Prema Ledani Song | SP Balu Performance | Swarabhishekam | 25th September 2016 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 347

  • @marysaroja7212
    @marysaroja7212 6 місяців тому +30

    ఏమని రాయాలి ఎలా రాయాలి బాలు గారు మీ గురించి రాసే అంతటి దానిని కాదు, కానీ మీ పాట విననీ రోజు లేదు సార్, మీరు లేరు అని తెలిసి మీ పాటలో మిమ్మల్ని చూసుకొంటున్నాము, మీ జనరేషన్ లో నేను పుట్టడము నా అదృష్టం, నా చివరి శ్వాస వరకు మీ పాట వింటు చనిపోవాలని వున్నది మిస్ యు బాలు గారు

    • @sreenivasbiyyala1153
      @sreenivasbiyyala1153 Місяць тому

      మీ జనరేషన్ లో నేను పుట్టడము నా అదృష్టం, నా చివరి శ్వాస వరకు మీ పాట వింటు చనిపోవాలని వున్నది

  • @umashankar-uu7hx
    @umashankar-uu7hx 3 роки тому +61

    లాలల లలాలాల
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు ...
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు
    చరణం 1:
    మనసు మాసిపోతే మనిషే కాదని
    కఠికరాయికైనా కన్నీరుందని
    వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
    గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
    ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
    ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
    మోడువారి నీడ తోడు లేకుంటినీ
    ప్రేమ లేదని లలలాలలాల
    చరణం 2:
    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    మరల మరల నిన్ను చూసి రోదించనీ
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు
    లాలల లలాలాల
    లాలల లలాలాల

    • @tarunkumar-qn9vy
      @tarunkumar-qn9vy 3 роки тому +3

      ముసురు కప్పి ముగబోయి నీ ఊపిరి

    • @pavanlockeyratna1841
      @pavanlockeyratna1841 6 місяців тому

      Lyrics nice🎉🎉🎉🎉

  • @saisubhash3896
    @saisubhash3896 3 роки тому +24

    ఏం సాహిత్యం అండి అసలు. బాలు గారు అద్భుతం గా ఒకే మాటలో చెప్పారు - అలా గొంతులోకి వచ్చిన గుండెని మింగితెనే ఆ అనుభూతి పరాకాష్ట కి వెళ్తుందని. ఇది అక్షర సత్యం. మహాకవి ఆత్రేయ గారికి పాదాభి వందనాలు. 🙏🙏🙌

  • @prsnheretodo
    @prsnheretodo 4 роки тому +79

    ఒక లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత సంస్కారంతో సంబోధించాలో బాలుగార్ని చూసి నేర్చుకోవాలి. ఇంత మంచి మనసున్న వ్యక్తి, ఏ సందర్భంలోనూ ఎవ్వరికీ బాధ కలిగించని వ్యక్తిత్వం నిజంగా ఆదర్శనీయం.. అలా ఉండనివాళ్ళకి సిగ్గుచేటు.

  • @raj1234d
    @raj1234d 4 роки тому +85

    Balu garu your voice is gods gift. No words to express I love ❤️ your voice sir. You are my inspiration sir to became a singer.

  • @saisanthosh2665
    @saisanthosh2665 4 роки тому +50

    No Replacement for SPB Garu.He is a True Legend.

  • @balajibobby5513
    @balajibobby5513 3 роки тому +23

    ప్రేమలో వున్న 💗 వారికి ఇలయరాజ సర్ సంగీతం వినబడుతున్నది....ప్రేమను కోల్పోయిన 💔 వాళ్లకు మనసు కవి సాహిత్య వినబడుతున్నది

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 3 роки тому +2

      Now I remember this writer

    • @dheedoc
      @dheedoc 7 місяців тому

      Bobby garu,.. maree ila rende options petti options ni kuda telchesthe ela!! Idoka timeless precious piece of masterful art... be it Lyrics or Music composition. Okadanitho okati potipadthuu untai. Inka SPB gonthulo vintunte adi inka peaks.. o charamasthaayi santosham adi.

