Nenoka Prema Pipasini Song SP Balu Performance Swarabhishekam 25th September 2016 ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvt...
    ☛ Follow us on - / etvteluguindia

КОМЕНТАРІ • 371

  • @sivaji3192
    @sivaji3192 3 роки тому +31

    ఆ గాత్రం,ఆ సోంపు,ఆ గొంతు నీతోనే వెళ్ళిపోయింది.😢

  • @htvkulluru7722
    @htvkulluru7722 6 років тому +303

    ఎవరు పాడుతారయ్య నీ తరువాత యిలా.తలచుకున్నప్పుడల్లా కాలం అగిపొతే బాగుంటుంది అని అనిపిస్తుంది గురువుగారు

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 4 роки тому +67

    తెలుగు ఉన్నంత కాలం మీరు.. మీ పాట బ్రతికే ఉంటుంది.. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకుంటున్నాం..

  • @srinivasaraodanuri9146
    @srinivasaraodanuri9146 3 роки тому +61

    పాటకి ప్రాణం పోసిన గాయకుడు SPB గారు

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 4 роки тому +116

    ఎన్ని పదాలు ఎన్ని అర్థాలు ఇప్పుడు వినగలమ ఇప్పుడు రాయగలర ఇంత ఆత్రమైన ప్రేమ పాట,ఈ పాట వినంగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది

    • @bursuvenkatesh7722
      @bursuvenkatesh7722 3 роки тому

      ఎ జింకు ఎ oiioiuiii

    • @MaheshGavirneni
      @MaheshGavirneni 3 роки тому +1

      ఆర్ద్రమైన... ఆత్రమైన కాదు

    • @shivarambollepogula4496
      @shivarambollepogula4496 3 роки тому +1

      @@MaheshGavirneni అవునా...సారి అన్న...!

    • @baburaobomma8476
      @baburaobomma8476 3 роки тому

      @@shivarambollepogula4496 very good mee సంస్కారానికి. ఎంత వినయం.. ఒక చిన్న word ద్వారా ఎక్కడికో edigipoyaru

    • @user-vn3ik2su7r
      @user-vn3ik2su7r 11 місяців тому

      ​@@shivarambollepogula4496❤

  • @koppularajendra7896
    @koppularajendra7896 5 років тому +118

    బాలు గారు మీ పాటలు వినడం ఏనాడో చేసుకున్న పుణ్యం

  • @balasankarts
    @balasankarts 3 роки тому +34

    నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
    నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
    నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని..
    చరణం 1:
    తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
    పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
    తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
    పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
    నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని..
    చరణం 2:
    పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను
    ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను
    నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను
    నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను
    నేనొక ప్రేమ పిపాసిని..
    చరణం 3:
    పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
    సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
    నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
    నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..

  • @sravanalakshmim2177
    @sravanalakshmim2177 4 роки тому +41

    బాలూ గారూ మీ వయసు మళ్ళీ వెనక్కు వెళ్లి మీ కుర్రవాడై ఇంకో యాభై యేండ్లు పాడాలి

  • @jvmedia2023
    @jvmedia2023 5 місяців тому +4

    SP బలసుబ్రమణ్యం. ।।।wonder. No words to say. .. Un believable. Guy।

  • @ShivaKumar-og3be
    @ShivaKumar-og3be 7 років тому +83

    Baluగారు నాటికీ నేటికీ మీ గొంతు అలానే ఉండటం మా బాగ్యం

  • @maheshkanisetty8604
    @maheshkanisetty8604 6 років тому +97

    ఇప్పటి నిర్మాతలు బాలు గారికి పాటలు ఇవ్వకపోవడం ఎందుకో అర్దం కావడం లేదు -గాత్రంలో అప్పటి గట్టితనం తగ్గినా -ఇప్పటి బాలు స్వరం తో పోటీ పడేవారు లేరు - ఎవరూ సరిపోరు -

    • @parthuh1
      @parthuh1 4 роки тому +5

      Music Directors WORST kodukulu annayya
      Vaallu PACKAGE theesukuntaaru
      Vaallaku kharchu thaggaalani panikimaalina bevaars gaalla chetha paadisthunnaaru

    • @Venkataramana-su8tg
      @Venkataramana-su8tg 3 роки тому

      Avunnu bro....

