మహావేశ్య ఎవరు?

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • Who is great whore? #greatwhore #mahavesya #revelation #revelation17 #dailybreadbiblefacts
    Join us on the Daily Bread Bible Facts channel as we unravel the mystery of the great whore in the book of Revelation. Discover the significance of Revelation 17 and learn more about this enigmatic figure. Don't forget to subscribe for more insightful content on biblical teachings.
    revelation
    revelation 17
    whore of revelation
    the great whore
    book of revelation
    great whore of revelation 17
    great whore,whore of babylon
    revelation 18
    babylon the great
    who wrote revelation in the bible
    whore
    who is the harlot in revelation 17
    revelation book
    revelation 17 explained
    revelation 17 18 explained
    the book of revelation
    who is the harlot of revelation 17
    great whore of babylon
    great whore in telugu
    who great whore in telugu
    great whore revelation in telugu
    great whore telugu
    great whore babylon in telugu
    great whore babylon
    about babylon in telugu
    babylon telugu
    great whore babylon revelation
    what ia great whore?
    where is great whore?
    which is great whore?
    how is great whore?
    who is great whore in revelation?
    maha vesya evaru?
    maha vesya
    maha vesya prakatana grandham
    prakatana grandhamlo maha vesya
    మహావేశ్య ఎవరు?
    మహావేశ్య
    ప్రకటన గ్రంధంలో మహావేశ్య ఎవరు?
    మహావేశ్య బబులోను గురించి
    బబులోను మహావేశ్య
    మహావేశ్య బబులోను
    • వెయ్యేండ్ల పాలన ఎందుకు?
    profile.php?...
    / samuelg357

КОМЕНТАРІ • 80

  • @jgeetha8245
    @jgeetha8245 17 днів тому +5

    Devudu prakatana lo enni marmalu unchindu Bro... Ea kalamulo veeti gurinchi intha baga cheppina varu evaru leru nijamga.... Excellent 👌👌👌👌👌 bro.....

  • @rajun8654
    @rajun8654 17 днів тому +1

    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    చాలా చక్కగా ప్రకటన గ్రంధము మహా బబులోను , మహా వేశ్య , ఏడుకొండలు, నిమ్రోదు చరిత్ర ప్రకటన గ్రంధములో ఉన్న అలంకార విషయాలని వివరించి నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక....దేవుడు మీ యటూబ్ సేవను దీవించి విస్తరించి ఆశీర్వదించెను గాక

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili2607 17 днів тому +3

    Praise the lord

  • @victorpaulgopalapuram4408
    @victorpaulgopalapuram4408 17 днів тому +2

    Praise the lord brother

  • @jyothimacharla8180
    @jyothimacharla8180 12 днів тому +1

    Praise the lord brother 🙏

  • @jgeetha8245
    @jgeetha8245 17 днів тому +2

    Ea vedio lo me kastam ardhamouthundhi bro.... Spr

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  17 днів тому

      Thank you so much sis 🙏
      God bless you.

    • @mandhanagamani1130
      @mandhanagamani1130 17 днів тому +1

      నాకైతే,, నశించి పోతున్న ఆత్మ ల కోసం,,, ఈ అన్న ద్వారా,,దేవుడు పడుతున్న ఆరాటం అనిపిస్తుంది .✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  17 днів тому

      @@mandhanagamani1130 thank you so much sis 🙏
      God bless you.