  • @jyoandganithoughts9277
    @jyoandganithoughts9277 6 місяців тому +4

    మాటల్లో చెప్పలేను అద్బుతమైన అనుభూతి కలిగింది

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +134

    2020లో చూసె వారు లైక్ వేసుకోండి

  • @rakeshkanchetti-17August
    @rakeshkanchetti-17August 5 років тому +117

    గుర్తు చెరిపి వేసి జీవించాలని , చెరపలేక పోతే మరణించాలని..తెలిసి కూడా చేయలేని వెర్రి వాడిని.. ముక్కలలో లెక్కలేని రూపాలలో ...మరల మరల నిన్ను చూసి రోదించని..

  • @pradeepvlogs3245
    @pradeepvlogs3245 Рік тому +3

    ఇలాంటి పాటలు పాడాలంటే బాలు గారే పాడాలి,రాయాలంటే ఆత్రేయ గారే రాయాలి

  • @MyKarthikreddy
    @MyKarthikreddy 11 місяців тому +8

    2024 lo santhoshanga vini chuse valu like kottandi 😊

  • @sundeep3320
    @sundeep3320 2 роки тому +3

    బాలు. ఏ దేవుడు ఇచ్చాడు రా నీకు ఈ శక్తి నాకోసమే పుట్టావు నీవుండగా మేము పుట్టాము ఇంతకంటే ధన్యత ఏముంది నీ పాటని అందుకోగల జీవి పుట్ట దని పిస్తోంది పుట్టదు కూడా ఐ లవ్ యు సో మచ్

  • @rameshtandra9865
    @rameshtandra9865 Рік тому +3

    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    మరల మరల నిన్ను చూసి రోదించనీ
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
    ఓ ప్రియా జోహారులు”
    అసలు ఈ పాట పాడుకోని భగ్న ప్రేమికుడు ఉంటాడా? ప్రేమలో చిన్నపాటి అనుభవం ఉన్నా, ఇలాంటి పాటిచ్చిన ఆచార్య ఆత్రేయగారిని ,స్వరపరచిన ఇళయరాజాగారిని, పాడిన బాలుగారిని అభినందించకుండా ఉంటారా?.

  • @KrishnaPuriJagannadh
    @KrishnaPuriJagannadh 3 роки тому +48

    మనసు భాలేనపుడు ప్రతీ సారి వినాలనిపించే పాట రాసినవారికి పాడినవారికి 🙏🙏🙏🙏

    • @pokemonitishere202
      @pokemonitishere202 11 місяців тому

      వ్రాయడం అనాలి
      రాయడం = ఏదైనా పూయడం
      తలకు నూనె రాసుకుంటాము
      పాటను వ్రాస్తాము

    • @pradeepvlogs3245
      @pradeepvlogs3245 7 місяців тому

      రాసిన వారు ఆచారి ఆత్రేయ గారు

  • @iam-kl8jl
    @iam-kl8jl Рік тому +2

    మీరు
    గానగంధర్వుడు సర్.
    మా బాలు మా బాలు సర్.
    తెలుగు మీ గాత్రం నుండి వింటుంటే
    ఎదో తెలియని అనుభూతి.
    Love u బాలు గారు.
    సంగీతాభిమానులు మిమ్మల్ని తలవని రోజూ లేదు సర్.. ఎక్కడ ఉన్న తిరిగి రండి సర్.
    ప్రకృతి కూడా విలపిస్తోంది బాలు గారు మీకోసం.
    Love u బాలు గారు. ఇంతకు మించి మీ గురించి ఏం చెప్పగలం. చెప్పే వయసు అర్హత రెండు లేవు
    మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సర్..
    బాలు
    ఈ రెండు అక్షరాలు ఈ భూమిమీద సంగీతం ఉన్నంతవరకు ఉంటాయి సర్.

