ఝుమ్మంది నాదం, సిరి సిరి మువ్వ, Jhummandi Naadam, Siri Siri Muvva, 1976 SAFE Veturi Geethanjali 2018
Вставка
- Опубліковано 15 жов 2020
- Song: Jhummandi Naadam
Movie: Siri Siri Muvva
Lyrics: Veturi Sundara Rama Murthy
Music: K V Mahadevan
Singers: P. Susheela, S P B
Sung in Live: Pardhu, Jahnavi
Program: SAFE Veturi Geethanjali, 2019
Venue: Sri Sathya Sai Nigamagamam, Hyderabad
Telecasted LIVE: TV 9
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే అటువంటి పాట ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు
😅 1:05 😂😢😮😮😮😅😊😊😊😊😊😊😊😊
నేను నీ పాట విని మై మరిచి నేను లైక్ కొట్టడం మర్చిపోయా సూపర్ గా పాడవు చిట్టి తల్లి నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది తల్లి నీకు ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను అమ్మ
❤😂
😊😊😊😊😊😊
ఇంత చిన్న వయసులో "పదనిసలు" మరియు ఆలాపనలు,,,,,, ఓ అద్భుతం అమ్మా... నీకు భగవంతుడు ,, చక్కని గాత్రాని ఇచ్చాడు...నీకు నా యొక్క ఆశిషులు..
ఎంత బాగా పాడుతున్నావు చిట్టి తల్లీ..ఆయుష్నాన్ భవ.. you will be a great singer.
Thank you andi
@@MeeVeturi uy
జాహ్నవి ... ఈ చరణం || మీ కంఠంలో వేటూరిగారి అక్షరాలను ఎంతో స్పస్టముగా నది ప్రవాహంలా అలవోకగా స్వరాలను వినిపించవు .... మహాద్భుతమ్ ... ఏమి ఈ గాత్రం.... మధురం అతి మధురం . ధన్యవాదాలు జాహ్నవి ...
ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా
ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా
చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా
స్వర మధురిమలొలికించగా
సిరి సిరి మువ్వలు పులకించగా
Supar shar
👌👌👌✋
@@suryanarayana-vv4wv0:18 l
నా చిట్టీ బంగారం నిండు నూరేళ్లు నువు చల్లగా ఉండాలి నా భగవంతుడు నిన్ను 🙏🙏
4:01
E❤💋పాప పాటలు ఏఏమైనా వుంటేనా 😭😭😭తెలపండి 🌹👀❤❤❤
In my life of over 75years this song has created an eternal love for perfect voice matching the original record... janhavi you deserve standing ovation... seshadraiah Bengaluru...
Thank You for support
ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్నా వినాలి వినాలి అని పిస్తుంది
ನನ್ನ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಹಾಡು. Reminds me of my younger days. Saw this movie in Minerva talkies, Bangalore
వర్ణితీతమైంది మీ పాట పాడే శైలి
మీకు మంచి భవిష్యత్తు ఉంది
Thank you for your wishes
Daily minimum 3to4 times vintanu thalli.so sweet your voice god bless you bangaram.
చిట్టి తల్లి జాహ్నవి పాడిన పాట చాలా బాగుంది.
pp😊
జాహ్నవి చాలా పెద్ద స్వరంలో బాగా పాడారు
గుడ్
Suparsongbangaram
చిట్టీ తల్లీ నీవు, ని పాడిన పాట బంగారం 👌💐🙌🙏
Aanandha bhashpalu vasthunnayi thalli nee voice padhey padhey vintuntey.🎉🎉🎉❤❤❤❤❤❤
Movie(చిత్రం) : Siri Siri Muvva(సిరి సిరి మువ్వ)(1976)
Cast : Chandramohan, Jayapradha
Director(దర్శకత్వం) : K. Vishwanath(కాశినాధుని విశ్వనాథ్)
Music(సంగీత దర్శకత్వం) : K.V. Mahadevan(కే.వీ.మహదేవన్)
Lyricist(రచన) : Veturi(వేటూరి సుందరరామ మూర్తి)
Singer(గానం) : SP.Balu(యస్.పి.బాలసుబ్రహ్మణ్యం),P. Susheela(పీ.సుశీల)
Song Lyric : Jummandhi Nadam
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం
ఝుమ్మంది
మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది !!
