Mallelu Poose Vennela Song - SP Balasubrahmanyam Performance in ETV Swarabhishekam - 11th Oct 2015

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...
    Swarabhishekam - 15th February 2016

КОМЕНТАРІ • 494

  • @ashokcgl
    @ashokcgl 3 роки тому +39

    దేవుడు తాగిన ఆ అమృతం...కాస్త SPB గొంతులో పోసి భూమి పైకి పంపాడు. ఆ అమృతాన్ని మనకు తన పాటల రూపం లో ఇచ్చి...చిరంజీవి గా దేవుళ్ల దగ్గర చేరిపోయాడు.... అందుకే SPB గారికి మరణం లేదు

  • @sumanv5919
    @sumanv5919 2 роки тому +194

    గాన గంధర్వుడా మీరు జీవించిన కాలం లో పుట్టడం మీ పాటలు విని పెరగడం నిజంగా మా తరం చేసుకున్న అదృష్టం

  • @pangimatyaraju3960
    @pangimatyaraju3960 2 роки тому +46

    బాలు గారు, మీరు మాకు వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారు చాలా బాధాకరం, ఐనా మీ పాటలు వింటూ ఆనందం పొందుతున్నాం, ఇంకా మీరు బ్రతికే ఉన్నారనీ భావిస్తూ....,🙏🙏🙏

  • @mmohan6258
    @mmohan6258 3 роки тому +65

    Waaaah బాలు సర్ గారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఇక ఇలాంటి గాన అమృతం ఇక ఎప్పటికి ఎవరు మా శ్రవణాలలో నిపలేరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @odessa71
    @odessa71 8 місяців тому +12

    ఇంతలా గుండెల్ని పిండేసి గొంతు గద్గదం చేసే ecstatic రొమాంటిక్ song తెలుగులో మరొకటి లేదేమో. ఇక ఇలాంటి పాటలు మరి రావు. ఒక జీవితానికి సరిపడా '..హాయి' నిచ్చిన SP పాటలు నెమరేసుకుంటూ మన జీవితాలు వెళ్ళబుచ్చాల్సిందే. 😢

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 3 роки тому +302

    నీవెళ్లిపోయావు, మమ్మల్నిలా చికట్లలో వదిలేసి! నీ గొంతు లోని ఆ అమృతాన్ని మేము తాగి తాగి బ్రతుకుతూ ఏడుస్తున్నాము! 😭😭😭

  • @PadmanabharajuR
    @PadmanabharajuR 3 місяці тому +4

    ప్రియమైన బాలు గారు జీవితంలో చాలా పోగొట్టుకున్నాము అందులో మీరు ఒకరు

  • @Vanya14324
    @Vanya14324 2 місяці тому +5

    సంగీతం సాహిత్యం పాటలు తెలుగుదనం ఈ భూమిపై తెలుగు వారు ఉన్నంతకాలం మీరు ఉంటారు బాలు సార్

  • @seshasailaja3370
    @seshasailaja3370 4 роки тому +108

    It's my most favorite song of balu garu. మీ గాత్రం అమృత ధారలు కురిపిస్తుంది. ఎప్పటికి మేము మిమ్మల్ని మరచిపోలేము బాలు గారు. మీ గానాల లహరులలో తేలియాడుతూ ఉంటాం.

  • @pvsr4583
    @pvsr4583 2 роки тому +32

    స్వర్గీయ SPB గారు ఈ పాటని అద్భుతంగా, పాడేరు. Original song సినిమాలో ఆయనే పాడినా, ఇప్పుడు పాడినది వింటుంటే, చాలా ఆహ్లాదంగా ఉంది. Hats off to ever green melody king sriman SPB garu. 👋👋👋🙏🙏🙏,

  • @murthygolagani2965
    @murthygolagani2965 2 роки тому +28

    గాన గంధర్వులు...ఘంటసాల బాలు మన తెలుగు వారు కావడం మన అదృష్టం.... బాలు అకాల మరణం మన దురదృష్టం...