  • @gandigurumurthi3184
    @gandigurumurthi3184 11 місяців тому +2

    మనసు బాగోలేనప్పుడు వినాలనిపించే మాట ఇది బాలు గారికి శతకోటి వందనాలు

  • @sharvanimaddhi9107
    @sharvanimaddhi9107 4 роки тому +11

    End of an era balu garu. Nijanga. Mimmalni chuskogaligam. Next generations ki choice ledu. Bad luck. Love u balu garu.

    • @Mahaabharath
      @Mahaabharath 4 роки тому

      Yes end of an era that won't repeat itself. Modern singers are not giving importance for classical music and discipline. It is all about sounding different and following a tune.

    • @sreenu6541
      @sreenu6541 3 роки тому

      Really I feel that 😭😭

  • @tsnraoify
    @tsnraoify 3 роки тому +7

    బాలుగారు 🙏🙏🙏🙏
    మీరు పాటలో ప్రతీ పదానికి భావయుక్తంగా పాడారు. మీకు సాటి ఎవ్వరు లేరు సార్
    మీ అభిమానులమైనందుకు గర్వపడుతున్నాను

  • @stubb0rnable
    @stubb0rnable 5 років тому +21

    I have a lot of problems in life like everybody. I put songs like this .. close my eyes for 5 min. Go back in time ..remember those days when i was young and come back. But those 5 minutes are the best moments. Thank u raja spb and arudra veturi. Priceless

  • @sankarreddy1040
    @sankarreddy1040 2 роки тому +8

    ఈ పాట 2022లో చూసేవారు బాలు గారి కోసం 🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞

  • @koteswararaonakka5596
    @koteswararaonakka5596 9 місяців тому +2

    Johaar SPB, Really super song.

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +21

    బాలు గారు మీరు మపాలిటి దెవుడు సార్ జై బాలు గారు ఎమి సాంగ్ గారా బాబు

  • @godarisusmitha751
    @godarisusmitha751 2 роки тому +2

    ముసురుకప్పి మూగబోయి నీవుంటివీ
    ముసురుకప్పి మూగబోయి నీవుంటివీ
    మోడువారి నీడ తోడు లేకుంటినీ...

  • @gurubhakti5234
    @gurubhakti5234 6 років тому +52

    Balu sir your voice and Illayaraja Raja composition... No replacement for never... Great legendary persons

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh 9 місяців тому +2

    ఆ గాత్రం అమృతం అద్భుతం

  • @crkinnovations
    @crkinnovations 3 роки тому +3

    మీలో చరణ్ గారిని చూసుకునే రొజులొచ్చాశాయి సర్....
    మమ్మల్ని చరణ్ గారు మీరు లేని లోటు పూడ్చాలని కోరుకొంటున్నాము....
    థాంక్యూ...

  • @jyothiganta5971
    @jyothiganta5971 4 роки тому +8

    Chala badhaga vundi balu garu.plz come back for music lovers.

  • @अंतर्मधनम
    @अंतर्मधनम 5 місяців тому +3

    Balu garu is a legend & so is Illayaraja.

  • @VanthalaMary-i1c
    @VanthalaMary-i1c Рік тому +2

    బాలయ్య ఎక్కడయ్య 😭😭మనసు బాగోలేనప్పుడు మీ వాయిస్ వింటే చాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lilyrose532
    @lilyrose532 3 роки тому +2

    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
    ఓ ప్రియా జోహారులు
    మనసు మాసిపోతే మనిషే కాదని
    కటిక రాయికైనా కన్నీరుందని
    వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
    గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
    ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
    ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
    మోడుబారి నీడ తోడు లేకుంటిని
    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    మరల మరల నిన్ను చూసి రోదించనీ

  • @sukanyabhavanibatla8992
    @sukanyabhavanibatla8992 Рік тому +2

    బాలు గారి మాట విన్నప్పుడు పాట విన్నప్పుడు వచ్చే భావోద్వేగం వివరించలేనిది

  • @gopis-musicaljourney6124
    @gopis-musicaljourney6124 3 роки тому +6

    Most beautiful song...painful song...not love for a girl...I miss u sir...my love only u sir.....as a human being with great heart like u...even after as a super star in singing as singer in India...

