6 December 2024

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 5

  • @hrudayarani7752
    @hrudayarani7752 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏వం ద న ములు

  • @PPavani-gv9zt
    @PPavani-gv9zt Місяць тому

    🙏🙏🙏

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 Місяць тому

    వందనములు బ్రదర్ గారండి దేవుడు ఉన్నాడా లేడా అని ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుడు ఉన్నాడు అన్న మనుషులు ఎక్కువమంది ఉన్నారు ఎక్కువ మనుషుల్లో సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని తెలుసుకున్న వారు కొందరున్నారు ఆ కొందరిలో ఇప్పుడు నాలాంటి వాడు దేవుడు ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అయితే నాకు వీలు కలిగినప్పుడు దేవుడు ఆరాధిస్తున్న అనే తప్ప వీలు కలగజేసుకొని ఆరాధించటం లేదు అప్పుడు నేను దేవుణ్ణి నమ్మడం ఎలా అయిద్ది సరే ఏదేమైనా దేవుడు ఉన్నాడు అని ఆరాధన ఆరాధన మిస్ చేయకుండా వచ్చే వారిని పరీక్షిస్తే వాళ్లు కూడా మ్రొక్కుబడి గా ఆదివారం నాడు దేవుని ఆరాధించటానికి వస్తున్నారు తప్ప ఈనాడు ఉన్న క్రైస్తవులు జీవితంలో బ్రతుకుతూ లేని జీవితం అయింది ఏది ఏమైనా మీరు దేవుడు ఉన్నాడు అనే వాక్యం విషయంలో ఎంతో అర్థం గా తేటగా బహు అర్థవంతంగా చెప్పినందుకు మరి ఒకసారి మీకు వందనములు బ్రదర్ గారండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 Місяць тому

    వందనములు బ్రదర్ గారు అండి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్న ఏ సువార్తికుడు అయినా మీరు చెప్పిన సబ్జెక్టులు లోపములు ఉన్నాయని చూపించలేరు ఒకవేళ చూపిస్తున్నారు అంటే మీరంటే గిట్టని వాళ్లు మాత్రమే చూపించగలరు

  • @mohansiripurapu423
    @mohansiripurapu423 Місяць тому

    🙏🙏🙏