వందనములు బ్రదర్ గారండి దేవుడు ప్రేమ కలిగిన వాడు ఈనాడు భూమ్మీద మనుషులు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు అంటే దానికి ఆదర్శం దేవుడే దేవుడు నుంచి పుట్టింది ఈ ప్రేమ దేవుడు ప్రేమమయుడు దేవుని దగ్గర ఎంత ప్రేమ ఉంది అంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా కొలవలేని అంతుచిక్కని ప్రేమ ఉంది దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే సబ్జెక్ట్ ని ఎంతో చక్కగా వివరంగా అర్థవంతంగా చెప్పారండి మరి ఒకసారి మీకు వందనములు అండి
వందనములు బ్రదర్ గారండి నాకు చిన్న సందేహం అండి హెబ్రీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో విషయమే ఏమిటంటే ఆదాము దగ్గర్నుంచి ఏసుప్రభు వరకు ఉన్న ప్రవక్త లే గాని దేవుడు మాట్లాడాడు దేవదూతలు మాట్లాడారా అనేది నాకు చిన్న సందేహం అండి
🙏🙏🙏🙏🙏🙏

క్రైస్తవుల కుండవలసిన లక్షణాలు చాలా బాగా చెప్పారు బ్రదర్ ఈరోజు నా కుటుంబాలు కూడా మీరు ఏ విధంగా చెప్పారో అదే విధముగా ఉన్న బ్రదర్,❤