  • @suryaaneesha3291
    @suryaaneesha3291 Рік тому +1

    My god father no singer can born like balu garu in my life atleast once ayanakalluku mokkali anukunna kani ayana manallinividichivellipoyaru ade naa geevitomulo teerani korika

  • @bondanarayana1063
    @bondanarayana1063 7 місяців тому +1

    Super Balu garu

  • @puttanvittalnarendra4501
    @puttanvittalnarendra4501 6 років тому +9

    Sir... Balugaru meeeru entha great.... Meeru dorakadam Eee bhoomi chesukunna adrustam... U r really great sir

  • @chandrareddy4392
    @chandrareddy4392 4 роки тому +7

    balu sir, your voice has melody as no other singer. we all the people across the world wants you to come back and sing these kind of ever green songs. nobody can do as you have done.

    • @roopak4430
      @roopak4430 4 роки тому +1

      God didn’t hear us , he took away this legend ! Heart breaking 😢😢

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 3 роки тому +3

    SPB gaari taaravatha mana telugu lo special voice unna singer evvaru leru..

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 Рік тому +1

    Please come back balu balu😍🙏

  • @KrishnaVamshiR
    @KrishnaVamshiR 4 роки тому +18

    Athreya garu's lyrics is the soul of the song.

  • @iam-kl8jl
    @iam-kl8jl Рік тому +2

    ప్రేమలేదని ప్రేమిచరాదని సాక్షమే నీవని
    నన్ను నేడు చాటని ఓ ప్రియా. జోహారులు.
    మనసు మాసిపోతే మనిషే కాదని..

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 Рік тому +1

    It's not a song. It is heartfelt frustration of a true lover. To whom to appreciate. Athreya, SPB or maestro Ilayaraja. The cine music remain ever grateful to you Sirs.

  • @anusha004
    @anusha004 4 роки тому +7

    Spb sir you put soul and sang this song, nobody can sing this song like you🙏🙏🙏🙏

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 3 роки тому +5

    Mana telugu lo one and only singer SPB gaaru....worldwide noted singer..

  • @vbsankar5
    @vbsankar5 3 роки тому +10

    Mesmerizing voice of SPB Sir. We miss you a lot sir. 🙏

  • @nukebaton
    @nukebaton 3 роки тому +10

    I was at the peak of my youth when this super blockbuster songs were released

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 роки тому +5

    SPB SIR the great legendry singer 🙏🙏🙏I LOVE YOU 😘❤️SPB SIR I always remember to you SIR ❤️❤️❤️

  • @JaiSriRam801
    @JaiSriRam801 4 роки тому +8

    Balu sir, thank u very much for singing for so long. The Almighty sent u to this world for certain reasons. Thanks God

  • @vinayakraju3086
    @vinayakraju3086 3 роки тому +3

    Balu Sir meeru oka adbhutham🙏🙏🙏

  • @madhurageete3751
    @madhurageete3751 3 місяці тому

    రాసిన ఆత్రేయ గారికి మీరు చెప్పినది ఒకపై అయతే, మీరు పాడిన ఈపాట గుండెలెను పిందేసిందే, గురుగారు.❤❤❤

  • @balajib5732
    @balajib5732 4 роки тому +6

    చాలా బాగా పాడారు sir మరియు చాలా బాగా వివరించారు

  • @tharakaraamk.j.8153
    @tharakaraamk.j.8153 4 роки тому +8

    Now corona time 2020 I am hearing all Abhinandana songs with sleeping time set also another movie songs Geethaanjali, JVAS Song these type of songs going into our heart touching moments
    Thanks to SPB gaaaaru with other combinations.
    Thanks to raaaaaaajagaru, baaaalugaru & other music teams with other cinema related these songs to recorded, acted & picturaisation............

