అనుభవం అది నామ కర్త సంఘాలలో నామ కర్త క్రైస్తవులకు అర్థం కాదు విమర్శించడమే వారికి తెలుసు వారి లవ్ విపి రెడ్డి ఒకడు

  • @santhitriparnapalli2270
    @santhitriparnapalli2270 3 місяці тому

    Praise the Lord annaya miru chala chakkaga chepparu ayana dahimchu agni amen 🙏

  • @billygrahamlam5726
    @billygrahamlam5726 3 місяці тому +4

    అందరి మీద ఏడవటం మే నీ పని, నీవు చేయ లేవు చేసేవారిని చేయ నీవవు

  • @Kingdavid1789
    @Kingdavid1789 3 місяці тому

    నాకే సమస్తం తెలుసు అనుకోవడం విజయకుమార్ అన్న గర్వానికి నిదర్శనం 👍

  • @BhavaniGandi-q9r
    @BhavaniGandi-q9r 3 місяці тому +34

    పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు లూకా 12:10

  • @pradeepch3250
    @pradeepch3250 3 місяці тому

    Wesley Garu Chala Clarity ga explain chesaru ,God bless you Wesley Garu

  • @gracechurch-l8h
    @gracechurch-l8h 3 місяці тому +5

    పూర్తి వీడియో లింక్ పెట్టండి
    ఎప్పుడూది వీడియో ❤

  • @sandysandy5895
    @sandysandy5895 3 місяці тому +2

    S Anna is right John Wesley anna God bless you same im enjoy tounges in my spritual life ❤️ Glory to God Amen 👏🙌💯

  • @komalavinay6793
    @komalavinay6793 3 місяці тому +19

    Vijaya Reddy ❌❌❌❌❌❌❌
    John Wesley anna ✅✅✅✅✅✅✅

    • @naveensai5244
      @naveensai5244 3 місяці тому

      Rey Picha hole em baasha ra adhi😂

  • @GrandhiBhavani-e8p
    @GrandhiBhavani-e8p 3 місяці тому

    భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు దేవునితో మాట్లాడతారు ... ❤️

  • @nareshkoli9221
    @nareshkoli9221 3 місяці тому +41

    అయ్యగారు విజేయ్ ప్రసాద్ గారు మీకిచ్చిన జ్ఞానము మీరు ఉపయోగించండి మీకు జ్ఞానము దేవుడిచాడు కానీ. భాషలు లేవు. అద్భుతాలు లేవు. అని మాత్రం. అనకండి
    మీరు ఎలాఉన్న. వాళ్ళను గొప్పగా వాడుకుంటాడు. చూడండి. మీరే

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 3 місяці тому +2

      Yes బ్రదర్ భాషలు ఉన్నాయి
      నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా కంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసు చెప్పారు. దేవుని సేవకులు అద్భుతాలు, ఆశర్యకర్యాలు
      దయ్యలను వెళ్లగొట్టటం, బాషాలు మాట్లాడ్డం చేస్తున్నారు ఇవన్ని వాక్యానసారంగానే చేస్తున్నారు. ఇవన్ని వాక్యం లో ఉన్నాయి అబద్దాలు కాదు
      ఆత్మ వరాలు గురించి వాక్యం ఉంది కదా ఇది అబద్దం కాదు కదా. ఎవరితే ఆత్మ అభిషేకం కలిగి ఉంటారో వారు ఇవన్ని చెయ్యగలరు. అబద్ద బోధలు నమ్మకండి మనకు బైబిల్ ఉంది చదివి తెలుసుకోవచ్చు

    • @peterfaithcenter
      @peterfaithcenter 3 місяці тому +1

      ఆయన జ్ఞానం లోకి సంబంధమైనది బైబిల్ ప్రకారం వాక్చాతుర్యం అంటారు.వాక్చాతుర్యంతో సంఘం లో మాట్లాడరాదు.