  • @subrahmanyam9596
    @subrahmanyam9596 Рік тому +12

    మా బాలూ గారు ఎక్కడ వున్నారు, ప్లీజ్ తిరిగి రండి. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararao6711
    @nageswararao6711 Рік тому +19

    బాలసుబ్రమణ్యం మనకి అజరామరుడు....
    సంగీత ధన్వంతరి🙏.... ఆయనకు చావు ఎక్కడిది

  • @mvrreddy0012
    @mvrreddy0012 4 роки тому +44

    బాలు సర్ అద్భుతం అద్భుతం.....
    మీరు లేని తెలుగు సినిమా లేదు లేదు ledu😘😪😪😪😪😢😢😩😭😭

    • @gaddamvarusuraiah3602
      @gaddamvarusuraiah3602 3 роки тому +1

      Balu garu ekkadiki egiripoyavaiah chinni Baluda amazing you are living live now this sing song God plz give once again our Balu

    • @gaddamvarusuraiah3602
      @gaddamvarusuraiah3602 3 роки тому +1

      Veturi sir your always great 👍👍👍

    • @SureshKumarOfficial143
      @SureshKumarOfficial143 3 роки тому

      Both are Twins in Cinema industry...
      Balu is balu... Veturi is Veturi.🙏🙏🙏

  • @suryasamar8520
    @suryasamar8520 3 роки тому +102

    మీ పాటలతో మల్లెలు పూయించారు,వెన్నెల కాయించారు..చివరికి నక్షత్రాలు ,చందమామ లేని చీకటి ఆకాశాన్ని మాకిచ్చారు..

    • @kasulubabugudepu4105
      @kasulubabugudepu4105 2 роки тому +1

      Woov

    • @Truthlover4ever
      @Truthlover4ever 2 роки тому +1

      Wow

    • @p.prasaddl.gl.gk.telugulit7361
      @p.prasaddl.gl.gk.telugulit7361 2 роки тому

      సూపర్.సార్

    • @kirankristipati3364
      @kirankristipati3364 2 роки тому

      I Agree .

    • @sivaramkapila3234
      @sivaramkapila3234 Рік тому +1

      బాలు వెడుతూ వెడుతూ మనకి ఆయన తరగని ఆస్తి అమృత తుల్య పాట ల రూపం లో ఇచ్చి వెళ్ళారు.ప్రతి పాటలో ఆయన్ని దర్శంచు కుందాము.

  • @rajudasari263
    @rajudasari263 Місяць тому

    ఓ గంధర్వ శిరోమణి...
    అభిషేక ప్రియుడైన శివ శంకరుని ఎన్ని తేనెలతో.. ఎన్ని జన్మలు అర్చించావో 🙏🙏🙏

  • @nerallavenkatarao4554
    @nerallavenkatarao4554 2 роки тому +3

    బాలూజీ.... ఇంకొక పదేళ్లయినా మీ పాటలతో మల్లెలు పూయిస్తారేమో, వెన్నెల కాయిస్తారేమో అనుకున్నాను కానీ.... ఎందుకు సార్ తొందరగా వెళ్లి పోయారు 😢😢

  • @VenkataramanaPithani-j8q
    @VenkataramanaPithani-j8q Місяць тому +1

    అద్భుతం సార్ బాలు గారు మీరు ఎన్నో సంవత్సరాల క్రితం పాడిన పాటను ఇప్పుడు పాడి అధిగమించి పాడారు సార్ ఇంకా మంచి గమకాలు వేసి పాడారు హ్యాట్సాఫ్ బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌

  • @anumulababu6230
    @anumulababu6230 2 роки тому +7

    ఈ సాంగ్ మై ఫెవరెట్ సాంగ్ నా మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది

