నాబుజ్జివరలక్ష్మిదేవికి బుల్లిబుల్లినగలు|పట్టుపీతాంబరాలు|జడబిళ్ళకొప్పువాలుజడ|ఏచీరకట్టమంటారు చెప్పండి

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #VaralakshmiAmmavariDecorationItems
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 470

  • @k.annapurna5539
    @k.annapurna5539 Рік тому +72

    జయ గారుఈ సారి పసుపు రంగు చీర కట్టండి. ఓం శ్రీ మాత్రేనమః

  • @durgamumalakshmi4747
    @durgamumalakshmi4747 Рік тому +4

    😊 అమ్మ, అమ్మవారికి ఎరుపు చీర కట్టండి. మీరు చూపించిన అమ్మవారి నగలు అన్ని చాలా చాలా చాలా బాగున్నాయి. అమ్మ, అమ్మ వారి ఆశీస్సులు మీ కుటుంబం పైన అలాగే అమ్మ మాట కుటుంబ సభ్యులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gurikrishna6185
    @gurikrishna6185 Рік тому

    అమ్మ మీరు అమ్మవారిని చాల అందంగా తయారు చేసారు. ఒక చిన్న సందేహాన్ని తీర్చగలరు అమ్మవారిని ఎవరైనా తాయారు చేసుకోవచ్చా లేక ఆనవాయితీ ఉండాల. దయచేసి చెప్పగలరు.

  • @sridevisista3900
    @sridevisista3900 Рік тому +20

    జయగారు చాలా బాగున్నాయి
    ఎరుపు కటండి

  • @kamaltej2465
    @kamaltej2465 Рік тому

    Amma mi opikaki 🙏🏻, 2 babys unna Sare Miku adapilla la muchatalu tiraledu, ammavarini miru mi kuturu ami kavalo ala anni amarrcharu, next miru readymade vi konakunda own ga chayatam chala great Amma. 🥰🥰🥰🥰🥰🥰

  • @musthyalamounika2394
    @musthyalamounika2394 Рік тому +9

    అమ్మవారు చాలా బాగున్నాయరు నగలు కూడా బాగున్నాయి

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 Рік тому +1

    నేను కూడా ఇలాగే అమ్మవారిని అమే నగలు దాచుకున్న మిమ్మలిని చూసి చాలా మంది ñeruchukovali

  • @alurivenkatranganath643
    @alurivenkatranganath643 Рік тому +1

    Super Amma ❤ మాకు అమ్మవారి గుడి ఉంది అమ్మ శరన్నవరాత్రులు వస్తున్నాయి అంటే అమ్మవారి తొమ్మిది అవతారాల కోసం ఏ విధమైన అలంకారాలు ఎప్పుడెప్పుడు చేయాలో నేను ముందుగానే చూసుకోవాలి, అమ్మవారికి అలంకరించే నగలూ జడలు అమ్మవారి ఆయుధాలు అన్నీ ముందుగానే దాచిపెట్టిన పెట్టెలోనుంది తీసి సిద్దంగా పెట్టుకుంటాను మి వీడియో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నన్ను నేను చూసుకునట్లు అనిపించింది అమ్మ thank you so much amma, అమ్మవారికి పసుపు రంగు చీర కట్టండి అమ్మ ❤

  • @FaridAk786
    @FaridAk786 Рік тому +1

    అమ్మ :
    సూపర్ అమ్మ చాలా బాగా చేసారు మీరు మీటలు అన్ని ఇంత పాజిటివ్ గా ఇలా ఉండగలుగుతున్నారో ఇంతలా మంచితనం మంచి మాటలు ఇలా అనిపిస్తుంది అమ్మ మీ మంచి మనసుకి అంత మంచే జరుగుతుంది 😘. 🥰ఇవ్వాల్టికి edenamma comment. Bye🙏

  • @devarapallisrivalli6672
    @devarapallisrivalli6672 Рік тому +4

    Jaya amma ammavarini nagalanu chupistunte enta happy anipinchindo eevayasulokuda manchiactive multitalent inka matallo cheppalenu❤