  • @ajygdm3060
    @ajygdm3060 8 років тому +59

    no comparision with my most heart core favourite singer in this world with anyone born.our countries pride our balu sir hatsoff to u sir all my life.u r da only one who brings me out from distress whenever i experience tq sir

  • @chinni6285
    @chinni6285 2 роки тому +3

    ప్రేమించిన ప్రతి వారికి🙏🙏🙏🙏

  • @muralidonojula
    @muralidonojula 5 місяців тому +1

    Exlent composition

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 2 роки тому +2

    E E pata Balu garu adbuthanga padaru

  • @malayadrir6589
    @malayadrir6589 6 років тому +4

    గాన గంధర్వుడు శ్రీ ఎస్.పి బాలసుబ్రమణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @shershah189
    @shershah189 Рік тому +2

    Gratitude to Atreya garu, Balu garu and Ilairaja sir for creating such a wonderful song. Ever green..

  • @mohammedajaz3209
    @mohammedajaz3209 4 роки тому +8

    Really ur voice is a gift of God RIP balu garu

  • @harika8026
    @harika8026 4 роки тому +7

    Ever green song....Ever green singer Balu garu Miss u sir

  • @prabhuprathyu0313
    @prabhuprathyu0313 Рік тому +1

    Athreya Garu
    Ilayaraja Garu
    SPB Garu
    We are very fortunate to Experience this ❤❤

  • @komalkumar9073
    @komalkumar9073 2 роки тому +4

    Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

  • @seelamrambabu3756
    @seelamrambabu3756 11 місяців тому +1

    I love you, and i miss you balu sir.🎉🎉🎉

  • @malayadrir6589
    @malayadrir6589 6 років тому +12

    Am really lucky person in this world, I'm great Fan of SPB Garu & Ilayaraja sir, what a beautiful song

  • @maheshvp5352
    @maheshvp5352 6 років тому +13

    SPB sir is legend for every time.

  • @sunithag2975
    @sunithag2975 7 місяців тому +1

    ❤❤ Beautiful song ❤❤❤❤

  • @rajeshchapati773
    @rajeshchapati773 4 роки тому +5

    🙏❣️Inka bratike unnaru balu garu 🙏🙏

  • @ravipowerstar1637
    @ravipowerstar1637 4 роки тому +14

    Legend Never end😭🙏

  • @vijayyasa7636
    @vijayyasa7636 6 років тому +11

    Meeku eppudu runapadi untanu sir ituvanti bhagna Prema patalu naa lanti premikudiki kaasta oodarpu veturi gariki aatreya gariki Ilayaraja gariki paadabhi vandanalu dhanyavadalu

    • @sirajmegapower7984
      @sirajmegapower7984 5 років тому

      Don't worry bro you will find your true one day definitely.... 😍😍😍🤝🤝🤝

  • @perivani2851
    @perivani2851 4 роки тому +3

    Ninne can replace u sir, hatsoff to u balu garu, u lives on... Nobody give expression like u

  • @yamunabojja5364
    @yamunabojja5364 5 років тому +26

    Till 2019 best love failure song n one of my favorite

  • @Ram-xd6zq
    @Ram-xd6zq 6 років тому +10

    wt a behaviour sir
    really I inspired sir
    respect a lot and great sung sir

  • @Praveen_83
    @Praveen_83 2 роки тому

    Em cheppagalam ee sangeetha devudi gurinchi . Paataki pranam posaaru anemaata koda chaala chinnadi. Aa swaram entha tiyyaga untundo. My favourite night song. Ee song vintu ala nidra pattestundi. Jola paata paadesaaru Balu garu. Love you sir love you alot ❤️❤️❤️❤️

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 4 роки тому +8

    Spb era of 1975-2020 made songs all time Hits.