    • @KishoreKumar-wx1wj
      @KishoreKumar-wx1wj 3 роки тому +5

      Vella daggara matter leka, balu gaari ki ivvatledu

    • @doddiganesh4623
      @doddiganesh4623 2 роки тому +5

      Meaning less songs బాలు గారు padaru kada అందుకే ఇవ్వరు

    • @satyanarayanabandaru5045
      @satyanarayanabandaru5045 Рік тому +3

      బాలు గారికీ పాటలు ఇవ్వకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం. కన్నడ వారు బాలు గారి పాటలను ఎంతో మెచ్చుకొంటారు. బాలు గారు మరణించిన తర్వాత తిరిగి బాలు గారు పుడితే మాకన్నడ రాష్ట్రం లో పుట్టాలని కోరుకునే వారు.

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 5 місяців тому +2

    అలనాటి ప్రేమికులకు ఈనాటికీ మరచి పోలేని పాట మీరు వెళ్ళినగని ప్రేమికుల మదిలో నిలిచి ఉంటుంది

  • @ansarchahush3619
    @ansarchahush3619 3 роки тому +1

    ఎన్ని పాటలు సర్ మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ బతికే ఉన్నారు మీరు నా వయస్సు 27 నేను పిచ్చొడాని

  • @aithasanthoshkumar9978
    @aithasanthoshkumar9978 5 років тому +95

    ఆఆ....ఆఅ....ఆ....
    ఆఆ....ఆఅ....ఆ....
    నెనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
    నా దాహం తీరనిది నీ హౄదయం కదలనిది
    నెనొక ప్రెమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
    నా దాహం తిరనిది నీ హౄదయం కదలనిది
    నెనొక ప్రెమ పిపాసిని....
    తలుపు ముసిన తలవకిటనె పగలు రెయి నిలుచున్నా
    పిలిచి పిలిచి బదులె రాక అలసి తిరిగి వెలుతున్న
    తలుపు ముసిన తలవకిటనె పగలు రెయి నిలుచున్నా
    పిలిచి పిలిచి బదులె రాక అలసి తిరిగి వెలుతున్న
    నా దాహం తిరనిది నీ హౄదయం కదలనిది
    నెనొక ప్రేమ పిపాసిని...
    ఫూట పూట నీ పూజ కొసమని పువ్వులు తెచ్చను
    ప్రేమభిక్షని పెట్టగలవని దొసిలి వొగ్గను
    ని అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచను
    నివు రకనె అడుగు పడకనె నలిగిపొయను
    నెనొక ప్రేమ పిపసిని....
    ఫగటికి రెయి...రెయికి పగలు...పలికె వీడ్కొలు
    సెగ రెగిన గుండెకు చెబుతున్నా
    నీ చెవిన పడితె చాలు
    నీ జ్ఞాపకల నిడలలొ నన్నెపుడొ చూస్తవు
    నన్ను వలచవని తెలిపెలొగా నివురైపొతను
    నెనొక ప్రెమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
    నా దాహం తీరనిది నీ హౄదయం కదలనిది
    నెనొక ప్రెమ పిపాసిని ....

  • @mdevakumar7258
    @mdevakumar7258 Місяць тому

    Out standing reactions &
    performance legendary
    SP. Bala Subramanyam gaariki
    🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

  • @tip24360
    @tip24360 2 роки тому +1

    దేవుడు మనుషులు ఏమైనా ఒకరికొకరు బదలాయింపు చేసుకునే అవకాశం ఇచ్చాడు ఒక్క జీవితకాలం తప్ప ఆ అవకాశం ఉంటే నా జీవితకాలాన్ని బాలు గారి ఆయుష్షు పెరగడం కొరకు బదలాయింపు చేసే వాడిని

  • @thirupathibarla7135
    @thirupathibarla7135 4 роки тому +24

    ఈ తెలుగు నిర్మాతలు ప్రతి సినిమా లో ఈమహానుభావుడితో కనీసం 2 పాటలు పాడనీయండి

  • @MrGangulachaitanya
    @MrGangulachaitanya 2 роки тому +22

    1.జగదేక వీరుని కధలోని శివశంకరీ
    2.స్వయంవరంలోని గాలివానలో
    3.ఇంద్రధనుస్సులోని నేనొక ప్రేమ పిపాసిని
    The Best - All time