  • @madhueeerthini9040
    @madhueeerthini9040 2 роки тому +5

    బాలు గారు మీరు మళ్ళీ పుట్టాలి,మేము మీ పాటలు వినాలి.👌👍

  • @Nagaraju-tc8jn
    @Nagaraju-tc8jn 3 роки тому +12

    అప్పుడే ఒక year గడిచి పోయింది ,, బాలు sir మీ పాటలు వింటు బతుకుతున్నాం sir

  • @nagabhaskararaovusa6707
    @nagabhaskararaovusa6707 2 роки тому +15

    పల్లవి:
    మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
    మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
    మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
    మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా..
    మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
    చరణం 1:
    ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
    నా తొలి మొజులే నీ విరజాజులై
    ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
    నా తొలి మొజులే నీ విరజాజులై
    మిస మిస వన్నెలలో మిల మిలమన్నవిలె
    నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
    కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
    మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
    మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
    చరణం 2:
    తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
    తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
    సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
    యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
    అందిన పొందులోనె అందలేని విందులీయవె
    కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
    మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
    మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
    మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
    మల్లెలు పూసే వెన్నెల కా...సే ఈ రేయి హాయిగా

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +9

    బాలుగారు ఫాడటంవలనే ఈ పాట ఇంత గొప్పగా ఉంది.

  • @kannemadugureddeppa2307
    @kannemadugureddeppa2307 Рік тому +1

    బాలు గారు మీరు వెళ్లి పోయారు మీ జ్ఞాపకాలు పాటలతో విని తరిస్తూ జీవితాన్ని వెళ్ళ బుచ్చు తున్నాం

  • @hanumantharaoyenamandra4453
    @hanumantharaoyenamandra4453 2 роки тому +15

    బాలు గారి కి వేటూరి గారి కి పాదాభివందనం🙏🙏

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 роки тому +11

    అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన గానం మరింత అద్భుతమైన విశ్లేషణ ఇటువంటి సందర్భాలు బాలు గారి కి మాత్రమే సాధ్యం.

  • @eedarasrinivasarao8078
    @eedarasrinivasarao8078 2 роки тому +12

    There is no Substitution for
    Sri. S. P. BALASUBRAHMANYAM gaaru . Great, Greater and the Greatest.

  • @PadmanabharajuR
    @PadmanabharajuR 5 місяців тому +1

    బాలు గారు మీరు భౌతికముగా మా ముందు లేకున్నాను నీ గాన మాధుర్యం ఈ కలియుగం ఉన్నంతకాలం నిరంతరముగా ఉండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాము

  • @rameshvamsi2615
    @rameshvamsi2615 3 роки тому +6

    బాలు గారు ఎన్ని జన్మలెత్తిన మీ ఋణం తీర్చుకోలేము.

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Рік тому +1

    "కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే.. "
    ఇలాంటి హృద్యమైన శృంగారాన్ని ఇంకెవరైనా రాయగలరా? 😮 వేటూరి కలం అనేది అనునిత్యం శృంగార సాగర మధనం జరిపే ఒక మందర పర్వతం, అలాంటి ఆ పర్వతాన్ని పెనవేసుకుని మధనం జరిపే వాసుకి మన వేటూరి మస్తిష్కం!
    వేటూరి ఒక మహా మహోన్నత సాహితీ వేత్త! ఆయనొక నభూతో నభవిష్య మహా మనీషి!

  • @VasuNori1
    @VasuNori1 3 роки тому +30

    SP Balu's voice never changed since he sang this originally! This man was unreal! Damn the virus that took him

  • @uppalasreenivasarao8174
    @uppalasreenivasarao8174 6 років тому +63

    బాలు గారికి పాదాభివందనం.

    • @srinivasarao9126
      @srinivasarao9126 4 роки тому

      GANA GANDHARVA LIFE DANYAM WITH YOUR VOICE

    • @mohanabalmoga6332
      @mohanabalmoga6332 2 роки тому

      @@srinivasarao9126 and

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 2 роки тому

      ఎవరు ఈ ఉప్పల. వారు.
      మా ఊరు లొ చాలా. మంది ఉప్పల. వారు వున్నారు.