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 Рік тому +11

    నమస్తే అమ్మ చాలా అందంగా ఉన్నారు అమ్మవారు రెడ్ సారీ కట్టండి

  • @srikalahastikadhalu6258
    @srikalahastikadhalu6258 Рік тому

    Mee positivity ki pedda fan amma nenu okasari vachi mimalni choodali ani undi amma

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому

    అమ్మ నమస్తే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు బాగా ముత్తాబొ చేశారు అమ్మ మావారికి ఎల్లో కలర్ ఐతే చాలా బాగుంటుంది పసుపు కలర్🙏🏻🙏🙏🏻👌❤️❤️👌👌👌👌👍

  • @syedthaherunnisa6515
    @syedthaherunnisa6515 Рік тому +4

    Super ,,no words to say 👌👌👌🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @usharanimeka3100
    @usharanimeka3100 Рік тому +1

    అమ్మ వారి నగలు చాలా చాలా బావున్నాయి జయ, రెడ్ చీర బావుంటుంది జయ

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Рік тому +1

    Red saree Dhanalaxmi ki yellow saree Jayalaxmi ki🎉❤Proper organization bagundi❤kathhi అమ్మ meeru

  • @madhavilatha1752
    @madhavilatha1752 Рік тому +2

    Anni Nagalu ammavaari mukaalu Anni chaala chala bagunnai Jaya gaaru😊

  • @varanasianita7610
    @varanasianita7610 Рік тому +1

    Chala bagunnayi andi ammavari alankarana items

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Рік тому

    Hello madam meeru pujaku annitini antha sraddaga santhosham ga ready chesukunnarandi muchata vesindhi chustunte happy Sravana maasam

  • @gayathripv2262
    @gayathripv2262 Рік тому

    Chala sradha, bhakthi, premanuragalatho chestunnaru, Amma ki... Maku eppudeppudu cheyala anipistundi chustunte... Amma ki red saree baguntundi...

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Рік тому +1

    హాయ్ అమ్మ బుల్లి బుల్లి నగలు భలే బాగున్నాయి అమ్మ 🙏🏼🙏🏼🙏🏼

  • @sandhyasreethirumala2431
    @sandhyasreethirumala2431 Рік тому +2

    Yellow colour Saree ammavariki bavutundhi anipisthundhi 💚💚

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Рік тому

    అమ్మా... అమ్మ వారికి రెడ్ కలర్ శారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అమ్మవారు అందం గా ఉన్నారు.👌👌👌👌🎉🎉🎉🎉❤❤❤❤,😍😍😍😍 అమ్మ వారి నగలు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి 👌👌👌👌👌👌🤩🤩🤩🤩🤩🤩

  • @poojithareddy5099
    @poojithareddy5099 Рік тому +1

    Super amma

  • @chalaadbhutamabhivandanamu7553

    Red colour saree Mataji ki Ninduga vuntundi with Great Alankarana. Idi ma opinion. Next Mee ishtam Jaya garu. Mee intilo Pooja ki Mee Ammavaru ki Alankarana. 🙏🌹 Sri Varalaxmi Vratamu Subhakankshalu Amma 🙏🌹

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Рік тому

    Both r beautiful sarees. I prefer red color for Amma varu. But choice is yours.

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 Рік тому

    Very nice God Laxmi jewelry and sare . Red Color Sare hood forLaxmi and you also can buy same like Red color Sare for yourself to wear that day in Vara Laxmi pooja day.

  • @thumbalammanjula3874
    @thumbalammanjula3874 Рік тому +1

    Amma yellow ammavareke nd red meku bagutunde amma nd super amma me selection 👏👏👏👏👏👏👏👏👏🙏💐

  • @umamaheshwari3488
    @umamaheshwari3488 Рік тому +1

    అమ్మవారికి ఎరుపు చీర బాగుంటుంది ... మీకు గంధం కలర్ చీర బాగుంటుంది అండి 😊

  • @gandiumasri6380
    @gandiumasri6380 Рік тому

    Meru chepthunte ammavari gurinchi chepthunnatluga ledhu,oka thalli kuthuru kosam anni vasthuvulu koni entho muripemga chupisthunatluga undhammaa.rendu kallu chala ledhu.meru great ammaa 🙏🙏🙏