    • @jgeetha8245
      @jgeetha8245 16 днів тому

      ​@@mandhanagamani1130 Aunu sis

  • @vakyamesatyam1064
    @vakyamesatyam1064 17 днів тому +2

    ❤❤❤

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 17 днів тому +1

    Amen

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk331 17 днів тому +1

    Praise the Lord to all... 🙏🙏🙏🙏

  • @gudavalli6734
    @gudavalli6734 8 днів тому +1

    ప్రజలందరి చేత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి అని దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఆదివారం ను ఆరాధించడం ద్వారా అది దేవునికి వ్యతిరేకమైన సంఘం దానినే మహా వేశ్య అని ప్రకటన గ్రంధంలో పిలుస్తున్నాడు అందర్నీ పాపము చేయించింది లోక ప్రజలందరూ ఆరోజు మాయలో పడి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు అందువల అందరూ మరణమునకు పాత్రులవుతున్నారు దేవుని ఆజ్ఞను ఆచరించని కారణంగా వారి పేరు జీవ గ్రంథం లో నుండి కొట్టివేసి తీర్పుదినాన మరణశిక్ష విధిస్తాడు దానికి కారణం ఈ అబద్ధ సంఘము బోధ వలన దీనిని దేవుడు కట్టను లేదు పెట్టను లేదు చెప్పనూ లేదు అందరూ కాన్స్టాంటైన్ కొడుకు పుట్టిన రోజును పూజిస్తున్నారు google ని అడగండి ఎవరు ఏర్పాటు చేశారో చెప్పింది

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  8 днів тому

      Google ని అడగనవసరంలేదు sir. బైబిల్ చెప్తుంది ప్రభువు దినము గురించి. ప్రకటన 1:10 లో ప్రభువు దినం అంటే ఏమిటో చెప్పండి sir?

    • @gudavalli6734
      @gudavalli6734 7 днів тому

      ఆ రిఫరెన్స్ తప్పు ప్రభువు దినము దేవుడు ఏర్పరిచిన రోజు మనుషులు నియమించిన రోజు కాదు😊MM మనుష్యకుమారుbడు విశ్రాంతి దినమునకు ప్రభువు అని ఏసుక్రీస్తు వారి చెప్పుచున్నాడుmt:t:డి​@@DAILYBREAD-BIBLEFACTS

  • @jgeetha8245
    @jgeetha8245 17 днів тому +2

    Malli kodhisepu anthyavaram loki teskellindru.... Word to word aaswadhisthu vinna bro....

  • @user-tv8pw1fo9z
    @user-tv8pw1fo9z 17 днів тому +3

    Manchi sevakudawu paralokamulo manchi bahumanam neeku wuntundi

  • @Ajaykumar-tn3xs
    @Ajaykumar-tn3xs 13 днів тому

    Brother, Ha stree ki 7 thalali 7 kommulu unnai anaru. Kani Ha stree ha Mrugamu paina kurchoni undi.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  12 днів тому

      Mrugamu ante kristhu virodhi. Kristhu virodhi raboye kaalaamlo 10 kommulu anaga dasaraajyakootamiki adhyakshatha vahistaadu. Plz see this video once again bro.
      God bless you.

  • @lallyaritha5454
    @lallyaritha5454 16 днів тому +1

    ప్రకటన గ్రంధంలో వున్న దేవుని స్త్రీ గురించి తెలిపరచండి అందరు ఒక స్త్రీ మాత్రమే వుంది అని బోదిస్తున్నారు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  16 днів тому +1

      Already ఆ స్త్రీ గురించి వీడియో చేసాను sis. సూర్యుని ధరించుకొనిన స్త్రీ వీడియో చూడగలరు.

    • @lallyaritha5454
      @lallyaritha5454 16 днів тому +1

      @@DAILYBREAD-BIBLEFACTS ok sir

  • @johnbonkuri9058
    @johnbonkuri9058 16 днів тому +5

    You are wrong , మహా బబులోను అనగా రోమ్ నగరం brother.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  16 днів тому +1

      లేఖనం బబులోను అని స్పష్టం చేస్తుంటే మరల రోమ్ అంటున్నారేంటి sir. ఒకసారి ప్రకటన 17,18 అధ్యాయాలు మరల చదవండి. బబులోను ను రోమ్ గా మార్చే ప్రయత్నం చేయకండి sir.
      God bless you.

