Voice of true god c.o.c Vijayawada
Voice of true god c.o.c Vijayawada
  • 502
  • 164 189

Відео

23 December 2024,( part 2)కనికరముగల- కారణజన్ముడు
Переглядів 1472 години тому
23 December 2024,( part 2)కనికరముగల- కారణజన్ముడు
గర్వాంధులకు దూరముగా ఉండుట
Переглядів 514 години тому
గర్వాంధులకు దూరముగా ఉండుట
22 December 2024
Переглядів 844 години тому
22 December 2024
ఆత్మల రక్షకుడు By D.Purushotham
Переглядів 19319 годин тому
ఆత్మల రక్షకుడు By D.Purushotham
15 December 2024
Переглядів 10121 годину тому
15 December 2024
15 December 2024
Переглядів 20221 годину тому
15 December 2024
8 December 2024
Переглядів 13414 днів тому
8 December 2024
8 December 2024
Переглядів 16814 днів тому
8 December 2024
6 December 2024
Переглядів 16814 днів тому
6 December 2024
దేవుడు సర్వాంతర్యామి
Переглядів 241Місяць тому
దేవుడు సర్వాంతర్యామి
ఆత్మీయ ఆహారము-Spiritual Food
Переглядів 164Місяць тому
ఆత్మీయ ఆహారము-Spiritual Food
Theology Proper - దేవుని గూర్చిన శాస్త్రము
Переглядів 143Місяць тому
Theology Proper - దేవుని గూర్చిన శాస్త్రము
దేవుని అనాది సంకల్పము -Gods Eternal Plan (part 3)
Переглядів 146Місяць тому
దేవుని అనాది సంకల్పము -Gods Eternal Plan (part 3)
దేవుని అనాది సంకల్ఫము -God's Eternal Plan (part 2)
Переглядів 195Місяць тому
దేవుని అనాది సంకల్ఫము -God's Eternal Plan (part 2)
దేవుని అనాది సంకల్పము-God's Eternal Plan( part 1)
Переглядів 449Місяць тому
దేవుని అనాది సంకల్పము-God's Eternal Plan( part 1)
దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత The important of the word of God
Переглядів 226Місяць тому
దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత The important of the word of God
26 October 2024
Переглядів 199Місяць тому
26 October 2024
దినమెల్ల నే పాడినా ( పాట)
Переглядів 5592 місяці тому
దినమెల్ల నే పాడినా ( పాట)
రాజేష్ మహాసేన ప్రశ్నలకు సమాధానములు
Переглядів 6553 місяці тому
రాజేష్ మహాసేన ప్రశ్నలకు సమాధానములు
దేవునిని,బైబిల్ ను గూర్చి తప్పుగా మాట్లాడుతున్న హిజ్రాకి హితోపదేశము
Переглядів 7803 місяці тому
దేవునిని,బైబిల్ ను గూర్చి తప్పుగా మాట్లాడుతున్న హిజ్రాకి హితోపదేశము
Church of Christ Vijayawada, Sunday Worship అంశం:బోధింపదగినవారు
Переглядів 3873 місяці тому
Church of Christ Vijayawada, Sunday Worship అంశం:బోధింపదగినవారు
ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడు యేసుక్రీస్తు
Переглядів 3513 місяці тому
ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడు యేసుక్రీస్తు
అతిథి ప్రియులు Hospitality
Переглядів 1793 місяці тому
అతిథి ప్రియులు Hospitality
How to Study the Bible? - బైబిల్ ఎలా చదువాలి?
Переглядів 6013 місяці тому
How to Study the Bible? - బైబిల్ ఎలా చదువాలి?
బైబిల్ v/s విగ్రహార్పితములు
Переглядів 1,1 тис.4 місяці тому
బైబిల్ v/s విగ్రహార్పితములు
14 August 2024
Переглядів 4684 місяці тому
14 August 2024
Counter to Bibu. త్రిత్వసిధ్ధాంతం v/s బైబిల్
Переглядів 7104 місяці тому
Counter to Bibu. త్రిత్వసిధ్ధాంతం v/s బైబిల్
నేడు నిలిచియున్న నిజమైన అభిషేకము
Переглядів 1,8 тис.4 місяці тому
నేడు నిలిచియున్న నిజమైన అభిషేకము
31 July 2024
Переглядів 6854 місяці тому
31 July 2024

КОМЕНТАРІ

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl Годину тому

    Vandanamulu Sir.. Bjohn garu ..క్రీస్తు ఈ లోకం పుట్టక ముందే ఉన్నాడు అనే బోధ చేశారు. కానీ కుమారుడుగా విశ్వసించాలి అని చెప్తున్నారు