  • @anjigangireddymallidi2959
    @anjigangireddymallidi2959 Рік тому +11

    అమ్మవారు చాలా బాగున్నారు 🙏🙏రెడ్ కలర్ సారి కట్టాoడి

  • @vasuamma8438
    @vasuamma8438 Рік тому

    హాయ్ అమ్మ పసుపు కలర్ చీర అమ్మ వారి కి చాలా బాగుంటుంది అమ్మ వారి నగలు చాలా బాగున్నాయి

  • @omeswarupiniguduriapspkl5157
    @omeswarupiniguduriapspkl5157 Рік тому +22

    అమ్మ వారు ఎంత అందంగా వున్నారో

  • @user-ru7so9ho5e
    @user-ru7so9ho5e Рік тому

    Yellow saree Ammavari ki kattandi Amma...Amma vari nagalu anni chala bagunnayi amma❤❤

  • @srishoba2527
    @srishoba2527 Рік тому +1

    Ammavari padalu chala bavunnay
    Avedapadalu pattukonte chalu
    Red seree kattandi
    Lakshmi Narayana ya namaha

  • @elcjava9786
    @elcjava9786 Рік тому

    Amma super 🙏🙏👌👌👍👏👏❤️

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 Рік тому +4

    అమ్మవారి నగలు చాలా చాలా బాగున్నాయి, రెడ్ సారీ బాగుంది 👌👏👏

  • @LUKKYLASYA
    @LUKKYLASYA Рік тому

    Memmalne chuse chala nerchukunna amma garu❤

  • @neerajamanjunathan4569
    @neerajamanjunathan4569 Рік тому

    It's like revising previous year syllabus for exam ❤ auntygaru I remember by watching this video

  • @luckyklsvshortsfamilyfamousfam

    Super super amma

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Рік тому +1

    Amma 🙏 yentha chakka ga ammavari ki sambandhinchina anni iteams entha bagaa pettukunaru amma so nice of you amma ❤❤❤❤❤

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 Рік тому

    Amma vari nagalu bagunnay amma anni super

  • @RepakulaLakshmi
    @RepakulaLakshmi Рік тому

    Chala baga vundhi అమ్మ ammavaru mee opicacau hat's up అమ్మ

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 Рік тому

    అమ్మ వారి నగలు చూస్తుంటె ఇపుడే వెళ్లి కొనాలనిపిస్తుందిఅండి చాలాబాగునాయి

  • @muralinavamani9005
    @muralinavamani9005 Рік тому

    Amma me crearivity ante maatala realy oriyd of ur knowledge creativity and main ga patience 🙏🙏🙏ivanni konagaladam oka adrustam cheyyadam oka naipunyam inka goppa vishayam vatini jagrathaga dachi sari ina time lo gurtu pettukoni upayoginchadam chala Great 🙏🙏🙏🙏🙏🙏

  • @premalathadevi5524
    @premalathadevi5524 Рік тому

    Jaya garu meeru yellow saree meeru kattukondi,red saree amma variki kattandi,gummam thoranam naku chala nachindhi.ammavari nagalu anni chala bhagunnayi ,meemu bulakini beesara ani antamu andi.amma vari face ni bhaga dacorate chesaru ,namaste amma🙏😊

  • @samathaguptha7730
    @samathaguptha7730 Рік тому

    అమ్మవారికి మెటల్ నగలు పెట్టకూడదు అతికించిన చేతులు అతికించిన పాదాలు అవన్నీ పెట్టకూడదు అంటున్నారు ఇవన్నీ ఏమో నాకు ఇలా పెట్టుకొని చేసుకోవాలంటే నాకేమో చాలా ఇష్టం. ఇది నాకు చాలా అనుమానంగా ఉంది మళ్లీ ఏం చేద్దామని ఇది ఒకటి నా మనసులోమెదులుతా ఉంటే నాకేం తోచట్లేదు అమ్మ దీని గురించి వివరంగా చెప్పగలరా🙏🙏🙏🙏

  • @user-sn2tr6sm3h
    @user-sn2tr6sm3h Рік тому +15

    అమ్మవారు చాలా అందంగా ఉన్నారు అమ్మ

  • @piakshmi1720
    @piakshmi1720 Рік тому

    Amma ammavari jewellery super yellow saree super ammavariki

  • @saiprema9850
    @saiprema9850 Рік тому

    Hi vadinamma good afternoon andi video bagundhi ammavari nagalu chala bagunnai vadinamma