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 3 роки тому +3

    Mee lanti singer malli puttaru sir we miss you sir

  • @anile2486
    @anile2486 Рік тому +3

    The one and only SPB ❤

  • @janjiralashreedhar3905
    @janjiralashreedhar3905 4 роки тому +2

    ప్రేమ ఉంది సార్ అది మీ రూపం లో ఉంది సార్ 🙏

  • @sivaprasad7984
    @sivaprasad7984 5 років тому +10

    Love u illayaraja garu big fan of u

  • @priyanka9indhira813
    @priyanka9indhira813 3 роки тому +5

    Balu gari voice super

  • @manichanddasari8195
    @manichanddasari8195 5 років тому +12

    Sakshame neevani nannu nenu paadani o...priya joharulu nijame preminchinanduku ide jargalile😢

  • @vijaykumarperla545
    @vijaykumarperla545 2 роки тому

    Nuvv Bangaram sir.....adhenti sir aa badha ni antha clearga patalo chepparuuu👏👏

  • @prabhamadhavan3100
    @prabhamadhavan3100 4 роки тому +2

    Balu sir , who's there to sing this type of song sir you shouldn't have gone this early sir.. crying unconditionally and missing you badly sir.. oh god please bring him back

  • @nagamouli1644
    @nagamouli1644 3 роки тому +2

    Aathreya,balu,raja and director aasok kumar garu🙏🙏

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 3 роки тому +8

    SPB sir, we miss you sir 😢😢😢

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 7 років тому +7

    what a great song beautifully song by my favourite singer spb sir

  • @tfetelugufilmentertainment4192
    @tfetelugufilmentertainment4192 6 років тому +3

    Exlent lyrics singing music director ki spb sir ki padhabbi vandhanalu... explain wonderful sir

  • @Telangana23123
    @Telangana23123 4 роки тому +10

    My heartful Condolences to the family, friends and fans of legendry and most versatile Play back Singers of our times Late Sri SP Balu Sir 😰😰😰😓😓😓😰😰 May his soul rest in peace and may his songs continue to bring solace in stressed lives. We Miss you.. RIP😰😰😰

  • @PanduRame-s6d
    @PanduRame-s6d 3 місяці тому

    Mi voice next level sir asalu..😢😢

  • @yarabatisujatha1911
    @yarabatisujatha1911 5 років тому +7

    Gana gandharvudu SPB sir👏👏

  • @babug243
    @babug243 11 місяців тому +11

    Hit like if you are watching in 2024!

  • @AshrafKhan-wv6sd
    @AshrafKhan-wv6sd 7 років тому +7

    wt a song spb sir.ur gread from srilanka

  • @cl_me__harshi__
    @cl_me__harshi__ 4 роки тому +4

    Ilayasir you're always great composer.tjank you

  • @niranjank1863
    @niranjank1863 5 років тому +5

    God gifted personality to Music lovers

  • @yaminipriya6964
    @yaminipriya6964 4 роки тому +6

    న భూతో న భవిష్యత్ 🙏🙏😔

  • @ravikanththodishetty
    @ravikanththodishetty 4 роки тому +1

    Balu sir ...Mee paatala tho maa janma dhanyam....Meeru thondaraga kolulovali ...Ravi kanth thodishetty

  • @bollisuresh2674
    @bollisuresh2674 3 роки тому

    Chala Baga explain chesaru

  • @ashoksurya-8
    @ashoksurya-8 2 роки тому +2

    Atherya garu life lo love failure undi no doubt 😢

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 роки тому

      లేకపోతే అలాంటి పదాలు, భావాలు రావు.!!ఎవరికీ తెలియని రహస్య ప్రేమ అయి ఉండవచ్చు. పాపం ఎప్పుడూ బయట పెట్టు కోలేక పోయాడు.

  • @shankarp8252
    @shankarp8252 4 роки тому +3

    Balu Garu, you are the greatest singer ever seen.

  • @saradhasaradha7561
    @saradhasaradha7561 3 роки тому +2

    Great singer

  • @ridleyhawargal6758
    @ridleyhawargal6758 6 років тому +2

    enno vella patalu padina gayakudu eppudo ayanae padina pataku malli pranam poyataniki appudu entha prayasapadinado anthe prayasa paduthunnadu avunu srothathalaku oopiri eppudu posthuntaru
    Great antae thakkuva