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 8 місяців тому +1

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట.
    బాలు గారి కి❤❤❤

  • @faheemakhther7801
    @faheemakhther7801 6 місяців тому

    Evergreen , eternal , fabulous, awesome lyrics , mesmerized, magical, mind blowing, miraculous singing of Balu garu 🎉🎉🙏🙏👍👍🌟🌟🌟🌟🌟❤

  • @singerprashanthkumar5760
    @singerprashanthkumar5760 5 років тому +17

    అమృతం మీ గానం మా అదృష్టం సార్

  • @nageswraraokattepogu9164
    @nageswraraokattepogu9164 7 років тому +31

    Every Green Marvels and wonderful voice of SPB 'No' One Can Re-place in Telugu Film Industry

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 4 роки тому +13

    Entaina "bala" subramanayam garu kada. Sir eppudu padina 1978 lo padinatte untundi. Aa swaraniki kaladosham pattadu. 🙏🙏🙏🙏

  • @akkivarapuapparao980
    @akkivarapuapparao980 Рік тому

    మీరు వెళ్లి మమ్ములను శోక సముద్రంలో ఉంచారు మీ గొంతు మీ మాత మీ paata విన్నప్పుడు ఏదో తెలియని వింత ఈ జన్మ గురించి మీరెప్పుడు ఆ పైన కూడా అందరినీ ఈ భువిలో మీ గాత్రం అనే మంత్రం తో ముగ్ధులను చేశారో అక్కడ కూడా ముగ్ధులను చేసి దివి నుండి భువికి రావాలని కోరుకుంటున్నాను మీకు ఇవే నా మనసు ఉదిగిన నమస్సులు

  • @vivekanandamurtyjonnalagad3144
    @vivekanandamurtyjonnalagad3144 2 роки тому +2

    In singing there's GOD and then SPB.
    Voice modulation...never before and never after.
    వేటూరి and సిరివెన్నెల, K విశ్వనాథ
    కేవీ మహదేవన్, Ilayaraja added value.
    Great songs and an epic era.
    కాటుక లంటు కున్న .....

  • @srinivasmeka.99
    @srinivasmeka.99 4 місяці тому +2

    బాలూగారూ మాకోసంమళ్ళీ పుట్టంండి

  • @clickndfeel8265
    @clickndfeel8265 3 роки тому +3

    బాలు గారి పాట కి dislikes అంటేనే అర్ధం అవుతుంది ఎలాంటోళ్ళు ఈ పాట విన్నారు అని... కాస్త సిగ్గుపడండి

  • @murthysen
    @murthysen 3 роки тому +11

    The same sweet and melodic voice until his last breath. Usually most of the singers lose their voice at some point of age. But time didn't win over Balu's. Really a God blessed child.

  • @easylearn292
    @easylearn292 Рік тому +1

    ఆలాపనలో అమృతం కురిపించారు సార్

  • @subramanyam9391
    @subramanyam9391 21 день тому

    పాట చివర్లో వెన్నెల కాసే దగ్గర బాలు పిండేశారు

  • @mettuanthonysreddy7192
    @mettuanthonysreddy7192 7 років тому +28

    balu garu u deserve Bharth Ratna

  • @sadhya8246
    @sadhya8246 Рік тому

    మరో లోకంలో మీ గొంతు వినాలని ఆశిస్తూ బాలు గారు ఈ లవ్ యూ

  • @v.s.sobhanagirisobhanagiri4961
    @v.s.sobhanagirisobhanagiri4961 5 років тому +11