    • @mruthyunjayudujesus4240
      @mruthyunjayudujesus4240 12 днів тому +2

      Yes

  • @Swaroopbph
    @Swaroopbph 12 днів тому +3

    ఇప్పుడు బబులోను లేదు... ప్రకటన గ్రంథము 4:1 వచనం చూడండి.. జరుగబోయే విషయమే కానీ, జరిగిపోయిన వాటి కోసం కాదు ప్రకటన గ్రంథము..
    మహావేశ్య అంటే దేవుని కాకుండా వేరొక దేవుని ఆశ్రయించిన వారిని వేశ్య అన్నారు.. ఇప్పుడు ఆ మహా వేశ్య రోమ్ క్లారిటీగా చెప్పాలి అంటే రోమన్ కాథలిక్ చర్చ్

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  12 днів тому +1

      Wrong bro. Rcm kaadhu. Rcm kosame bible lo special ga devudu vraayinchanavasaram ledhu. Rcm kante mundhe vigrahaaradhana nimrod kaalamlone start ayyindhi.
      Lekhanaalu marala parisilinchagalaru.
      God bless you bro.

    • @Swaroopbph
      @Swaroopbph 12 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS లేఖనాలు పరిశోధిద్ధాము బ్రదర్... అసలు ఇప్పుడు బబులోను ఉందా చెప్పండి 1st. సరే RCM కాదు అనుకుందాం కానీ దేవుని కాక మరొకరిని పూజించేవారు వేశ్య..
      అసలు బైబిల్ ఏమి చెప్తుందో అర్థం చేసుకోకుండా.. బబులోను అని ఉంది అని బాబిలోన్ హిస్టరీ చెప్పడం కాదు, అది నేటి సంఘానికి పోల్చి కూడా చెప్పాలి.

  • @user-wd5tl2xn2y
    @user-wd5tl2xn2y 10 днів тому

    అంత్య వారము అంటే ఎన్ని రోజులు

  • @GudiPhilips
    @GudiPhilips 17 днів тому +1

    Super good 👍👍 brother కని ప్రకటన గ్రంథం వున్నా మర్మాలు ఆన్ని 2000 క్రితమే 12 శిశువుల తో 144000 మంది ఈ ప్రపంచము లో మొత్తం తిరిగి యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆత షాక్షులు వీరే ఇదే యేసు క్రీస్తు రెండో రాకడ ఇదే aniti christ ఇదే 666 రొమాన్స్ సైనికులు లే మహా ఘట సర్పం క్రూర మృగాo TQ brother this is Philips David Hyderabad

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  17 днів тому +2

      పరిశుద్దాత్ముడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును గాక.

    • @jgeetha8245
      @jgeetha8245 17 днів тому

      Neku dhimakh kharab ainattundhi dhavakhana po

    • @jgeetha8245
      @jgeetha8245 17 днів тому

      Philip Gaaru mimmalne nenu annadhi

  • @Swaroopbph
    @Swaroopbph 12 днів тому

    పాతాళం లో నుండి నిమ్రోదు ఆత్మ రావడం ఏంటి బ్రదర్... ఇది బైబిల్ అనుకుంటున్నావా? నీ డైరీ అనుకుంటున్నావా? ఇది పడితే అది చెప్తున్నావ్? ఏ లేఖన ఆధారంతో నిమ్రోదు ఆత్మ అని చెప్తున్నావ్..?

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  12 днів тому

      ఒకసారి నేను చూపించిన లేఖనాలు పరిశీలించండి బ్రదర్.

    • @Swaroopbph
      @Swaroopbph 12 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTSనేను చాలా చూశాను, అసలు మీరు ప్రకటన గ్రంథము 4:1 చదివితే ఇలాంటి సబ్జెక్టు చెప్పరు..

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  12 днів тому

      @@Swaroopbph ప్రకటన 17:7-8 వచానాలకు అర్థం చెప్పండి bro?

    • @Swaroopbph
      @Swaroopbph 12 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS ప్రకటన గ్రంథం 17:15
      మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
      ఇది చదివితే అది నిమ్రోదు ఆత్మ లేక జలములలో నుండి అంటే ప్రజలు అనా తెలుస్తుంది.. క్లియర్ గా బైబిల్లో ఉంది గా బ్రదర్ ఆ జలములు ఏంటి అని..