  • @mahithahany9726
    @mahithahany9726 4 роки тому +21

    Meeru maatho leranee vishayaannii elaaa thattukovaaliiii Balu gaaruuu😰😰😰😰😰

  • @KiranKumar-cp8vt
    @KiranKumar-cp8vt 4 роки тому +10

    Devudu ..... Ninnu chusi orvaleka ninnu tiskellipoyadu:( ... Meru malli puttali sir

  • @baburaobomma8476
    @baburaobomma8476 3 роки тому +2

    బాలుగారు మీ గురించి చెప్పేందుకు మాటల్లేవ్ మీరు greate లెజెండ్.. We miss u lot plz come back😭😭

  • @vijayshrivatsa
    @vijayshrivatsa 3 роки тому +3

    ఇంద్రధనస్సుకు మలయాళ మాతృక అయిన సన్యాసిని పాటలో ఉన్న ఆర్ద్రతకు ఇది ఏమాత్రం తక్కువ కాకపోవడం, అప్పటివారి అంకితభావం!

  • @bruumeshumi8744
    @bruumeshumi8744 4 місяці тому +1

    Inko 50 elluu ina e pata amrutam sir. Lovu u lovu lot baluu garu.

  • @abdulaleem3182
    @abdulaleem3182 7 років тому +81

    wah.. what a voice, after 40 years same stuff and sweetness of voice. Its only possible to sp balu . Great...

  • @jalandharapatro6095
    @jalandharapatro6095 6 років тому +18

    బాలు సర్... మీకు మీరే సాటి

  • @pothulamanohar2720
    @pothulamanohar2720 3 роки тому +6

    ఆత్రేయ గారి బావుకత బాలు గారి గళం 👌👌👍👍🙏🙏🙏

  • @naillamoonthunder8220
    @naillamoonthunder8220 5 років тому +5

    ఎన్ని సారులు విన్నా వినాలనే వుంటుంది. ఇంత మంచి గాయకుడు దొరకడం మన అద్ర్యుష్ట్రం.

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu653 3 роки тому +3

    ఏమి గాత్రం బాలు గారు. నిజంగా మీరు చాల గొప్ప.

  • @kusumamudavath1941
    @kusumamudavath1941 Рік тому +1

    బాలు sir మిమ్మల్ని మీ పాటను నా life లో మరువలేను

  • @sankarreddy1040
    @sankarreddy1040 2 роки тому +1

    బాలు మీరు ఎప్పటికి మా మధ్యన వున్నారు 🌹🌹🌹🌹🌹💞💞💞

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 роки тому +1

    ఎక్కడున్నావయ్యా,,,,, నీ స్పృతుల్ని నెమరేసుకొమ్మని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతావా,,,, నీవులేవనే విషయం జీర్ణించుకోవడం మాకు సాధ్యం కావట్లేదు బాలూ....

  • @revathicheemalamarri8893
    @revathicheemalamarri8893 7 років тому +77

    konni vandala saarlu ee song vini untanu, inkaa vintune unnaanu. Lyrics asalu yentha heart touching unnaayante, Athreya gaariki kaallu mokkinaa saripodhu intha manchi paata ni manaki icchinanduku.
    athreya garu, meeru ee janma/ocche janma lonaina mee prema ni gelustarani manasaara korukuntunnaanu,.
    And SPB sir, mee voice adorable, melodious, lovely... matalu levu.

  • @rajyalakshmiburrakadasanth9069
    @rajyalakshmiburrakadasanth9069 3 роки тому +7

    మీ గానం లోనే మధురం కాదు. మీ మాటల్లో కూడా మధురం ఉంటుంది. 🙏

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 2 роки тому

    Enni sarlu vinna mari mari vinalanipistundi.... 🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 2 місяці тому +1

    నా దాహం ,,భాధ,,కోపం,ఫ్రస్టేషన్,,, వెధ, ఒంటరి తనం మీ వళ్ల తీ
    రుందుంది నా దాహం

  • @maddurichinababu5812
    @maddurichinababu5812 Рік тому

    Meeru ye lokalam lo unna Mee songs yeppudu ma hrudayalalo untaru

  • @mavallim265
    @mavallim265 4 роки тому +3

    Prati paata paadina tarwata aanati memories ni ma andariki share chesevaru ippudu evaru cheptaru maku alanti maatalu we all miss u sir still can't believe that physically u r no more

  • @Maranathaclips
    @Maranathaclips Рік тому +2

    ఈ పాటలో ప్రతి పదములో రెండేసి అర్ధాలు ఉన్నాయి ex పగటికి రేయి, రేయికీ పగలు ప్రేమ అనే రెండు అక్షరాల లాగా

  • @pspython4
    @pspython4 5 років тому +6

    super star krishna most handsome actor..vollu gagurpatu vastundi krishna + SPB + sarada ee song lo.. melodious song.