సూపర్ హిట్ సాంగ్ ఓల్డ్ is గోల్డ్ .
It's really nice voice jaahnavi I'm full fidha your voice all the best your future and god bless you bangaram..💞
Super Jahnavi Thalli.
I am, in karnataka, I saw this movie during
1979 it seems.still I remember lyrics
It seems k.v.mahadevan written
it seems.
What a beautiful song,this film has
Run for 100 days
In mysore. This song
makes a bond between
Karnataka and then
Andrapradesh.
Thank you for your interest, lyrics are written by Veturi, Music by K V Mahadevan
Thanks for correction.
Siri siri muvva...
Pop andpppppppp
3:51 3:51 3:51 3:51 3:52 3:52
M&S JAHNAVI SUPER SINGER.GOD BLESS U CHITTI TALLI.
Ms Jahnavi
ಮುಕುಂದ ಟಾಕೀಸ್,ಬಾಣಸವಾಡಿ, ಬಾಲ್ಯದಲ್ಲಿ ಈ ಹಾಡು ನನ್ನ ಮೈ ರೋಮಾಂಚನ ಗೊಳಿಸಿತ್ತು.
Kk
@s❤hruthipotti5790
Thalli nv nindu noorellu aayuraarogyalatho vundalani aa devudu ni manaspoorti ga korukuntunna
Thank you for your wishes
Sir,I am from kannada but it is my favourite song.My great thanks to Veturi for good lyrics,& best voice of SPB&susheelamma-& best music by K V Mahadevan.Thanks to program singer for best voice
❤❤❤❤❤😅
Thank You for interest and liking this presentation
Thankyou sir,❤
Super bangaram, god bless you always thalli.
ఇంత మంచి అవకాశం మాకు కల్పించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
100/రైట్ super జాహ్నవి గొంతు బాగుంది
చిట్టీ తల్లి good singing ఇప్పుడూ ఎలావున్నావు
నాకు ఇష్టమైన పాట. సింగర్స్, మ్యూజీషియన్స్ పెర్ఫార్మన్స్ బాగుంది. 👍💐🐘🐘🐘
Nartaraja pryace natllna. Urvce naticunvviani telse super lircl
Super johnavi mi voice chala bagundhi chala baga padaru super tune
We Thank you for all your Words.
Emani varninchanu thalli nee voice gurinchi very very nice.
Yentha Baadhalo Unna Elanti Paatalu Vinte Manassuki Yentho Haiga Untundhi..❤️❤️❤️❤️❤️
Thank You
@@MeeVeturi pl
@@MeeVeturi
P
6
Jjk
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే అటువంటి పాట ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు
1
Reply
❤
ಜಾಹ್ನವಿ ಅವರ ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿ
చక్కటి సాహిత్యం హృదయాన్ని పరవశింప చేసిన పాట.. గాయకులకు ధన్యవాదములు
Thank You
Super voice
Mee iddari voice different and energitic fantastic to me keep it up sing more songs like this
Super ra thli god bless you 👍👍
Wonderful singing by Jahnavi, great voice 👏👏
Thank you
@@MeeVeturi Exllent talli.
సూపర్ గా వుంది వాయిస్ బంగారు తల్లి
Thank you
Super amma
చాలా చక్కటి బాణి లో చాలా చక్కగా పాడారు బాగుంది
Z
@@nagamaniseelamanthula9446 55557
Super ga vundi talli God bless you
Thank you
Super chitti. TALLi God bless you
THANK YOU
Chaala baaga padyaru, e paatalalo pranam undi, prananiki miru maro pranam vesharu🌹🌹
We Thank you for all your Words.
