ఇదిగో వీడే క్రీస్తు విరోధి.

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Here is the Antichrist. #antichrist #biblefacts #dailybread #క్రీస్తువిరోధి #jesussecondcoming
    In this thought-provoking video, we delve into the mysterious concept of the Antichrist, exploring its relevance in relation to Jesus and the Bible. Join us as we uncover intriguing daily bread Bible facts that will expand your understanding of this controversial subject. Don't miss out on this enlightening discussion - subscribe now to stay updated with our latest content!
    • 666 ముద్ర | 666 ముద్ర ...
    • తెలుగు యూదులు (బెనే ఎఫ...
    • భారతదేశంలో యూదులు ఎక్క...
    • ప్రపంచంలో యూదులు ఎక్కడ...
    • ఇదే పాతాళము | పాతాళము ...
    • పరదైసు పూర్తి వివరణ.
    • వివాదాస్పదమైన నేల మీద ...
    • కన్యకలకే దివిటీలెందుకు?
    • పెట్రోలు బైబిల్ ప్రవచనం.
    • Missing day కనుగొన్న శ...
    • సూది బెజ్జము అంటే బట్ట...
    www.facebook.c...

КОМЕНТАРІ • 77

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 6 днів тому +1

    Amen 🙏 God bless you brother

  • @bapuollepu7322
    @bapuollepu7322 Місяць тому +1

    Praise the lord brother

  • @SureshDeepati
    @SureshDeepati 5 місяців тому

    Praise the lord 🙏🙏🙏 Amen

  • @narutoanime___
    @narutoanime___ 17 днів тому +1

    👐🙏

  • @kiranasher1310
    @kiranasher1310 11 місяців тому

    Wonder information 🙏

  • @BroSanthoshevangelist7712
    @BroSanthoshevangelist7712 10 днів тому

    అన్న వందనాలు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  10 днів тому

      వందనాలు బ్రదర్

    • @BroSanthoshevangelist7712
      @BroSanthoshevangelist7712 10 днів тому

      @@DAILYBREAD-BIBLEFACTS మలాకీ 3:1
      ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.....ఒక ప్రశ్న బ్రదర్ యూదులు యేసు క్రీస్తు కొరకు ఎదురు చుశారు కాని అయన గుర్తు పట్టలేకపొయరు, దేవుని శీష్యులు కుడా అయన మూడవ రోజున లేచినప్పుడు గుర్తుపట్టలేకపొయరు తనను తాను వారికి కనుపరచుకొన్నడు, మనం ఒక వేళ అయన రాకడ వరకు సజీవులుగా ఉంటే మనం ఎలా గుర్తుపట్టగలము..

  • @danicreations777
    @danicreations777 11 місяців тому

    Very Good and Useful History Bro Upload more Revelation Subject Videos

  • @rajun8654
    @rajun8654 11 місяців тому

    Glory of all Might Lord Jesus Christ 🙏 yes Ur absolutely right Brother 👍 nice Explain WORD OF GOD 🙏

  • @Gudavalli.67
    @Gudavalli.67 3 місяці тому +3

    దేవుని ఆజ్ఞలను ప్రకటించని వాడు దేవుని ఆజ్ఞలలో ఉన్న దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడు దేవుడు ఏర్పరచిన విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించనివాడు. క్రీస్తు విరోధి ఎందుకనగా మత్తయి సువార్త 12 :28 లోను మార్కు సువార్త రెండో అధ్యాయం 28వ వచనం లోను మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు దానిని ఆచరించని వాని పేరు జీవ గ్రంథం లో నుండి కొట్టివేసి తీర్పు దినాన మరణశిక్ష వానికి విధిస్తానని నిర్గమ 31: 12 నుండి 18 వచనము సీనాయి పర్వతం మీద దేవుడే మోషేతో మాట్లాడి ఈ ఆజ్ఞలను అతనికి ఇచ్చెను

    • @Gudavalli.67
      @Gudavalli.67 3 місяці тому

      దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటించని ప్రతివాడు క్రీస్తు విరోధులే

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు బలి అయ్యాడు. అంతటితో అది పూర్తయ్యింది. ఇప్పుడు క్రీస్తు నూతన ఒడంబడిక, ఒప్పందం, నూతన బోధలు చేశారు. దీనినే ఇప్పుడు మనం పాటించాలి sir.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      ధర్మశాస్త్రం క్రీస్తు బలితో పూర్తయ్యింది. ఇప్పుడు క్రీస్తు సిలువ సువార్తను ప్రకటించాలి sir.