    • @Swaroopbph
      @Swaroopbph 12 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS ప్రకటన గ్రంథం 13:1
      మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.
      ఇక్కడ కూడా సముద్రం అని ఉంది.. క్రీస్తు విరోధి ప్రజలలో నుండి వస్తాడు అని అర్థం... అంతే కాని నిమ్రోధు ఆత్మ పాతాళం నుండి రావడం అని కాదు..

  • @Swaroopbph
    @Swaroopbph 12 днів тому

    విగ్రహ ఆరాధన చేసేది బబులోను ఒక్కటేనా బ్రదర్, ఆసియా ఖండం ముఖ్యముగా ఇండియా, ఆఫ్రికా దేశాలు కూడా, బబులోను అంటే హిస్టరీ లోకి వెళ్ళడం కాదు.. అది పడిపోయిన సంఘానికి సూచన, అది రాజకీయాల లోనికి, లోకంలోకి, పాపం లోకి వెళ్ళింది అని అర్థం, అటువంటి సంఘము యొక్క గతి ఎలా ఉండబోతుంది అని చెబుతున్నారు God.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  12 днів тому

      బబులోను నుంచే ప్రపంచ దేశాలకు విస్తరించింది బ్రదర్. కావున ముందు మూలం పడగొట్టాలి అని దేవుని ఉద్దేశ్యం.

    • @Swaroopbph
      @Swaroopbph 12 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS ఇప్పుడు ఆ మూలం ఎక్కడ ఉంది, బబులోను భూమి మీదే లేదే, సంఘ వ్యవస్థను పక్కన బెట్టి మీరు బాబులోనును చూస్తున్నారు.

    • @user-pu3zx6ie7g
      @user-pu3zx6ie7g 5 днів тому

      ఒరే తింగరోడా నీకు బైబిలు గురించి అఆ కూడా రావు నీ సొళ్ళు కధలు ఆపరా .నీవు గుడ్డి వాడవు అయ్యి గుడ్డివారికి దారి చూపుతున్నారు...

    • @user-pu3zx6ie7g
      @user-pu3zx6ie7g 5 днів тому

      మహా బబులోను అభివృద్ధి చెందిన దేశము నుచూసిస్తుంది.ఇప్పుడువినాశనంనకు దారితీయుచున్న అమెరికా.మాత్రమే.మహవైశ్య అంటే క్రీస్తు యొక్క వాక్యము నుండి, తప్పిపోయిన సంఘం ఇదేమహవైశ్యగా మారిపోయింది

    • @user-pu3zx6ie7g
      @user-pu3zx6ie7g 5 днів тому

      ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘముల సముదాయమే మహవైశ్య . ఇది పూర్తిగా అమెరికా చేత పోషించి బడుతుంది.. ఈరోజు క్రైస్తవ సంఘాల డినామినేషన్ లు అన్ని అమెరికా ఇచ్చే డాలర్ల కోరకు సేవ చేయు చున్న బోధకులు.వీళ్ళు పురుషుడు అయినా క్రీస్తు మీద ఆధారపడకుండా అమెరికా ఇచ్చే పొడుపు సొమ్ము కోసం ఉన్నారు.అందుకే ఇది మహవ్యభిసారి

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya 17 днів тому

    మహా వేశ్య ఏసు 🐑🐑🐑

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  17 днів тому +2

      యేసుని నమస్కరించే ఒక రోజు వస్తాది. అప్పటి వరకు నిరీక్షించగలరు.
      God bless you brother.

    • @jgeetha8245
      @jgeetha8245 17 днів тому +1

      Spr ans bro​@@DAILYBREAD-BIBLEFACTS

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 17 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS 🤣🤣🤣 ఏసుకి నమస్కారం అంటే తెలియదు. నమస్కారం అంటే వీడు కూడా ఏదో భాషలో తిడుతున్నాడు అనుకుని పోతాడు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  17 днів тому +1

      @@AsatomaSatgamayaOmNamahsivaya wait and see brother.
      God bless you.

    • @jgeetha8245
      @jgeetha8245 17 днів тому

      ​@@AsatomaSatgamayaOmNamahsivayayesu neku kallu theripinche roju okati vochunu gaaka....