    Very nice Balugaru Mana adrustam

  • @gsramreddy7193
    @gsramreddy7193 Рік тому +1

    Sh.S.P.Balu Sir. Enni sari Vienna mansu nindadu Sh.S.P.Balu Sir ❤❤❤

  • @eligetisrinivas6798
    @eligetisrinivas6798 4 роки тому +28

    బాలు గారు మీరు వెయ్యేళ్ళు ఇలాగే వాడుతూ ఉండాలి

    • @sudhakarvullamgunta218
      @sudhakarvullamgunta218 3 роки тому +3

      గాంగంధర్వుడు గళమెత్తడానికి యింకో దశాబ్దం పడుతుంది. ఎందుకంటె ఎక్కడోచొట తిరిగి పుట్టుంటారు. ఆయన చివరి కోరిక అదే, " తిరిగి గాయకుడిగా పుట్టాలని" . ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికీ ఎరుక.

    • @srinivasulupeddapasupala2335
      @srinivasulupeddapasupala2335 3 роки тому

      🙏🙏🙏

    • @narendrachatta4919
      @narendrachatta4919 3 роки тому

      సార్ వాడుతూ కాదు పాడుతూ అనాలి 🙏🙏🙏🙏🙏

    • @laxminarayana2170
      @laxminarayana2170 2 роки тому +1

      పాట ఉన్నన్నీ రోజులు ప్రతి ఇంటి నీ పాట ఉంటుంది the great Balu we miss u. నీ periodలో ఉండం గొప్ప

  • @kalavatalavidyadhar8764
    @kalavatalavidyadhar8764 5 місяців тому +1

    అమృతం తాగుతున్నట్లుగా ఉంది

  • @venkatsuper8357
    @venkatsuper8357 4 роки тому +13

    What a song ...all time best romantic melody, what a poetry...awesome... Veturi the legend.. My fav writer after Athreya...

  • @mvramamurthymanthripragada536
    @mvramamurthymanthripragada536 2 роки тому +4

    Undoubtedly Balu is the first choice of singers of last five decades. And for more than two decades Balu had uplifted many a young singers with due encouragement .It was possible because of his command over the languages, awarenes of the music and love towards the cinefield. The ETV also has given full support to him and to the artists and participants in the musical programmes.
    From my observation I feel that the telugu has produced innumerable lyricists with high quality of literature, which balu had fully utilised their good submissions to the telugu field.
    It’s high time for telugu people to explore much talent in literature field to keep high of the literature values.
    Good heart is cinema while good blood circulation is literary value .
    I wish that the cultural channels follow healthy literature for a healthy society. ,

  • @bvramanana9259
    @bvramanana9259 Рік тому +7

    Hats off to you sir

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 4 роки тому +9

    Fantabuous Presentation by Dr SPB...., can be rated as finest romantic composition of Rajan and Nagendra Sirs , equally great lyrics penned by Sri Veturi , picturization is at the peak in the film.....

  • @speakitright7600
    @speakitright7600 5 років тому +3

    Balu garu aa mahanubhavulu gurinchi telipi chala manchi pani chestunaru . Hats off !. God bless you.

  • @swamytalks2158
    @swamytalks2158 3 роки тому +2

    వేటూరి గారు మీకు ప్రతి సంవత్సరము ఒక సభ జరగాలి

  • @sadhya8246
    @sadhya8246 Рік тому

    మీ గాత్రానికి నిజంగా లొంగిపోయిన మీ మనుమరాలు i love u baalu

  • @sumairalaveti3509
    @sumairalaveti3509 Рік тому +3

    Yes sir
    We proud of you 👏 your are great legendary singer in india 🇮🇳 ❤️ love you sir

  • @srinivas7114
    @srinivas7114 5 років тому +4

    ఈ పాట వేణుగానంలో అద్భుతహ! శ్రీదేవి కేబుల్ టివి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇదే. ఎంతో ప్రయత్నించా, దొరకలేదు.
    Can anyone send me the link if u happend to come across

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 2 роки тому

    అమృతం.. తాగితే ఎలా ఉంటుందో గాని...
    ఆయన గొంతుక లో అమృత భాండం...
    ఉంది... ☺️☺️🙂🌸🌹🌺🍄