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 Рік тому

    Amma varu. Challa bagunidi amma 🙏👌 nice collection for Ammavaru

  • @nageswarin4896
    @nageswarin4896 Рік тому

    Amma ku Namaskaralu Amma ku Sambandaichinna Nagalu Cheeralu Chala Bagunnayi jaya garu Ammaku Red Cheera Kattandi Meeru Yellow Cheera Kattukondi

  • @janapamulasharada1761
    @janapamulasharada1761 Рік тому +1

    Amma varu chala bagunnaru mee matalu chalabagunnayi 👌

  • @appalaramanasesetty1096
    @appalaramanasesetty1096 Рік тому

    Red cloure ammavariki jayamma yellow sari kattukondi baguntundhi

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Рік тому

    Namskaram amma 🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻yellow saree kattamdi ammavariki 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻

  • @sitaramayyayedida1763
    @sitaramayyayedida1763 Рік тому

    SUPER AMMA

  • @jyothipyapily6703
    @jyothipyapily6703 Рік тому

    Hi amma namaste amma vari nagalu chala chala baghunnai ma red colour saree baghuindi amma ❤🙏🙏🙏👌👌

  • @tlalitha8576
    @tlalitha8576 Рік тому +1

    Amma tq 🙏🙏

  • @ratnaprabhagullipalli1362
    @ratnaprabhagullipalli1362 Рік тому

    Chala bagunnai Red saree Ammaku baguntundi anukukuntunnanu Jaya garu

  • @creativeboys4950
    @creativeboys4950 Рік тому +1

    Ammavaru Chala bagunnaru nagalu 👌red colour kattandi amma

  • @lalithaemandi5335
    @lalithaemandi5335 Рік тому

    Amma.eroju.oka.veshayam.lo.naynu..bada.paddanu..me..vedeo..chusaka...manasu..happy..tq..amma

  • @srilakshmiఆకివీడు

    చాల చాల బాగున్నాయి అమ్మ..నీజంగా సూఫర్...

  • @kashibadada5213
    @kashibadada5213 Рік тому

    Amma anni chala bagunnayi
    Meeku chala opika amma
    Kalashaniki vendi mukham bangaru suthralu cheyinchandi amma
    Thappuga anukovaddu meeku shakti undi kabatti chepthunna 🙏🏻

  • @venkataramani2741
    @venkataramani2741 Рік тому

    Sri mathre namaha

  • @gsandhya-og7fh
    @gsandhya-og7fh Рік тому

    Chala bagunnayi peddaammma nice sarees super

  • @bvlakshmi1790
    @bvlakshmi1790 Рік тому

    Amma meru cheppina కొలతలతో నేను అమ్మవారి ని తయారు చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చింది tq సో మచ్ అమ్మ మీకు ఫోటో ఎలా పంపలో తెలియదు

  • @udayrandy3141
    @udayrandy3141 Рік тому

    Hi Amma ! Amma.....................
    My name is Swarna Latha. Red saree smmavariki kattandi, super ga untundi. Ammavari jewellerys anni super.

  • @hindujagadiraju5950
    @hindujagadiraju5950 Рік тому

    Super amma❤❤❤

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 Рік тому

    Jaya garu Amma varu cala bagunnaru 🙏🙏🙏🙏🙏🌹👌👌

  • @umadevikumar3599
    @umadevikumar3599 Рік тому

    Yellow saree for ammavariki and red saree meeku bavuntundi akka endukante yellow saree boarder chala bagundi

  • @sahasrasahasra4489
    @sahasrasahasra4489 Рік тому

    Ammavari padalu chala muddu ga unayi amma

  • @Hyma_Kitchen
    @Hyma_Kitchen Рік тому +3

    Mee opikaku hat's off as mma❤

  • @shantipadimi3390
    @shantipadimi3390 Рік тому

    అక్క ఈసారి పసుపు రంగు చీర కట్టడం చాలా అందంగా ఉన్నారు అమ్మవారు కొందరు కూర్చోవటం లేదా అవును ఎదురుగా కూర్చోబెట్టుకొని మీరు ఆభరణాలన్నీ పెడుతుంటే ఇవన్నీ నావే కదా అనుకుంటుంది చాలా బాగున్నాయి అక్క అన్ని నేను కూడా అన్ని తీసి రెడీ పెట్టుకుంటున్నాను