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 роки тому +3

    తెలుగు జాతికి కొమ్మలయిన పాటలమ్మకి ఒకే ఒక్క కొమ్మ ఉంది ఆ కొమ్మ పేరు ఆత్రేయ

  • @jayasrireddy3492
    @jayasrireddy3492 Рік тому +1

    ఇప్పుడు ఇంత బాగా పాడి.. . పాట తర్వాత సంగతులు మనకి ఎవరు చెప్తారు... ఒక్క బాలు గారే చేయగలరు

  • @presanthpresanth5217
    @presanthpresanth5217 2 роки тому +1

    S,p,b sir ni thaluchukunnappdu kannelu aagavu

  • @KabaliRaa
    @KabaliRaa 2 роки тому +1

    సరిలేరు నికెవరు సర్

  • @srinivas_allena
    @srinivas_allena 3 роки тому +1

    ఇలాంటి పాటలు పాడాలంటే బాలు కే సొంతం

  • @baazishaik3578
    @baazishaik3578 4 роки тому +18

    rip SPB garu..not only Telugu people entire India miss u..rip

  • @nagarajuraju7090
    @nagarajuraju7090 Рік тому +1

    ఈ పాట పాడిన బాలు గారికి పాదాభివందనం

  • @shivavemula6271
    @shivavemula6271 4 місяці тому

    Same feeling
    Im emotional ❤❤ Balu garu ❤❤

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +8

    No one can beat his records.That is S. P. Balu garu. RIP.

  • @sapsm1867
    @sapsm1867 4 роки тому +26

    What a voice...!! We could never have enough of it! We will miss you Balu sir!!! 😢😢😢

  • @chatturajaka3822
    @chatturajaka3822 Рік тому +1

    Athreya ❤

  • @rajasekharreddy8529
    @rajasekharreddy8529 7 років тому +27

    Sir meeru inkoka 100 yrs undali sir

    • @rayaprolupavan8716
      @rayaprolupavan8716 5 років тому +1

      Rajasekhar Reddy
      సర్
      నా కోరిక కుాడా మన ముందు తరాలవాళ్ళు కుాడా ఆ కంఠాన్ని చవి చుాడాలి

  • @sayyadbasha6769
    @sayyadbasha6769 5 місяців тому +1

    Jai super star Krishna no1mas s hero 🙏

  • @devadeva3277
    @devadeva3277 3 роки тому +2

    Malli yeppudu thirigi vastaro yento sir meeru malli Mee pasta vinalani vundi 😢😢

  • @srinivasakella2904
    @srinivasakella2904 3 роки тому +1

    Meelaa, anubhavinchi paliki paadevaaru arudu ga vunnaru, Great Sir

  • @mahithahany9726
    @mahithahany9726 5 років тому +13

    What a wonderful performance sir....god bless you sir....♥️

  • @rdmramesh
    @rdmramesh 5 років тому +16

    God has sent you as ambassador from heaven to soothe our wounded hearts.

  • @murthymurthy1284
    @murthymurthy1284 4 роки тому +10

    Telugu music lovers for ever indebted to dis legendary singer...🙏🙏🙏

  • @humungous09
    @humungous09 3 роки тому +4

    పాడతాడు అని అందరికీ తెలుసు. అంత అందంగా మాట్లాడతాడని ఎంతమంది గమనించారు? పాడుతా తీయగా అంటూ ప్రతీ సోమవారం పలకరించే మన బాలుడు వెలిపొడమెంటో ఏంటో?