  • @M.shanthiraju
    @M.shanthiraju 13 годин тому

    Super message sir

  • @johnchoppala7216
    @johnchoppala7216 15 годин тому

    రత్న కిషోర్ గారితో డిబేట్ చేసి అసలు సంఘానికి పేరు లేదు అని నా 15 సంవత్సరాల పరిశోధనలో తెలియసుకున్నాను అని తమరు చెప్పారు కదా ఇప్పుడు మరల క్రీస్తు సంఘం గురించి చెబుతున్నారు తమరు చెప్పేవి అన్ని మేము ఎప్పుడో వినేసాము

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 20 годин тому

    Vandhanamulu sir 🙏🙏🙏

  • @sivaroark5440
    @sivaroark5440 2 дні тому

    సార్... దేవుడు జల్లెడ పడుతున్నాడు... అబద్ద ( దొంగ) బోధకుడు రత్న కిషోర్ గారికి మీకు (original doctrine) మధ్య జరిగిన చర్చ లో దేవుని జల్లెడ లో రత్న కిషోర్ దొంగ బోధకుడు అని prove అయ్యింది

  • @gogopubg5774
    @gogopubg5774 7 днів тому

    ఇదంతా కాదు అసలు ఏసు గాడి పెళ్ళాం చెప్పండి ముందు నాకు. తండ్రి పేరు చెప్పుకొని నిజమైన బతుకు ఎందుకురా నీకు

  • @philiphmarri-lh5ws
    @philiphmarri-lh5ws 7 днів тому

    మానవుల నిమిత్తం దేవుడు చేసి అనాది సంకల్పంలో క్రీస్తు సిలువ బలి ,క్రీస్తు సంఘం,❤❤❤❤❤ అందురు తెలుసు కోవాల్సిన సంగతి క్రీస్తు సంఘం మాత్రమే నిజ మైన సంఘం అందులో ఉండి దేవుని పని చేయాలి ,బయట మత శాఖలో పనిచేస్తే అది దేవుని పని కాదు

  • @philiphmarri-lh5ws
    @philiphmarri-lh5ws 7 днів тому

    వందనాలు sir good massege

  • @korrarahul3692
    @korrarahul3692 8 днів тому

    జ్ఞాపకార్ద కుడిక చేయడం అన్నది దేవునికి అంగీకరమేనా...

  • @korrarahul3692
    @korrarahul3692 8 днів тому

    క్రైస్తవులు జ్ఞాపకార్ద కుడికలు చేసుకోవచ్చా... క్రైస్తవులు జ్ఞాపకర్ద కుడికలు చేసుకో వచ్చని దేవుని గ్రంధం బోదిస్తుందా... please sir who is some one answer to me

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 8 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఎందుకు ఫీజుల ఎగిరిపోతాయి అనే మాట వాడాను అని అంటే క్రైస్తవులు అనబడే వారికి ఈ సబ్జెక్ట్ని గురించి తెలియదు గనుక అందుకు ఆ పదాన్ని వాడండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 8 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఆత్మల రక్షకుడు అనే పాఠం గురించి ఎంతో చక్కగా అర్థవంతంగా అక్కడ క్రైస్తవులను పడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకి మీ టీచింగ్ ని బట్టి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి

  • @biblefactsofcoc1025
    @biblefactsofcoc1025 9 днів тому

    వందనములు అన్న చాలా బాగా చెప్పారు. నిబంధన విషయములో చాలా మందికి సరియిన అవగాహన లేదు👍

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    బ్రదర్ గారండి వందనములు అండి బైబిల్ అయిన పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందో అది చేయకుండా ప్రపంచం మొత్తం కలిసి బైబిల్ కి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన సత్యమైతే కాదు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఈనాడు క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు చాలామంది నిబంధనలు అంటే ఏంటో తెలియని సువార్తికులు ఈనాడు లోకములో ఉండి ఎందరినో అమాయకుల్ని నరకానికి తీసుకెళ్లే మార్గాన్ని వేస్తున్నారు అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 9 днів тому

    వందనములు బ్రదర్ గారండి మీరు ఈరోజు ఆదివారం రోజు ఎంతో మంచి వాక్యం చెప్పారండి నిబంధనల గురించి ఎంత చక్కగా తేటగా అర్థమయ్యే రీతిలో చెప్పారండి నేను ఇంత మట్టికి ఎప్పుడు కూడా వినని వాక్యం అండి

  • @maheswararaosahini2753
    @maheswararaosahini2753 9 днів тому

    బ్రదర్ వందనములు..

