10 January 2025

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 10

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 11 днів тому +1

    Vandhanamulu sir 🙏

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 7 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఈ పాటను ఎంతో చక్కగా చెప్పారు ఈ సబ్జెక్టు ఎన్నిసార్లు విన్నా గానీ మరలా వినాలి అనిపిస్తుంది అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    వందనములు బ్రదర్ గారండి పాత నిబంధన క్రొత్త నిబంధన లో ఉన్న ప్రవచనములను వాటి యొక్క నెరవేర్పు లను చాలా బాగా చెప్పారండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఈ పాటను ఎన్న వాళ్లకి ఈ పాటను అర్థం కాలేదంటే ఈ యోగ సంబంధమైన దేవత వారు మనో నేత్రములకు గ్రుడ్డితనము కలగజేస్తుంది సత్యమును గ్రహించుకుని ఉండటానికి

  • @churchofchristsiddaram252
    @churchofchristsiddaram252 9 днів тому

    Useful message brother 👍🙏

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఈ పాఠమును ఇప్పటివరకు ఇంత చక్కగా వర్ణించిన మీరు ఏ ఒక్కరు కూడా ఈ విధంగా వర్ణించలేదు ఈ విధంగా చెప్పిన వాళ్లు క్రీస్తు సంఘంలో కూడా లేరు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 7 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఈనెల జనవరిలో 16వ తారీకు నాడు నీ పాట మనం విన్నాను ఈరోజు 19వ తారీకు ఆదివారం రోజు మరలా విన్నాను అయితే మీరు ఆ పాఠం చెప్పేటప్పుడు ఉదయము కూడా చెప్పాను అన్నారు కదా ఆ ఉదయము చెప్పారు కదా ఆ పాటను కూడా youtube లో పెట్టగలరని ప్రభువు నందు ఆశించి అడుగుతున్నాను

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому +1

    వందనములు బ్రదర్ గారండి ఇప్పుడున్న క్రైస్తవులు కాలంలో క్రీస్తు సంఘ సువార్తికులను ఈ విధంగా అర్థవంతంగా బోధించిన వాళ్ళు నాకైతే కనిపించలేదని

  • @maheswararaosahini2753
    @maheswararaosahini2753 15 днів тому

    బ్రదర్ వందనములు మెసేజ్ వెరీ నైస్..

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అనే సబ్జెక్టు గురించి ఎంతో తేటగా ఎంత చక్కగా చెప్పారండి