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 роки тому +6

    నేనొక ప్రేమ పిపాసిని
    నీవొక ఆశ్రమవాసివి
    నా దాహం తీరనిది
    నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని
    నీవొక ఆశ్రమవాసివి
    నా దాహం తీరనిది
    నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని..
    తలుపు మూసినా తలవాకిటనే
    పగలు రేయి నిలుచున్నా
    పిలిచి పిలిచీ బదులేరాక
    అలసి తిరిగి వెళుతున్నా
    తలుపు మూసినా తలవాకిటనే
    పగలు రేయి నిలుచున్నా
    పిలిచి పిలిచీ బదులేరాక
    అలసి తిరిగి వెళుతున్నా
    నా దాహం తీరనిది
    నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని..
    పూట పూట నీ పూజ కోసమని
    పువ్వులు తెచ్చాను
    ప్రేమభిక్షను పెట్టగలవని
    దోసిలి ఒగ్గాను
    నీ అడుగులకు మడుగులోత్తగా
    ఎడదను పరిచాను
    నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
    నేనొక ప్రేమ పిపాసిని..
    పగటికి రేయి రేయికి పగలు
    పలికే వీడ్కోలు
    సెగ రేగిన గుండెకు చెబుతున్నా
    నీ చెవిన పడితే చాలు
    నీ జ్ఞాపకాల నీడలలో
    నన్నెపుడో చూస్తావు
    నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను..
    నేనొక ప్రేమ పిపాసిని
    నీవొక ఆశ్రమవాసివి
    నా దాహం తీరనిది
    నీ హృదయం కదలనిది
    నేనొక ప్రేమ పిపాసిని
    చిత్రం: ఇంద్రధనుస్సు (1978)

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 7 років тому +19

    amazing liric, amazing music, amazing singing, I like very much this song, hats of to aacharya aathreya, k.v.mahadevan, and s p balu.

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 4 місяці тому +1

    సూపర్ సాంగ్ ఎవర్

  • @kumartony4244
    @kumartony4244 3 роки тому +1

    Mi ganam vinaka e bhumi mooga potundi balu garu🥺😓😓 Malli puttara ma kosam balu garu ♥️😘😘😘😘😘😘😟

  • @naidunaidu5231
    @naidunaidu5231 3 роки тому

    intha vidamarachi yevaru cheptharu sir.. maranam thadyam .adi maalaantivaallaku.mee sareeram maatrame mattilo mamekam aindhi.meeru yeppatiki panchabhuthaalalo okataina pranavaayuvu meeru.yeppatiki saaswatham

  • @praveenvadlamani5559
    @praveenvadlamani5559 3 роки тому +1

    🙏 మనసు కవి ఆత్రేయ గారు

  • @gopalach77
    @gopalach77 3 роки тому +1

    మనసు కవి మనసు కదలించె ఘళం

  • @fakruddin3735
    @fakruddin3735 3 роки тому

    Originality మిస్ అయ్యింది

  • @srinivasulujakka9353
    @srinivasulujakka9353 5 років тому +2

    కారణజన్ముడు బాలు

  • @satheeshp2069
    @satheeshp2069 Рік тому

    OMG as it is...... గా ఆలాపన...... బాబోయ్.... బాలు గారు మీకు మీరే సాటి.లేరు మీకు పోటీ.

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 Рік тому

    Excellent comments on the song by Super SPB sir. No body can give comments on the song like Legend SPB. We miss you sir

  • @ghani5399
    @ghani5399 2 роки тому

    E pata naa mama Gurram subbarao garuki ankitham love u mama

  • @VVasu-DM
    @VVasu-DM 7 років тому +16

    I love this song... nearly 100 times I listen this

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +1

    Hats off sir, Mahakavi mariyu Manasunna kavi Athreya garu hats off. RIP.

  • @mudunuru7253
    @mudunuru7253 3 місяці тому

    Balu exlant ra ni lanti varu raru putattaru❤❤❤

  • @mahithahany9726
    @mahithahany9726 4 роки тому +1

    Sangeetha saamraajyaanniii yelina raaraaju meeru ....mee sthaanaanni purinche vaallu inka evaru leru raaru undaru ....we miss you balu gaaru....paata unnantha varaku maa vupiri unnantha varaku meeru maathone untaaru baalu gaaru😰😰😰😰😰😰

  • @jvmedia2023
    @jvmedia2023 3 роки тому

    ATHREYA...Vadevado gaani, ..magaadu .I love aathreya...the king of love.