Jahnavi evaramma? super ga padavu. thanks amma
Janaviyouare singin v.good boy thankyou very much boy
Super Talli
Supar. Baeta
Substantially I am magnetised Hero voice 👏🙏🇮🇳.
Super ga padav chhiti talli
Nee pongule 7rangulugaa chalaa Baga padavu thalli.
Thank You Friends for supporting this video to cross 2 Lac views in 10 days time
Jahnavi god bless u
This girl's level of confidence is super, indeed. Long live baby Jahnavi.
SIDDAIAH B BANGALORE
Ee papa swaram loni pasi thanam inka poledu. Baga padindi. I wish her good future.
What a voice, sushela madam
and s.p.Balasubramanyam
sir.
ఈ పాట వింటున్నప్పుడు నా హృదయం బరువెక్కి పోతుంది. నా ప్రియురాలు నన్ను ఎప్పుడో విడిచిపోయినట్లు బాధ కలుగుతుంది.
Thanks to all Friends, our first 1 lac views video in this channel,
super jahnvi pata mastu padinavu excellent wonderful
Super singing baby
Voice superb
Super Chitti thalli
Super Bangaru Thalli.
Great Voice ra Chitti talli...
V huu move5u9rj
Super, nannamma👩
తల్లి నీకు అ భగవంతుడు చాలా చాలా మంచి అవకాశాలు ఇవ్వాలి... రావాలని కోరుకుంటున్నాను.. నిన్ను చాలంగా చూడాలి.
Thank you
@@MeeVeturi ¹¹¹¹¹¹¹¹1¹
0:37
Beautiful, very nice bangaram.
Super Chitti Talli
చాల బాగా పాడింది....🎉
Very Good Anchoring with beautiful voice. Congratulations.
Thank you
Super voice jahanavi and parthasarati...
Good and andhamaina song superb
Very good singing. God bless you
Wonderful song female singer very good
THANK YOU
Super jahnavi
Superb jahnavi.excellent tone
Hiii gd mng
నీ గొంతులోంచి వచ్చే పాట వింటే ఎంతో ఆనందం గా వుంది. మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అని ఆశిస్తున్నాను
Thankyou so much
@@MeeVeturiis a 0
@@sudhirthananki8662t55rt55t🎉t
Super ra talli God bless you ❤❤❤❤❤❤❤❤❤❤🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jhnaviniuchalaammai 👍👍👍👍👍👍👍
Baby voice vengalam vaithukkal
Excellent rendering the song 👍very melody voice చిట్టితల్లీ very beautiful movie 🙏🙏
Thank you andi
Super chitti thalli
Super kanna
Junior P. Susheelamma . Hatsup baby. I am from karnataka. God bless u
Thank You
ఒరిజినల్ సాంగ్ లాగా సూపర్ గా ఉంది..❤❤
Suparrrrr
Super cute talli🎉
Excellent imagination of Veturi & amazing tunes of K.V.Mahadev, a wonderful rainbow 🌈 on the bluesky !
Thank you for your support
@@MeeVeturi J0
@@MeeVeturi ààÀàsàaàààaaa
Voice super amma
Very nice singing ma jahnavi 😍😍😍
Girl is like energetic voice.
Superb💐👌👌మీ స్థాయికి మించి పాడారు...గ్రేట్ పర్ఫార్మెన్స్
Super super super........Nice performance
Super talli
maa jahnavi ❤💙💐👧👍
Beautiful singing god bless you bangaram.
Super voice baby
ఆ పాత మధురాన్ని చాలా చక్కగా పాడారు
Thank you
Junior p. Suseelammagarilaga padindi jahnavi
Thank you
May God bless you, so melodious 💐💐🙌🙌🌼🎂👑🎁🎁💞👍🎂🎂
Thanks a lot
She is excellent singer and presentation is excellent