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 9 днів тому

    చక్కని వాక్యం చెప్పారు బ్రదర్ గారు ప్రభువు నామములో మీకు వందనాలు

  • @hrudayarani7752
    @hrudayarani7752 9 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 12 днів тому

    Vandhanamulu sir 🙏🙏🙏

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 14 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఆరోగ్యకరమైన బోధ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు లేక అపొస్తలులు ఆరోగ్యకరమైన బోధిని గట్టిగా చేపట్టినవారు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 14 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఆ బోధ మొట్టమొదటగా ఏసుప్రభు వారు మాట్లాడారు ఏసుప్రభు వారు 12 మంది శిష్యులు కి అప్పగించడం జరిగింది ఆనాడు ఉన్న క్రైస్తవులందరికీ పరిశుద్ధాత్మ పరిచయం చేయటం జరిగింది

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 14 днів тому

    వందనములు బ్రదర్ గారండి కానీ ఆరోగ్యకరమైన బోధ అంటే దేవుడిచ్చిన బోధ మాత్రమే ఆరోగ్యకరమైనది

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 14 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఆరోగ్యకరమైన బోధ ఈనాడు ఈ జనరేషన్ లో ఉన్న క్రైస్తవులు అయినవారు ఏమనుకుంటున్నారు అంటే మొట్టమొదటగా ఆరాధన కి వెళ్ళిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని లోని ఉంటూ వాళ్ళ అయ్యగారి చెప్పిన వాక్యం వింటూ ఆ బాధని కదా మేము గట్టిగా చేయి పట్టుకు అనే భ్రమలో ఉన్నారండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 14 днів тому

    వందనములు బ్రదర్ గారండి మీరు ఆరోగ్యకరమైన బోధన గురించి ఎంత చక్కగా చెప్పారు అంటే వాక్యానికి ఏ స్టైల్ అయితే ఉందో అదే స్టైల్ లో మీరు ఎడమకి గాని కుడికి గాని వెళ్ళకుండా స్ట్రైట్ గా చెప్పినందుకు మరి ఒకసారి మీకు వందనములు అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 14 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఆరోగ్యకరమైన బోధన గురించి ఎంతో చక్కగా వర్ణించారు మరి ఒకసారి మీకు వందనములు అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 15 днів тому

    వందనములు బ్రదర్ గారండి నాకు చిన్న సందేహం అండి హెబ్రీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో విషయమే ఏమిటంటే ఆదాము దగ్గర్నుంచి ఏసుప్రభు వరకు ఉన్న ప్రవక్త లే గాని దేవుడు మాట్లాడాడు దేవదూతలు మాట్లాడారా అనేది నాకు చిన్న సందేహం అండి

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 15 днів тому

    వందనములు బ్రదర్ గారండి దేవుడు ప్రేమ కలిగిన వాడు ఈనాడు భూమ్మీద మనుషులు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు అంటే దానికి ఆదర్శం దేవుడే దేవుడు నుంచి పుట్టింది ఈ ప్రేమ దేవుడు ప్రేమమయుడు దేవుని దగ్గర ఎంత ప్రేమ ఉంది అంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా కొలవలేని అంతుచిక్కని ప్రేమ ఉంది దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే సబ్జెక్ట్ ని ఎంతో చక్కగా వివరంగా అర్థవంతంగా చెప్పారండి మరి ఒకసారి మీకు వందనములు అండి

  • @chinakoteswararaomallavara7359
    @chinakoteswararaomallavara7359 15 днів тому

    క్రైస్తవుల కుండవలసిన లక్షణాలు చాలా బాగా చెప్పారు బ్రదర్ ఈరోజు నా కుటుంబాలు కూడా మీరు ఏ విధంగా చెప్పారో అదే విధముగా ఉన్న బ్రదర్,❤

  • @hrudayarani7752
    @hrudayarani7752 16 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @arjunmarri7360
    @arjunmarri7360 16 днів тому

    🙏🙏వందనములు సార్ 🙏🙏

  • @swamidass3514
    @swamidass3514 17 днів тому

    Good message for all. Tq

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 17 днів тому

    వందనములు బ్రదర్ గారు అండి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్న ఏ సువార్తికుడు అయినా మీరు చెప్పిన సబ్జెక్టులు లోపములు ఉన్నాయని చూపించలేరు ఒకవేళ చూపిస్తున్నారు అంటే మీరంటే గిట్టని వాళ్లు మాత్రమే చూపించగలరు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 17 днів тому