  • @maheshprincerhythms6269
    @maheshprincerhythms6269 26 днів тому

    ఒకరు భాషలు మాట్లాడటం నేను చూసాను....అసలు చదువు లేని ఆవిడ, తెలుగు కూడా స్పష్టం గా మాట్లాడలేని ఆవిడ....భోషాలతో మాట్లాడుతూ...ఇంగ్లీష్ లో మాట్లాడటమ్ చూసాను....చాలా స్పష్టం గా మాట్లాదింధి....

  • @SeedarapuMallesh
    @SeedarapuMallesh 3 місяці тому +5

    అన్న నివుచల విమర్శ సించు చునరు సేవాకులను

  • @parikivenkateshwarlu3726
    @parikivenkateshwarlu3726 3 місяці тому +2

    Annagaru praise God good message annagaru

  • @jesussssss_s
    @jesussssss_s 3 місяці тому +3

    Beautiful beautiful video to the people who opposes the tounges 🔥 beautiful video....to the one who needs this 🔥
    Ela padtey ala matladthey urkuney devudu kadu manm aradinchey devudu..
    Vakym chey baa budhii chpadaduu parishudhatmudu..
    Sooo, mind your words guzz while leave words against Christianity acts!!

  • @jdsst6919
    @jdsst6919 3 місяці тому

    Talking in tounges is the wonderful experience. It’s excercise to our soul. It’s must needed one who want to grow in the spirit. It’s known to one who experienced it.

  • @chbhavani310
    @chbhavani310 3 місяці тому +9

    వెస్లీ అన్నని బట్టి నేను నా దేవునికి స్తోత్రం.....చెలిస్తున్నాను... హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ...🙏🏻
    దేవా దయచేసి
    విజయ ప్రసాద్ రెడ్డి అన్నకు
    తగిన సమయం లో మీరు జ్ఞానమును బోధించమని యేసు క్రీస్తు ప్రభువు వారి నామములో ప్రార్ధన చేయుచున్నాము తండ్రీ ఆమెన్ 🛐

  • @Sandhya-enoc-2414
    @Sandhya-enoc-2414 3 місяці тому

    Aasha gala pranani mana Devudu threwpthi parusthadu ganuka brother Vijay Prasad garu- you must have desire to receive the Gift of Holy spirit (one among Tongues of fire) 👍

  • @banothusangeetha7415
    @banothusangeetha7415 3 місяці тому +13

    Vp garu Anna
    Devudu miku లెక్క అడుగుతాడు
    కచ్చితంగా
    మీరు వాక్యం cheppukonindi brother
    Miku evaru విమర్శన చేయడం లేదనేనా
    జాగ్రత్త అన్నా దేవునితో వైరం మీరు చేస్తుంది
    అన్న
    ప్రైస్ the lord 🙏
    Asalu bible lo okka సేవకుడు అయిన
    శ్రమ నింద అవమానం లేకుండా ఉన్నారా
    అంతులలో మీరు హీరో కావాలనే మీ బాధ అంతేనా
    దేవునికి మీ వల్ల అవమానం
    కలుగుతుంది
    ముందు బైబిల్ చదువు అన్న .praire చేసుకో
    ఏదో టీచర్ లా బైబిల్ వాక్యం చూసినంత మాత్రానా
    నువ్వు సేవకుని వా
    మీ సాక్ష్యం కూడా లేదు అసలు
    Prais the lord 🙏

    • @nainablessy2368
      @nainablessy2368 3 місяці тому

      He will go to hell if he continues this ​@@SRPChennal5025

  • @GummaAswini
    @GummaAswini 3 місяці тому +2

    అందరికి వందనాలు ఎప్పుడు విజయ్ ప్రసాద్ గారు ఒకని మాటలు ఒకని పరిచర్య కోసం తప్ప మల్లీ దేనికి కోసం తాను మాట్లాడారు దేవుని నామమున విజయ్ ప్రసాద్ అయ్యగారు మారాలని ప్రార్ధన చేయండి