  • @rangarajuprakash3118
    @rangarajuprakash3118 6 років тому +13

    This song very bueatyful

  • @sureshravulalic9760
    @sureshravulalic9760 Рік тому

    బాలు గారి అద్భుత గాత్రం....మంచి రొమాంటిక్ సాంగ్

  • @GVRAO-dq5bl
    @GVRAO-dq5bl 3 роки тому +1

    తేనె పట్టు లో కూడా ఇంత మాధుర్యం ఉండదేమో..బాలు గారు

  • @SandhyaSahu-dy7qc
    @SandhyaSahu-dy7qc 2 місяці тому

    OMG Marvel Gem Diamond Melody Goosebumps finally cancer treatment.

  • @mohammadmusthafaa786
    @mohammadmusthafaa786 Рік тому +5

    No words .. miss u sir 😭😭😭

  • @ananthapadmanabhakadiri3415
    @ananthapadmanabhakadiri3415 Рік тому +1

    Evergreen song in both the language Kannada & Telugu. Both the version sung by Balu sir. Beautifully picturised in Telugu. Good performance by Ranganath

  • @damodarthogiti3758
    @damodarthogiti3758 Рік тому

    బాలు గారి పాటైనా మాటైనా అద్భుతం..మిగతా సినీ ప్రపంచం ఒక ఎత్తు అయితే బాలు ఒక ఎత్తు.. ఒక సినిమాలో హీరో ఎవరైనా ఫర్వా లేదు గానీ బాలు గారి పాట లేకపోతే అసంతృప్తి గా ఉండేది .. అలాంటి గానగందర్వుడు లేడు అనే భావనే భరించ లేని భాదగా అనిపిస్తూ వుంటుంది..

  • @lucynethala9412
    @lucynethala9412 2 роки тому

    Enni sarlu Mee paata vinna kothagane untadi balu garu paata unnantha varaku meeru untaru I never miss you Sr 🥰🙏❤️🙏🥰

  • @eathirrajaaddanki3022
    @eathirrajaaddanki3022 Рік тому +1

    This song should be prescribed for telugu literature students for its alliteration.

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 6 років тому +8

    Balu sir. Meeru maaku varam lanti varu meeru Telugu jaati sampada sir...🙏😭

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 3 роки тому +1

    Ayya Balu garu e lokamlo vunnaru.. padabhi vandanam

  • @prameelarali3351
    @prameelarali3351 Рік тому

    Me maranam nenu tattukoleka poyanu chala adichanu me pata ante naku pranam l miss you sir memallani chusthe ma naana garini chusina feeling sir

  • @nidimoruramesh523
    @nidimoruramesh523 6 років тому +12

    Ganagandharvudu Balu. His voice is god's gift.

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 5 місяців тому

    మీ గొంతులోని మాధుర్యం వింటుంటే ఈర్ష్య గా ఉంటుంది.దేవునికి బోర్ కొట్టి మిమ్మల్ని పైకి పిల్చుకున్నాదేమో.

  • @ambitibalaji6197
    @ambitibalaji6197 6 місяців тому +1

    బాలు లాంటి గాయకుడు ఇక మళ్లీ పుట్టడు. నీవు కారణజన్ముడివి.

  • @pro-gamer-official.523
    @pro-gamer-official.523 Рік тому +1

    ONE.AND.ONLY.BALU.GARU

  • @Mkvijayk
    @Mkvijayk 25 днів тому

    My favourite song those days 👍

  • @matamsangameswer2078
    @matamsangameswer2078 5 років тому +3

    Baalu gaari fance oka like veskondi Neenu baalu gaari pichi pichi fan Ni

  • @slide2869
    @slide2869 6 років тому +16

    Beautiful voice which still sounds so youthful.

  • @sambashivudu5308
    @sambashivudu5308 6 років тому +6

    బాలు సార్ మీలాగే ఒకరిని తయారుచేయండి.