    వందనములు బ్రదర్ గారండి దేవుడు ఉన్నాడా లేడా అని ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుడు ఉన్నాడు అన్న మనుషులు ఎక్కువమంది ఉన్నారు ఎక్కువ మనుషుల్లో సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని తెలుసుకున్న వారు కొందరున్నారు ఆ కొందరిలో ఇప్పుడు నాలాంటి వాడు దేవుడు ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అయితే నాకు వీలు కలిగినప్పుడు దేవుడు ఆరాధిస్తున్న అనే తప్ప వీలు కలగజేసుకొని ఆరాధించటం లేదు అప్పుడు నేను దేవుణ్ణి నమ్మడం ఎలా అయిద్ది సరే ఏదేమైనా దేవుడు ఉన్నాడు అని ఆరాధన ఆరాధన మిస్ చేయకుండా వచ్చే వారిని పరీక్షిస్తే వాళ్లు కూడా మ్రొక్కుబడి గా ఆదివారం నాడు దేవుని ఆరాధించటానికి వస్తున్నారు తప్ప ఈనాడు ఉన్న క్రైస్తవులు జీవితంలో బ్రతుకుతూ లేని జీవితం అయింది ఏది ఏమైనా మీరు దేవుడు ఉన్నాడు అనే వాక్యం విషయంలో ఎంతో అర్థం గా తేటగా బహు అర్థవంతంగా చెప్పినందుకు మరి ఒకసారి మీకు వందనములు బ్రదర్ గారండి

  • @mohansiripurapu423
    @mohansiripurapu423 18 днів тому

    🙏🙏🙏

  • @hrudayarani7752
    @hrudayarani7752 18 днів тому

    🙏🙏🙏🙏🙏🙏వం ద న ములు

  • @PPavani-gv9zt
    @PPavani-gv9zt 18 днів тому

    🙏🙏🙏

  • @hrudayarani7752
    @hrudayarani7752 20 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 20 днів тому

    వందనములు బ్రదర్ గారండి ఈనాడు దేవుని గురించిన విషయాలు తెలుసుకునే క్రైస్తవులు అయితే లేరు ఎందుకీ మాట అంటున్నానంటే నేను ఎన్న వాక్యం ఏదైతే ఉంటుందో p దానిని అందరకు క్రైస్తవులు పంపిస్తున్నాను వారు నిజంగా దేవుని వాక్యం వింటే సువార్తికులు చెప్తున్నా వాక్యం సత్యము అసత్యము అనే కామెంట్ కూడా పెట్టట్లేదు అంటే వాళ్లు వింటలేదు

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 20 днів тому

    వందనములు బ్రదర్ గారండి సృష్టికర్త అయిన దేవుడు యెహోవా తండ్రి ఆయన అనంత జ్ఞాని ఆయనకు కలిగిన జ్ఞానం వంటి వారు ఈ భూమి మీద ఎవరూ లేరు అనంత జ్ఞాని కలిగిన దేవుడైన యెహోవా తండ్రికి సలహాలు సూచనలు చెప్పే కొందరు బుద్ధిహీనులు ఉన్నారు వారికున్న జ్ఞానము వెరీ జ్ఞానం ఏది ఏమైనా బ్రదర్ గారండి దేవుడు అనంత జ్ఞాని అని ఎంతో చక్కగా అర్థవంతంగా అర్థమయ్యే రీతిగా మాట్లాడినందుకు మరి ఒకసారి మీకు వందనములు అలాగే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీ సువార్త పరిచర్య లోను మీ సువార్త ప్రయాణం లోను మీ రాక పోకడ లోను దేవుని దయ కృప మీ ఎడల ఉండాలని ఏ ప్రార్థన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి ఆమెన్

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 24 дні тому

    Vandhanamulu sir 🙏🙏🙏

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 24 дні тому

    Vandhanamulu sir 🙏🙏🙏

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 24 дні тому

    Vandhanamulu sir 🙏

  • @CanadaSagar
    @CanadaSagar 24 дні тому

    👏

  • @spiritualdevelopmentcoc3686
    @spiritualdevelopmentcoc3686 25 днів тому

    Vandanamulu anna

  • @philiphmarri-lh5ws
    @philiphmarri-lh5ws 26 днів тому

    త్రిత్వము అనేది మానవ కల్పితం ,,

  • @philiphmarri-lh5ws
    @philiphmarri-lh5ws 26 днів тому

    Ya it is relly one god (father)❤❤❤❤

  • @nageswaraovempati5713
    @nageswaraovempati5713 27 днів тому

    వందనములు బ్రదర్ గారండి సంఘము లో విశ్వాసులు ఏ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి మీరు చెప్పిన పాఠం లో ఖండించుట అనే పదమును గురించి ఎంతో అద్భుతంగా ను ఎంతో చక్కగా బోధించారు మరి ఒకసారి మీకు వందనములు అండి ఈనాడు క్రీస్తు సంఘములలో ఉన్న విశ్వాసులు లో అవిశ్వాసులు విశ్వాసులు ఖండిస్తున్నారు విశ్వాసులు మౌనంగా ఉంటున్నారు అప్పుడు ఏంటి వ్యత్యాసం అంటే నాకు అర్థమైంది ఏంటంటే విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా దేవుని మనసు అర్థం కాలేదు

  • @biblefactsofcoc1025
    @biblefactsofcoc1025 29 днів тому

    👍

  • @AmudalaTrinesh
    @AmudalaTrinesh 29 днів тому

    Vandhanamulu sir 🙏