    • @Gudavalli.67
      @Gudavalli.67 3 місяці тому

      బైబిల్ లో రెండు ధర్మశాస్త్రాలు ఉన్నవి ఒకటి మోషే తన చేతి వేళ్ళతో రాసిన ధర్మశాస్త్రం అలాగే దేవుడు తన చేతి వేలుతో రాసిన ధర్మశాస్త్రం ఈ రెండు ధర్మశాస్త్రములు ఉన్నవి ఎక్కడ ఉన్నవో మీరు చెబితే నేను దానికి ఆన్సర్ చెప్తాను సార్

    • @Gudavalli.67
      @Gudavalli.67 3 місяці тому

      సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సువార్త అను పదమునకు దేవుని పది ఆజ్ఞలను బోధించండి నేను ప్రకటించాను మీరు ప్రకటించండి కీర్తన గ్రంథము 40:7-9 అధ్యాయము​@@DAILYBREAD-BIBLEFACTS

  • @saneeboyinaNageswarao
    @saneeboyinaNageswarao 3 місяці тому +1

    great anna

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 10 місяців тому

    Amen

  • @ravurilakshmi4082
    @ravurilakshmi4082 11 місяців тому

    Prise the Lord

  • @vijaykumarmasku2196
    @vijaykumarmasku2196 11 місяців тому

    Amen

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 11 місяців тому

    Amen Amen 🙏

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili2607 11 місяців тому

    Praise the lord

  • @haribabu3113
    @haribabu3113 11 місяців тому

    Good explanation brother

  • @PardhuLaddu
    @PardhuLaddu 11 місяців тому +1

    Paramagetam kuda cheppande chalaa baguntade abbbaaaaa-----debbba🗡️🇳🇪

  • @RamakrishnaMiriyala-i2w
    @RamakrishnaMiriyala-i2w 11 місяців тому

    Amen❤

  • @ravisekhar2618
    @ravisekhar2618 11 місяців тому

    Super

  • @danicreations777
    @danicreations777 11 місяців тому

    Voice Quality Change Bro

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  11 місяців тому +1

      K bro. Aa roju voice sarigga raledhu health issue valla. Balavanthamga cheyalsi vacchindhi. Tq bro.
      God bless u.

  • @Johnkilugu0
    @Johnkilugu0 11 місяців тому

    Praise the lord bro🎉❤

  • @sandhyalakku-p9j
    @sandhyalakku-p9j 11 місяців тому

    Yes correct

  • @PanchaBhutalu
    @PanchaBhutalu 11 місяців тому

    kondaru maha gyanalu yudulu yeshu ni namma ledu nindincharu, alage kondaru bharateyulu Sanatan Dharmamu ni namma ledu nindincharu.

  • @yesupechetti2700
    @yesupechetti2700 11 місяців тому

    సత్యానికి కొంచెం అబ్బద్దం కలిపి చెప్పడామే అసత్యము మీరు చెప్పింది అసత్యము 2కొరింథీ 2:17
    అసలు విరోధి అంటే ఏమిటి అర్ధం అవుతే క్రీస్తు విరోధి ఎవరో తెలుస్తుంది

  • @bjkiran8418
    @bjkiran8418 2 місяці тому

    Pope

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 11 місяців тому

    సోదరా
    ప్రకటన 13 మరియు 17 కూ డ చదవండి
    పది తలలు,మరియు ఏడు కొమ్ముల క్రూర
    మృగము సమద్రములో నుండి పై కి వచ్చినది అని వ్రాయ బడినవి .మరి వీరు ఎవరు 7 కొండల మీ ద కూర్చోని ఉన్న వేశ్య ఎవరు పరిశుద్ధుల రక్తమును త్రాగిన ది ఎవరు ఆ మృగము వెంట వెళ్ళినది ఎవరు ఆ మృగము సంఖ్య ఎంత ? దయచేసి చెప్ప గలరు

  • @HanocGaddam
    @HanocGaddam 2 місяці тому +1

    డైలీ బ్రెడ్ మినిస్ట్రీ వారికి వందనములు
    మీరు దేవుని వాక్యము వివరంగా చెబుతున్నారు బాగుంది
    అయితే మీరు మాట్లాడుతున్నప్పుడు సౌండ్ డిస్టబెన్స్ బాగా ఎక్కువైపోయింది మ్యూజిక్ ఎక్కువైపోయింది మ్యూజిక్ తగ్గిస్తే మీ మాట స్పష్టంగా అర్థం అవుద్ది

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому

      K thank you brother.
      Latest videos ki kooda background sound ekkuvuga undha bro?

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 11 місяців тому

    మీరందరూ యేసు క్రీస్తు వారి భార్యలను,పిల్లలను మర్చిపోవటం చాలా పాపపు విధానము,మీరు మాత్రం భార్య పిల్లలతో కారులో షికారు చేస్తారు, దేవుడికి మాత్రం బూటకపు ప్రార్థన చేస్తారు.తప్పు తెలుసుకొని కళ్లు తెరవండి మార్పులు చేయండి.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  11 місяців тому

      God bless you bro

    • @prathapthokala2303
      @prathapthokala2303 Місяць тому +1

      Praise the lord, pastor garu vandanaluend. Small doubt, Christianity India lokee alaa vachidii, video chaindee please.​@@DAILYBREAD-BIBLEFACTS

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      @@prathapthokala2303 ok brother thappakunda.

  • @madhupriyathallapelli8759
    @madhupriyathallapelli8759 2 місяці тому

    It's wrong

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 11 місяців тому

    Amen

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 11 місяців тому

    Amen