  • @laxminarayana5106
    @laxminarayana5106 3 роки тому +1

    Super sir మీ లాన్టి సింగర్ మరి పుట్టరు సర్ మీరు దేవుడు సర్

  • @rameshloveuguntiramesh4196
    @rameshloveuguntiramesh4196 3 роки тому +1

    ABBA abba abba ami voice super nijamga e okka song daily vinakapothey naku adhola untadhi

  • @nanisdreamchannel9999
    @nanisdreamchannel9999 3 роки тому +2

    Kaatukalantukunna.. Kougilintha lentha vinthale.. aha.. emi lyrics andi 🙏🙏

  • @ssuni817
    @ssuni817 2 роки тому +3

    తెలుగు చిత్ర సీమకు రెండు కళ్ళు లాంటి spb గారు సిరివెన్నెల గారు పోవటం చాలా బాధాకరం.

  • @vanisri8180
    @vanisri8180 2 роки тому +1

    Miss You Lot Mahanubhava Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love you Soooooooooo Much Bujji Thandri Bangaru Konda Vellipoyaru Rakshasi Corona Teesuku Poyndi 😨😧😧😧😧😧😧😧😧😧😧

  • @umabatturi3415
    @umabatturi3415 3 роки тому +1

    Meeru lekunda brathakali anpinchtle balu garu 😭😭😭😭😭🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharabudugu2223
    @gangadharabudugu2223 6 років тому +8

    nee patale naa pranam nee palukule naa jeevam

  • @itsshridhar
    @itsshridhar 6 років тому +18

    The original composition is in Kannada - search for Aaseya Bhava Olavina Jeeva.

    • @adhinaryana2451
      @adhinaryana2451 4 роки тому

      Shridhar v....thank you

    • @shivaji856
      @shivaji856 2 роки тому

      Thank you. The music of telugu song is a bit changed and is better. I know its the same Rajen Nagendra who have composed the music.

  • @ksrinivarao1413
    @ksrinivarao1413 7 років тому +15

    కారణజన్ముడు..

    • @reddyreddy3739
      @reddyreddy3739 5 років тому

      ఎన్ని పర్సెంట్ అయిన కరెక్ట్

    • @b.c.sekhar5192
      @b.c.sekhar5192 5 років тому

      Good song

  • @chikka2203
    @chikka2203 7 років тому +20

    Legend of all times

  • @gadeelaravi2389
    @gadeelaravi2389 6 років тому +3

    Hayiga theeyaga vundhi baalu gaaru padabhivandanam

  • @haripriyaparavasthu4269
    @haripriyaparavasthu4269 Рік тому

    Swamy meeku paadabhi vandanam

  • @munireddyg1459
    @munireddyg1459 Рік тому

    Extraordinary song we miss you Balu garu ganagandarva

  • @gsramreddy7193
    @gsramreddy7193 Рік тому +1

    Beautiful Song, Sweet voice, Sweet Song I love SP.Balu Sir

  • @pro-gamer-official.523
    @pro-gamer-official.523 Рік тому +1

    Balugaru.meeru.malliputtali.elantipatalu.enkanno.maakosam
    Padali.please.sir

  • @chittaranjandas8744
    @chittaranjandas8744 8 років тому +26

    I stand up and salute S.P. Balasubramanyam .......... very splendid performance..

  • @ramachandrarao1646
    @ramachandrarao1646 Рік тому

    SPB garu people like you who gave so much to all of us in music and simple humanity must never die! But that’s our wish only😢

  • @swamytalks2158
    @swamytalks2158 3 роки тому +2

    మల్లెలు పూసినాయి గాన గంధర్వా...

  • @gowthamibavana6505
    @gowthamibavana6505 2 роки тому

    Okka bad name kuda lekunda jeevinchina me jeevitham maku andarike aadarsham sr👏👏👏

  • @parthuh1
    @parthuh1 4 роки тому +2

    Veturi gaari Saahityaaniki Paadaabhivandanamulu