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Рік тому

    Ammavaariki Red colour saree 🙏🙏Meeku yellow colour saree Super cute ga Untundi ,👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @radhadevijandhyam5918
    @radhadevijandhyam5918 Рік тому +3

    Ammavariki yellow kattandi bagundi

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 Рік тому

    🙏🌸🙏Om Sri Vara Lakshmi Devyi namo namaha 🙏🌸🙏

  • @satyakalli835
    @satyakalli835 Рік тому

    Chala bhavunnae amma 🙏🙏🙏

  • @csindhu4870
    @csindhu4870 Рік тому

    Nagaland annikuda chala chala bagunai and👌👌👌

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 Рік тому

    Amma super amma

  • @madhavilatha338
    @madhavilatha338 Рік тому

    Hai jaya gaaru amma vaari nagallu anni super andi yellow saree kattandi amma vaariki bavuntundhi

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 Рік тому

    Yellow v ammavaariki kattandi amma baguntaru ammavaru.. Love u amma ❤❤❤

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 Рік тому +1

    Namaste Amma

  • @lalithaemandi5335
    @lalithaemandi5335 Рік тому

    Today.yami.nidarsnam.jarigendo.tomaro..thondaraga.payttandi..maku.chala..happy

  • @lavanyakosuri4076
    @lavanyakosuri4076 Рік тому

    Amma meeru entho sradha tho chestaru meeru great amma

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Рік тому

    Yello chera ammaki miku red jeyagaru supar ammavari nagalu

  • @rajichinna187
    @rajichinna187 Рік тому

    Pasupu kumkuma laga vundi saree. Yellow me kattandi Amma Ammavariki . Me collection anni chala bavunnayi andi

  • @arunaadibhatla9615
    @arunaadibhatla9615 Рік тому

    Chala bagunnai

  • @madurikrishna3419
    @madurikrishna3419 Рік тому

    Om Sri Matherenamahs
    All nice

  • @tejuteja7397
    @tejuteja7397 Рік тому

    Hello aunty yellow saree drap cheyandi ammavaru chala chakkaga vunaru chakka ga store chesaru amma nagalu😊😊

  • @umamaheswarip463
    @umamaheswarip463 Рік тому

    Ammavariki erupu rangu cheera chalaa baguntundamma

  • @sivamaniganjerupalli1519
    @sivamaniganjerupalli1519 Рік тому

    Amma yellow colour saree ammavari ki chala bagutadhi Amma red colour meku baguntadhi amma

  • @kalpanak2601
    @kalpanak2601 Рік тому +1

    చాలా బావున్నాయి అమ్మ అమ్మవారి నగలు పసుపు చీర కట్టండి అమ్మ

  • @thotapadmavathi9749
    @thotapadmavathi9749 Рік тому

    Amma nenu miru cheppinavi nerchukuntunnnaanu amma tq chala baagunnayi mi idea🙏

  • @lalithasuthapalli772
    @lalithasuthapalli772 Рік тому

    Red saree kattandhi Amma. Jewellery chala bhagundhi Amma.

  • @umanagraj3778
    @umanagraj3778 Рік тому

    Chala bagunyi jayagaru

  • @Mokalla.saraswathiM.sara-hw2cr

    Hi amma ammavaru chala bhagunnaru pasupu chira kattandi ammavari meking video pettandi amma plz

  • @kodesurekha4121
    @kodesurekha4121 Рік тому

    Amma, ammavari nagalu, jada, pattu langa, anni bavunnai, meeru yela decorate chestaronani waiting, nenu kuda isari varalakami pooja chesukovalani anukuntuna, preparations ready

  • @pranavkumarreddy4481
    @pranavkumarreddy4481 Рік тому

    Nagalu chala bagunnayi Amma

  • @mangagudhe3873
    @mangagudhe3873 Рік тому

    Red saare kattndi amma anni baga knipistayyi andhanga untayyi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤

  • @bhavanithotakura7069
    @bhavanithotakura7069 Рік тому

    Amma 🙏🙏