  • @cramanjulu9751
    @cramanjulu9751 6 років тому +11

    Sir, your like God, idi pichi kaadu, prema, abhimanam

  • @devadeva3277
    @devadeva3277 2 роки тому

    E paata enni saarlu vunna thanivi teeradu sir Mee paata paata brathiki vunnantha kaalam meeru maalo brathiki vuuntaru Balu gaaru 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SivaPrasad-yh8nz
    @SivaPrasad-yh8nz 3 роки тому +1

    మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో 🙏🙏🙏🙏

    • @SureshKumarOfficial143
      @SureshKumarOfficial143 3 роки тому

      😭😭😭😢😢😢 ఏమో దేవుడు ముందే తీసుకెళ్ళాడు....ఇక్కడే ఉంటే దేవునిగా మారతారని భయపడి.

  • @IND192
    @IND192 Рік тому

    Sir...maa gaanaamrutha daaham tiraledu Sir......please come back...🙏

  • @SandeepDeekshit
    @SandeepDeekshit 4 роки тому +12

    We miss you Balu sir...

    • @ajjalaraju4579
      @ajjalaraju4579 3 роки тому

      I love love you sir we miss you so much

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +1

    God gift for tollywood, no India for S. P. Balasubramanyam garu. RIP.

  • @janakiramana1761
    @janakiramana1761 3 роки тому +1

    Balugarusinghingto
    Superstar krishna 1000songsabove

  • @n.narsimhareddy1418
    @n.narsimhareddy1418 2 місяці тому

    Thanks for your sangs play

  • @kishoretanniru2052
    @kishoretanniru2052 4 роки тому +1

    ammi pata sir awesome song Inka vinali vinali vundi ee pata🙏🙏🙏🙏

  • @Shaik386
    @Shaik386 Рік тому

    No no no no words spb Sahab i have no words describe the way sing and your voice

  • @srinivasmunuswamy667
    @srinivasmunuswamy667 2 роки тому +1

    in childhood I though ..nenu oka prema pisachiii neee hahaha

  • @sathyad4436
    @sathyad4436 7 років тому +13

    One of the favourite songs of spb . heard it infinite times

  • @adepuravikumar3291
    @adepuravikumar3291 3 місяці тому

    Great song of balu garu❤🎉

  • @ashowkchinnam3751
    @ashowkchinnam3751 4 роки тому +3

    Beautiful full voice never singer beat than your voice balu garuuu your soul R.I..P

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 4 роки тому +3

    One of my favourite of Balu gaaru....came to hear after he passed away...🙏🙏🙏🙏😔😔😔😔😔💔💔💔💔💔💔

  • @prasadsharma5623
    @prasadsharma5623 3 роки тому +2

    Balu sir gods must enjoying now your voice ...proud to be live in your genaration

  • @johnvictorbondada357
    @johnvictorbondada357 Рік тому

    E pata padinavaru natinchinavaru manalli VADILI vellipoyaru

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 Рік тому

    Krishna Gaaru...🙏🙏

  • @himaabhi3675
    @himaabhi3675 Рік тому

    🎉🙏🙏కవితలని, భావుకత్వం ని, ప్రకృతిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు,
    మ్యూజిక్ వల్ల క్రేజ్ వస్తుంది, దాని తరువాతే singer, lyricist కి గుర్తింపు వస్తుంది. శిశువు, పశువు,చెట్లు, పాము కూడా పులకరించేది సంగీతoతో అంటారు, ఈ రోజు ల్లో రచ్చ నే మ్యూజిక్ అంటారు 😂

  • @viktor12399
    @viktor12399 6 років тому +14

    i pray to god to give him more lenghty life

  • @gopalkrishnakaibarat6530
    @gopalkrishnakaibarat6530 6 років тому +7

    legend of the century ....the great spb

  • @krishnakishorechintada3450
    @krishnakishorechintada3450 6 років тому +1

    Balu garu mimmalani minchina gayakudu puttadu.meeku mere poti👏👏👏👏👏

  • @anildeepati1611
    @anildeepati1611 9 місяців тому

    all time fav's SUPER STAR KRISHNA garu and SPB garu. ❤

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +1

    All time favorite singer of Indian great legendary Of Shri Panditharthula Balasubramanyamu garu. RIP.

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 2 роки тому

    The beauty of this program is
    The audience get to listen to voice of the singer more than the noise of the instruments....This is probably because the camera closely captures the singer's involvement in the song....That makes it easy for audience to personify themselves as either the character in the film or as the singer....People tend to hum without even realising....This makes the entire experience a pleasant one, and people always end up wanting more of it....
    SP Balasubramanyam is a highly skilled and greatly talented singer.
    Om Sai Ram.